హీరో సుధీర్ బాబు, నందిత జంటగా నటించిన హారర్ కామెడీ ప్రేమకథా చిత్రమ్ మూవీ 2013 సంవత్సరంలో రిలీజయి ఘనవిజయం సాధించి బాక్స్ ఆఫీస్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది. ప్రేక్షకులను భయపెడుతూ ఎంజాయ్ చేసేలా ఈ మూవీ రూపొందింది. ఈ మూవీ క్రిటిక్స్, ప్రేక్షకుల ప్రశంసలు పొందింది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇప్పుడు ప్రేమకథా చిత్రమ్ మూవీకి సీక్వెల్ ప్రేమకథా చిత్రమ్ -2 మూవీ బ్యాక్ టు ఫియర్ క్యాప్షన్ తో రూపొంది మార్చి 21 వ తేదీ రిలీజ్ కానుంది. ఆర్ .సుదర్శన్ రెడ్డి నిర్మాణ సారధ్యం లో RPA క్రియేషన్స్ బ్యానర్ పై హరికిషన్ దర్శకత్వంలో సుమంత్ అశ్విన్, నందిత శ్వేత జంటగా రూపొందిన ప్రేమకథా చిత్రమ్ -2 మూవీ థియేట్రికల్ ట్రైలర్ మార్చి 8వ తేదీ రిలీజ్ కానుంది.
[youtube_video videoid=mOxNu7opiV4]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: