లక్ష్మీస్ ఎన్టీఆర్ ఫస్ట్ వీకెండ్ కలెక్షన్స్

Lakshmi’s NTR Movie First Weekend Collections,Telugu Filmnagar,Telugu Film Updates,Tollywood Cinema News,2019 Latest Telugu Movie News,Lakshmi’s NTR Movie 1st Weekend Box Office Collections,Lakshmi’s NTR Movie First Weekend Area Wise Collections,Lakshmi’s NTR Movie First Weekend WorldWide Collections,Lakshmi’s NTR Movie Latest Collections
Lakshmi's NTR Movie First Weekend Collections

మొదటి నుండి వివాదాలతోనే ప్రారంభమైన వర్మ లక్ష్మీస్ ఎన్టీఆర్ మూవీ విడుదల కూడా అవే వివాదాలతో విడుదలవ్వడం జరిగింది. అనేక వాయిదాల అనంతరం మార్చి 29న విడుదలైన ఈ మూవీ ఆంధ్రప్రదేశ్ మినహా.. ప్రపంచ వ్యాప్తంగా విడుదలై సినిమాకు మంచి టాకే వచ్చింది. తొలిరోజు మంచి ఓపెనింగ్సే రాబట్టింది. ఒకవైపు థియేటర్స్‌లో సినిమాలు ఏమీ లేకపోవడంతో కలెక్షన్ల పరంగా కాసులు కురిపిస్తోంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

తొలి మూడు రోజుల్లో రూ. 10 కోట్ల గ్రాస్.. రూ. 5. 56 కోట్ల షేర్ వసులు చేసింది. ఇక నైజాం లో టోటల్ 1.8 కోట్ల షేర్ దక్కించుకుంది. ఇక ఈ మూవీ ఫస్ట్ వీకెండ్ యూఎస్ఏ కలెక్షన్ల వివరాలను తెలియజేశారు ఆర్జీవీ. ఇప్పటికి 2, 43, 720 డాలర్లు వసూలు చేయడంతో 2019లో హయ్యెస్ట్ గ్రాసర్ చిత్రాల్లో లక్ష్మీస్ ఎన్టీఆర్ నాలుగో స్థానంలో ఉన్నట్టు తెలిపారు వర్మ. మరి ఏపీలో అయితే ఈసినిమా ఇంకా రిలీజ్ అవ్వలేదు. ఈరోజు వచ్చే హైకోర్టు తీర్పును బట్టి ఏపీలో రిలీజ్ అవుతుందా? లేదా? చూద్దాం..

[subscribe]

[youtube_video videoid=x9Nosano2ng]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

15 + fourteen =