వంశీ పైడిపల్లి దర్శకత్వంలో సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా తెరకెక్కుతున్న సినిమా మహర్షి. ఇక ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలు చిన్నగా మొదలు పెట్టేశారు చిత్రయూనిట్. ఇప్పటికే ఈ సినిమా నుండి ఫస్ట్ సింగల్ ను రిలీజ్ చేయగా ఇప్పుడు తాజాగా టీజర్ కు ముహూర్తం పెట్టేశారు. ఏప్రిల్ 6వ తేదీన ఉగాది పండగ సందర్భంగా టీజర్ రిలీజ్ చేయనున్నారు. ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించారు చిత్రయూనిట్.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
[youtube_video videoid=Bxjx73i4pX4]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: