`సైరా` త‌దుప‌రి షెడ్యూల్ అప్‌డేట్‌

Sye Raa Movie Latest Schedule Update,Telugu Filmnagar,Telugu Film Updates,Tollywood Cinema News,2019 Latest Telugu Movie News,Sye Raa Movie Shooting News,Chiranjeevi Sye Raa Movie New Shooting Schedule Plans,Sye Raa Movie Shooting Location,Sye Raa Movie Latest Updates,Sye Raa Narasimha Reddy to Shoot in Another Unique Location
Sye Raa Movie Latest Schedule Update

మెగాస్టార్ చిరంజీవి కెరీర్‌లోనే అత్యంత భారీ బ‌డ్జెట్‌తో తెర‌కెక్కుతున్న చిత్రం `సైరా న‌ర‌సింహారెడ్డి`. మెగా ఫ్యామిలీకి క‌లిసొచ్చిన టాలెంటెడ్ డైరెక్ట‌ర్ సురేంద‌ర్ రెడ్డి ఈ చిత్రానికి ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తుండ‌గా… మెగాప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ నిర్మాణ బాధ్య‌త‌లు నిర్వ‌హిస్తున్నాడు. కాగా… ఈ క్రేజీ ప్రాజెక్ట్‌కి సంబంధించిన చిత్రీక‌ర‌ణ తుది ద‌శ‌కు చేరుకుంది. ప్ర‌స్తుతం హైద‌రాబాద్ కోకాపేట‌లో ప్ర‌త్యేకంగా వేసిన బీద‌ర్ కోట సెట్‌లో ఈ ఫిల్మ్ షూటింగ్ జ‌రుగుతోంది. గ‌త నెల 27న ప్రారంభ‌మైన ఈ షెడ్యూల్‌… ఈ రోజు (ఏప్రిల్ 1)తో పూర్త‌వుతుంది. అనంత‌రం ఈ నెల 9 నుండి త‌దుప‌రి షెడ్యూల్ ప్రారంభం కానుందని స‌మాచారం.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

చిరుకి జోడీగా న‌య‌న‌తార‌, త‌మ‌న్నా న‌టిస్తున్న ఈ చిత్రంలో అమితాబ్ బచ్చ‌న్‌, జ‌గ‌ప‌తి బాబు, సుదీప్‌, విజ‌య్ సేతుప‌తి, నిహారిక త‌దిత‌రులు ఇత‌ర ముఖ్య పాత్ర‌ల్లో క‌నిపించ‌నున్నారు. విజ‌య ద‌శ‌మి కానుక‌గా `సైరా న‌ర‌సింహారెడ్డి` ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చే అవ‌కాశ‌ముంది.

[subscribe]
[youtube_video videoid=1w5SRCH0hA4]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

2 + sixteen =