అతిథి పాత్రలో సమంత

Samantha To Play A Guest Role In Manmadhudu 2,Telugu Filmnagar,Telugu Film Updates,Tollywood Cinema News,2019 Latest Telugu Movie News,Samantha To Act in Manmadhudu 2 Movie,Samantha and Nagarjuna To Work Together Again,Samantha and Nagarjuna Next Movie Updates,Samantha and Nagarjuna Upcoming Combination Film,Samantha and Nagarjuna To Feature Once Again,Samantha and Nagarjuna Next in Manmadhudu 2 Movie,Samantha and Nagarjuna To Sizzle The Screen Once Again
Samantha To Play A Guest Role In Manmadhudu 2

కింగ్ నాగార్జున హీరో గా నటించిన మన్మథుడు మూవీ నాగార్జున సినీ కెరీర్ లో వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ హిట్ మూవీ గా నిలిచింది. ఇప్పడు ఆ మూవీ కి సీక్వెల్ మన్మథుడు 2 మూవీ రూపొందుతుంది. మనం ఎంటర్ ప్రైజెస్, ఆనంది ఆర్ట్ క్రియేషన్స్ బ్యానర్ల పై రాహుల్ రవీంద్రన్ దర్శకత్వం లో నాగార్జున, రకుల్ ప్రీత్ సింగ్ జంటగా మన్మథుడు 2 మూవీ రూపొందుతుంది. బ్లాక్ బస్టర్ RX 100 మూవీ ఫేమ్ చైతన్ భరద్వాజ్ సంగీతం అందిస్తున్నారు. నాగార్జున ఒక డిఫరెంట్ లుక్ లో ప్రేక్షకులను అలరించనున్నారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

వరుస విజయాలతో టాలీవుడ్, కోలీవుడ్ లలో స్టార్ హీరోయిన్ గా దూసుకుపోతున్న సమంత నటించిన మజిలీ, ఓ బేబీ సినిమాలు రిలీజ్ కు సిద్ధం గా ఉన్నాయి. బిజీ హీరోయిన్ గా వెలుగొందుతున్న సమంతను మన్మథుడు2 మూవీ లో అతిథి పాత్ర కై దర్శకుడు రాహుల్ రవీంద్రన్ సంప్రదించారు. మన్మథుడు 2 మూవీ లోఆ క్యారెక్టర్ కీలకం గా ఉంటుందని సమాచారం. సమంత అతిథి పాత్ర లో నటించడానికి గ్రీన్ సిగ్నల్  ఇచ్చారని సమాచారం.

[subscribe]

[youtube_video videoid=scgFw07IgFU]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.