యంగ్ హీరో విశ్వక్ సేన్ బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేసుకుంటూ వెళుతున్నాడు. ప్రస్తుతం పలు సినిమాలతో బిజీగా ఉగా అందులో గామి సినిమా కూడా ఒకటి. విద్యాధర్ కాగిట దర్శకత్వంలో డిఫరెంట్ కాన్సెప్ట్ తో ఈసినిమా రూపొందుతుంది. ఈసినిమాలో విశ్వక్ అఘోరా పాత్రలో నటిస్తున్నట్టు తెలుస్తుంది. ఇక ఈసినిమా షూటింగ్ ను ఎప్పుడో మొదలుపెట్టాడు విశ్వక్. అయితే పలు సినిమాలతో బిజీగా ఉండటం వల్ల ఈసినిమా లేట్ అయింది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక ప్రస్తుతం అయితే ఈసినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులను ముగించుకునే పనిలో ఉంది. దీనిలో భాగంగానే ఈసినిమా నుండి ఒక అప్డేట్ ఇచ్చారు మేకర్స్. గత కొద్ది రోజులు గా చిత్రయూనిట్ డబ్బింగ్ పనులతో బిజీగా ఉండగా.. తాజాగా ఈసినిమా డబ్బింగ్ పనులు పూర్తయినట్టు చిత్రయూనిట్ అధికారికంగా తెలిపింది. అంతేకాదు త్వరలో రిలీజ్ డేట్ ను ప్రకటించనున్నట్టు కూడా తెలిపారు.
The dubbing for #Gaami is a wrap ✅🔥
Stay tuned, because the countdown to the release date announcement begins now ⏳#MassKaDas @VishwakSenActor @iChandiniC @mgabhinaya #KarthikSabareesh #VidyadharKagita #NareshKumaran @Synccinema @vcelluloidsoffl pic.twitter.com/a4W1vG6RzS
— UV Creations (@UV_Creations) November 29, 2023
కాగా ఈసినిమాలో చాందిని చౌదరి, అభినయ హీరోయిన్స్ గా నటిస్తున్నారు. వి సెల్యూలాయిడ్, కార్తీక్ శబరీష్ సంయుక్తంగా ఈసినిమాను నిర్మిస్తున్నారు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: