కంటెంట్‌కు వెళ్లండి
తెలుగు ఫిల్మ్‌నగర్
వెనక్కి

Telugu Film Updates

ట్యాగ్ · 2462 కథనాలు · పేజీ 83

38 Years For NTR and Chiranjeevi Tiruguleni Manishi,Telugu Filmnagar,Telugu Film Updates,Tollywood Cinema News,2019 Latest Telugu Movie News,NTR and Chiranjeevi Tiruguleni Manishi Movie Completes 38 Years,38 Years For Tiruguleni Manishi Telugu Movie,
సినిమా వార్తలు

ఎన్టీఆర్‌, చిరంజీవి కాంబినేష‌న్ మూవీ `తిరుగులేని మ‌నిషి`కి 38 ఏళ్ళు

రెండు త‌రాల నంబ‌ర్ వ‌న్ క‌థానాయ‌కులు ఒకే సినిమా కోసం స్క్రీన్ షేర్ చేసుకోవ‌డం అరుదైన విశేషం. అలాంటి... విశేషానికి చిరునామాగా నిలిచిన చిత్రం `తిరుగులేని మ‌నిషి` కాగా... ఆ రెండు త‌రాల నంబ‌ర్ వ‌న్ క‌థానాయ‌కులు మ‌హాన‌టుడు నంద‌మూరి తార‌క రామారావు, మెగాస్టార్ చిరంజీవి. ఈ సినిమా నాటికి ఎన్టీఆర్ నంబ‌ర్ వ‌న్ స్థానంలో ద‌శాబ్దాలుగా కొన‌సాగుతుండ‌గా... చిరంజీవి రైజింగ్ హీరోగా త‌న ప్ర‌భావం చూపిస్తున్న రోజుల‌వి. అలాంటి త‌రుణంలో ద‌ర్శ‌కేంద్రుడు కె.రాఘ‌వేంద్ర‌రావు రూపొందించిన యాక్ష‌న్ ఎంట‌ర్‌టైన‌ర్ ఇది. ఆస‌క్తిక‌ర‌మైన విష‌య‌మేమిటంటే... ఈ సినిమాలో ఎన్టీఆర్‌, చిరు... బావ - బావ‌మ‌రిది పాత్ర‌ల్లో న‌టించారు…

Team TFNవాట్సాప్
Jayalalitha Biopic To Be Made In 2 Parts?,Telugu Filmnagar,Telugu Film Updates,Tollywood Cinema News,2019 Latest Telugu Movie News,Jayalalitha Biopic in Two Parts,Jayalalitha Biopic Movie Latest Updates,The Iron Lady Made in 2 Parts
సినిమా వార్తలు

రెండు భాగాలుగా జ‌య‌ల‌లిత బ‌యోపిక్‌?

భార‌త‌దేశ రాజ‌కీయ చ‌రిత్ర‌లో ముఖ్య‌మంత్రి ప‌ద‌విని చేప‌ట్టిన మొట్ట‌మొద‌టి క‌థానాయిక‌గా నిలిచిన ఘ‌న‌త స్వ‌ర్గీయ జ‌య‌లలిత‌ది. ప్ర‌స్తుతం ఆమె జీవితం ఆధారంగా రెండు బ‌యోపిక్ మూవీస్‌, ఒక వెబ్ సిరీస్ రూపొందుతున్నాయి. `ది ఐర‌న్ లేడీ` అనే పేరుతో రూపొందుతున్న బ‌యోపిక్‌లో జ‌య‌ల‌లిత పాత్ర‌లో స్ట‌న్నింగ్ పెర్‌ఫార్మ‌ర్‌ నిత్యా మీన‌న్ న‌టిస్తుండ‌గా... తెలుగు, త‌మిళ్‌, హిందీ భాష‌ల్లో త్రిభాషా చిత్రంగా రూపొందుతున్న `త‌లైవి` (త‌మిళ్ టైటిల్‌)లో బాలీవుడ్ క్వీన్ కంగ‌నా ర‌నౌత్ టైటిల్ రోల్‌లో న‌టిస్తోంది. ఇక వెబ్ సిరీస్‌లో ఎవ‌ర్‌గ్రీన్ యాక్ట్ర‌స్ ర‌మ్య‌కృష్ణ ... జ‌య‌ల‌లిత పాత్ర‌లో ద‌ర్శ‌న‌మివ్వ‌నుంది.

Team TFNవాట్సాప్
10 Years For Prabhas Billa Movie,Telugu Filmnagar,Telugu Film Updates,Tollywood Cinema News,2019 Latest Telugu Movie News,10 Years of Billa Movie,Prabhas Billa Movie Completes 10 Years,Prabhas Billa Movie Latest Updates,10 Years Completed For Billa T
సినిమా వార్తలు

ప‌్ర‌భాస్ `బిల్లా`కి 10 ఏళ్ళు

యంగ్ రెబ‌ల్ స్టార్ ప్ర‌భాస్ కెరీర్‌లో ప్ర‌త్యేకంగా నిల‌చిన చిత్రాల‌లో `బిల్లా` ఒక‌టి. ఈ సినిమా కోసం ప్ర‌భాస్ తొలిసారిగా అవుట్ అండ్ అవుట్ స్టైలిష్ లుక్‌లో క‌నిపించి అభిమానుల‌ను మురిపించాడు. అంతేకాదు... రెండు విభిన్న పాత్ర‌ల్లో (బిల్లా, రంగా) వేరియేష‌న్ చూపి మెప్పించాడు. మెహ‌ర్ ర‌మేష్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ఈ చిత్రంలో ప్ర‌భాస్‌కి జోడీగా అనుష్క‌, న‌మిత న‌టించగా ఓ ప్ర‌త్యేక పాత్ర‌లో హ‌న్సిక ద‌ర్శ‌న‌మిచ్చింది. కృష్ణంరాజు, జ‌య‌సుధ ఇత‌ర ముఖ్య పాత్ర‌ల్లో న‌టించిన ఈ సినిమాకి మ‌ణిశ‌ర్మ అందించిన సంగీతం ప్ర‌త్యేక ఆక‌ర్ష‌ణ‌గా నిల‌చింది. ముఖ్యంగా... `బొమ్మాళి` పాట అప్ప‌ట్లో ఓ సంచ‌ల‌నం సృష్టించింది. 2009న…

Team TFNవాట్సాప్
Kajal Aggarwal To Work With Gopichand,Telugu Filmnagar,Telugu Film Updates,Tollywood Cinema News,2019 Latest Telugu Movie News,Kajal Aggarwal To Pair Up With Gopichand,Kajal Aggarwal Next With Gopichand,Gopichand To Feature With Kajal Aggarwal,Kajal
సినిమా వార్తలు

గోపీచంద్‌కి జోడీగా కాజ‌ల్ అగ‌ర్వాల్‌?

పుష్క‌ర‌కాలానికి పైగా క‌థానాయిక‌గా రాణిస్తోంది టాలీవుడ్ చంద‌మామ కాజ‌ల్ అగ‌ర్వాల్‌. ఓ వైపు అగ్ర క‌థానాయ‌కుల‌తో న‌టిస్తూనే... మ‌రో వైపు యువ క‌థానాయ‌కుల‌తోనూ జోడీ క‌డుతూ త‌న స్థానాన్ని ప‌దిల‌ప‌రుచుకుంటోంది ఈ ఉత్త‌రాది భామ‌. కాజ‌ల్ న‌టించిన కొత్త చిత్రాలు `సీత‌`, `పారిస్ పారిస్‌` (త‌మిళ్‌), శ‌ర్వానంద్ - సుధీర్ వ‌ర్మ కాంబినేష‌న్ మూవీ... ఈ వేస‌విలో తెర‌పైకి రానున్నాయి. అలాగే భారీ బ‌డ్జెట్ మూవీ`భార‌తీయుడు 2`లో లోక‌నాయ‌కుడు క‌మ‌ల్ హాస‌న్‌కి జోడీగా న‌టిస్తూ బిజీగా ఉంది కాజ‌ల్‌. అంతేకాదు... మాస్ మ‌హ‌రాజ్ ర‌వితేజ‌కి జంట‌గా `క‌న‌క‌దుర్గ‌`లోనూ కాజ‌ల్ నాయిక‌గా న‌టించ‌బోతోంద‌ని స‌మాచారం.

Team TFNవాట్సాప్
Samantha To Play A Guest Role In Manmadhudu 2,Telugu Filmnagar,Telugu Film Updates,Tollywood Cinema News,2019 Latest Telugu Movie News,Samantha To Act in Manmadhudu 2 Movie,Samantha and Nagarjuna To Work Together Again,Samantha and Nagarjuna Next Mov
సినిమా వార్తలు

అతిథి పాత్రలో సమంత

కింగ్ నాగార్జున హీరో గా నటించిన మన్మథుడు మూవీ నాగార్జున సినీ కెరీర్ లో వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ హిట్ మూవీ గా నిలిచింది. ఇప్పడు ఆ మూవీ కి సీక్వెల్ మన్మథుడు 2 మూవీ రూపొందుతుంది. మనం ఎంటర్ ప్రైజెస్, ఆనంది ఆర్ట్ క్రియేషన్స్ బ్యానర్ల పై రాహుల్ రవీంద్రన్ దర్శకత్వం లో నాగార్జున, రకుల్ ప్రీత్ సింగ్ జంటగా మన్మథుడు 2 మూవీ రూపొందుతుంది. బ్లాక్ బస్టర్ RX 100 మూవీ ఫేమ్ చైతన్ భరద్వాజ్ సంగీతం అందిస్తున్నారు. నాగార్జున ఒక డిఫరెంట్ లుక్ లో ప్రేక్షకులను అలరించనున్నారు.

Team TFNవాట్సాప్
Prema Katha Chitram 2 Movie Censor Report,Prema Katha Chitram 2 Completes Censor Formalities,Telugu Filmnagar,Telugu Film Updates,Tollywood Cinema News,2019 Latest Telugu Movie News,Prema Katha Chitram 2 Movie Finished Censor Report,Prema Katha Chitr
సినిమా వార్తలు

సెన్సార్ పూర్తి చేసుకున్న ప్రేమకథాచిత్రమ్ 2

RPA బ్యానర్ పై హరికిషన్ దర్శకత్వంలో సుమంత్ అశ్విన్, నందిత శ్వేత నటించిన హారర్ కామెడి మూవీ బ్యాక్ టు ఫియర్ క్యాప్షన్ తో రూపొందిన ప్రేమకథాచిత్రమ్ 2 ఏప్రిల్ 6వ తేదీ రిలీజ్ కానుంది. ఫస్ట్ లుక్ , ట్రైలర్స్ తో ప్రేక్షకులను ఆకట్టుకున్న ప్రేమకథాచిత్రమ్ 2 మూవీ సెన్సార్ కార్యక్రమాలు పూర్తిచేసుకుని UA సర్టిఫికేట్ పొందింది.

Team TFNవాట్సాప్
షూటింగ్ అప్‌డేట్

మళ్లీ షూటింగ్ లోపాల్గొన్న విశాల్!

విశాల్ ప్రస్తుతం సుందర్.సి దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా షూటింగ్ టర్కీలో జరగుతున్న నేపథ్యంలో విశాల్ గాయపడిన సంగతి కూడా తెలిసిందే. దానికి సంబంధించిన ఫొటోలు కూడా ఇటీవల సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఇదిలా ఉండగా విశాల్ కోలుకోవడంతో..మళ్లీ షూటింగ్ లో పాల్గొననున్నట్టు తెలుస్తోంది. ఈ చిత్ర‌ తదుపరి షెడ్యూల్ ను అజర్బైజాన్ లో నిన్న‌టి నుంచే మొదలుపెట్టారట. అక్క‌డ అందమైన ప్రదేశాల్లో విశాల్ .. తమన్నాపై రెండు పాటలను, విశాల్ తదితరులపై యాక్షన్ సన్నివేశాలను చిత్రీకరిస్తారట చిత్రయూనిట్.

TFN Adminవాట్సాప్
సెన్సార్ పూర్తి చేసుకున్న మజిలీ
సినిమా వార్తలు

సెన్సార్ పూర్తి చేసుకున్న మజిలీ

నాగ చైతన్య, సమంత జంటగా శివ నిర్వాణ దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా మజిలీ. ఈ సినిమా ఏప్రిల్ 5వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇక ఈ సినిమా టీజర్, ట్రైలర్, ఆడియోకు కూడా మంచి రెస్పాన్స్ వస్తుంది. ఈ సినిమా కూడా మంచి హిట్ కొడుతుందన్న అభిప్రాయాలు వెలువడుతున్నాయి. ఇక తాజాగా ఈసినిమా సెన్సార్ ను కూడా పూర్తి చేసుకుంది. రొమాంటిక్ ఎమోషనల్ డ్రామాగా తెరకెక్కిన ఈ చిత్రానికి సెన్సార్ బోర్డు యూ/ ఏ సర్టిఫికెట్ ఇచ్చింది.

TFN Adminవాట్సాప్
Jeeva Key Movie Release Date Locked,Telugu Filmnagar,Telugu Film Updates,Tollywood Cinema News,2019 Latest Telugu Movie News,Jeeva Key Movie Release Date Fixed,Jeeva Key Movie Release Date Revealed,Jeeva Key Movie Release Date Announced,Jeeva Key Mov
రిలీజ్ అప్‌డేట్

జీవా `కీ` రిలీజ్ డేట్ ఫిక్స్

`రంగం` సినిమాతో తెలుగు ప్రేక్ష‌కుల్లో కూడా అభిమానులను సంపాదించుకున్నాడు జీవా. ఇప్పుడు మరోసారి `కీ` అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. కలీస్ దర్శకత్వంలో జీవా ప్రధాన పాత్రలో సైబర్ క్రైమ్ నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమా ట్రైలర్ ను ఇటీవలే సుకుమార్ చేతుల మీదగా రిలీజ్ చేయగా దానికి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇప్పుడు తాజాగా ఈ సినిమా రిలీజ్ డేట్ ను ఫిక్స్ చేశారు చిత్రయూనిట్. ఏప్రిల్ 12న తెలుగు, త‌మిళ భాష‌ల్లో ఈ సినిమాను రిలీజ్ చేయనున్నారు.

TFN Adminవాట్సాప్
Payal Rajput Song From Sita Movie To Be Out Tomorrow,Telugu Filmnagar,Telugu Film Updates,Tollywood Cinema News,2019 Latest Telugu Movie News,Payal Rajput To WorK With This Star Hero,Payal RajPut Roped For Sita Movie,Payal RajPut To Act in Sita Telug
సాంగ్

పాయల్ పాటకు ముహూర్తం ఫిక్స్

కవచం తర్వాత మరోసారి బెల్లంకొండ సాయి శ్రీనివాస్, కాజల్ అగర్వాల్ జంటగా తేజ దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా సీత. ఇటీవలే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈసినిమాను త్వరలోనే రిలీజ్ చేయనున్నారు. తాజాగా ఈసినిమా టీజర్ రిలీజ్ చేయగా దానికి మంచి రెస్పాన్సే వస్తుంది. టైటిల్ ‘సీత’ అయినా సినిమాలో కాజల్‌ ది సీత టైపు క్యారెక్టర్ కాదనే విషయాన్ని చూపించాడు డైరెక్టర్ . ఒళ్లంత అహంకారం నిండి ఉన్న పాత్రలో కాజల్ ఈ సినిమాలో నటించినట్టు టీజర్ ను చూస్తేనే అర్థమవుతోంది.

TFN Adminవాట్సాప్
Samantha Signs Another Two Crazy Projects,Telugu Filmnagar,Telugu Film Updates,Tollywood Cinema News,2019 Latest Telugu Movie News,Samantha New Movie News,Actress Samantha Next Film Details,Samantha Bags a Two Crazy Projects,Samantha Akkineni Upcomin
సినిమా వార్తలు

మరో రెండు క్రేజీ ప్రాజెక్ట్స్ లో సమంత?

వరుస విజయాలతో కెరీర్ లో దూసుకుపోతున్న అగ్ర కథానాయిక సమంత.. ఈ వేసవిలో 'మజిలీ', 'ఓ బేబీ' చిత్రాలతో తెలుగునాట సందడి చేయబోతోంది. ఈ రెండు సినిమాల్లోనూ నటనకు ప్రాధాన్యం ఉన్న పాత్రల్లో కనిపించబోతోంది సామ్. ఇదిలా ఉంటే.. మరోవైపు కొత్త సినిమాలను పట్టాలెక్కించే పనిలోనూ బిజీగా ఉంది ఈ టాలెంటెడ్ బ్యూటీ. తమిళంలో ఘన విజయం సాధించిన '96' రీమేక్ లో కథా నాయికగా నటించబోతుంది సామ్. అంతేకాదు... మరో రెండు క్రేజీ ప్రాజెక్ట్స్ లోనూ ఈ అందాల తార నటించే అవకాశం ఉందని టాలీవుడ్ టాక్.

Team TFNవాట్సాప్
Sai Pallavi To Make Her Debut In Sandalwood,Telugu Filmnagar,Telugu Film Updates,Tollywood Cinema News,2019 Latest Telugu Movie News,Sai Pallavi New Movie Updates,Actress Sai Pallavi Makes Sandalwood Film Debut,Sai Pallavi Next in Sandalwood Debut,Sa
సినిమా వార్తలు

శాండిల్ వుడ్ లో సాయి పల్లవి

మలయాళ చిత్రం “ప్రేమమ్” తో కథానాయికగా తొలి అడుగులు వేసింది సాయి పల్లవి. అంతేకాదు.. మొదటి సినిమాతోనే నటిగా మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఆ తరువాత “ఫిదా” తో టాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చిన ఈ టాలెంటెడ్ బ్యూటీ... ఫస్ట్ అటెంప్ట్ లోనే బెస్ట్ హిట్ ను అందుకుంది. వెనువెంటనే “ఎంసీఏ” తో మరో ఘనవిజయాన్ని తన ఖాతాలో వేసుకుని స్టార్ డమ్ పొందింది.

Team TFNవాట్సాప్
Amitabh Bachchan To Enter Into Kollywood,Telugu Filmnagar,Telugu Film Updates,Tollywood Cinema News,2019 Latest Telugu Movie News,Amitabh Bachchan To Enter In Tamil Movies,Big B Entry in Kollywood Movies,Amitabh Bachchan New Movie Updates,Amitabh Bac
సినిమా వార్తలు

తమిళ చిత్రంలో అమితాబ్ బచ్చన్

అమితాబ్ బచ్చన్... భారతీయ సినీ ప్రియులకు పరిచయం చేయనక్కర్లేని పేరు. గడిచిన 50 సంవత్సరాలుగా తన అసమాన అభినయ ప్రతిభతో ప్రేక్షకులను సమ్మోహన పరుస్తున్నాడు ఈ ఎవర్ గ్రీన్ టాలెంటెడ్ స్టార్.

Team TFNవాట్సాప్
#Prabhas20 Movie Latest Update,Telugu Filmnagar,Telugu Film Updates,Tollywood Cinema News,2019 Latest Telugu Movie News,#Prabhas20 Movie Latest News,#Prabhas20,Prabhas 20 Movie Shoot,#Prabhas20 Movie Shooting Details,#Prabhas20 Movie Shooting Schedul
షూటింగ్ అప్‌డేట్

సెకండ్ షెడ్యూల్ పూర్తి చేసుకున్న ప్రభాస్ 20

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్.. ప్రస్తుతం రెండు క్రేజీ ప్రాజెక్ట్స్ తో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. అందులో ఒకటి యాక్షన్ ఎంటర్ టైనర్ 'సాహో' కాగా... మరొకటి పిరియాడికల్ లవ్ స్టోరీ 'జాన్' (ప్రచారంలో ఉన్న పేరు). సుజిత్ దర్శకత్వం వహిస్తున్న 'సాహో' ఈ ఏడాది ఆగస్టు 15న విడుదల కానుండగా...' జిల్' రాధాకృష్ణ రూపొందిస్తున్న 'జాన్' వచ్చే ఏడాది ఆరంభంలో తెరపైకి రానుంది.

Team TFNవాట్సాప్
Suriya New Movie To Be An Out And Out Action Entertainer,Telugu Filmnagar,Telugu Film Updates,Tollywood Cinema News,2019 Latest Telugu Movie News,Actor Suriya Next Film Updates,Suriya New Movie News,Suriya Upcoming Movies,Suriya Next in Action Entert
సినిమా వార్తలు

యాక్షన్ ఎంటర్ టైనర్ గా సూర్య - శివ చిత్రం?

కోలీవుడ్ స్టార్ సూర్య వరుస చిత్రాలతో బిజీ అవుతున్నాడు. ఒకవైపు ఆయన నటించిన 'ఎన్.జి.కె', 'కాప్పాన్' మూడు నెలల గ్యాప్ లో మే 31న, ఆగస్టు 30న వరుసగా విడుదల కానున్నాయి.

Team TFNవాట్సాప్
Kalyan Ram To Play Dual Role Again,Telugu Filmnagar,Telugu Film Updates,Tollywood Cinema News,2019 Latest Telugu Movie News,Kalyan Ram To Play a Double Role in his Next,Actor Kalyan Ram New Movie Updates,Kalyan Ram Roped For Dual Role in His Upcoming
సినిమా వార్తలు

మ‌రోసారి క‌ళ్యాణ్ రామ్ ద్విపాత్రాభిన‌యం?

తాజాగా విడుద‌లైన యాక్ష‌న్ థ్రిల్ల‌ర్ `118`తో టాలెంటెడ్ హీరో క‌ళ్యాణ్ రామ్ మ‌ళ్ళీ స‌క్సెస్ ట్రాక్‌లోకి వ‌చ్చేశాడు. ఇప్పుడు ఇదే ఊపులో... త‌న నెక్ట్స్ ప్రాజెక్ట్‌ని ప‌ట్టాలెక్కించే ప‌నిలో ఉన్నాడు ఈ నంద‌మూరి వారి క‌థానాయ‌కుడు. వేణు మ‌ల్లిడి ద‌ర్శ‌క‌త్వంలో రూపొంద‌నున్న ఈ సినిమాలో క‌ళ్యాణ్ రామ్‌కి జోడీగా ర‌కుల్ ప్రీత్ సింగ్‌, కేథ‌రిన్ ట్రెసా హీరోయిన్లుగా న‌టించే అవ‌కాశ‌ముంద‌ని స‌మాచారం.

Team TFNవాట్సాప్
Lakshmi’s NTR Movie First Day Collections,Telugu Filmnagar,Telugu Film Updates,Tollywood Cinema News,2019 Latest Telugu Movie News,Lakshmi’s NTR Movie 1st Day Box Office Collections,Lakshmi’s NTR Movie First day Area Wise Collections,Lakshmi’s NTR Mo
బాక్సాఫీస్

లక్ష్మీస్ ఎన్టీఆర్ మొదటి రోజు కలెక్షన్స్ ... దుమ్ము రేపిందా ..?

లక్ష్మీస్ ఎన్టీఆర్ .. ఎన్నో వివాదాలతో విడుదలై మంచి ఓపెనింగ్స్ సంపాదించుకున్నది. జనాల్లో ఎక్కడ లేని క్యూరియాసిటీ ని ఈ సినిమా రేపిందంటే అతిశయెక్తి కాదు. రెక్ట్ కథ పడాలే కాని.. స్క్రీన్ ప్లేతో చెడుగుడు ఆడుకునే రామ్ గోపాల్‌ వర్మ చాలా ఏళ్ల తరువాత ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ చిత్రంతో బౌన్స్ బ్యాక్ అయ్యారు. అనేక వివాదాలు.. కోర్టు కేసులు.. స్టేలు.. తెలుగు తమ్ముళ్ల నిరసనల మధ్య శుక్రవారం నాడు విడుదలైన వివాదాస్పద మూవీ ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ ఒక్క ఆంధ్రప్రదేశ్ మినహా ప్రపంచ వ్యాప్తంగా విడుదలై పాజిటివ్ టాక్‌ని రాబట్టింది.

Team TFNవాట్సాప్
Sye Raa Movie Latest Schedule Update,Telugu Filmnagar,Telugu Film Updates,Tollywood Cinema News,2019 Latest Telugu Movie News,Sye Raa Movie Shooting News,Chiranjeevi Sye Raa Movie New Shooting Schedule Plans,Sye Raa Movie Shooting Location,Sye Raa Mo
షూటింగ్ అప్‌డేట్

`సైరా` త‌దుప‌రి షెడ్యూల్ అప్‌డేట్‌

మెగాస్టార్ చిరంజీవి కెరీర్‌లోనే అత్యంత భారీ బ‌డ్జెట్‌తో తెర‌కెక్కుతున్న చిత్రం `సైరా న‌ర‌సింహారెడ్డి`. మెగా ఫ్యామిలీకి క‌లిసొచ్చిన టాలెంటెడ్ డైరెక్ట‌ర్ సురేంద‌ర్ రెడ్డి ఈ చిత్రానికి ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తుండ‌గా... మెగాప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ నిర్మాణ బాధ్య‌త‌లు నిర్వ‌హిస్తున్నాడు. కాగా... ఈ క్రేజీ ప్రాజెక్ట్‌కి సంబంధించిన చిత్రీక‌ర‌ణ తుది ద‌శ‌కు చేరుకుంది. ప్ర‌స్తుతం హైద‌రాబాద్ కోకాపేట‌లో ప్ర‌త్యేకంగా వేసిన బీద‌ర్ కోట సెట్‌లో ఈ ఫిల్మ్ షూటింగ్ జ‌రుగుతోంది. గ‌త నెల 27న ప్రారంభ‌మైన ఈ షెడ్యూల్‌... ఈ రోజు (ఏప్రిల్ 1)తో పూర్త‌వుతుంది. అనంత‌రం ఈ నెల 9 నుండి త‌దుప‌రి షెడ్యూల్ ప్రారంభం కానుందని…

Team TFNవాట్సాప్
Mahesh Babu Maharshi Movie Latest Update,Telugu Filmnagar,Telugu Film Updates,Tollywood Cinema News,2019 Latest Telugu Movie News,Maharshi Movie New Shooting Schedule Plans,Maharshi Movie Latest News,Maharshi Movie Shooting Updates,Mahesh Babu Mahars
సాంగ్

పాట‌ల వైపు... `మ‌హ‌ర్షి` చూపు

సూప‌ర్ స్టార్ మ‌హేష్ బాబు ఈ ఏడాదితో క‌థానాయ‌కుడిగా రెండు ద‌శాబ్దాల ప్ర‌యాణాన్ని పూర్తిచేసుకోబోతున్నాడు. అంతేకాదు... ఈ లోపే త‌న సిల్వ‌ర్ జూబ్లీ ఫిల్మ్ (25వ చిత్రం)తో అభిమానుల‌ను ఖుషీ చేయ‌నున్నాడు. వంశీ పైడిప‌ల్లి ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతున్న ఈ క్రేజీ ప్రాజెక్ట్‌ని ప్ర‌ముఖ నిర్మాత‌లు సి.అశ్వ‌నీద‌త్‌, `దిల్‌` రాజు, ప్ర‌సాద్ వి.పొట్లూరి సంయుక్తంగా నిర్మిస్తున్నారు.

Team TFNవాట్సాప్
Samantha About Majili Movie,Telugu Filmnagar,Telugu Film Updates,Tollywood Cinema News,2019 Latest Telugu Movie News,Majili Movie Latest Updates,Naga Chaitanya Majili Movie News,Majili Marks A Milestone In Naga Chaitanya Career,Naga Chaitanya Career
సినిమా వార్తలు

మజిలీ మూవీ పై సమంత స్పందన

శివ నిర్వాణ దర్శకత్వంలో నాగ చైతన్య, సమంత జంటగా రూపొందిన మజిలీ ఏప్రిల్ 5వ తేదీ రిలీజ్ కానుంది. చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన ట్రైలర్ ప్రేక్షకులను ఆకట్టుకుంది. మజిలీ మూవీ గురించి సమంత తన స్పందన తెలిపారు. సెంటిమెంట్, ఎమోషన్ తో కూడుకున్న మజిలీ మూవీ లో నటించడం ఒక తీపి జ్ఞాపకం అని, నాగ చైతన్య పెర్ఫార్మెన్స్ కు గర్వపడుతున్నానని, ఈ మూవీ నాగ చైతన్య సినీ కెరీర్ లో ఒక మైల్ స్టోన్ గా నిలుస్తుందని, మజిలీ మూవీ లో తనది కూడా ఛాలెంజింగ్ రోల్ అన్నారు.

Team TFNవాట్సాప్

షేర్