వినరా సోదర వీర కుమారా రిలీజ్ డేట్ ఫిక్స్

Vinara Sodara Veera Kumara Movie Release Date Locked,Telugu Filmnagar,Telugu Film Updates,Tollywood Cinema News,2019 Latest Telugu Movies News,Vinara Sodara Veera Kumara Movie Release Date Fixed,Vinara Sodara Veera Kumara Movie Release Date Confirmed,Vinara Sodara Veera Kumara Movie Gets a Release Date,Vinara Sodara Veera Kumara Movie Release Date Revealed,Vinara Sodara Veera Kumara Movie Release Date Announced,Vinara Sodara Veera Kumara Movie Latest Updates
Vinara Sodara Veera Kumara Movie Release Date Locked

శ్రీనివాస్ సాయి, ప్రియాంక జైన్ హీరో హీరోయిన్లుగా ‘ వినరా సోదర వీరకుమారా‘ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే కదా. సతీష్ చంద్ర నాదెళ్ల దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈసినిమాను లక్ష్మణ్ సినీ విజన్స్ పతాకం పై లక్ష్మణ్ క్యాదారి నిర్మిస్తున్నారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక ఇటీవలే విడుదలైన ఈ చిత్ర ట్రైలర్ కు మంచి రెస్పాన్స్ వస్తుండటంతో సినిమాపై అంచనాలు బాగానే పెరిగాయి. ఇప్పుడు తాాజాగా ఈసినిమా రిలీజ్ డేట్ ను కూడా ఫిక్స్ చేశారు చిత్రయూనిట్. మార్చి 15వ తేదీన ఈసినిమాను రిలీజ్ చేస్తున్నట్టు ప్రకటించారు. కాగా ఇంకా ఈసినిమాలో ఝాన్సీ, ఉత్తేజ్, జెమిని సురేష్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. ఈ చిత్రానికి కెమెరా: రవి.వి, సంగీతం: శ్రవణ్ భరద్వాజ్, మాటలు: లక్ష్మీభూపాల, ఎడిటర్: మార్తాండ్ .కె.. వెంకటేష్.

[subscribe]

[youtube_video videoid=PqLgCXOHX_g]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

6 − one =