బంగార్రాజు మూవీ లో హీరోయిన్ గా నయనతార ?

Nayanthara To Pair With Nagarjuna Again?,Telugu Filmnagar,Telugu Film Updates,Tollywood Cinema News,2019 Latest Telugu Movie News,Nayanthara and Nagarjuna To Team Up With Once Again,Actress Nayanthara Next Film With Akkineni Nagarjuna,Nagarjuna Roped For Nayanthara Again,Nagarjuna and Nayanthara To Do Another Film,Nagarjuna New Movie Latest Updates
Nayanthara To Pair With Nagarjuna Again?

కళ్యాణ్ కృష్ణ దర్శకత్వంలో కింగ్ నాగార్జున నటించిన సోగ్గాడే చిన్ని నాయనా మూవీ 2016 సంవత్సరం లో రిలీజయి ఘనవిజయం సాధించి బాక్స్ ఆఫీస్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది. ఇప్పుడు ఆ మూవీ కి సీక్వెల్ బంగార్రాజు మూవీ రూపొందనుంది. ఈ మూవీ లో హీరోయిన్ గా లేడీ సూపర్ స్టార్ నయనతార ను సంప్రదించగా, గ్రామీణ నేపథ్యం లో రూపొందే బంగార్రాజు మూవీ లో తన క్యారెక్టర్ కు నయనతార ఇంప్రెస్ అయ్యారని సమాచారం.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

నాగార్జున ప్రస్తుతం రాహుల్ రవీంద్రన్ దర్శకత్వం లో సూపర్ హిట్ మూవీ మన్మథుడు మూవీ సీక్వెల్ మన్మథుడు 2 మూవీ షూటింగ్ లో ఉన్నారు. పోర్చుగల్ లో జరుగుతున్నమన్మథుడు 2 మూవీ షూటింగ్ కంప్లీట్ అయిన తరువాత బంగార్రాజు మూవీ షూటింగ్ లో పాల్గొంటారు. అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్ పై కల్యాణ్ కృష్ణ దర్శకత్వంలో నాగార్జున హీరో గా రూపొందనున్న బంగార్రాజు మూవీ రెగ్యులర్ షూటింగ్ జూలై నెలలో ప్రారంభమవుతుంది. తెలుగు,తమిళ, మలయాళ చిత్రాలతో బిజీగా ఉన్న స్టార్ హీరోయిన్ నయనతార బంగార్రాజు మూవీని ఓకే చేసే అవకాశం ఉంది.

[subscribe]

[youtube_video videoid=ruEcJyx3c3M]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.