గోపీచంద్‌కి జోడీగా కాజ‌ల్ అగ‌ర్వాల్‌?

Kajal Aggarwal To Work With Gopichand,Telugu Filmnagar,Telugu Film Updates,Tollywood Cinema News,2019 Latest Telugu Movie News,Kajal Aggarwal To Pair Up With Gopichand,Kajal Aggarwal Next With Gopichand,Gopichand To Feature With Kajal Aggarwal,Kajal Aggarwal Roped For Gopichand,Kajal Aggarwal Next Film Updates,Gopichand and Kajal Aggarwal To Team Up For New Movie
Kajal Aggarwal To Work With Gopichand

పుష్క‌ర‌కాలానికి పైగా క‌థానాయిక‌గా రాణిస్తోంది టాలీవుడ్ చంద‌మామ కాజ‌ల్ అగ‌ర్వాల్‌. ఓ వైపు అగ్ర క‌థానాయ‌కుల‌తో న‌టిస్తూనే… మ‌రో వైపు యువ క‌థానాయ‌కుల‌తోనూ జోడీ క‌డుతూ త‌న స్థానాన్ని ప‌దిల‌ప‌రుచుకుంటోంది ఈ ఉత్త‌రాది భామ‌. కాజ‌ల్ న‌టించిన కొత్త చిత్రాలు `సీత‌`, `పారిస్ పారిస్‌` (త‌మిళ్‌), శ‌ర్వానంద్ – సుధీర్ వ‌ర్మ కాంబినేష‌న్ మూవీ… ఈ వేస‌విలో తెర‌పైకి రానున్నాయి. అలాగే భారీ బ‌డ్జెట్ మూవీ`భార‌తీయుడు 2`లో లోక‌నాయ‌కుడు క‌మ‌ల్ హాస‌న్‌కి జోడీగా న‌టిస్తూ బిజీగా ఉంది కాజ‌ల్‌. అంతేకాదు… మాస్ మ‌హ‌రాజ్ ర‌వితేజ‌కి జంట‌గా `క‌న‌క‌దుర్గ‌`లోనూ కాజ‌ల్ నాయిక‌గా న‌టించ‌బోతోంద‌ని స‌మాచారం.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇదిలా ఉంటే… మ‌రో ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్‌లోనూ కాజ‌ల్ న‌టించ‌బోతోంద‌ని టాలీవుడ్ టాక్‌. ఆ వివ‌రాల్లోకి వెళితే… యాక్ష‌న్ చిత్రాల క‌థానాయ‌కుడు గోపీచంద్ హీరోగా బిన్ను సుబ్ర‌మ‌ణ్యం ద‌ర్శ‌క‌త్వంలో ప్ర‌ముఖ నిర్మాత బి.వి.ఎస్‌.ఎన్‌.ప్ర‌సాద్ ఓ సినిమాని నిర్మిస్తున్న సంగ‌తి తెలిసిందే. ఇందులో గోపీచంద్ స‌ర‌స‌న కాజ‌ల్ న‌టించే అవ‌కాశ‌ముంద‌ని వినిపిస్తోంది. త్వ‌ర‌లోనే కాజ‌ల్ ఎంట్రీపై క్లారిటీ వ‌స్తుంది.

[subscribe]

[youtube_video videoid=tVbRdk4bX2E]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

one × 3 =