థమన్ ఎస్ కు థ్యాంక్స్ చెప్పిన శివ నిర్వాణ

Shiva Nirvana Thanks Thaman S For Majili Background Score,Telugu Filmnagar,Telugu Film Updates,Tollywood Cinema News,2019 Latest Telugu Movie News,Majili Background Score Evokes Nostalgia Feels,Shiva Nirvana About Music Director Thaman,Shiva Nirvana Says Thanks To Thaman,Majili Director Siva Nirvana Praises Thaman S
Shiva Nirvana Thanks Thaman S For Majili Background Score

సక్సెస్ ఫుల్ దర్శకుడు శివ నిర్వాణ దర్శకత్వం లో నాగచైతన్య, సమంత జంటగా నటించిన సెంటిమెంట్, ఎమోషనల్ లవ్ స్టోరీ మజిలీ మూవీ ఏప్రిల్ 5వ తేదీ రిలీజ్ కానుంది . హీరో నాగ చైతన్య ఫస్ట్ టైమ్ క్రికెటర్ గా నటించడం విశేషం. రీసెంట్ గా రిలీజ్ చేసిన మజిలీ ట్రైలర్ , సాంగ్స్ ప్రేక్షకులను విశేషం గా ఆకట్టుకున్నాయి. గోపిసుందర్ సంగీతం అందించారు. సంగీత దర్శకుడు థమన్ ఎస్ మజిలీ మూవీ కి బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ సమకూర్చారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

థమన్ ఎస్ అందించిన బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ కు ఇంప్రెస్ అయిన దర్శకుడు శివ నిర్వాణ “గ్రేట్ జాబ్ అని , విజయం సాధించావని, ప్రేక్షకుల హృదయాలకు హత్తుకునేలా బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ అందించినందుకు థ్యాంక్స్” అని ట్వీట్ చేశారు. ” మిక్సింగ్ థియేటర్ లో టెన్త్ క్లాస్ ఎగ్జామ్ ఫీలింగ్ ఉంటుందని, తాను సమకూర్చిన బిజిఎమ్ సంతృప్తి కరంగా ఉండేలా చెక్ చేసుకుంటానని “థమన్ ఎస్ రీట్వీట్ చేశారు.

[subscribe]

[youtube_video videoid=kbk2PJh9KYI]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

1 × four =