బ్లాక్ బస్టర్ మూవీ నేను శైలజ దర్శకుడు కిశోర్ తిరుమల దర్శకత్వంలో సాయి తేజ్ హీరోగా మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై ఎమోషనల్ ఫీల్ గుడ్ ఎంటర్ టైనర్ గా రూపొందిన చిత్రలహరి మూవీ ఏప్రిల్ 12 వ తేదీ రిలీజ్ కానుంది. చిత్రలహరి మూవీ లో కళ్యాణి ప్రియదర్శన్, నివేత పేతురాజ్ కథా నాయికలు కాగా, కామెడీ హీరో సునీల్ ఒక కీలక పాత్ర లో నటిస్తున్నారు. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన చిత్రలహరి మూవీ టీజర్, సాంగ్స్ ప్రేక్షకులను ఆకట్టుకుని సినిమాపై అంచనాలు పెంచాయి. ప్రమోషన్స్ లో భాగంగా చిత్రలహరి మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ ను 6వ తేదీ ఉగాది పండుగ రోజున జరుగనుంది. ఈ మూవీ విజయం పై హీరో సాయి తేజ్ భారీ ఆశలు పెట్టుకున్నారు. చిత్రలహరి మూవీ ఘనవిజయం సాధించి సాయి తేజ్ కోరిక నెరవేరాలని కోరుకుందాం.
[youtube_video videoid=HfCAOKaGzZg]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: