కంటెంట్‌కు వెళ్లండి
తెలుగు ఫిల్మ్‌నగర్
వెనక్కి

Telugu Film News 2023

ట్యాగ్ · 3328 కథనాలు · పేజీ 23

vishwak sen gaami movie dubbing work completed
సినిమా వార్తలు

విశ్వక్ సేన్ గామి డబ్బింగ్ కంప్లీట్

యంగ్ హీరో విశ్వక్ సేన్ బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేసుకుంటూ వెళుతున్నాడు. ప్రస్తుతం పలు సినిమాలతో బిజీగా ఉగా అందులో గామి సినిమా కూడా ఒకటి. విద్యాధర్ కాగిట దర్శకత్వంలో డిఫరెంట్ కాన్సెప్ట్ తో ఈసినిమా రూపొందుతుంది. ఈసినిమాలో విశ్వక్ అఘోరా పాత్రలో నటిస్తున్నట్టు తెలుస్తుంది. ఇక ఈసినిమా షూటింగ్ ను ఎప్పుడో మొదలుపెట్టాడు విశ్వక్. అయితే పలు సినిమాలతో బిజీగా ఉండటం వల్ల ఈసినిమా లేట్ అయింది.

TFN Adminవాట్సాప్
nani hi nanna movie gets super response in usa pre sales
సినిమా వార్తలు

హాయ్ నాన్న కు యూఎస్ లో సూపర్ క్రేజ్

శౌర్యువ్ దర్శకత్వంలో న్యాచురల్ స్టార్ నాని హీరోగా వస్తున్న సినిమా హాయ్ నాన్న. తల్లీ కూతుళ్ల అనుబంధం నేపథ్యంలో ఈసినిమా రూపొందుతుంది. మరోవారం రోజుల్లో ఈసినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. దీంతో చిత్రయూనిట్ ప్రస్తుతం ప్రమోషన్ కార్యక్రమాల్లో బిజీగా ఉంది. ఇప్పటికే ఈసినిమా నుండి రిలీజ్ అయిన టీజర్, ట్రైలర్, పాటలు అన్నీ సినిమాపై మంచి బజ్ ను క్రియేట్ చేశాయి.

TFN Adminవాట్సాప్
Hero Nithiin Gets Extra Ordinary Gift From MS Dhoni
సినిమా వార్తలు

హీరో నితిన్‌కు ఎక్స్‌ట్రా ఆర్డినరీ గిఫ్ట్‌ అందించిన ఎంఎస్ ధోనీ

టాలీవుడ్ ట్యాలెంటెడ్ హీరో నితిన్‌ నటిస్తోన్న తాజా చిత్రం 'ఎక్స్‌ట్రా ఆర్డినరీ మ్యాన్‌'. యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతోన్న ఈ చిత్రానికి సీనియర్ రైటర్ కమ్ డైరెక్టర్, 'నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా' ఫేమ్ వక్కంతం వంశీ దర్శకత్వం వహిస్తున్నాడు. టాలీవుడ్ లేటెస్ట్ సెన్సేషన్ శ్రీలీల హీరోయిన్‌గా నటిస్తోంది. అలాగే సీనియర్‌ హీరో డాక్టర్ రాజశేఖర్‌ ఒక కీలక పాత్ర పోషిస్తున్నారు. ఈ సినిమాకు ప్రముఖ తమిళ సంగీత దర్శకుడు హారిస్ జయరాజ్ మ్యూజిక్ అందిస్తున్నారు. ఇక ఈ చిత్రాన్ని శ్రేష్ట్ మూవీస్ మరియు ఆదిత్య మూవీస్ అండ్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్స్పై సుధాకర్ రెడ్డి, నిఖితా రెడ్డి నిర్మిస్తున్నారు.

Srikanth Mవాట్సాప్
animal first day collections
బాక్సాఫీస్

యానిమల్ కు 100కోట్ల ఓపెనింగ్స్

అర్జున్ రెడ్డి ఫేమ్ సందీప్ రెడ్డి వంగ బాలీవుడ్ హీరో రణ్ బీర్ కపూర్ కాంబినేషన్ లో వస్తున్న సినిమా యానిమల్.ఈసినిమా మ్యాడ్ క్రేజ్ సొంతం చేసుకుంటుంది. ఇంతకుముందుసందీప్-రణబీర్ కాంబో లో వచ్చిన అర్జున్ రెడ్డి రీమేక్ కబీర్ సింగ్ హిందీలో సెన్సేషన్ సృష్టించింది దాంతో సహజంగానే యానిమల్ కు అనౌన్స్ మెంట్ దగ్గరి నుండే హైప్ క్రీయేట్ అయ్యింది.ఆ తరువాత టీజర్ ఆ హైప్ ను ఇంకొంచెం పెంచేసింది అయితే రీసెంట్ గా వచ్చిన ట్రైలర్ మాత్రం ఊహించని బజ్ ను తీసుకొచ్చింది.కేవలం హిందీ లోనే కాదు తెలుగులోనూ అదే హైప్ కొనసాగుతుంది.పేరుకే బాలీవుడ్ సినిమా కానీ తెలుగులో ఓ పెద్ద హీరో సినిమా వస్తుంటే ఎంతటి హైప్ ఉంటుందో అలా వుంది…

Mahender Reddyవాట్సాప్
Hanuman Director Prasanth Varma Reveals Interesting Facts About This Fantasy Adventure
సినిమా వార్తలు

హనుమాన్‌లో అలాంటి షాట్ ఒక్కటి కూడా వుండదు - దర్శకుడు ప్రశాంత్ వర్మ

దర్శకుడు ప్రశాంత్ వర్మ, తేజ సజ్జా లీడ్ రోల్ నటించిన ఒరిజినల్ సూపర్ హీరో చిత్రం 'హను-మాన్'. కొన్నిరోజుల క్రితం ఈ సినిమా నుంచి సెకండ్ సింగిల్ సూపర్ హీరో హనుమాన్‌ని లాంచ్ చేసి ప్రమోషన్స్ లో దూకుడు పెంచారు. బాలల దినోత్సవం సందర్భంగా విడుదలైన ఈ పాట చిన్నారులతో పాటు పెద్దలను కూడా ఆకట్టుకుంది. తాజాగా మంగళవారం, హనుమాన్ టీమ్ చిత్రంలోని మూడవ సింగిల్ ఆవకాయ ఆంజనేయ సాంగ్‌ని గ్రాండ్‍గా లాంచ్ చేశారు. అనుదీప్ దేవ్ అద్భుతంగా స్వరపరిచిన మాసీ బీట్‌లతో కూడిన ఈ గ్రూవీ ఫోక్ సాంగ్ ఆకట్టుకుంటోంది.

Srikanth Mవాట్సాప్
Double iSmart 100 Days Countdown Poster Released
ఫస్ట్ లుక్

డబుల్ ఇస్మార్ట్‌ 100 డేస్ కౌంట్ డౌన్ పోస్టర్‌ రిలీజ్

టాలీవుడ్ ఎనర్జిటిక్ హీరో ఉస్తాద్ రామ్ పోతినేని, డైనమిక్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ కాంబోలో వస్తోన్న మోస్ట్ అవైటెడ్ ప్రాజెక్ట్ 'డబుల్ ఇస్మార్ట్'. వీరి కలయికలో 2019లో వచ్చి సూపర్ హిట్టైన 'ఇస్మార్ట్ శంకర్' సినిమాకి సీక్వెల్‌గా రూపొందుతోంది. పూరి కనెక్ట్స్ బ్యానర్‌పై పూరి జగన్నాథ్, ఛార్మి కౌర్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్‌ ముంబైలో జరుపుకుంటుండగా.. ఈ షెడ్యూల్‌లో హీరో రామ్, బాలీవుడ్ స్టార్ హీరో సంజయ్ దత్‌ సహా చిత్రంలోని ప్రధాన తారాగణం అంతా పాల్గొంటోంది. ఇందులో సంజయ్ దత్ పవర్ ఫుల్ పాత్రను పోషిస్తుండగా.. మరి కొందరు ప్రముఖ నటీనటులు కూడా ముఖ్యమైన పాత్రల్లో నటిస్తున్నారు.

Srikanth Mవాట్సాప్
war 2 movie release date fixed
రిలీజ్ అప్‌డేట్

బ్రేకింగ్.. వార్ 2 రిలీజ్ డేట్ ఫిక్స్

హృతిక్ రోషన్, టైగర్ ష్రాఫ్ హీరోలుగా వార్ సినిమా వచ్చిన సంగతి తెలిసిందే కదా. ఇప్పుడు దాని సీక్వెల్ గా వార్ 2 సినిమా రానుంది. సీక్వెల్‌లో హృతిక్ రోషన్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటిస్తున్నారు. ఈసినిమాతో ఎన్టీఆర్ బాలీవుడ్ లోకి ఎంట్రీ ఇవ్వనున్నాడు. క్రేజీ కాంబినేషన్స్ లో వస్తున్న సినిమా కాబట్టి ఈసినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి. స్పై యాక్షన్ థ్రిల్లర్ నేపథ్యంలో అయాన్ ముఖర్జీ దర్శకత్వంలో ఈసినిమా రానుంది.

TFN Adminవాట్సాప్
Prashanth Neel Gives Clarity on Interlink Between Salaar and KGF
సినిమా వార్తలు

సలార్, కేజీఎఫ్‍ లింక్‌పై ప్రశాంత్ నీల్ క్లారిటీ

పాన్ ఇండియా హీరో, యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్‌ నటిస్తున్న మోస్ట్ ఎవైటెడ్ మూవీ ‘సలార్‌'. ఈ సినిమా కోసం ఒక్క టాలీవుడ్‌ లోనే కాకుండా వరల్డ్‌వైడ్‌గా ఉన్న మూవీ లవర్స్ అందరూ తెగ ఎదురుచూస్తున్నారు. ఇక ఈ సినిమాకి సంబంధించి ఇప్పటికే విడుదల చేసిన టీజర్‌ గూజ్ బంప్స్‌ తెప్పించే విజువల్స్‌తో సినిమాపై అంచనాలు అమాంతం పెంచేసింది. 'కేజీఎఫ్‌' ఫేమ్ ప్రశాంత్‌ నీల్‌ దర్శకత్వం వహిస్తున్న 'సలార్' మూవీ రెండు పార్టులుగా రాబోతున్న విషయం తెలిసిందే. దీనిలో భాగంగా.. ‘సలార్‌: పార్ట్-1 సీజ్‍ ఫైర్' సినిమా డిసెంబర్ 22 ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదలవుతోంది. అయితే అంతకంటే ముందు డిసెంబర్ 1న ట్రైలర్ రిలీజ్ కానుంది.

Srikanth Mవాట్సాప్
Hero Teja Sajja Reveals Interesting Facts About Hanuman Movie
సినిమా వార్తలు

ఆపద వస్తే ఆంజనేయ స్వామి, ఆకలేస్తే ఆవకాయ - తేజ సజ్జా

దర్శకుడు ప్రశాంత్ వర్మ, తేజ సజ్జా లీడ్ రోల్ నటించిన ఒరిజినల్ సూపర్ హీరో చిత్రం 'హను-మాన్'. కొన్నిరోజుల క్రితం ఈ సినిమా నుంచి సెకండ్ సింగిల్ సూపర్ హీరో హనుమాన్‌ని లాంచ్ చేసి ప్రమోషన్స్ లో దూకుడు పెంచారు. బాలల దినోత్సవం సందర్భంగా విడుదలైన ఈ పాట చిన్నారులతో పాటు పెద్దలను కూడా ఆకట్టుకుంది. తాజాగా మంగళవారం, హనుమాన్ టీమ్ చిత్రంలోని మూడవ సింగిల్ ఆవకాయ ఆంజనేయ సాంగ్ ని గ్రాండ్ గా లాంచ్ చేశారు. మాసీ బీట్‌ లతో కూడిన ఈ గ్రూవీ ఫోక్ సాంగ్ అనుదీప్ దేవ్ అద్భుతంగా స్వరపరిచారు.

Srikanth Mవాట్సాప్
prabhas best wishes to kantara chapter1 movie
సినిమా వార్తలు

కాంతార ఛాప్టర్1- ఫ్యూచర్ బ్లాక్ బస్టర్ కు ఆల్ ది బెస్ట్

రిషబ్ శెట్టి దర్శకత్వంలో వచ్చిన సినిమా కాంతార. ఈసినిమా కన్నడలో ఎలాంటి అంచనాలు లేకుండానే బాక్సాఫీస్ బరిలో దిగింది. కానీ అక్కడ ఈసినిమా సూపర్ హిట్ అవ్వడంతో ఇక్కడ కూడా రిలీజ్ చేశారు. ఇక్కడ కూడా ఈసినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయింది. ఇక ఈసినిమా సీక్వెల్ వస్తున్న సంగతి తెలిసిందే కదా. ఈసినిమా ప్రీ ప్రొడక్షన్ పనుల్లో చిత్రయూనిట్ బిజీగా ఉందన్న వార్తలు కొంతకాలంగా వచ్చాయి. ఈనేపథ్యంలో ఈసినిమా నుండి అప్ డేట్ కోసం ఎదురుచూస్తున్న వారికి సడెన్ సర్ ప్రైజ్ ఇచ్చారు మేకర్స్. ఈసినిమా ఫస్ట్ లుక్ టీజర్ ను రిలీజ్ చేశారు మేకర్స్. ఇక ఫస్ట్ లుక్ టీజర్ కు సూపర్ రెస్పాన్స్ వచ్చింది. ఫస్ట్ లుక్ తోనే సినిమాపై అంచనాలను అమాంత…

TFN Adminవాట్సాప్
Salaar Trailer Release Time Revealed
ట్రైలర్ & టీజర్

సలార్ ట్రైలర్ రిలీజ్ టైం రివీల్

రెబల్ స్టార్ ప్రభాస్ ఫ్యాన్స్ సలార్ పార్ట్ 1 సీజ్ ఫైర్ ట్రైలర్ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.ఈట్రైలర్ డిసెంబర్ 1న విడుదలకానుందని తెలిసిందే.ఈ ట్రైలర్ తోనే సినిమా ప్రమోషన్స్ ను స్టార్ట్ చేయనున్నారు.ఇక ఈ ట్రైలర్ రిలీజ్ టైం కూడా చెప్పేశారు.శుక్రవారం సాయంత్రం 7గంటల 19నిమిషాలకు ఈ ట్రైలర్ రిలీజ్ కానుంది.

Mahender Reddyవాట్సాప్
Mahesh Babu Comments On Ranbir Kapoor
సినిమా వార్తలు

రణ్‌బీర్‌ ఇండియాలో ది బెస్ట్‌ యాక్టర్‌ - మహేష్ బాబు

బాలీవుడ్ స్టార్ హీరో రణ్‌బీర్ కపూర్ కథానాయకుడిగా వస్తోన్న లేటెస్ట్ మూవీ 'యానిమల్'. వైల్డ్ యాక్షన్ ఎంటర్ టైనర్‌గా రూపొందిన ఈ చిత్రానికి 'అర్జున్ రెడ్డి' ఫేమ్ సందీప్ రెడ్డి వంగా దర్శకత్వం వహించారు. 'యానిమల్' నుంచి ఇటివలే విడుదలైన ట్రైలర్ సినిమాపై మరింతగా అంచనాలు పెంచింది. ఇక 'యానిమల్'లో ర‌ణ్‌బీర్ క‌పూర్కు జోడిగా ర‌ష్మిక మంద‌న్న క‌థానాయిక‌గా న‌టించగా.. ప్రముఖ బాలీవుడ్ నటులు అనిల్ కపూర్, బాబీ డియోల్ కీలక పాత్రలు పోషించారు. ఈ చిత్రాన్ని భూషణ్ కుమార్ & క్రిషన్ కుమార్ టి-సిరీస్, ప్రణయ్ రెడ్డి వంగా భద్రకాళి పిక్చర్స్ ప్రతిష్టాత్మకంగా నిర్మించగా.. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై టాలీవుడ్ అగ్ర…

Srikanth Mవాట్సాప్
lokesh kanagaraj launch new production house
సినిమా వార్తలు

నిర్మాణ రంగంలోకి లోకేష్ కనగరాజ్- సొంత బ్యానర్ షురూ

ఒకప్పుడు డైరెక్టర్ సినిమా డైరెక్ట్ చేసేవాడు, హీరో నటించేవాడు, ప్రొడ్యూసర్ సినిమాని నిర్మించేవాడు. కానీ ఇప్పుడు సినీ ఇండస్ట్రీలో కాలిక్యులేషన్స్ మారిపోతున్నాయి. అప్పటికీ, ఇప్పటికీ చాలా మార్పులు వచ్చాయి సినీ పరిశ్రమలో. ఈ మధ్య హీరోలు కూడా తమ సొంత కుంపటిని ఏర్పాటుచేసుకుని సొంతగా సినిమాలు తీసేసుకుంటున్నారు. మరి మేము మాత్రం సినిమాలే ఎందుకు డైరెక్ట్ చేయాలి అనుకుంటున్నారేమో డైరెక్టర్స్ కూడా నిర్మాతలుగా మారిపోతున్నారు. వాళ్ళ సినిమాలు వాళ్లే నిర్మించుకుంటున్నారు

TFN Adminవాట్సాప్
karthik rajus atharva movie sneak peek released
సినిమా వార్తలు

అథర్వ- ఇంట్రెస్టింగ్ గా స్నీక్ పీక్

మహేష్ రెడ్డి దర్శకత్వంలో కార్తీక్ రాజు హీరోగా వస్తున్న సినిమా అథర్వ. క్రైమ్ థ్రిల్లర్ నేపథ్యంలో ఈసినిమా తెరకెక్కుతుంది. డిసెంబర్ 1వ తేదీన ఈసినిమా రిలీజ్ కానున్న నేపథ్యంలో సినిమాపై మరింత హైప్ పెంచే ప్రయత్నాలు చేస్తున్నారు అథర్వ టీమ్. ఈసినిమా నుండి ఇప్పటికే రిలీజ్ అయిన టీజర్, ట్రైలర్ సినిమాపై అంచనాలను పెంచేశాయి.

TFN Adminవాట్సాప్
Martin Luther King movie streaming on OTT now
ఓటీటీ

ఓటీటీ లోకి వచ్చేసిన మార్టిన్ లూథర్ కింగ్

హృదయ కాలేయం సినిమాతో ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చాడు సంపూర్ణేష్ బాబు. మొదటిసినిమాతోనే ప్రేక్షకుల నుండి కావాల్సినంత అటెన్షన్ ను రాబట్టుకోగలిగాడు. ఇక ఆతరువాత సింగం 123, కొబ్బరిమట్ట, బజార్ రౌడీ, పెసరట్టు అంటూ డిఫరెంట్ టైటిల్స్ తో తనదైన శైలిలో సినిమాలు చేసుకుంటూ వెళ్లాడు. రీసెంట్ గానే మార్టిన్ లూథర్ కింగ్ అంటూ వచ్చాడు. ఈసినిమా త‌మిళ్ కమెడియన్ యోగిబాబు ప్ర‌ధాన పాత్ర‌లో వచ్చిన మండేలా సినిమాను రీమేక్ అన్న సంగతి తెలిసిందే. ఈసినిమా అక్టోబర్ 27వ తేదీన రిలీజ్ అయి ప్రేక్షకుల ముందుకు వచ్చింది. గ్రామీణ రాజకీయాల నేపథ్యంలో కామెడీ ఎంటర్ టైనర్ గా వచ్చిన ఈసినిమా మంచి టాక్ నే సొంతం చేసుకుంది.

TFN Adminవాట్సాప్
SS Rajamouli At Animal Pre Release Event
ట్రైలర్ & టీజర్

యానిమల్ టీజర్ చూడగానే.. సినిమా చూడాలని నిర్ణయించుకున్నా - ఎస్ఎస్ రాజమౌళి

బాలీవుడ్ స్టార్ హీరో రణ్‌బీర్ కపూర్ కథానాయకుడిగా చేస్తోన్న లేటెస్ట్ మూవీ 'యానిమల్'. వైల్డ్ యాక్షన్ ఎంటర్ టైనర్‌గా రూపొందిన ఈ చిత్రానికి 'అర్జున్ రెడ్డి' ఫేమ్ సందీప్ రెడ్డి వంగా దర్శకత్వం వహించారు. కాగా 'యానిమల్'లో ర‌ణ్‌బీర్ క‌పూర్కు జోడిగా ర‌ష్మిక మంద‌న్న క‌థానాయిక‌గా న‌టించగా.. ప్రముఖ బాలీవుడ్ నటులు అనిల్ కపూర్, బాబీ డియోల్ కీలక పాత్రలు పోషించారు. ఈ చిత్రాన్ని భూషణ్ కుమార్ & క్రిషన్ కుమార్ టి-సిరీస్, ప్రణయ్ రెడ్డి వంగా భద్రకాళి పిక్చర్స్ ప్రతిష్టాత్మకంగా నిర్మించగా.. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై టాలీవుడ్ అగ్ర నిర్మాత దిల్ రాజు తెలుగులో విడుదల చేస్తున్నారు. ఇక ఇటివలే విడుదలైన…

Srikanth Mవాట్సాప్
mangalavaaram 10days collections
బాక్సాఫీస్

మంగళవారం 10డేస్ కలెక్షన్స్

థ్రిల్లర్ నేపథ్యంలో ఆర్ ఎక్స్ 100 ఫేమ్ అజయ్ భూపతి డైరెక్షన్ లో వచ్చిన మంగళవారం రెండో వారం లోకి ఎంట్రీ ఇచ్చినా డీసెంట్ వసూళ్లను రాబట్టుకుంటుంది.మౌత్ టాక్ బాగుండడంతో ఈసినిమా బాగానే హోల్డ్ చేయగలుగుతుంది.నిర్మాతలు చెప్పిన లెక్కల ప్రకారం 10రోజుల్లో ఈసినిమా ప్రపంచ వ్యాప్తంగా 22.03కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టింది.ఇందులో షేర్ 11కోట్లు.బ్రేక్ ఈవెన్ కావాలంటే మరో రెండు కోట్లు పైగా రాబట్టాల్సి వుంది. ఈరన్ తో ఈవారం కల్లా టార్గెట్ రీచ్ అవుతుంది కానీ యానిమల్ రూపంలో దెబ్బ పడే అవకాశాలు కూడా వున్నాయి.

Mahender Reddyవాట్సాప్
odiyamma song out from nani hi nanna movie
సాంగ్

హాయ్ నాన్న- ఓడియమ్మ పార్టీ సాంగ్ రిలీజ్

న్యాచురల్ స్టార్ నాని హీరోగా, మృణాల్ ఠాకూర్ హీరోయిన్ గా వస్తున్న సినిమా హాయ్ నాన్న. క్రేజీ కాంబినేషన్ లో వస్తున్న సినిమా కావడంతో ఈసినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి. తండ్రి-కూతరు మధ్య సాగే ఎమోషనల్ డ్రామాతో పాటు లవ్ స్టోరీని జోడించి ఈసినిమాను తెరకెక్కించారు. అందుకే ఈసినిమా నుండి వచ్చిన ప్రతి అప్డేట్ కూడా మంచి రెస్పాన్స్ ను సొంతం చేసుకొని సినిమాపై మంచి బజ్ ను క్రియేట్ చేశాయి. ఇక రీసెంట్ గా రిలీజ్ చేసిన ట్రైలర్ అయితే సినిమాపై అంచనాలను మరింత పెంచేసింది.

TFN Adminవాట్సాప్
Ranbir Kapoor Wants to be Him Adopted by Telugu States
సినిమా వార్తలు

తెలుగు రాష్ట్రాలు నన్ను దత్తత తీసుకోవాలని కోరుతున్నా - రణ్‌బీర్ కపూర్

బాలీవుడ్ సూపర్ స్టార్ రణ్‌బీర్‌ కపూర్‌ హీరోగా 'అర్జున్ రెడ్డి' ఫేమ్ సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న వైల్డ్ యాక్షన్ ఎంటర్ టైనర్ 'యానిమల్' ప్రమోషనల్ కంటెంట్ తో సెన్సేషన్ సృష్టించింది. ఇటివలే విడుదలైన ట్రైలర్ సినిమాపై మరింతగా అంచనాలు పెంచింది. 'యానిమల్'లో ర‌ణ్‌బీర్ కు జోడిగా ర‌ష్మిక మంద‌న్న క‌థానాయిక‌గా న‌టిస్తుంది. అనిల్ కపూర్, బాబీ డియోల్ ఇతరకీలక పాత్రలు పోషిస్తున్నారు. ఇక ఈ చిత్రం డిసెంబర్ 1న హిందీ, తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం 5 భాషల్లో గ్రాండ్‍గా విడుదల కానుంది. ఈ నేపధ్యంలో చిత్ర యూనిట్ హైదరాబాద్‍లో ప్రెస్ మీట్ నిర్వహించింది.

Srikanth Mవాట్సాప్
nithiin thammudu movie latest update
సినిమా వార్తలు

తమ్ముడులో హీరోయిన్ ఎవరో చెప్పేసిన నితిన్

ఏంసిఏ తరువాత చాలా గ్యాప్ తీసుకొని వకీల్ సాబ్ తీశాడు డైరెక్టర్ వేణు శ్రీరామ్.రెండేళ్ల క్రితం వచ్చిన ఈసినిమా బ్లాక్ బాస్టర్ అయ్యింది.ఇక ఈ సినిమా తరువాత ఈ డైరెక్టర్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తో సినిమా చేస్తాడని అందరూ అనుకున్నారు.అంతకుముందే వీరి కాంబినేషన్ లో ఐకాన్ అనే టైటిల్ తో సినిమాను కూడా ప్రకటించారు.దిల్ రాజు ఈసినిమాకు నిర్మాత.అయితే ఏమైందో కానీ ఈ ప్రాజెక్ట్ కార్య రూపం దాల్చలేదు.ఆతరువాత దిల్ రాజు నిర్మాణం లోనే వేణు శ్రీరామ్,నితిన్ తో సినిమా చేయనున్నాడని అనౌన్స్ మెంట్ వచ్చేసింది.ఈసినిమాకు తమ్ముడు టైటిల్ పెట్టారు.అన్న- చెల్లెలు సెంటిమెంట్ నేపథ్యంలో తెరకెక్కనుంది.

Mahender Reddyవాట్సాప్

షేర్