శివ నిర్వాణ దర్శకత్వంలో నాగ చైతన్య, సమంత జంటగా రూపొందిన మజిలీ ఏప్రిల్ 5వ తేదీ రిలీజ్ కానుంది. చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన ట్రైలర్ ప్రేక్షకులను ఆకట్టుకుంది. మజిలీ మూవీ గురించి సమంత తన స్పందన తెలిపారు. సెంటిమెంట్, ఎమోషన్ తో కూడుకున్న మజిలీ మూవీ లో నటించడం ఒక తీపి జ్ఞాపకం అని, నాగ చైతన్య పెర్ఫార్మెన్స్ కు గర్వపడుతున్నానని, ఈ మూవీ నాగ చైతన్య సినీ కెరీర్ లో
ఒక మైల్ స్టోన్ గా నిలుస్తుందని, మజిలీ మూవీ లో తనది కూడా ఛాలెంజింగ్ రోల్ అన్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
మ్యారేజ్ అయినా రెండు సంవత్సరాల వరకు నాగ చైతన్య, తాను జంటగా నటించకూడదనుకున్నామని, దర్శకుడు శివ నిర్వాణ సెంటి మెంట్, ఎమోషనల్ లవ్ స్టోరీ తో సంప్రదించారని, స్క్రిప్ట్ వినగానే ఓకే చేశామని తెలిపారు. పర్సనల్ గాను, ప్రొఫెషనల్ గాను హ్యాపీ గా ఉన్నానని, సినీ కెరీర్ గురించి చింత లేదని, సెక్యూర్ పొజిషన్ లో ఉన్నానని సమంత తెలిపారు.
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: