కార్తీ ‘ఖైదీ’ హిందీ రీమేక్

Karthi khaidi Movie To Be Remade in Hindi,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2020,Tollywood Movie Updates,Karthi,khaidi,khaidi Movie,khaidi Movie Latest News,khaidi Movie To Be Remade in Hindi

దర్శకుడు లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో కార్తి ప్రధాన పాత్రలో తెరకెక్కిన సినిమా ‘ఖైదీ’. డ్రీమ్‌ వారియర్‌ పిక్చర్స్‌ పతాకంపై ఎలాంటి కమర్షియల్ హంగులు లేకుండా వచ్చిన ఈ సినిమా… దీపావళి కానుకగా అక్టోబర్ 25న రిలీజ్ అయి.. తొలి షో నుంచి సూపర్‌ హిట్ టాక్‌ ను సొంతం చేసుకుంది. తమిళ్‌తో పాటు తెలుగు ఆడియన్స్‌ను కూడా విపరీతంగా ఆకట్టుకుంది ఈ సినిమాల. రిలీజయి రెండు భాషలలోను ఘనవిజయం సాధించింది. ఇక వసూళ్ళ పరంగా కూడా ఈ సినిమా రికార్డ్స్ క్రియేట్ చేసిన సంగతి తెలిసిందే.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

[custom_ad]

ఇక ఈ లాంగ్వేజ్ లో హిట్ అయిన సినిమాను మరో లాంగ్వేజ్ లో రీమేక్ చేయడం ఇప్పుడు కామన్ అయిపోయింది. ఇప్పుడు ఈ సినిమాను కూడా హిందీలో రీమేక్ చేస్తున్నారు. ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించారు. డ్రీమ్‌ వారియర్‌ పిక్చర్స్‌, రిలయన్స్ ఎంటెర్టైమెంట్స్ కలిసి ఈ సినిమాను నిర్మిస్తున్నాయి. నటీనటుల వివరాలు త్వరలోనే తెలియజేయనున్నారు.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

eight + nineteen =