కంటెంట్‌కు వెళ్లండి
తెలుగు ఫిల్మ్‌నగర్
వెనక్కి

Telugu Film Updates

ట్యాగ్ · 2462 కథనాలు · పేజీ 82

Nagarjuna Manmadhudu 2 Movie Latest update,Telugu Filmnagar,Telugu Film Updates,Tollywood Cinema News,2019 Latest Telugu Movie News,Manmadhudu 2 First Schedule Wraps Up,Manmadhudu 2 Movie Team Plans For Another Schedule,Manmadhudu 2 Movie Shooting Up
షూటింగ్ అప్‌డేట్

మన్మథుడు 2 ఫస్ట్ షెడ్యూల్ పూర్తి

కె విజ‌య్ భాస్క‌ర్ దర్శకత్వంలో నాగార్జున, సోనాలి బింద్రే, అన్షు ప్రధాన పాత్ర‌ల‌తో 2002లో వచ్చిన ‘మన్మథుడు’ ఎంత బ్లాక్‌బస్టర్‌ అయిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇప్పుడు ఈ చిత్రానికి సీక్వెల్ ‘మన్మథుడు 2’ తెరకెక్కుతుంది. నాగార్జున, రకుల్ ప్రీత్ సింగ్ కాంబినేషన్ లో రాహుల్ రవీంద్రన్ దర్శకత్వంలో ఈ సీక్వెల్ రూపొందుతుంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్‌ శరవేగంగా జరుగుతోంది.

TFN Adminవాట్సాప్
Maharshi Teaser Release Date Locked,Telugu Filmnagar,Telugu Film Updates,Tollywood Cinema News,2019 Latest Telugu Movie News,,Maharshi Teaser Release Date Revealed,Maharshi Teaser Gets a Release Date,Maharshi Teaser Release Date Fixed,Maharshi Teaser
ట్రైలర్ & టీజర్

మహర్షి టీజర్ రిలీజ్ డేట్ ఫిక్స్

వంశీ పైడిపల్లి దర్శకత్వంలో సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా తెరకెక్కుతున్న సినిమా మహర్షి. ఇక ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలు చిన్నగా మొదలు పెట్టేశారు చిత్రయూనిట్. ఇప్పటికే ఈ సినిమా నుండి ఫస్ట్ సింగల్ ను రిలీజ్ చేయగా ఇప్పుడు తాజాగా టీజర్ కు ముహూర్తం పెట్టేశారు. ఏప్రిల్ 6వ తేదీన ఉగాది పండగ సందర్భంగా టీజర్ రిలీజ్ చేయనున్నారు. ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించారు చిత్రయూనిట్.

TFN Adminవాట్సాప్
3 Interesting Movies Releasing For 2020 Sankranti,Telugu Filmnagar,Telugu Film Updates,Tollywood Cinema News,2019 Latest Telugu Movie News,Upcoming Telugu Movies Releasing For 2020 Sankranti,Tollywood Movies Releasing For 2020 Sankranti,January 2020
సినిమా వార్తలు

2020 సంక్రాంతికి మూడు ఆస‌క్తిక‌ర‌మైన చిత్రాలు

తెలుగువారికి ప్రీతిపాత్ర‌మైన ప‌ర్వ‌దినం సంక్రాంతి. అందుకే... ఆ సీజ‌న్‌లో వ‌చ్చే సినిమాల‌పై ప్ర‌త్యేక ఆస‌క్తి నెల‌కొని ఉంటుంది. ఏవో ఒక‌టీఅరా సంద‌ర్భాల‌ను మిన‌హాయిస్తే... ప్ర‌తీ సంక్రాంతికి అగ్ర క‌థానాయ‌కుల సినిమాల సంద‌డే ఎక్కువ‌గా ఉంటుంది. ఈ ఏడాది కూడా అలానే... `య‌న్‌.టి.ఆర్‌. క‌థానాయ‌కుడు` (బాల‌కృష్ణ‌), `విన‌య విధేయ రామ‌` (రామ్ చ‌ర‌ణ్‌), `ఎఫ్ 2` (వెంక‌టేష్‌) చిత్రాల రూపంలో టాప్ హీరోల సినిమాలు క‌నువిందు చేశాయి.

Team TFNవాట్సాప్
Nayanthara To Pair With Nagarjuna Again?,Telugu Filmnagar,Telugu Film Updates,Tollywood Cinema News,2019 Latest Telugu Movie News,Nayanthara and Nagarjuna To Team Up With Once Again,Actress Nayanthara Next Film With Akkineni Nagarjuna,Nagarjuna Roped
సినిమా వార్తలు

బంగార్రాజు మూవీ లో హీరోయిన్ గా నయనతార ?

కళ్యాణ్ కృష్ణ దర్శకత్వంలో కింగ్ నాగార్జున నటించిన సోగ్గాడే చిన్ని నాయనా మూవీ 2016 సంవత్సరం లో రిలీజయి ఘనవిజయం సాధించి బాక్స్ ఆఫీస్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది. ఇప్పుడు ఆ మూవీ కి సీక్వెల్ బంగార్రాజు మూవీ రూపొందనుంది. ఈ మూవీ లో హీరోయిన్ గా లేడీ సూపర్ స్టార్ నయనతార ను సంప్రదించగా, గ్రామీణ నేపథ్యం లో రూపొందే బంగార్రాజు మూవీ లో తన క్యారెక్టర్ కు నయనతార ఇంప్రెస్ అయ్యారని సమాచారం.

Team TFNవాట్సాప్
Suriya To Act With His Lucky Director,Telugu Filmnagar,Telugu Film Updates,Tollywood Cinema News,2019 Latest Telugu Movie News,Suriya Next Film With Director Bala,Hero Suriya New Movie With Director Bala,Suriya and Director Bala Combination Repeated
సినిమా వార్తలు

క‌లిసొచ్చిన ద‌ర్శ‌కుడితో సూర్య చిత్రం?

కోలీవుడ్ స్టార్ సూర్య‌కి తెలుగునాట కూడా మంచి మార్కెట్ ఉన్న సంగ‌తి తెలిసిందే. 1997లో విడుద‌లైన `నేరక్కు నేర్‌`తో క‌థానాయ‌కుడిగా తొలి అడుగులు వేసిన ఈ టాలెంటెడ్ స్టార్ కి... 2001లో వ‌చ్చిన `నంద‌` చిత్రం న‌టుడిగా మంచి గుర్తింపుని తీసుకువ‌చ్చింది. ఆ త‌రువాత 2005లో విడుద‌లైన `గ‌జిని` త‌మిళంలోనే కాదు తెలుగులోనూ బ్లాక్‌బ‌స్ట‌ర్ అయ్యి... సూర్య స్థాయిని పెంచింది.

Team TFNవాట్సాప్
Manchu Vishnu Confirms His Film With Sreenu Vaitla,Telugu Filmnagar,Telugu Film Updates,Tollywood Cinema News,2019 Latest Telugu Movie News,Manchu Vishnu Next Film With Sreenu Vaitla,Hero Manchu Vishnu New Movie Updates,Sreenu Vaitla and Manchu Vishn
సినిమా వార్తలు

శ్రీ‌ను వైట్ల సినిమాని క‌న్‌ఫ‌ర్మ్ చేసిన విష్ణు

ఢీ`... మంచు విష్ణు కెరీర్‌లో ప్ర‌త్యేకంగా నిల‌చిన చిత్రం. శ్రీ‌ను వైట్ల ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ఈ సినిమాతోనే క‌థానాయ‌కుడిగా తొలి విజ‌యాన్ని అందుకున్నాడు విష్ణు. ఆ త‌రువాత `దేనికైనా రెడీ`, `దూసుకెళ్తా` చిత్రాల‌తోనూ విజ‌యాలు అందుకున్నాడు ఈ మంచు వారి క‌థానాయ‌కుడు.

Team TFNవాట్సాప్
7 Messages That Vinara Sodara Veera Kumara Movie Has Gave Us,7 Life Lessons One Should Learn From Vinara Sodara Veera Kumara,Telugu Filmnagar,Telugu Film Updates,Tollywood Cinema News,2019 Latest Telugu Movie News,Vinara Sodara Veera Kumara Movie Lat
సినిమా వార్తలు

వినరా సోదర వీర కుమారా మూవీ తో యూత్ కు ఇచ్చిన సందేశాలు

ఆర్టిస్టుగా 'ఊపిరి', 'గోల్కొండ హైస్కూల్‌' వంటి చిత్రాల్లో నటించిన శ్రీనివాస్‌ సాయి హీరోగా.. ప్రియాంక జైన్ ను హీరోయిన్ గా పరిచయం చేస్తూ టీనేజ్‌ లవ్‌స్టోరీ కథతో సతీష్‌చంద్ర దర్శకుడిగా పరిచయమవుతూ తెరకెక్కిన సినిమా "వినరా సోదర వీర కుమారా". లక్ష్మణ్ సినీ విజన్స్ బ్యానర్ లో లక్ష్మణ్ క్యాదారి నిర్మాణంలో తెరకెక్కిన ఈ సినిమా మార్చి 15న ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి టాక్ ను తెచ్చుకుంది. ఇక ఈసినిమా ద్వారా యూత్ కు సతీష్ చంద్ర కొన్ని కీలకమైన విషయాలు కూడా చెప్పారు.

TFN Adminవాట్సాప్
Chitralahari Pre Release Event Date Locked,Telugu Filmnagar,Telugu Film Updates,Tollywood Cinema News,2019 Latest Telugu Movie News,Chitralahari Pre Release Event Date Announced,Chitralahari Pre Release Event Date Confirmed,Chitralahari Pre Release E
సినిమా వార్తలు

చిత్రలహరి మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ కు డేట్ ఫిక్స్

బ్లాక్ బస్టర్ మూవీ నేను శైలజ దర్శకుడు కిశోర్ తిరుమల దర్శకత్వంలో సాయి తేజ్ హీరోగా మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై ఎమోషనల్ ఫీల్ గుడ్ ఎంటర్ టైనర్ గా రూపొందిన చిత్రలహరి మూవీ ఏప్రిల్ 12 వ తేదీ రిలీజ్ కానుంది. చిత్రలహరి మూవీ లో కళ్యాణి ప్రియదర్శన్, నివేత పేతురాజ్ కథా నాయికలు కాగా, కామెడీ హీరో సునీల్ ఒక కీలక పాత్ర లో నటిస్తున్నారు. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించారు.

Team TFNవాట్సాప్
Actor Suriya Praises Akshara Movie Song,Telugu Filmnagar,Telugu Film Updates,Tollywood Cinema News,2019 Latest Telugu Movie News,Actor Suriya About Akshara Movie, Suriya Appreciation For Asuruladara Song From Akshara Movie,Hero Suriya Likes Asurulada
సాంగ్

'అసురులదర' సాంగ్ పై సూర్య ప్రశంసలు

ఎక్కడికి పోతావు చిన్నవాడా సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన నందిత శ్వేత ప్రధాన పాత్రలో అక్షర అనే థ్రిల్లర్ మూవీ తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ ను జరుపుకుంటుంది. అయితే ఇటీవల ఈ సినిమా నుండి 'అసురులదర' అనే పాటను రిలీజ్ చేసిన సంగతి గుర్తుండే ఉంటుంది కదా. ఇటీవల వచ్చిన పాటలకు కాస్త భిన్నంగా ఉన్న ఈపాట అందరినీ ఆకట్టుకుంది. అయితే ఈ పాటపై తమిళ్ స్టార్ హీరో సూర్య కూడా స్పందించి తన ట్విట్టర్ ద్వారా ప్రశంసలు కురిపించారు. విద్యకు ఉన్న ప్రాముఖ్యతను ఈ పాట ద్వారా చూపించారు.. గుడ్ లక్ అక్షర టీమ్ అంటూ తన ట్విట్టర్ ద్వారా ట్వీట్ చేశారు.

TFN Adminవాట్సాప్
Krish Busy Writing Scripts For His Next,Telugu Filmnagar,Telugu Film Updates,Tollywood Cinema News,2019 Latest Telugu Movie News,Krish Next Film News,Director Krish Next project Details,Krish Busy Writing Scripts For His Upcoming Film,Krish New Movie
సినిమా వార్తలు

స్క్రిప్ట్ వర్క్ లో బిజీగా దర్శకుడు క్రిష్

సూపర్ హిట్ గమ్యం మూవీ తో దర్శకుడిగా టాలీవుడ్ కు ఎంటరయిన క్రిష్ మొదటి చిత్రానికే బెస్ట్ డైరెక్టర్ గా నంది, ఫిల్మ్ ఫేర్ అవార్డ్స్ సొంతం చేసుకున్నారు. క్రిష్ దర్శకత్వం వహించిన వేదం, కృష్ణం వందే జగద్గురుమ్, కంచె, గౌతమి పుత్ర శాతకర్ణి తెలుగు మూవీస్, గబ్బర్ ఈజ్ బ్యాక్ హిందీ మూవీ ఘనవిజయం సాధించాయి. ఎన్టీఆర్ బయోపిక్ రెండు పార్టుల పరాజయం, మణికర్ణిక మూవీ వివాదాలలో చిక్కుకున్న క్రిష్ ఒక కొత్త మూవీ కి స్క్రిప్ట్ రెడీ చేసే పనుల్లో బిజీగా ఉన్నారు.

Team TFNవాట్సాప్
Chiranjeevi Movie Title For Bellamkonda Sreenivas Next,Telugu Filmnagar,Telugu Film Updates,Tollywood Cinema News,2019 Latest Telugu Movie News,Bellamkonda Sreenivas Next Coming With Chiranjeevi Movie Title,Actor Bellamkonda Sreenivas Next Coming Wit
సినిమా వార్తలు

చిరంజీవి టైటిల్‌తో బెల్లంకొండ సాయిశ్రీ‌నివాస్ సినిమా?

యువ క‌థానాయ‌కుడు బెల్లంకొండ సాయిశ్రీ‌నివాస్ ప్ర‌స్తుతం చేతినిండా సినిమాల‌తో బిజీగా ఉన్నాడు. ఒక వైపు సాయిశ్రీ‌నివాస్ తాజా చిత్రం `సీత‌` ఈ నెల 25న విడుద‌ల‌కు సిద్ధ‌మ‌వుతుండ‌గా... మ‌రో వైపు త‌మిళ బ్లాక్‌బ‌స్ట‌ర్ మూవీ `రాక్ష‌స‌న్‌` రీమేక్‌కు సంబంధించిన చిత్రీక‌ర‌ణ శ‌ర‌వేగంగా జ‌రుగుతోంది. `రైడ్‌` ఫేమ్ ర‌మేష్ వ‌ర్మ ద‌ర్శ‌క‌త్వంలో కోనేరు స‌త్య‌నారాయ‌ణ ప్ర‌తిష్ఠాత్మ‌కంగా నిర్మిస్తున్న ఈ సినిమాలో అనుప‌మ ప‌ర‌మేశ్వ‌ర‌న్ నాయిక‌గా న‌టిస్తోంద‌ని స‌మాచారం.

Team TFNవాట్సాప్
Latest Buzz About Allu Arjun And Trivikram New Movie Title,Telugu Filmnagar,Telugu Film Updates,Tollywood Cinema News,2019 Latest Telugu Movie News,Allu Arjun and Trivikram New Movie Title,Allu Arjun and Trivikram Next Film Title Launch Updates,Allu
సినిమా వార్తలు

బ‌న్నీ-త్రివిక్ర‌మ్... హ్యాట్రిక్‌ మూవీ అప్‌డేట్‌

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, ఏస్ ఫిల్మ్ మేక‌ర్ త్రివిక్ర‌మ్ శ్రీ‌నివాస్ కాంబినేష‌న్‌లో ముచ్చ‌ట‌గా మూడో సినిమా రాబోతున్న సంగ‌తి తెలిసిందే. గ‌తంలో `జులాయి`, `స‌న్నాఫ్ స‌త్య‌మూర్తి` చిత్రాల‌తో అల‌రించిన ఈ కాంబో... ఈ సారి ఓ ఫ్యామిలీ ఎంట‌ర్‌టైన‌ర్‌తో సంద‌డి చేయ‌నుంది. `నాన్న నేను` అనే టైటిల్ ప్ర‌చారంలో ఉన్న ఈ సినిమాకి సంబంధించిన పూజా కార్య‌క్రమాలు... ఈ వారంలోనే జ‌రుగనున్నాయ‌ని స‌మాచారం. అలాగే... అల్లు అర్జున్ పుట్టిన రోజు సంద‌ర్భంగా ఏప్రిల్ 8న ఈ సినిమా తాలూకు ఫ‌స్ట్ లుక్ పోస్ట‌ర్‌ని రిలీజ్ చేసే ప్లాన్‌లో ఉంది యూనిట్‌. ఈ మేర‌కు... బ‌న్నీపై ఓ ఫొటో షూట్ కూడా నిర్వ‌హిస్తున్నార‌ని టాక్‌.

Team TFNవాట్సాప్
Ram Pothineni Ismart Shankar Movie Latest Update,Telugu Filmnagar,Telugu Film Updates,Tollywood Cinema News,2019 Latest Telugu Movie News,Ismart Shankar Movie Shooting News,Ram Ram Pothineni New Movie Updates,Ismart Shankar Next Schedule Plans,Ismart
సినిమా వార్తలు

దిమాక్ ఖరాబ్ అంటున్న ఇస్మార్ట్ శంకర్

డ్యాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్, ఎనర్జిటిక్ స్టార్ రామ్ హీరోగా తెరకెక్కుతున్న సినిమా "ఇస్మార్ట్ శంకర్". ప్రస్తుతం ఈ సినిమా శరవేగంగా షూటింగ్ జరుపుకుటుంది. ఇటీవలే గోవా షెడ్యూల్ ను పూర్తి చేసుకున్న ఈ సినిమా కొత్త షెడ్యూల్ హైదరాబాద్ లో స్టార్ట్ అయ్యింది. ప్రస్తుతం ఈషెడ్యూల్ లో ఒక సాంగ్ ను చిత్రీకరిస్తున్నారు. దిమాక్ ఖరాబ్ అంటూ సాగె ఈ సాంగ్ కు కాసర్ల శ్యామ్ లిరిక్స్ అందించగా శేఖర్ మాస్టర్ కొరియోగ్రఫీ చేస్తున్నట్టు తెలుస్తోంది.

TFN Adminవాట్సాప్
Suspense Continuous in AP About Lakshmi’s NTR Release,Telugu Filmnagar,Telugu Film Updates,Tollywood Cinema News,2019 Latest Telugu Movie News,Lakshmi’s NTR Movie Latest Updates,AP High Court About Lakshmi’s NTR Release Date,When the Lakshmi’s NTR Mo
సినిమా వార్తలు

ఏపీలో లక్ష్మీస్ ఎన్టీఆర్ విడుదలపై కొనసాగుతున్న సస్పెన్స్

ఏపీలో లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమాపై సస్పెన్స్ కొనసాగుతూనే ఉంది. ఈ రోజుతో అయినా ఈ ఉత్కంఠ కు బ్రేక్ పడుతుందేమో అనుకున్నారు కానీ.. మళ్లీ నిరాశే ఎదురురైంది. సినిమా రిలీజ్ విషయంపై హైకోర్టులో పిటిషన్ వేయగా.. దానిపై ఇటీవల కోర్టు స్టే ఇచ్చిన సంగతి తెలిసిందే. ఆ క్రమంలో ఏప్రిల్ 3న సినిమా చూసి నిర్ణయం తీసుకుంటామని న్యాయమూర్తులు చెప్పారు. దీంతో చిత్రబృందం సుప్రీం కోర్టుని ఆశ్రయించింది.

TFN Adminవాట్సాప్
RRR Movie Shoot Called off,Telugu Filmnagar,Telugu Film Updates,Tollywood Cinema News,2019 Latest Telugu Movie News,Ram Charan Gets Injured in RRR Set,RRR Telugu Movie Latest Updates,RRR Movie Pune Shooting Schedule,RRR Movie Shooting Latest News,RRR
షూటింగ్ అప్‌డేట్

గాయపడ్డ చరణ్ - షూటింగ్ బ్రేక్

రాజమౌళి దర్శకత్వంలో రామ్ చరణ్, ఎన్టీఆర్ మల్టీస్టారర్ గా ఆర్ఆర్ఆర్ మూవీ తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం పూణె లో ఈ సినిమా షూటింగ్ జరుపుకుంటుంది. అయితే ఈ షెడ్యూల్ లో రామ్ చరణ్ కు ప్రమాదం జరిగినట్టు తెలుస్తోంది. జిమ్ చేస్తున్న సమయంలో కాలు బెణికి చిన్న గాయమైంది. దీంతో చెర్రీని మూడు వారాల పాటు విశ్రాంతి తీసుకోవాలని వైద్యులు సూచించారట. దీంతో చిత్రీకరణ కూడా మూడు వారాల తర్వాతే కొనసాగించనున్నట్లు చిత్రబృందం ట్విట్టర్ వేదికగా ప్రకటించింది.

TFN Adminవాట్సాప్
Payal Rajput Song From Sita Movie Out Now,Telugu Filmnagar,Telugu Film Updates,Tollywood Cinema News,2019 Latest Telugu Movie News,Rx 100 Actress Payal Rajput Song From Sita,Payal Rajput Special Song in Sita Movie,Payal Rajput Song in Sita Movie,Sita
సాంగ్

రిలీజయిన పాయల్ రాజ్ పుత్ స్పెషల్ సాంగ్

ATV సమర్పణ లో AK ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై తేజ దర్శకత్వంలో బెల్లంకొండ సాయి శ్రీనివాస్, కాజల్ అగర్వాల్ జంటగా రూపొందిన సీత మూవీ ఏప్రిల్ 25 వ తేదీ రిలీజ్ కానుంది. సీత మూవీ లో కీలక మయిన ఒక ప్రత్యేక సాంగ్ ఉంది. ఆప్రత్యేక సాంగ్ లో నటించడానికి బ్లాక్ బస్టర్ RX 100 మూవీ ద్వారా యూత్ లో యెనలేని క్రేజ్ పొందిన పాయల్ రాజ్ పుత్ ను ఎంపిక చేశారు. బెల్లంకొండ,కాజల్ జంటగా నటించిన రెండవ మూవీ సీత.

Team TFNవాట్సాప్
Lakshmi’s NTR Movie First Weekend Collections,Telugu Filmnagar,Telugu Film Updates,Tollywood Cinema News,2019 Latest Telugu Movie News,Lakshmi’s NTR Movie 1st Weekend Box Office Collections,Lakshmi’s NTR Movie First Weekend Area Wise Collections,Laks
బాక్సాఫీస్

లక్ష్మీస్ ఎన్టీఆర్ ఫస్ట్ వీకెండ్ కలెక్షన్స్

మొదటి నుండి వివాదాలతోనే ప్రారంభమైన వర్మ లక్ష్మీస్ ఎన్టీఆర్ మూవీ విడుదల కూడా అవే వివాదాలతో విడుదలవ్వడం జరిగింది. అనేక వాయిదాల అనంతరం మార్చి 29న విడుదలైన ఈ మూవీ ఆంధ్రప్రదేశ్ మినహా.. ప్రపంచ వ్యాప్తంగా విడుదలై సినిమాకు మంచి టాకే వచ్చింది. తొలిరోజు మంచి ఓపెనింగ్సే రాబట్టింది. ఒకవైపు థియేటర్స్‌లో సినిమాలు ఏమీ లేకపోవడంతో కలెక్షన్ల పరంగా కాసులు కురిపిస్తోంది.

TFN Adminవాట్సాప్
Reel CBN Shritej Bags Continuous Offers In TFI,Telugu Filmnagar,Telugu Film Updates,Tollywood Cinema News,2019 Latest Telugu Movie News,Shritej Bags Crazy Projects, Reel CBN Shritej New Movies News,Shritej Next Film Updates,Shritej Upcoming Movies in
సినిమా వార్తలు

రీల్ చంద్రబాబుకు వరుస ఆఫర్లు

దేనికైనా టైమ్ రావాలి అన్న డైలాగ్ మనం చాలా మంది చాలా సందర్భాల్లో అన్నప్పుడు వినే ఉంటాం. అలా ఇప్పుడు ఆ మంచి టైమ్ శ్రీతేజ్ కు వచ్చినట్టుంది. దాదాపు 13 సంవత్సరాల నుండి సినీ ఇండస్ట్రీలో ఉన్నా ఇంతవరకూ సరిగా రాని గుర్తింపు వర్మ తీసిన లక్ష్మీస్ ఎన్టీఆర్ ద్వారా ఇండస్ట్రీ టాక్ ఆఫ్ ద టాక్ అయ్యాడు. గతంలో వర్మ సినిమా వంగవీటి లో దేవినేని నెహ్రూ పాత్ర షోషించిన శ్రీతేజ్.. ఇటీవల వచ్చిన ‘యన్.టి.ఆర్’లో వై.ఎస్.రాజశేఖర్ రెడ్డి పాత్రల్లో శ్రీతేజ్ కనిపించారు సినిమాలో కూడా నటించాడు. ఇప్పుడు లక్ష్మీస్ ఎన్టీఆర్ లో ప్రస్తుత ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పాత్రలో నటించి విమర్శకుల ప్రశంసలు సైతం అందుకుంటున్నాడు.

TFN Adminవాట్సాప్
Shiva Nirvana Thanks Thaman S For Majili Background Score,Telugu Filmnagar,Telugu Film Updates,Tollywood Cinema News,2019 Latest Telugu Movie News,Majili Background Score Evokes Nostalgia Feels,Shiva Nirvana About Music Director Thaman,Shiva Nirvana
సినిమా వార్తలు

థమన్ ఎస్ కు థ్యాంక్స్ చెప్పిన శివ నిర్వాణ

సక్సెస్ ఫుల్ దర్శకుడు శివ నిర్వాణ దర్శకత్వం లో నాగచైతన్య, సమంత జంటగా నటించిన సెంటిమెంట్, ఎమోషనల్ లవ్ స్టోరీ మజిలీ మూవీ ఏప్రిల్ 5వ తేదీ రిలీజ్ కానుంది . హీరో నాగ చైతన్య ఫస్ట్ టైమ్ క్రికెటర్ గా నటించడం విశేషం. రీసెంట్ గా రిలీజ్ చేసిన మజిలీ ట్రైలర్ , సాంగ్స్ ప్రేక్షకులను విశేషం గా ఆకట్టుకున్నాయి. గోపిసుందర్ సంగీతం అందించారు. సంగీత దర్శకుడు థమన్ ఎస్ మజిలీ మూవీ కి బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ సమకూర్చారు.

Team TFNవాట్సాప్
96 Telugu Remake To Be Launched On A Special Day,Telugu Filmnagar,Telugu Film Updates,Tollywood Cinema News,2019 Latest Telugu Movie News,96 Telugu Remake Movie Latest Updates,96 Telugu Remake Movie News,Samantha and Sharwanand New Movie 96 Remake,96
సినిమా వార్తలు

`96` తెలుగు రీమేక్‌ ప‌ట్టాలెక్కేది ఆ రోజేనా?

గ‌త ఏడాది ద్వితీయార్ధంలో త‌మిళ‌నాట సంచ‌ల‌నం సృష్టించిన చిత్రం `96`. విజ‌య్ సేతుప‌తి, త్రిష ప్ర‌ధాన పాత్ర‌ల్లో న‌టించిన ఈ ఫీల్‌గుడ్ రొమాంటిక్ ఎంట‌ర్‌టైన‌ర్... ఇప్పుడు తెలుగులో రీమేక్ కానున్న సంగ‌తి తెలిసిందే. విజ‌య్ సేతుప‌తి పాత్ర‌లో శ‌ర్వానంద్‌, త్రిష పాత్ర‌లో స‌మంత న‌టించ‌నున్న ఈ సినిమాకి త‌మిళ వెర్ష‌న్ డైరెక్ట‌ర్ సి.ప్రేమ్ కుమార్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించ‌నున్నాడు. స‌క్సెస్‌ఫుల్ ప్రొడ్యూస‌ర్ `దిల్‌` రాజు ప్ర‌తిష్ఠాత్మ‌కంగా నిర్మించ‌నున్న ఈ సినిమాకి సంబంధించిన షూటింగ్ కార్య‌క్ర‌మాలు ఉగాది ప‌ర్వ‌దినం సంద‌ర్భంగా ఏప్రిల్ 6న లాంఛ‌నంగా ప్రారంభించ‌నున్న‌ట్లు క‌థ‌నాలు వినిపిస్తున్నాయి.

Team TFNవాట్సాప్

షేర్