సెన్సార్ పూర్తి చేసుకున్న ప్రేమకథాచిత్రమ్ 2

Prema Katha Chitram 2 Movie Censor Report,Prema Katha Chitram 2 Completes Censor Formalities,Telugu Filmnagar,Telugu Film Updates,Tollywood Cinema News,2019 Latest Telugu Movie News,Prema Katha Chitram 2 Movie Finished Censor Report,Prema Katha Chitram 2 Movie Latest Updates,Prema Katha Chitram 2 Completes Censor Board Approval,Prema Katha Chitram 2 Movie Censor Talk,Prema Katha Chitram 2 Movie Censor Review,Prema Katha Chitram 2 Censor Certified
Prema Katha Chitram 2 Completes Censor Formalities

RPA బ్యానర్ పై హరికిషన్ దర్శకత్వంలో సుమంత్ అశ్విన్, నందిత శ్వేత నటించిన హారర్ కామెడి మూవీ బ్యాక్ టు ఫియర్ క్యాప్షన్ తో రూపొందిన ప్రేమకథాచిత్రమ్ 2 ఏప్రిల్ 6వ తేదీ రిలీజ్ కానుంది. ఫస్ట్ లుక్ , ట్రైలర్స్ తో ప్రేక్షకులను ఆకట్టుకున్న ప్రేమకథాచిత్రమ్ 2 మూవీ సెన్సార్ కార్యక్రమాలు పూర్తిచేసుకుని UA సర్టిఫికేట్ పొందింది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

హీరో సుధీర్ బాబు, నందిత జంటగా నటించిన హారర్, థ్రిల్లర్ మూవీ ప్రేమకథాచిత్రమ్ 2013 సంవత్సరం లో రిలీజయి బాక్స్ ఆఫీస్ బ్లాక్ బస్టర్ మూవీ గా నిలిచింది. ఇప్పుడు ఆ మూవీ కి సీక్వెల్ గా ప్రేమకథాచిత్రమ్ 2 మూవీ రూపొందింది. జీవన్ బాబు సంగీతం అందించిన
ప్రేమకథాచిత్రమ్ 2 మూవీ ప్రారంభం మిస్ కావొద్దని చిత్ర యూనిట్ అనౌన్స్ చేసింది.

[subscribe]

[youtube_video videoid=j-DqC0wLGAE]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

4 × 3 =