`96` తెలుగు రీమేక్‌ ప‌ట్టాలెక్కేది ఆ రోజేనా?

96 Telugu Remake To Be Launched On A Special Day,Telugu Filmnagar,Telugu Film Updates,Tollywood Cinema News,2019 Latest Telugu Movie News,96 Telugu Remake Movie Latest Updates,96 Telugu Remake Movie News,Samantha and Sharwanand New Movie 96 Remake,96 Telugu Remake Movie Launching Updates,96 Telugu Remake Movie Launch Date
96 Telugu Remake To Be Launched On A Special Day

గ‌త ఏడాది ద్వితీయార్ధంలో త‌మిళ‌నాట సంచ‌ల‌నం సృష్టించిన చిత్రం `96`. విజ‌య్ సేతుప‌తి, త్రిష ప్ర‌ధాన పాత్ర‌ల్లో న‌టించిన ఈ ఫీల్‌గుడ్ రొమాంటిక్ ఎంట‌ర్‌టైన‌ర్… ఇప్పుడు తెలుగులో రీమేక్ కానున్న సంగ‌తి తెలిసిందే. విజ‌య్ సేతుప‌తి పాత్ర‌లో శ‌ర్వానంద్‌, త్రిష పాత్ర‌లో స‌మంత న‌టించ‌నున్న ఈ సినిమాకి త‌మిళ వెర్ష‌న్ డైరెక్ట‌ర్ సి.ప్రేమ్ కుమార్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించ‌నున్నాడు. స‌క్సెస్‌ఫుల్ ప్రొడ్యూస‌ర్ `దిల్‌` రాజు ప్ర‌తిష్ఠాత్మ‌కంగా నిర్మించ‌నున్న ఈ సినిమాకి సంబంధించిన షూటింగ్ కార్య‌క్ర‌మాలు ఉగాది ప‌ర్వ‌దినం సంద‌ర్భంగా ఏప్రిల్ 6న లాంఛ‌నంగా ప్రారంభించ‌నున్న‌ట్లు క‌థ‌నాలు వినిపిస్తున్నాయి.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

అంతేకాదు… నూత‌న సంవ‌త్స‌రాదికి ఈ చిత్రాన్ని ప్రారంభించి… వెనువెంట‌నే రెగ్యుల‌ర్ షూటింగ్‌ని స్టార్ట్ చేసి… ఈ ఏడాది ద్వితీయార్ధంలో సినిమాని ప్రేక్ష‌కుల ముందుకు తీసుకువ‌చ్చే దిశ‌గా ప్ర‌య‌త్నాలు జ‌రుగుతున్నాయ‌ని స‌మాచారం. త్వ‌ర‌లోనే ఈ క్రేజీ ప్రాజెక్ట్‌కి సంబంధించిన పూర్తి వివ‌రాలు అధికారికంగా వెల్ల‌డి కానున్నాయి.

[subscribe]

[youtube_video videoid=3DUXiGluVjo]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

eighteen − 12 =