కంటెంట్‌కు వెళ్లండి
తెలుగు ఫిల్మ్‌నగర్
సినిమా, హీరో, వార్త వెతకండి…అప్‌డేట్స్
వెనక్కి

Telugu Film News 2020

ట్యాగ్ · 4140 కథనాలు · పేజీ 185

Sai Pallavi And Nani To Pair Up Again,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2020,Tollywood Movie Updates,Sai Pallavi,Nani,Sai Pallavi And Nani New Movie News,Sai Pallavi And Nani Upcoming Film Updates,Sai Pallavi And Nani Latest
సినిమా వార్తలు

నాని కి జోడీగా సాయి పల్లవి ?

మోహన్ కృష్ణ ఇంద్రగంటి దర్శకత్వంలో హీరో నాని నెగటివ్ రోల్ లో రూపొందుతున్న యాక్షన్ థ్రిల్లర్ "V" మూవీ మార్చి 25వ తేదీ రిలీజ్ కానుంది. శివ నిర్వాణ దర్శకత్వంలో రూపొందనున్న ఫ్యామిలీ ఎంటర్ టైనర్ "టక్ జగదీష్" మూవీ షూటింగ్ లో హీరో నాని ఈ నెలలో జాయిన్ అవుతారు. "టక్ జగదీష్" మూవీ షూటింగ్ త్వరగా కంప్లీట్ చేయాలని నాని భావిస్తున్నారు.

Team TFNవాట్సాప్
Pawan Kalyan Busy With Crazy Projects,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2020,Tollywood Movie Updates,Pawan Kalyan,Pawan Kalyan News,Pawan Kalyan Latest News,Pawan Kalyan New Movie Updates,Pawan Kalyan Next Project News,Pawan
సినిమా వార్తలు

5 ప్రాజెక్ట్స్ తో బిజీగా పవన్..!

ఒక్కోసారి రావడం లేట్ అవ్వొచ్చేమో కానీ రావడం మాత్రం పక్కా అని పవన్ కళ్యాణ్ ఒక సినిమాలో కొట్టే డైలాగ్ ఇది. కానీ ఇప్పుడు నిజ జీవితంలో కూడా అదే జరుగుతుంది. ఇన్ని రోజులు రాజకీయాలతో బిజీగా ఉన్న పవన్ కళ్యాణ్ సినిమాలు చేస్తాడా? చేయడా? అంటూ మాట్లాడుకోవడంలోనే రెండేళ్లు గడిచిపోయింది. అయితే ఇప్పుడు ఆ కన్ఫ్యూషన్ కి క్లారిటీ ఇచ్చి సినిమాలు చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసాడు. ఒక సినిమా మాత్రమే చేసే అవకాశం ఉందని అంతా అనుకుంటున్న సమయంలో ఆయన ఒక్కసారిగా మూడు ప్రాజెక్టులకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసి షాకిచ్చాడు. మరి పవన్ రీ ఎంట్రీ ఇస్తున్నాడంటే ఫ్యాన్స్ కు ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. రీ ఎంట్రీ అందులో…

TFN Adminవాట్సాప్
Jaanu, Jaanu Movie, Jaanu Movie Songs, Jaanu Songs, Jaanu Telugu Movie, Jaanu Telugu Movie Songs, Latest Telugu Movies News, Life of Ram Video Song, Life of Ram Video Song From Jaanu Out Now, Samantha, Telugu Film News 2020, Telugu Filmnagar, Tollywo
సాంగ్

'జాను' - 'ది లైఫ్ ఆఫ్ రామ్' వీడియో సాంగ్ రిలీజ్

శ‌ర్వానంద్, స‌మంత జంట‌గా 96 రీమేక్ తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఈ రీమేక్ కు కూడా త‌మిళ వెర్ష‌న్ ను డైరెక్ట్ చేసిన ప్రేమ్ కుమారే ద‌ర్శ‌క‌త్వం వహిస్తున్నారు. రిలీజ్ డేట్ దగ్గరపడుతున్న నేపథ్యంలో ప్రమోషన్ కార్యక్రమాల్లో కూడా జోరు పెంచారు చిత్రయూనిట్. ఇక ఈ మధ్య విడుదల చేసిన టీజర్ కు ట్రయిలర్ కు కూడా మంచి రెస్పాన్స్ రావడంతో సినిమాపై భారీ అంచనాలే ఏర్పడ్డాయి. ఇక పాటలకు కూడా మంచి స్పందన లభిస్తుంది. ''ప్రాణం నా ప్రాణం'', ''ఊహలే ఊహలే'' పాటలు శ్రోతలను అలరిస్తున్నాయి. ఇప్పుడు తాజాగా మరో పాటను రిలీజ్ చేశారు. ''ది లైఫ్ ఆఫ్ రామ్'' వీడియో సాంగ్ ను రిలీజ్ చేశారు చిత్రయూనిట్.

TFN Adminవాట్సాప్
Upasana Konidela - Lady With A Golden Heart,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2020,Tollywood Movie Updates,Upasana Konidela,Upasana Konidela News,Upasana Konidela Latest Updates,Upasana Konidela The Beauty with Golden Heart,
స్పెషల్

స్ఫూర్తిదాయక మహిళగా ఎదుగుతున్న కొణిదెల వారి కోడలు

డబ్బున్న వాళ్ళ పిల్లలందరూ సోమరిపోతులు, పొగరుబోతులు, వ్యసనపరులు అనీ... డబ్బు లేని వారి పిల్లలందరూ కష్టజీవులు, నెమ్మదస్తులు, బుద్ధిమంతులు అన్నది జనసామాన్యంలో ఉన్న జనరల్ ఒపీనియన్. అయితే ఈ అభిప్రాయం అన్ని సందర్భాలలో, అందరి విషయంలో నిజం కాదన్నదే అసలు నిజం. వ్యక్తుల ప్రవర్తన, స్వభావాల మీద వారి ఆర్థిక పరిస్థితి ప్రభావం కొంత వరకు ఉండవచ్చునేమో గానీ స్వతహాగా వారి నడక, నడతలను ప్రభావితం చేసేది మాత్రం జన్మతః వచ్చే సంస్కారం మాత్రమే. నిజానికి ఈ రోజున సమాజంలో పెరుగుతున్న విశృంఖలత్వం కారణంగా ఎక్కువగా పెడదారి పడుతుంది మధ్యతరగతి, దిగువ మధ్య తరగతి, పేద వర్గాలకు చెందిన పిల్లలే. ఉన్నత వర్గాలకు చెందిన వారి…

Team TFNవాట్సాప్
Kajal Aggarwal Wax Statue At Madame Tussauds To Be Launched Tomorrow,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2020,Tollywood Movie Updates,Kajal Aggarwal,Wax Statue,Wax Statue At Madame Tussauds,Kajal Aggarwal Latest News,Kajal Agg
సినిమా వార్తలు

సింగపూర్ లో కాజల్ మైనపు ప్రతిమ ఆవిష్కరణ

పర్యాటకులను అలరించడానికి ప్రపంచంలో పలు చోట్ల మేడమ్ టుస్సాడ్స్ వ్యాక్స్ మ్యూజియం లు ఏర్పాటైన విషయం తెలిసిందే. ఈ మ్యూజియం లలో ప్రముఖ రాజకీయ నాయకులు, సినీ ప్రముఖులు, క్రీడాకారుల మైనపు ప్రతిమలు కొలువుతీరతాయి. ఇప్పుడు ఆ అరుదైన గౌరవం స్టార్ హీరోయిన్ కాజల్ అగర్వాల్ అందుకున్నారు.

Team TFNవాట్సాప్
Ponniyin Selvan Movie Team Wraps Up 2nd Schedule
షూటింగ్ అప్‌డేట్

"పొన్నియిన్ సెల్వన్" మూవీ సెకండ్ షెడ్యూల్

లైకా ప్రొడక్షన్స్, మద్రాస్ టాకీస్ బ్యానర్స్ పై లెజెండరీ డైరెక్టర్ మణిరత్నం దర్శకత్వంలో చోళ రాజు రాజ రాజ చోళన్ జీవిత చరిత్ర ఆధారంగా చారిత్రాత్మక మూవీ "పొన్నియిన్ సెల్వన్" భారీ బడ్జెట్ తో 2 భాగాలుగా రూపొందుతున్న విషయం తెలిసిందే. ప్రముఖ తమిళ రచయిత కల్కి నవల "పొన్నియిన్ సెల్వన్"ఆధారంగా ఈ మూవీ తెరకెక్కుతుంది. చియాన్ విక్రమ్, జయం రవి, ఐశ్వర్యా రాయ్, త్రిష , ఐశ్వర్య లక్ష్మి ప్రధాన పాత్రలలో రూపొందుతున్న "పొన్నియిన్ సెల్వన్" మూవీకి ఆస్కార్ విన్నర్ ఏ ఆర్ రెహమాన్ సంగీతం అందించారు.

Team TFNవాట్సాప్
Harish Shankar Gives Clarity On Pawan Kalyan Movie,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2020,Tollywood Movie Updates,Harish Shankar,Pawan Kalyan,Pawan Kalyan And Harish Shankar New Movie,Harish Shankar Upcoming Film News,Harish
సినిమా వార్తలు

పవన్ సినిమాపై హరీష్ శంకర్ క్లారిటీ..!

ప్రస్తుతం పవన్ పింక్ రీమేక్ చేస్తున్న సంగతి తెలిసిందే. వేణు శ్రీ‌రామ్ దర్శకత్వంలో పవన్ కళ్యాణ్ ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న ఈ సినిమా ప్రస్తుతం శరవేగంగా ఈ సినిమా షూటింగ్ ను జరుపుకుంటుంది. ఇక ఈ సినిమాను మే 15వ తేదీన రిలీజ్ చేస్తున్న సంగతి తెలిసిందే.

TFN Adminవాట్సాప్
Anasuya To Be A Part Of PSPK27
సినిమా వార్తలు

#PSPK 27 లో అనసూయ ?

సీనియర్ ప్రొడ్యూసర్ ఏ ఎమ్ రత్నం నిర్మాతగా ట్యాలెంటెడ్ డైరెక్టర్ క్రిష్ దర్శకత్వంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా పీరియాడిక్ మూవీ #PSPK 27 రూపొందనున్న విషయం తెలిసిందే. పాన్ ఇండియా మూవీ గా రూపొందనున్న ఈ మూవీ ఇటీవలే పూజా కార్యక్రమం జరుపుకుంది. పవన్ కళ్యాణ్ ప్రస్తుతం సక్సెస్ ఫుల్ బాలీవుడ్ మూవీ "పింక్" తెలుగు రీమేక్ మూవీ షూటింగ్ లో బిజీగా ఉన్నారు.

Team TFNవాట్సాప్
Allu Arjun Gives A Lavish Party To Tollywood Directors,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2020,Tollywood Movie Updates,Allu Arjun,Allu Arjun Latest News,Allu Arjun News,Stylish Star Allu Arjun New Movie News,Allu ArjunNext Fi
సినిమా వార్తలు

డైరెక్టర్స్ కు అల్లు అర్జున్ లావిష్ పార్టీ

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో రూపొందిన ఫ్యామిలీ ఎంటర్ టైనర్ "అల .. వైకుంఠపురములో .. " మూవీ ఘనవిజయం సాధించి పలు రికార్డ్స్ క్రియేట్ చేస్తున్న విషయం తెలిసిందే. దిగ్విజయంగా ప్రదర్శించబడుతూ "అల .. వైకుంఠపురములో .. " మూవీ వరల్డ్ వైడ్ గా 220 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ సాధించింది. ఓవర్ సీస్ లో 3 మిలియన్ డాలర్స్ కలెక్ట్ చేసి 8వ సౌత్ ఇండియన్ ఫిల్మ్ గా రికార్డ్ క్రియేట్ చేసింది.

Team TFNవాట్సాప్
Superstars Voice Over For RRR Movie
సినిమా వార్తలు

'RRR' - సూపర్ స్టార్లతో వాయిస్ ఓవర్..!

రాజమౌళి ఏం చేసినా తన మార్క్ ఉండేలా చూసుకుంటాడు. అలా తన డిఫరెంట్ థింకింగ్ లో నుండి వచ్చిన సినిమాలే ఒక మగధీర అయినా... బాహుబలి సిరీస్ అయినా.. ఇప్పుడు వస్తున్న 'ఆర్ఆర్ఆర్' అయినా. బాహుబలి సినిమా తరువాత రాజమౌళి దర్శకత్వంలో స్టార్ హీరోలు ఎన్టీఆర్, రామ్ చరణ్ కాంబినేషన్ లో వస్తున్న భారీ బడ్జెట్ సినిమా 'ఆర్ఆర్ఆర్'. స్వాతంత్య్ర సమర యోధులు అల్లూరి సీతారామరాజు, కొమరం భీం జీవిత చరిత్రలను ఆధారం చేసుకొని రాజమౌళి ఈ సినిమా తెరకెక్కిస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్ దాదాపు చివరి దశకు వచ్చింది.

TFN Adminవాట్సాప్
Ram Charan To Share Screen Space With Megastar Chiranjeevi
సినిమా వార్తలు

ఆచార్య గా చిరు.. సిద్ధుగా చ‌ర‌ణ్‌?

మెగాస్టార్ చిరంజీవి, ఆయ‌న త‌న‌యుడు మెగాప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ ఇప్ప‌టికే `మ‌గ‌ధీర‌`, `బ్రూస్ లీ`, `ఖైదీ నంబ‌ర్ 150` చిత్రాల్లో స్క్రీన్ షేర్ చేసుకున్న సంగ‌తి తెలిసిందే. చ‌ర‌ణ్ హీరోగా న‌టించిన `మ‌గ‌ధీర‌`, `బ్రూస్ లీ` చిత్రాల్లో త‌న స్ట‌న్నింగ్ స్క్రీన్ ప్రెజెన్స్ తో చిరు మెస్మ‌రైజ్ చేస్తే.. చిరు క‌థానాయ‌కుడిగా న‌టించిన `ఖైదీ నంబ‌ర్ 150`లో చ‌ర‌ణ్ ఓ పాట (అమ్మ‌డు లెట్స్ డు కుమ్ముడు)లో మెరిశాడు. క‌ట్ చేస్తే.. ఈ ఇద్ద‌రూ మ‌రోసారి స్క్రీన్ షేర్ చేసేందుకు స‌న్న‌ద్ధ‌మ‌వుతున్నార‌ని టాక్.

Team TFNవాట్సాప్
Nayanthara Plays Lawyer In Her Upcoming Movie
సినిమా వార్తలు

లాయ‌ర్ పాత్ర‌లో న‌య‌న‌తార‌?

ఒక‌టిన్న‌ర ద‌శాబ్దానికి పైగా క‌థానాయిక‌గా రాణిస్తోంది కేర‌ళ‌కుట్టి న‌య‌న‌తార‌. మ‌రీ ముఖ్యంగా.. త‌మిళ‌నాట లేడీ సూప‌ర్ స్టార్ గా జేజేలు అందుకుంటోందీ టాలెంటెడ్ బ్యూటీ. వైవిధ్య‌భ‌రిత‌మైన పాత్ర‌ల‌ను ఎంచుకుంటూ కెరీర్ ని చ‌క్క‌గా తీర్చిదిద్దుకుంటున్న న‌య‌న్.. ప్ర‌స్తుతం మ‌రో ఆస‌క్తిక‌ర‌మైన పాత్ర‌లో న‌టిస్తోంది.

Team TFNవాట్సాప్
Balakrishna Teams Up Again With His Lucky Heroines
సినిమా వార్తలు

బాల‌య్య‌తో ఆ ఇద్ద‌రు.. నాలుగోసారి?

న‌ట‌సింహ బాల‌కృష్ణ‌, యాక్ష‌న్ సినిమాల స్పెష‌లిస్ట్ బోయ‌పాటి శ్రీ‌నుది బ్లాక్ బ‌స్ట‌ర్ కాంబినేష‌న్. గ‌తంలో ఈ ఇద్ద‌రి క‌ల‌యిక‌లో వ‌చ్చిన‌ `సింహా`, `లెజెండ్` సంచ‌ల‌న విజ‌యం సాధించాయి. క‌ట్ చేస్తే.. సుదీర్ఘ విరామం అనంత‌రం ఇప్పుడు ముచ్చ‌ట‌గా మూడోసారి ఈ ఇరువురు జ‌ట్టుక‌ట్టారు. ఇప్ప‌టికే పూజా కార్య‌క్ర‌మాలు జ‌రుపుకున్న స‌ద‌రు చిత్రం... త్వ‌ర‌లోనే రెగ్యుల‌ర్ షూటింగ్ కూడా ప్రారంభించుకోనుంది.

Team TFNవాట్సాప్
Rashmika Mandanna Teams Up With Suriya
సినిమా వార్తలు

సూర్య‌కి జోడీగా ర‌ష్మిక‌?

అన‌తికాలంలోనే క‌న్న‌డ‌, తెలుగు చిత్ర ప‌రిశ్ర‌మ‌ల్లో అగ్ర క‌థానాయిక‌గా పేరు తెచ్చుకుంది చంద‌న‌సీమ చిన్న‌ది ర‌ష్మిక మంద‌న్న‌. ఈ రెండు చోట్లా క్రేజీ ఆఫ‌ర్ల‌ను మూట‌గ‌ట్టుకుంటూనే.. మ‌రోవైపు కోలీవుడ్ పై కూడా క‌న్నేసింది ఈ టాలెంటెడ్ బ్యూటీ. ఇప్ప‌టికే `ఖైదీ` కార్తి స‌ర‌స‌న `సుల్తాన్` అనే చిత్రంలో న‌టిస్తున్న ర‌ష్మిక‌.. తాజాగా అత‌ని అన్న సూర్య‌తోనూ క‌ల‌సి న‌టించే అవ‌కాశాన్ని అందిపుచ్చుకుంద‌ని త‌మిళ చిత్ర వ‌ర్గాల స‌మాచారం.

Team TFNవాట్సాప్
Ala Vaikunthapurramuloo Breaks Rangasthalam Records
సినిమా వార్తలు

`రంగ‌స్థ‌లం` రికార్డుని బ‌ద్ద‌లు కొట్టిన `అల వైకుంఠ‌పుర‌ములో`

సంక్రాంతి కానుక‌గా విడుద‌లైన `అల వైకుంఠ‌పుర‌ములో` క‌లెక్ష‌న్ల ప‌రంగా సెన్సేష‌న్ క్రియేట్ చేస్తున్న సంగ‌తి తెలిసిందే. స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కెరీర్ లోనే ఆల్ టైమ్ బ్లాక్ బ‌స్ట‌ర్ గా నిల‌చిన ఈ సినిమా... ప‌లు చోట్ల `నాన్ - బాహుబ‌లి` రికార్డుల‌ను మూట‌గ‌ట్టుకుంది. కొన్ని చోట్ల (తాజాగా నైజాంలో కూడా) అయితే `బాహుబ‌లి - ది బిగినింగ్` రికార్డుల‌ను కూడా అధిగ‌మించి విస్మ‌య‌ప‌రిచింది. ఈ ఊపులోనే.. ఈ ఫ్యామిలీ ఎంట‌ర్ టైన‌ర్ ఖాతాలో మ‌రో అరుదైన రికార్డు వ‌శ‌మైంది.

Team TFNవాట్సాప్
Karthi khaidi Movie To Be Remade in Hindi,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2020,Tollywood Movie Updates,Karthi,khaidi,khaidi Movie,khaidi Movie Latest News,khaidi Movie To Be Remade in Hindi
సినిమా వార్తలు

కార్తీ 'ఖైదీ' హిందీ రీమేక్

దర్శకుడు లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో కార్తి ప్రధాన పాత్రలో తెరకెక్కిన సినిమా 'ఖైదీ'. డ్రీమ్‌ వారియర్‌ పిక్చర్స్‌ పతాకంపై ఎలాంటి కమర్షియల్ హంగులు లేకుండా వచ్చిన ఈ సినిమా... దీపావళి కానుకగా అక్టోబర్ 25న రిలీజ్ అయి.. తొలి షో నుంచి సూపర్‌ హిట్ టాక్‌ ను సొంతం చేసుకుంది. తమిళ్‌తో పాటు తెలుగు ఆడియన్స్‌ను కూడా విపరీతంగా ఆకట్టుకుంది ఈ సినిమాల. రిలీజయి రెండు భాషలలోను ఘనవిజయం సాధించింది. ఇక వసూళ్ళ పరంగా కూడా ఈ సినిమా రికార్డ్స్ క్రియేట్ చేసిన సంగతి తెలిసిందే.

TFN Adminవాట్సాప్
Rashmika Mandanna Completes Her Dubbing For Bheeshma,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2020,Tollywood Movie Updates,Rashmika Mandanna,Bheeshma,Bheeshma Movie,Bheeshma Telugu Movie,Rashmika Mandanna Completes Her Dubbing For
సినిమా వార్తలు

'భీష్మ' నా డబ్బింగ్ అయిపోయింది

‘ఛలో’ ఫేమ్‌ వెంకీ కుడుముల దర్శకత్వంలో నితిన్ ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న సినిమా భీష్మ. గతకొద్ది కాలంగా పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉంది. రిలీజ్ డేట్ కూడా దగ్గర పడుతున్న నేపథ్యంలో ప్రమోషన్ కార్యక్రమాలు కూడా షురూ చేసింది చిత్రయూనిట్. దీనిలో భాగంగానే ఇప్పటికే ఈసినిమా నుండి రెండు పాటలను రిలీజ్ చేశారు చిత్రయూనిట్. వాటికి మంచి రెస్పాన్స్ వచ్చింది.

TFN Adminవాట్సాప్
'జాను' రిలీజ్ ఈవెంట్ వేదిక ఖరారు
సినిమా వార్తలు

'జాను' రిలీజ్ ఈవెంట్ వేదిక ఖరారు

శ‌ర్వానంద్, స‌మంత జంట‌గా 96 రీమేక్ తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఈ రీమేక్ కు కూడా త‌మిళ వెర్ష‌న్ ను డైరెక్ట్ చేసిన ప్రేమ్ కుమారే ద‌ర్శ‌క‌త్వం వహిస్తున్నారు. రిలీజ్ డేట్ దగ్గరపడుతున్న నేపథ్యంలో ప్రమోషన్ కార్యక్రమాల్లో కూడా జోరు పెంచారు చిత్రయూనిట్. ఇక ఈ మధ్య విడుదల చేసిన టీజర్ కు ట్రయిలర్ కు కూడా మంచి రెస్పాన్స్ రావడంతో సినిమాపై భారీ అంచనాలే ఏర్పడ్డాయి.

TFN Adminవాట్సాప్
ఫస్ట్‌ ఫిమేల్‌ ఫైటర్‌ పైలెట్‌గా 'ఆర్ఎక్స్ 100' బ్యూటీ...!
సినిమా వార్తలు

ఫస్ట్‌ ఫిమేల్‌ ఫైటర్‌ పైలెట్‌గా 'ఆర్ఎక్స్ 100' బ్యూటీ...!

ఆర్ఎక్స్ 100 చిత్రంతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చి... తొలి చిత్రంతోనే మంచి మార్కులు కొట్టేసింది పాయల్ రాజ్ పుత్. ఇక ఆ చిత్రం తర్వాత వరుస ఆఫర్స్ ను దక్కించుకుంటూ దూసుకుపోతుంది. గత ఏడాది 'వెంకీమామ' సినిమాతో అలరించిన పాయల్.. ఈ ఏడాది రవితేజ 'డిస్కో రాజా' సినిమాతో కొత్త ఏడాదిని ప్రారంభించింది. ఇప్పుడు తాజాగా మరో ఇంట్రెస్టింగ్ రోల్ ను తన ఖాతాలో వేసుకున్నట్టు తెలుస్తుంది

TFN Adminవాట్సాప్
దక్షిణ భారతానికి చెందిన జాతీయ ఉత్తమ నటి పద్మభూషణ్ వహిదా రెహ్మాన్
బర్త్‌డే స్పెషల్స్

దక్షిణ భారతానికి చెందిన జాతీయ ఉత్తమ నటి పద్మభూషణ్ వహిదా రెహ్మాన్

ఈ రోజున ఏ తెలుగు సినిమా చూసినా ఉత్తరాది భామల ఆధిపత్యమే కనిపిస్తుంది. కానీ ఒకప్పుడు ఉత్తరాదిని ఏలిన అగ్ర కథానాయికలు అందరూ దక్షిణాదికి చెందిన వారే కావటం చెప్పుకోదగ్గ విశేషం. ఆలిండియా బ్యూటీ క్వీన్ హేమమాలిని, రేఖ, శ్రీదేవి, జయప్రద వంటి దక్షిణాది హీరోయిన్లు బాలీవుడ్ ను శాసించారన్న వాస్తవాన్ని ఎవరూ కాదనలేరు. అలా ఉత్తరాదిని ఊపేసిన దక్షిణాది కథానాయికల్లో వైజయంతిమాల తరువాత స్థానం వహిదా రెహ్మాన్ దే అని చెప్పుకోవాలి. దక్షిణాదికి చెందిన ఒక హీరోయిన్ కు భారతదేశపు మూడవ అత్యున్నత పౌర పురస్కారమైన పద్మభూషణ్ దక్కటం ఒక అరుదైన విజయ విశేషం. బాలీవుడ్ ను విశేషంగా ప్రభావితం చేసిన ఆనాటి హీరోయిన్స్ లో ఒకరైన వహీదా…

Team TFNవాట్సాప్

షేర్