కంటెంట్‌కు వెళ్లండి
తెలుగు ఫిల్మ్‌నగర్
వెనక్కి

Telugu Film Updates

ట్యాగ్ · 2462 కథనాలు · పేజీ 81

Suriya Turns Villain For Rajinikanth?,Telugu Filmnagar,Telugu Film Updates,Tollywood Cinema News,2019 Latest Telugu Movie News,Director S. J. Surya To Act as Villain For Rajinikanth New Movie,Rajinikanth Next Film Villain Confirmed,Director S. J. Sur
సినిమా వార్తలు

రజినీకాంత్ కి విలన్ గా సూర్య?

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కెరీర్లో ప్రత్యేకం గా నిలిచిన చిత్రం 'ఖుషి'. సంచలన విజయం సాధించిన ఈ సినిమాకి ఎస్.జె.సూర్య దర్శకత్వం వహించాడు. ఆ తర్వాత పలు చిత్రాలను డైరెక్ట్ చేసిన సూర్య... మరోవైపు నటుడిగానూ తనదైన ముద్ర వేస్తున్నాడు.

Team TFNవాట్సాప్
Samantha on a Success Spree,Telugu Filmnagar,Telugu Film Updates,Tollywood Cinema News,2019 Latest Telugu Movie News,Samantha Gives Hat Trick Movies,Actress Samantha New Movie Updates,Samantha Upcoming Film News,Samantha Next Project Details,Samantha
సినిమా వార్తలు

ఏడాదికో విజయంతో దూసుకుపోతున్న సమంత

తెలుగునాట మోస్ట్ సక్సెస్ ఫుల్ హీరోయిన్ అనిపించుకుంది సమంత. తొలి చిత్రం 'ఏ మాయ చేసావే' మొదలు తాజా చిత్రం 'మజిలీ' వరకు సమంత పట్టిందల్లా బంగారమే. ఈ తరంలో ఈ స్థాయి విజయాలు అందుకున్న కథానాయక మరొకరు లేరంటే అతిశయోక్తి కాదు. అంతేకాదు... ప్రతి ఏడాది ఈ టాలెంటెడ్ బ్యూటీ ఖాతాలో కనీసం ఒక విజయవంతమైన చిత్రం అయినా ఉండటం విశేషం.

Team TFNవాట్సాప్
Nivetha Thomas turns Rajinikanth Daughter,Telugu Filmnagar,Telugu Film Updates,Tollywood Cinema News,2019 Latest Telugu Movie News,Nivetha Thomas To Act in Super Star Rajinikanth New Movie,Nivetha Thomas Next in Rajinikanth Movie,Nivetha Thomas Role
సినిమా వార్తలు

అప్పుడు కమల్ హాసన్.. ఇప్పుడు రజినీకాంత్

' జెంటిల్ మన్', 'నిన్ను కోరి', 'జై లవకుశ', '118' వంటి విజయవంతమైన చిత్రాలలో నటించి సక్సెస్ ఫుల్ హీరోయిన్ అనిపించుకుంది నివేదా థామస్. ప్రస్తుతం ఈ కేరళ కుట్టి 'శ్వాస', 'బ్రోచేవారెవరురా' వంటి తెలుగు చిత్రాలలో నటిస్తూ బిజీగా ఉంది.

Team TFNవాట్సాప్
Nagarjuna Nenunnanu Movie Completes 15 Years,Telugu Filmnagar,Telugu Film Updates,Tollywood Cinema News,2019 Latest Telugu Movie News,15 Years For Nenunnanu Movie,Nagarjuna Nenunnanu Movie Latest Updates,Nenunnanu Movie Completed 15 Years,15 Years Fo
సినిమా వార్తలు

నాగార్జున 'నేనున్నాను' కి 15 ఏళ్లు

కింగ్ నాగార్జున తో అధిక చిత్రాలు నిర్మించిన నిర్మాతగా కామాక్షి మూవీస్ అధినేత డి. శివప్రసాద్ రెడ్డి కి ప్రత్యేక గుర్తింపు ఉంది. అంతేకాదు.. నాగ్, శివ ప్రసాద్ రెడ్డి కాంబినేషన్లో వచ్చిన పలు చిత్రాలు మ్యూజికల్ హిట్స్ అనిపించుకున్నాయి. వాటిలో 2004లో వచ్చిన 'నేనున్నాను' ఒకటి.

Team TFNవాట్సాప్
#PremaKathaChitram2Review, 2019 Latest Telugu Movie News, 2019 Latest Telugu Movie Reviews, Prema Katha Chitram 2 Movie Live Updates, Prema Katha Chitram 2 Movie Public Talk, Prema Katha Chitram 2 Movie Review, Prema Katha Chitram 2 Movie Story, Prem
రివ్యూ

ట్రయాంగిల్ హర్రర్ లవ్ స్టోరీ "ప్రేమకథాచిత్రమ్ 2"

ఇక టెక్నికల్ అంశాలకు వస్తే ఈ సినిమాకు రాంప్రసాద్ ఛాయాగ్రహణం ఒక పెద్ద ఎసెట్ట్ అని చెప్పాలి. దర్శకుడు అనుభవం లేని కొత్త వాడయినప్పటికీ ఆ అనుభవలేమి తెరమీద కనిపించకపోవడానికి ప్రధాన కారకుడు కెమెరామెన్ రాంప్రసాద్ అన్న విషయం స్పష్టంగా అవగతమవుతుంది. బాబీ సంగీతం బాగానే ఉంది. నూతన నిర్మాత సుదర్శన్ రెడ్డి మేకింగ్ స్టాండర్డ్స్ చాలా బాగున్నాయి. ఈ కథ డిమాండ్ చేసినంత మేరకు నిర్మాత బాగానే ఖర్చు చేసిన తాలూకు రిజల్ట్ తెరమీద కనిపించింది. అయితే హర్రర్ జోనర్ అన్నది బాగా బీటెన్ ట్రాక్ అయిపోయిన నేపథ్యంలో "ప్రేమకథాచిత్రమ్ 2" ఏ మేరకు విజయవంతం అవుతుందో చూడాలి.

Team TFNవాట్సాప్
Bellamkonda Sreenivas Sita Movie,Sita and Rakshasudu To Release With A Very Less Gap,2019 Latest Telugu Movie News,Telugu Filmnagar,Telugu Film Updates,Tollywood cinema News,Bellamkonda Sreenivas New Movies,Sita Telugu Movie,Rakshasudu Telugu Movie,B
సినిమా వార్తలు

తక్కువ గ్యాప్ లో రానున్న 'సీత', 'రాక్షసుడు'?

జయాపజయాలతో సంబంధం లేకుండా చేతి నిండా సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నాడు యువ కథానాయకుడు బెల్లంకొండ సాయి శ్రీనివాస్. ప్రస్తుతం ఈ యంగ్ హీరో 'సీత', 'రాక్షసుడు' చిత్రాలతో బిజీగా ఉన్నాడు.

Team TFNవాట్సాప్
#PremaKathaChitram2Review, 2019 Latest Telugu Movie News, 2019 Latest Telugu Movie Reviews, Prema Katha Chitram 2 Mouth Talk, Prema Katha Chitram 2 Movie Live Updates, Prema Katha Chitram 2 Movie Review, Prema Katha Chitram 2 Movie Story, Prema Katha
సినిమా వార్తలు

ప్రేమకథాచిత్రమ్ 2 మూవీ మౌత్ టాక్

ఒక సినిమా రిలీజ్ కు ముందు తరువాత ఆ సినిమా సంబంధీకులు దాని గురించి గొప్పగా చెప్పుకుంటారు. అలా చెప్పుకోవటం సహజం కూడా. రిలీజ్ అయిన తరువాత అభిమానులు, ఫిలిం ట్రేడ్,సమీక్షకులు ఎవరి అభిప్రాయం వారు వెలిబుచ్చుతుంటారు. అయితే వీరందరి కంటే ఉన్నతమైనది, నిజమైనది, ఖచ్చితమైనది “జనాభిప్రాయం”. దీనినే “మౌత్ టాక్” అంటారు.

Team TFNవాట్సాప్
Sharwanand and Samantha New Movie Shoot To Commence Soon,2019 Latest Telugu Movie News,Telugu Filmnagar,Telugu Film Updates,Tollywood cinema News,Samantha and Sharwanand Movie,Samantha and Sharwanand Movie Updates,Samantha Next Movie with Sharwanand,
సినిమా వార్తలు

శర్వా-సామ్ కొత్త సినిమా ప్రారంభం

త‌మిళ డైరెక్ట‌ర్ సి.ప్రేమ్ కుమార్ ద‌ర్శ‌క‌త్వంలో విజ‌య్ సేతుప‌తి, త్రిష ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన 96 సినిమా ఎంత సంచలన విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇక ఈ సినిమాను తెలుగులో కూడా రీమేక్ చేస్తున్నట్టు గతకొద్దికాలంగా వార్తలు వస్తున్న సంగతి కూడా తెలిసిందే. సక్సెస్ ఫుల్ ప్రొడ్యూసర్ దిల్ రాజు ఈ సినిమా రీమేక్ హక్కులను సొంతం చేసుకొని తెలుగులో నిర్మిస్తున్నారు.

TFN Adminవాట్సాప్
Will That Sentiment Be A Plus Point For Allu Sirish,2019 Latest Telugu Movie News,Telugu Filmnagar,Telugu Film Updates,Tollywood cinema News,Allu Sirish New Movie,Allu Sirish Latest News,Allu Sirish Sentiment Plus Point for New Movie,Allu Sirish New
సినిమా వార్తలు

అల్లు శిరీష్ కి ఆ సెంటిమెంట్ ప్లస్ అవుతుందా?

2013లో విడుదలైన 'గౌరవం' చిత్రంతో కథానాయకుడుగా తొలి అడుగులు వేశాడు అల్లు శిరీష్. ఆ సినిమా నిరాశపరిచినా... మారుతి డైరెక్షన్లో వచ్చిన 'కొత్తజంట' తో తొలి విజయాన్ని చవి చూశాడు శిరీష్. ఆ తరువాత 'శ్రీరస్తు శుభమస్తు' రూపంలో మరో విజయం దక్కింది. అయితే గత చిత్రం 'ఒక్క క్షణం' మాత్రం అనుకున్నంత సక్సెస్ అందించలేకపోయింది.

Team TFNవాట్సాప్
Vamshi Paidipally Following The Same Sentiment For Maharshi,2019 Latest Telugu Movie News,Telugu Filmnagar,Telugu Film Updates,Tollywood cinema News,Vamshi Paidipally Sentiment For Maharshi,Director Vamshi Paidipally New Movie,Maharshi Telugu Movie,M
సినిమా వార్తలు

అప్పుడు 'బృందావనం'... ఇప్పుడు 'మహర్షి'

'మున్నా' చిత్రం ద్వారా టాలీవుడ్ కు దర్శకుడిగా పరిచయమయ్యాడు వంశీ పైడిపల్లి. మొదటి సినిమా నిరాశపరిచినా... రెండో చిత్రం 'బృందావనం'తో తొలి విజయాన్ని అందుకున్నాడు వంశీ.

Team TFNవాట్సాప్
2019 Latest Telugu Movie News, Telugu Film Updates, Telugu Filmnagar, Tollywood Cinema News, Rakshasudu First Look, Rakshasudu First Look Out Now, Bellamkonda Sreenivas Rakshasudu First Look,Rakshasudu Movie First Look, Rakshasudu Movie Latest News,
ఫస్ట్ లుక్

రాక్షసుడు ఫస్ట్ లుక్ రిలీజ్

తాజాగా కవచం సినిమాతో ఆడియన్స్‌ను పలకరించిన బెల్లంకొండ సాయి శ్రీనివాస్ త్వరలో సీత సినిమాతో ప్రేక్షకుల ముందుకురానున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాతో పాటు సాయి మరికొన్ని సినిమాల్లో కూడా నటిస్తున్నాడు. అందులో కోలీవుడ్‌ లో హిట్టయిన రాక్షసన్ రీమేక్ కూడా ఒకటి. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ జరుపుకుంటుంది. ఈ నేపథ్యంలోనే నిన్న ఈసినిమా టైటిల్ పోస్టర్ ను రిలీజ్చేయగా.. ఈరోజు ఉగాది పండుగ సందర్బంగా ఈ సినిమా ఫస్ట్ లుక్ ను రిలీజ్ చేశారు చిత్రయూనిట్.

TFN Adminవాట్సాప్
పండంటి మగశిశువుకు జన్మనిచ్చిన యాంకర్ లాస్య
సినిమా వార్తలు

పండంటి మగశిశువుకు జన్మనిచ్చిన యాంకర్ లాస్య

తన అమాయకత్వంతో, అల్లరితో బుల్లి తెరపై యాంకర్ గా ఎంతో క్రేజ్ సంపాదించుకుంది యాంకర్ లాస్య. ‘సంథింగ్ స్పెషల్’ కార్యక్రమంతో ప్రేక్షకులకు చేరువై ఆ తరువాత ఎన్నో ప్రోగ్రామ్స్ కు యాంకర్ గా చేసింది. ఇక కెరీర్ కాస్త స్పీడ్ గా ఉన్నప్పుడే లాస్య మంజునాథ్ ను వివాహం చేసుకుంది. వివాహం తరువాత అప్పుడప్పుడూ బుల్లితెరపై కనిపించడమే కానీ పూర్తి స్థాయిలో యాంకర్‌గా ఏ షో లో కనిపించలేదు.

TFN Adminవాట్సాప్
Venky Mama First Look Out Now,2019 Latest Telugu Movie News,Telugu Film Updates, Telugu Filmnagar, Tollywood Cinema News,Venky Mama First Look,Venky Mama Movie First Look,Venky Mama Movie Latest News,Venky Mama Telugu Movie
ఫస్ట్ లుక్

వెంకీమామ ఫస్ట్ లుక్ రిలీజ్

బాబీ డైరెక్షన్ లో విక్టరీ వెంకటేష్, అక్కినేని నాగ చైతన్య కలిసి చేస్తున్న మల్టీస్టారర్ మూవీ 'వెంకీమామ'. బాబి డైరక్షన్ లో వస్తున్న ఈ సినిమా ఓ పక్క షూటింగ్ శరవేగంగా జరుపుకుంటునే మరోపక్క ఎప్పటికప్పుడూ ఫ్యాన్స్ కు అప్ డేట్స్ ఇస్తూనే ఉన్నారు.

TFN Adminవాట్సాప్
Allu Arjun Extends Support to Pawan Kalyan and Janasena,2019 Latest Telugu Movie News,Telugu Film Updates, Telugu Filmnagar, Tollywood Cinema News,Allu Arjun Support to Pawan Kalyan,Stylish Star Allu Arjun Extends Support to Janasena Party,Allu Arjun
సినిమా వార్తలు

మెగా బ్రదర్స్ కు సపోర్ట్ గా అల్లు అర్జున్

ఏపీలో సమ్మర్ వేడి కంటే ప్రస్తుతం రాజకీయ వేడి ఎక్కువగా ఉందని చెప్పొచ్చు. ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్దీ ఆ వేడి ఇంకా ఎక్కువయ్యే అవకాశం ఉంది. 2014లో టీడీపీ, వైసీపీ మధ్య పోరు ఉండగా.. ఈసారి మాత్రం టీడీపీ, వైసీపీ, జనసేన మధ్య త్రిముఖ పోటీ ఉండబోతుంది. ఇక ఎవరి ప్రచారంలో వాళ్లు బిజీ బిజీగా ఉండగా.. జనసేన పార్టీ తరుపున నర్సాపురం ఎంపీ అభ్యర్ధిగా నిలిచిన నాగబాబు కూడా తమ ప్రచారంలో తాను బిజీగా ఉన్నాడు. ఇప్పటికే నాగబాబు ప్రచారంలో తనయ నిహారిక కూడా పాల్గొంటుండగా.. అల్లు అర్జున్, వరుణ్ తేజ్ కూడా ప్రచారంలో పాల్గొంటారని వార్తలు వచ్చాయి.

TFN Adminవాట్సాప్
2019 Latest Telugu Movie News, April 5th Sentiment For Nagarjuna and Naga Chaitanya, Naga Chaitanya New Movie Updates, Nagarjuna Lucky Date Turns for Naga Chaitanya, Nagarjuna Lucky Date Turns Out Lucky for Naga Chaitanya as Well, Telugu Film Updates
సినిమా వార్తలు

నాగ్ కు అచ్చి వచ్చిన ఏప్రిల్ 5 చైతు కు కూడా అచ్చి వచ్చింది

తండ్రి కొడుకుల “గుడ్ లక్ డే” ఒకటే కావటం చాలా అరుదుగా జరిగే విశేషం.19 సంవత్సరాల క్రితం హీరో నాగార్జునకు అచ్చి వచ్చిన ఏప్రిల్ 5 ఇన్నేళ్ల తరువాత మరలా ఆయన కుమారుడు నాగచైతన్యకు అచ్చి రావటం చెప్పుకోదగ్గ విశేషం. ఆ వివరాలు ఏమిటో చూద్దాం. "అన్నమయ్య" వంటి అద్భుత, ఆధ్యాత్మిక చిత్రంలో నటించి అఖండ విజయాన్ని సొంతం చేసుకున్న తరువాత హీరో నాగార్జునకు విజయాలు కరువయ్యాయి. అన్నమయ్య తరువాత వచ్చిన "రక్షకుడు" పెద్ద ప్లాప్. ఆ తరువాత వచ్చిన “ఆవిడ మా ఆవిడే” యావరేజ్. దాని తరువాత వచ్చిన “ఆటో డ్రైవర్, చంద్రలేఖ” ఫెయిల్ అయ్యాయి. తర్వాత “సీతారామరాజు” ఒక మోస్తరు విజయం సాధించినప్పటికీ ఆ తర్వాత వచ్చిన “రావోయి చందమామ” ఫెయిల్…

Team TFNవాట్సాప్
Uttej Starts his Own Acting School Named Mayukha Acting School,Telugu Filmnagar,Telugu Film Updates,Tollywood Cinema News,2019 Latest Telugu Movie News,Actor Uttej Starts his Own Acting School,Actor Uttej Own Acting School Name,Actor Uttej Starts Act
స్పెషల్

ఉన్నత ప్రమాణాల నట శిక్షణ ఇవ్వటమే లక్ష్యంగా “మయూఖ యాక్టింగ్ స్కూల్” ప్రారంభిస్తున్నాను - ఉత్తేజ్

ఎంతమంది ఎక్కినా మరొకరికి చోటుండేది పుష్పక విమానం .అలాగే ఎంతమంది వచ్చినా మరొకరికి చోటుండేది చిత్ర పరిశ్రమ. అలాంటి చిత్రపరిశ్రమలోని 24 క్రాఫ్ట్స్ లో ఏదో ఒక క్రాఫ్ట్ లో తమ అదృష్టాన్ని పరీక్షించుకోవటం కోసం కొన్ని లక్షల మంది ప్రయత్నిస్తుంటారు. వారిలో ఎక్కువ శాతం ప్రయత్నించేది నటులు కావాలనే. అయితే ముఖానికి రంగేసుకుని కెమెరా ముందు నాలుగు డైలాగులు చెప్పినంత మాత్రాన ఎవరూ నటులై పోలేరు. నిజానికి నటన అన్నది ఒక తీరని దాహం.... అలాంటి నటనకు "శిక్షణ" చాలా అవసరం. ఎలాంటి శిక్షణ లేకుండానే గొప్ప నటులు అనిపించుకున్న వాళ్ళు ఉన్నారు. మంచి శిక్షణతో ఉత్తమ నటులుగా అత్యున్నత శిఖరాలకు ఎదిగిన వాళ్ళు ఉన్నారు. నిజానికి…

Team TFNవాట్సాప్
Majili Telugu Movie Review,Telugu Filmnagar,Telugu Film Updates,Tollywood Cinema News,2019 Latest Telugu Movie News,2019 Latest Telugu Movie Reviews,Majili Review,Majili Movie Review,Majili Movie Review and Rating,Majili Movie Story,Majili Movie Live
రివ్యూ

మజిలీ తెలుగు మూవీ రివ్యూ

మొత్తం మీద మజిలీని భావోద్వేగాల చక్కని ప్రయాణంగా అభినందించటంలో ఎక్కువ క్రెడిట్స్ దర్శకుడు శివ నిర్వహణకు దక్కుతాయి.

Team TFNవాట్సాప్
#MajiliReview, 2019 Latest Telugu Movie News, 2019 Latest Telugu Movie Reviews, Majili Movie Live Updates, Majili Movie Mouth Talk, Majili Movie Plus Points, Majili Movie Public Response, Majili Movie Review, Majili Movie Review and Rating, Majili Mo
సినిమా వార్తలు

మజిలీ మూవీ మౌత్ టాక్

ఒక సినిమా రిలీజ్ కు ముందు తరువాత ఆ సినిమా సంబంధీకులు దాని గురించి గొప్పగా చెప్పుకుంటారు. అలా చెప్పుకోవటం సహజం కూడా. రిలీజ్ అయిన తరువాత అభిమానులు, ఫిలిం ట్రేడ్,సమీక్షకులు ఎవరి అభిప్రాయం వారు వెలిబుచ్చుతుంటారు. అయితే వీరందరి కంటే ఉన్నతమైనది, నిజమైనది, ఖచ్చితమైనది “జనాభిప్రాయం”. దీనినే “మౌత్ టాక్” అంటారు.

Team TFNవాట్సాప్
2019 Latest Telugu Movie News, ABCD Movie Latest Updates, ABCD Movie New Release Date, Allu Sirish ABCD Movie Gets A New Release Date, Allu Sirish ABCD Movie Release Date, Allu Sirish New Movie Gets a New Release Date, Allu Sirish Upcoming Movie Gets
రిలీజ్ అప్‌డేట్

కొత్త రిలీజ్ డేట్ ఫిక్స్ చేసుకున్న "ఎబిసిడి"

ఫైనల్లీ "ఎబిసిడి" సినిమా కొత్త రిలీజ్ డేట్ ను ప్రకటించారు చిత్రయూనిట్. గత ఏడాదే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా రిలీజ్ మాత్రం పలుమార్లు వాయిదా పడింది. ముందు మార్చి1 వ తేదీన ఈ సినిమాను రిలీజ్ చేద్దామనుకున్నారు... ఆ తరువాత మార్చి 21వ తేదీకి వాయిదా వేశారు. ఇప్పుడు అది కూడా మార్చి కొత్త రిలీజ్ డేట్ ను ఫిక్స్ చేశారు. మే 17వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా సినిమాను రిలీజ్ చేయనున్నారు.

TFN Adminవాట్సాప్
సాహో మూవీ జపనీస్ లో కూడా!
సినిమా వార్తలు

సాహో మూవీ జపనీస్ లో కూడా!

సుజీత్ దర్శకత్వంలో ప్రభాస్ కథానాయకుడిగా 'సాహో' సినిమా రూపొందుతున్న సంగతి తెలిసిందే. భారీ యాక్షన్ ఎంటర్టైనర్ గా నిర్మితమవుతున్న ఈసినిమాలో చాలా ఎలిమెంట్స్ ఉండటంతో అంచనాలు కూడా భారీగానే ఉన్నాయి. ఇప్పటికే షెడ్స్ ఆప్ సాహో చాప్టర్ 1, చాప్టర్ 2 అని రెండు వీడియోలు రిలీజ్ చేయగా అవి మిలయన్ వ్యూస్ తో రికార్డులు క్రియేట్ చేశాయి.

TFN Adminవాట్సాప్

షేర్