కంటెంట్‌కు వెళ్లండి
తెలుగు ఫిల్మ్‌నగర్
వెనక్కి

Telugu Film Updates

ట్యాగ్ · 2462 కథనాలు · పేజీ 84

Shraddha Das To Shake Leg With Karthikeya In Hippi,Telugu Filmnagar,Telugu Film Updates,Tollywood Cinema News,2019 Latest Telugu Movie News,Shraddha Das Special Song in Karthikeya Hippi Movie,Shraddha Das Roped For Karthikeya New Movie,Actress Shradd
సినిమా వార్తలు

కార్తికేయ `హిప్పీ`లో శ్ర‌ద్ధ ప్ర‌త్యేక గీతం

`ఆర్ ఎక్స్ 100` వంటి సంచ‌ల‌న విజ‌యం త‌రువాత యువ కథానాయ‌కుడు కార్తికేయ హీరోగా న‌టిస్తున్న చిత్రం `హిప్పీ`. `నువ్వు నేను ప్రేమ‌` (సూర్య‌, జ్యోతిక‌, భూమిక‌) వంటి మ్యూజిక‌ల్ హిట్‌ని రూపొందించిన టి.ఎన్‌.కృష్ణ ఈ సినిమాకి ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తుండ‌గా... ప్ర‌ముఖ త‌మిళ నిర్మాత క‌లైపులి ఎస్‌.థాను ఈ మూవీని నిర్మిస్తున్నాడు. తెలుగు, త‌మిళ భాష‌ల్లో రూపొందుతున్న ఈ క్రేజీ ప్రాజెక్ట్‌లో కార్తికేయకి జోడీగా దిగంగ‌న సూర్య‌వంశీ, జ‌జ్బా సింగ్ హీరోయిన్లుగా న‌టిస్తున్నారు.

Team TFNవాట్సాప్
Devi Sri Prasad To Score Tunes For Akhil New Movie,Telugu Filmnagar,Telugu Film Updates,Tollywood Cinema News,2019 Latest Telugu Movie News,Devi Sri Prasad Next Movie With Akkineni Akhil,Devi Sri Prasad To Compose Music For Akhil New Movie,Music Dire
సినిమా వార్తలు

అఖిల్ చిత్రానికి దేవిశ్రీ ప్ర‌సాద్ స్వ‌రాలు?

`అఖిల్‌`, `హ‌లో`, `మిస్ట‌ర్ మ‌జ్ను` చిత్రాల‌తో అల‌రించిన యువ క‌థానాయ‌కుడు అక్కినేని అఖిల్... త‌న నాలుగో సినిమాని `బొమ్మ‌రిల్లు` భాస్క‌ర్ డైరెక్ష‌న్‌లో చేయ‌నున్న సంగ‌తి తెలిసిందే. గీతా ఆర్ట్స్ నిర్మించ‌నున్న ఈ క్రేజీ ప్రాజెక్ట్ త్వ‌ర‌లోనే ప‌ట్టాలెక్క‌నుంది. ఇదిలా ఉంటే... ఈ చిత్రానికి యువ సంగీత సంచ‌ల‌నం దేవిశ్రీ ప్ర‌సాద్ స్వ‌రాలు అందించ‌నున్నాడ‌ని టాలీవుడ్ టాక్‌. అదే నిజ‌మైతే... అఖిల్‌, డీఎస్పీ కాంబినేష‌న్‌లో వ‌చ్చే మొద‌టి సినిమా ఇదే అవుతుంది.

Team TFNవాట్సాప్
Meenakshi Dixit About Working With Mahesh Babu,Telugu Filmnagar, Telugu Film Updates,Tollywood Cinema News,2019 Latest Telugu Movie News,Meenakshi Dixit To Work Together With Mahesh Babu,Meenakshi Dixit To Team Up With Mahesh Babu Again,Meenakshi Dix
సినిమా వార్తలు

మహేష్ బాబు తో నటించడం హ్యాపీ

బ్లాక్ బస్టర్ దూకుడు మూవీ లో సూపర్ స్టార్ మహేష్ బాబు తో ఒక స్పెషల్ సాంగ్ లో మీనాక్షి దీక్షిత్ నటించారు. వంశీ పైడిపల్లి దర్శకత్వం లో సూపర్ స్టార్ మహేష్ బాబు హీరో గా రూపొందుతున్న మహర్షి మూవీ లో మీనాక్షి దీక్షిత్ ఒక కీలక పాత్రలో నటించారు. 8సంవత్సరాల తరువాత మహేష్ బాబు తో నటించిన మీనాక్షి దీక్షిత్ ఆనందం ఆమె మాటల్లోనే ... దూకుడు మూవీ తరువాత మహర్షి మూవీ లో మహేష్ బాబు తో నటించడం థ్రిల్లింగ్ గా ఉందన్నారు.

Team TFNవాట్సాప్
Naga Chaitanya And Samantha Making Memories,Telugu Filmnagar,Telugu Film Updates,Tollywood Cinema News,2019 Latest Telugu Movie News,Naga Chaitanya And Samantha New Movie Updates,Naga Chaitanya And Samantha Making Memories in Film Industry,Naga Chait
సినిమా వార్తలు

చైతూ, సామ్‌... ఏడాది గ్యాప్‌లో మూడు ఆస‌క్తిక‌ర‌మైన అనుభూతులు..

రీల్ లైఫ్‌లో జంట‌గా న‌టించి అల‌రించిన‌ నాగచైత‌న్య‌, స‌మంత‌... ఇప్పుడు రియ‌ల్ లైఫ్‌లోనూ దంప‌తులుగా క‌నువిందు చేస్తున్నారు. పెళ్ళ‌య్యాక ఈ ఇద్ద‌రూ క‌ల‌సి న‌టించిన తొలి చిత్రంగా `మ‌జిలీ` తెర‌పైకి రాబోతోంది. ఏప్రిల్ 5న ఈ సినిమా ప్రేక్ష‌కుల ముందుకు రానుంది.

Team TFNవాట్సాప్
18 Sets For Prabhas New Movie,Telugu Filmnagar,Telugu Film Updates,Tollywood Cinema News,2019 Latest Telugu Movie News,Young Rebel Star Prabhas New Movie Updates,Actor Prabhas Next Film News,Prabhas New Movie Shooting Schedule Plans,Prabhas Next Proj
సినిమా వార్తలు

ప‌్ర‌భాస్20 కోసం 18 సెట్లు?

Yయంగ్ రెబ‌ల్ స్టార్ ప్ర‌భాస్ ప్ర‌స్తుతం ఓ పిరియాడిక‌ల్ ల‌వ్ స్టోరీలో న‌టిస్తున్న సంగ‌తి తెలిసిందే. `జిల్‌` రాధాకృష్ణ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతున్న ఈ చిత్రాన్ని ప్ర‌ముఖ నిర్మాణ సంస్థ‌ గోపీకృష్ణ మూవీస్ ప్ర‌తిష్ఠాత్మ‌కంగా నిర్మిస్తోంది. భారీ బ‌డ్జెట్ మూవీగా తెర‌కెక్కుతున్న ఈ సినిమాలో ప్ర‌భాస్‌కి జోడీగా పూజా హెగ్డే న‌టిస్తోంది.

Team TFNవాట్సాప్
Interesting Title For Nani 25,Telugu Filmnagar,Telugu Film Updates,Tollywood Cinema News,2019 Latest Telugu Movie News,Nani 25th Movie Title,Nani Upcoming Film Title,Natural Star Nani Next Film Title,Actor Nani New Movie Updates,Nani Next Project Det
సినిమా వార్తలు

నాని 25... టైటిల్ అదేనా?

నేచుర‌ల్ స్టార్ నాని 25 చిత్రాల మైలురాయికి చేరువ‌వుతున్నాడు. ఈ వేస‌విలో విడుద‌ల కానున్న‌ `జెర్సీ` నాని 23వ సినిమా కాగా... సెట్స్ పైనున్న `గ్యాంగ్ లీడ‌ర్‌` 24వ చిత్రం. ఇక త‌న తొలి చిత్ర ద‌ర్శ‌కుడు ఇంద్ర‌గంటి మోహ‌న‌కృష్ణ ద‌ర్శ‌క‌త్వంలో న‌టించ‌బోతున్న కొత్త సినిమా... సిల్వ‌ర్ జూబ్లీ ఫిల్మ్ (25వ చిత్రం)గా తెర‌కెక్క‌నుంది. ఇందులో నానిది పూర్తిస్థాయి క‌థానాయ‌కుడి పాత్ర కాదు... ఓ డిఫ‌రెంట్ రోల్‌లో క‌నిపిస్తాడ‌ని స‌మాచారం. హీరోగా సుధీర్ బాబు న‌టిస్తుండ‌గా... క‌థ‌ను మ‌లుపు తిప్పే కీల‌క పాత్ర‌లో నాని ద‌ర్శ‌న‌మివ్వ‌నున్నాడని టాక్‌.

Team TFNవాట్సాప్
Lakshmis NTR Takes Top in Trending Movies,Telugu Filmnagar,Telugu Film Updates,Tollywood Cinema News,2019 Latest Telugu Movie News,RGV Lakshmi's NTR Movie Latest Updates,Lakshmi's NTR Movie Now on Trending,2019 Top Trending Telugu Movies,Lakshmi's NT
సినిమా వార్తలు

టాప్ ట్రెండింగ్ మూవీస్ లో లక్ష్మీస్ ఎన్టీఆర్

అసలు రిలీజ్ అవుతుందా? అయితే ఎప్పుడవుతుంది..? కోర్టు గ్రీన్ సిగ్నల్ ఇస్తుందా? ఇలా ఒకటి కాదు రెండు కాదు ఎన్నో డౌట్లు.. ఎన్నో అవాంతరాల మధ్య ఫైనల్లీ లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. కేవలం ఒక్క ఏపీలో తప్ప ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ అయిన ఈ సినిమాకు రెస్పాన్స్ మాత్రం బాగానే వస్తుంది. టీడీపీ వాళ్లు వర్మ చెప్పింది అబద్దం అంటుండగా.. వేరే పార్టీ వాళ్లు మాత్రం వర్మ అద్బుతంగా సినిమాను తెరకెక్కించాడని ప్రశంసలు కురిపిస్తున్నారు. ఏది ఏమైనా సినిమాకు మాత్రం మంచి రెస్పాన్స్ తో పాటుగా కలెక్షన్స్ కూడా బాగా వస్తున్నట్టు తెలుస్తోంది.

TFN Adminవాట్సాప్
Vijay Deverakonda Meets Kiara Advani,Telugu Filmnagar,Telugu Film Updates,Tollywood Cinema News,2019 Latest Telugu Movie News,Kiara Advani Meets Her Favourite Actor,Actress Kiara Advani Huge Fan of Vijay Deverakonda,Kiara Advani Has a Fangirl Moment
సినిమా వార్తలు

తెలుగు అర్జున్ రెడ్డితో హిందీ ప్రీతి

సందీప్ వంగా దర్శకత్వంలో విజయ్ దేవరకొండ, షాలిని పాండే ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన సినిమా 'అర్జున్ రెడ్డి' ఎంత ఘన విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అప్పటివరకూ ఉన్న మూస ధోరణి సినిమాలకు ఈ సినిమా ట్రెండ్ సెట్ చేసింది. ఇక ఈసినిమాతో అప్పటికే పెళ్లి చూపులు సక్సెస్ తో ఉన్న విజయదేవరకొండ స్టార్ డమ్ ఒక్కసారిగా మారిపోయింది. యూత్ ఐకాన్ గా ముద్దుగా రౌడి హీరో అంటూ టాలీవుడ్ మోస్ట్ వాంటెడ్ హీరో రేంజ్ కు ఎదిగిపోయాడు.

TFN Adminవాట్సాప్
RX 100 Beauty Payal Rajput Bags A Crazy Project,Telugu Filmnagar,Telugu Film Updates,Tollywood Cinema News,2019 Latest Telugu Movie News,Payal Rajput Next Film News,RX 100 Actress Payal Rajput New Movie Updates,Heroine Payal Rajput New Movie Details
సినిమా వార్తలు

మరో ఛాన్స్ కొట్టేసిన ఆర్స్ఎక్స్ 100 బ్యూటీ

ఒక్క సినిమా హిట్ అయితే చాలు ఆసినిమాలో హీరో, హీరోయిన్లకు ఇండస్ట్రీ నుండి వరుస ఆఫర్లు రావడం సహజమే. అలా తన మొదటి సినిమాతోనే సూపర్ హిట్ కొట్టి వరుస ఆఫర్లు కొట్టేస్తుంది ఆర్ఎక్స్ 100 హీరోయిన్ పాయల్ రాజ్ పుత్. ఆర్ఎక్స్ 100 లో తన బోల్డ్ నటనతో విమర్శకుల ప్రశంసలు సైతం దక్కించుకొని మంచి పేరు సంపాదించుకుంది పాయల్.

TFN Adminవాట్సాప్
1 Year For Industry Hit Rangasthalam,Telugu Filmnagar,Telugu Film Updates,Tollywood Cinema News,2019 Latest Telugu Movie News,One Year For Ram Charan Rangasthalam Movie,1 Year Completed For Rangasthalam Movie,Mega Power Star Ram Charan Rangasthalam M
సినిమా వార్తలు

ఏడాది పూర్తి చేసుకున్న రంగస్థలం

కొన్ని సినిమాలు బాక్సాఫీస్ వద్ద కలెక్షన్లు కురిపించమే కాదు పదికాలాల పాటు అలా గుర్తిండిపోతాయి. ఒకప్పటి సినిమాలకైతే ఇది బాగా వర్తిస్తుంది. ఆనాటి ఎన్టీఆర్, ఏఎన్నార్, సావిత్రి, ఎస్వీ రంగారావు, సూర్యకాంతం, గుమ్మడి, ఛాయాదేవి ఇలా ఉద్దండులెందరో కలిసి నటించిన అద్భుత కావ్యం 'మయా బజార్' ఇప్పటికీ మనకి గుర్తొస్తూనే ఉంటుంది...ఇకపై కూడా గుర్తుచేసుకుంటూనే ఉంటాం. కానీ ఇప్పుడు పరిస్థితి వేరు.. అలా వచ్చి ఇలా వెళ్లిపోయే సినిమాలే తప్ప ప్రేక్షకుల మనసుల్లోకి వెళ్లి.. సహజత్వానికి దగ్గరగా ఉన్న సినిమాలు రావడం చాలా తక్కువ. అలాంటి ఈనాటి పరిస్థితుల మధ్య వచ్చిన ఓ ఆణిముత్యంలాంటి సినిమా రంగస్థలం.

TFN Adminవాట్సాప్
Nithiin Bheeshma Movie Pre Look Unveiled,Telugu Filmnagar,Telugu Film Updates,Tollywood Cinema News,2019 Latest Telugu Movie News,Bheeshma Movie Pre Look Revealed,Bheeshma Movie Latest Updates,Nithiin Look From Bheeshma Movie,Nithiin New Movie Bheesh
సినిమా వార్తలు

నితిన్ 'భీష్మ' ప్రీ లుక్ రిలీజ్

గత కొద్ది కాలంగా వరుస పరాజయాలతో సతమతమవుతున్న నితిన్ ఓ మంచి హిట్ కోసం ఎదురుచూస్తున్నాడు. పరాజయాలు ఎదురైనా కూడా ఎక్కడా తగ్గకుండా వరుస సినిమాలు చేస్తూ తన దూకుడును కొనసాగిస్తూనే ఉన్నాడు. ఇక వెంకీ కుడుముల దర్శకత్వంలో తను భీష్మ సినిమా చేస్తున్నట్టు గతంలోనే చెప్పిన సంగతి తెలసిందే. అంతేకాదు తన పుట్టినరోజు నాటికి మరో రెండు సినిమాలు ప్రకటిస్తానని కూడా కొన్ని రోజుల క్రితమే చెప్పాడు. ఈ నేపథ్యంలో చంద్రశేఖర్ యేలేటితో ఒక సినిమా చేయనున్నట్టుగా ఇటీవలే ప్రకటించాడు. ఇక ఈ రోజు తన పుట్టినరోజు సందర్భంగా ఆయన మరో ప్రాజెక్టును గురించి ప్రకటించాడు. ఇంతకుముందు తనతో 'ఛల్ మోహన్ రంగా' చేసిన కృష్ణచైతన్యతోనే మరో సినిమాను…

TFN Adminవాట్సాప్
Janhvi Kapoor To Play Dual Role,Telugu Filmnagar,Telugu Film Updates,Tollywood Cinema News,2019 Latest Telugu Movie News,Janhvi Kapoor To Act in Dual Role,Actress Janhvi Kapoor To Play Different Roles in Her Next Film,Janhvi Kapoor New Movie Updates,
సినిమా వార్తలు

డ‌్యూయెల్ రోల్‌లో జాన్వీ క‌పూర్‌

అతిలోక సుంద‌రి శ్రీ‌దేవి... ప‌లు చిత్రాల్లో ద్విపాత్రాభిన‌యంతో అల‌రించారు. ఇప్పుడు శ్రీ‌దేవి బాట‌లోనే... ఆమె త‌న‌య జాన్వీ క‌పూర్ కూడా వెళ్ళనుందని బాలీవుడ్ టాక్‌. ఆ వివ‌రాల్లోకి వెళితే... త్వ‌ర‌లో జాన్వీ ఓ హార‌ర్ మూవీ చేయ‌బోతున్న‌ సంగ‌తి తెలిసిందే.

Team TFNవాట్సాప్
Nithiin Birthday Special News,Nithiin New Movie Exclusive Update,Telugu Filmnagar,Telugu Film Updates,Tollywood Cinema News,2019 Latest Telugu Movie News,Hero Nithiin Next Film News,Nithiin New Project Details,Actor Nithiin Upcoming Movie Title,Wishi
సినిమా వార్తలు

ఎక్స్ క్లూజివ్ బర్త్ డే స్పెషల్ న్యూస్ ఫ్రమ్ నితిన్

టాలీవుడ్ లో వన్ అఫ్ ద టాలెంటెడ్ యంగ్ స్టార్ గా గుర్తింపు పొందిన నితిన్ బర్త్ డే ఈరోజు. 2002లో సంచలన విజయాన్ని సాధించిన “ జయం” చిత్రం ద్వారా హీరోగా పరిచయమైన నితిన్ అతి తక్కువ కాలంలోనే తెలుగులో one of the సెలబ్రిటీ హీరోగా గుర్తింపు తెచ్చుకున్నాడు. హీరోగానే కాకుండా నిర్మాతగా, సింగర్ గా, బ్రాండ్ అంబాసిడర్ గా తనను తాను విస్తృత పరుచుకున్న నితిన్ కు ఒక టాలెంటెడ్ హీరో గా ఎంత మంచి పేరు వచ్చిందో డాన్సింగ్ స్టార్ గా కూడా అంత మంచి గుర్తింపు వచ్చింది. జయం, సై, గుండెజారి గల్లంతయ్యింది, చిన్నదాన నీకోసం, ఇష్క్, టక్కరి, ఆటాడిస్తా, అ ఆ వంటి అనేక చిత్రాలు నితిన్ లోని హై ఓల్టేజ్ పెర్ఫార్మెన్స్ కు అద్దం పట్టాయి…

Team TFNవాట్సాప్
Keerthy Suresh New Movie To Release For Dussehra,Telugu Filmnagar,Telugu Film Updates,Tollywood Cinema News,2019 Latest Telugu Movie News,Keerthy Suresh New Movie Updates,Actress Keerthy Suresh Next Film News,Keerthy Suresh Upcoming Movies in 2019,Ke
సినిమా వార్తలు

ద‌స‌రాకి స‌ర‌దాలు పంచనున్న కీర్తి సురేష్‌

గ‌త ఏడాది వేస‌విలో `మ‌హాన‌టి`గా మురిపించిన కేర‌ళ‌కుట్టి కీర్తి సురేష్‌... స్వ‌ల్ప విరామం త‌రువాత మ‌రో హీరోయిన్ ఓరియెంటెడ్ మూవీ చేస్తున్న సంగ‌తి తెలిసిందే. నూత‌న ద‌ర్శ‌కుడు న‌రేంద్ర రూపొందిస్తున్న ఈ చిత్రాన్ని `118` ఫేమ్ మ‌హేష్ కోనేరు ప్ర‌తిష్ఠాత్మ‌కంగా నిర్మిస్తున్నాడు. కుటుంబ క‌థా చిత్రంగా తెర‌కెక్కుతున్న ఈ సినిమాలో న‌దియా, రాజేంద్ర ప్ర‌సాద్‌, న‌రేష్‌, భానుశ్రీ మెహ్రా ఇత‌ర ముఖ్య పాత్ర‌ల్లో క‌నిపించ‌నున్నారు.

Team TFNవాట్సాప్
Nagarjuna To Work With Senior Actress After 23 Years,Telugu Filmnagar,Telugu Film Updates,Tollywood Cinema News,2019 Latest Telugu Movie News,Nagarjuna Manmadhudu 2 Movie Latest News,Senior Actress Lakshmi to Act in Manmadhudu 2 Movie,Senior Actress
సినిమా వార్తలు

`నిన్నే పెళ్ళాడ‌తా` త‌రువాత మ‌ళ్ళీ `మ‌న్మ‌థుడు 2`లో...

కింగ్ నాగార్జున న‌టించిన ప‌లు ఫ్యామిలీ ఎంట‌ర్‌టైన‌ర్స్ బాక్సాఫీస్ వ‌ద్ద బ్లాక్‌బ‌స్ట‌ర్ హిట్స్‌గా నిలిచాయి. వాటిలో `నిన్నే పెళ్ళ‌డ‌తా` ఒక‌టి. 1996లో విడుద‌లైన ఈ రొమాంటిక్ ఫ్యామిలీ ఎంట‌ర్‌టైన‌ర్‌... ఆ ఏడాదిలో బిగ్గెస్ట్ హిట్‌గా నిలిచింది. ఇక ఆ సినిమాలో నాగ్‌కి అమ్మ‌గా మ‌హాల‌క్ష్మి పాత్ర‌లో ఎంతో స‌హ‌జంగా న‌టించిన‌ సీనియ‌ర్ హీరోయిన్ ల‌క్ష్మి... సుదీర్ఘ విరామం త‌రువాత మ‌ళ్ళీ నాగ్‌కి త‌ల్లి పాత్ర‌లో క‌నిపించ‌నున్నారని టాలీవుడ్ టాక్‌.

Team TFNవాట్సాప్
Sita Movie Team To Surprise Fans,Telugu Filmnagar,Telugu Film Updates,Tollywood Cinema News,2019 Latest Telugu Movie News,Kajal Sita Movie Latest Updates,Sita Movie Release Date,Kajal New Movie Sita Latest News,Bellamkonda Srinivas and Kajal New Movi
సినిమా వార్తలు

ఫ్యాన్స్ కు 'సీత' టీమ్ సర్ ప్రైజ్

తేజ దర్శకత్వంలో బెల్లంకొండ సాయి శ్రీనివాస్, కాజల్ ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన సినిమా సీత. ఇక ఈ సినిమాను ఏప్రిల్ 25వ తేదీన విడుదల చేయనున్నట్టుగా కొన్ని రోజుల క్రితమే ప్రకటించిన సంగతి గుర్తుండే ఉంటుంది కదా. కాని కొన్ని కారణాల వలన సినిమా విడుదల తేదీని వాయిదా వేసుకునే ఆలోచనలో దర్శక నిర్మాతలు వున్నారని ఇప్పటికే టాక్స్ వినిపిస్తున్నాయి.

TFN Adminవాట్సాప్
Lakshmi's NTR Telugu Movie Review,Telugu Filmnagar,Telugu Film Updates,Tollywood Cinema News,2019 Latest Telugu Movie News,2019 Latest Telugu Movie Reviews,Lakshmi's NTR Movie Review,Lakshmi's NTR Review,Lakshmi's NTR Movie Review and Rating,Lakshmi'
రివ్యూ

చంద్రబాబు వ్యతిరేకులకు - లక్ష్మీపార్వతి అనుకూలురకు పండగ లాంటి .. “లక్ష్మీస్ ఎన్టీఆర్”

ఇక రాంగోపాల్ వర్మ తన కో- డైరెక్టర్ అగస్త్య మంజు తో సంయుక్త దర్శకత్వాన్ని నిర్వహించడం ఈ సినిమాలో ఒక ప్రత్యేకమైన విశేషం. మొత్తం మీద సినిమా ప్రారంభం నుండి రిలీజ్ వరకు రాంగోపాల్ వర్మ సృష్టించిన వివాదాలు, కురిపించిన స్టేట్మెంట్స్, తెలుగుదేశం వర్గాల నిరసనలు, నిలిపేసే ప్రయత్నాలు వెరసి లక్ష్మీస్ ఎన్టీఆర్ పట్ల అంచనాలను, ఎదురుచూపులను రెట్టింపు చేశాయి. ఆ అంచనాలను పూర్తి స్థాయిలో అందుకోలేకపోయినప్పటికీ " లక్ష్మీస్ ఎన్టీఆర్" ను మంచి అటెన్షన్ డ్రాయింగ్ సెన్సేషన్ గా చెప్పుకోవచ్చు.

Team TFNవాట్సాప్
సూపర్ డీలక్స్ కు సూపర్ రెస్పాన్స్
సినిమా వార్తలు

సూపర్ డీలక్స్ కు సూపర్ రెస్పాన్స్

టి. కుమార రాజా దర్శకత్వంలో విజయ్ సేతుపతి, సమంత, రమ్యకృష్ణ ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన సినిమా సూపర్ డీలక్స్. టీజర్, ట్రైలర్ తోనే అంచనాలు పెంచేసిన ఈ సినిమా ఈ రోజు రిలీజై ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇక అంచనాలకు తగ్గట్టుగానే ఈసినిమాకు కూడా మంచి రెస్పాన్స్ వచ్చినట్టు తెలుస్తోంది.

TFN Adminవాట్సాప్
Dil Raju and Boney Kapoor to jointly produce F2 Hindi Remake,Telugu Filmnagar,Telugu Film Updates,Tollywood Cinema News,2019 Latest Telugu Movie News,F2 Hindi Remake Movie News,F2 Telugu Movie Latest Updates,Venkatesh and Varun Tej F2 Movie Goes to B
సినిమా వార్తలు

బాలీవుడ్ లోకి ఎఫ్2 మూవీ

అనిల్ రావిపూడి దర్శకత్వంలో విక్టరీ వెంకటేష్, మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ కాంబినేషన్ లో వచ్చిన మల్టీ స్టారర్ 'ఎఫ్2' ఎంతటి సంచలన విజయం సాధించిందో అందరికీ తెలుసు. సంక్రాంతి బరిలో దిగిన ఈసినిమా పెద్ద సినిమాలను సైతం పక్కకు నెట్టి విన్నర్ గా నిలిచింది. ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా అందరి మన్ననలు పొందింది. అంతేకాదు ప్రస్టేషన్, అంతేగా అంతేగా అనే డైలాగ్స్ మోస్ట్ పాపులర్ డైలాగ్స్ లిస్ట్ లో చేరాయి. ఇక ఈ సినిమా కలెక్షన్ల గురించి అయితే ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.. ఈ సినిమా నిర్మాత దిల్ రాజుకు.. అటు వెంకీ, వరుణ్ కు ముగ్గురికీ కెరీర్ బెస్ట్ కలెక్షన్స్ తెచ్చిపెట్టింది.

TFN Adminవాట్సాప్

షేర్