గాయపడ్డ చరణ్ – షూటింగ్ బ్రేక్

RRR Movie Shoot Called off,Telugu Filmnagar,Telugu Film Updates,Tollywood Cinema News,2019 Latest Telugu Movie News,Ram Charan Gets Injured in RRR Set,RRR Telugu Movie Latest Updates,RRR Movie Pune Shooting Schedule,RRR Movie Shooting Latest News,RRR Pune Schedule Called Off
RRR Movie Shoot Called off

రాజమౌళి దర్శకత్వంలో రామ్ చరణ్, ఎన్టీఆర్ మల్టీస్టారర్ గా ఆర్ఆర్ఆర్ మూవీ తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం పూణె లో ఈ సినిమా షూటింగ్ జరుపుకుంటుంది. అయితే ఈ షెడ్యూల్ లో రామ్ చరణ్ కు ప్రమాదం జరిగినట్టు తెలుస్తోంది.  జిమ్ చేస్తున్న సమయంలో కాలు బెణికి  చిన్న గాయమైంది. దీంతో చెర్రీని మూడు వారాల పాటు విశ్రాంతి తీసుకోవాలని వైద్యులు సూచించారట. దీంతో చిత్రీకరణ కూడా మూడు వారాల తర్వాతే కొనసాగించనున్నట్లు చిత్రబృందం ట్విట్టర్ వేదికగా ప్రకటించింది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

కాగా ఈ సినిమాలో అల్లూరి సీతారామరాజు పాత్రలో చరణ్ నటిస్తుండగా కొమరం భీం పాత్రలో ఎన్టీఆర్ నటిస్తున్నాడు. ఈ చిత్రంలో చరణ్ కు జోడిగా అలియా భట్, ఎన్టీఆర్ కు జోడీగా డైసీ నటించనున్నారు. వీరితో పాటు బాలీవుడ్ స్టార్ హీరో అజయ్ దేవగన్ కూడా ఓ కీలక పాత్రలో కనిపించనున్నాడు. 350 కోట్ల బడ్జెట్ తో దానయ్య డివివి నిర్మిస్తున్నారు. కీరవాణి సంగీతం అందిస్తున్న ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది జులై 30 న విడుదలకానుంది.

[subscribe]

[youtube_video videoid=-YSteKp7-Lk]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

17 − 15 =