“పొన్నియిన్ సెల్వన్” మూవీ సెకండ్ షెడ్యూల్

Ponniyin Selvan Movie Team Wraps Up 2nd Schedule

లైకా ప్రొడక్షన్స్, మద్రాస్ టాకీస్ బ్యానర్స్ పై లెజెండరీ డైరెక్టర్ మణిరత్నం దర్శకత్వంలో చోళ రాజు రాజ రాజ చోళన్ జీవిత చరిత్ర ఆధారంగా చారిత్రాత్మక మూవీ “పొన్నియిన్ సెల్వన్” భారీ బడ్జెట్ తో 2 భాగాలుగా రూపొందుతున్న విషయం తెలిసిందే. ప్రముఖ తమిళ రచయిత కల్కి నవల “పొన్నియిన్ సెల్వన్”ఆధారంగా ఈ మూవీ తెరకెక్కుతుంది. చియాన్ విక్రమ్, జయం రవి, ఐశ్వర్యా రాయ్, త్రిష , ఐశ్వర్య లక్ష్మి ప్రధాన పాత్రలలో రూపొందుతున్న “పొన్నియిన్ సెల్వన్” మూవీకి ఆస్కార్ విన్నర్ ఏ ఆర్ రెహమాన్ సంగీతం అందించారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

[custom_ad]

లెజెండరీ డైరెక్టర్ మణిరత్నం డ్రీమ్ ప్రాజెక్ట్ “పొన్నియిన్ సెల్వన్” మూవీ షూటింగ్ ఫస్ట్ షెడ్యూల్ థాయ్ ల్యాండ్ లో జరిగింది. ఈ మూవీ షూటింగ్ సెకండ్ షెడ్యూల్ పాండిచ్చేరి లో ఈ రోజు ప్రారంభం అయింది. వారం రోజులపాటు పాండిచ్చేరి లో జరిగే షూటింగ్ షెడ్యూల్ లో జయంరవి, కొంత మంది జూనియర్ ఆర్టిస్ట్స్ తో కొన్ని కీలక సన్నివేశాలను దర్శకుడు తెరకెక్కించనున్నారని సమాచారం.”పొన్నియిన్ సెల్వన్” మూవీ తమిళ భాషతో పాటు తెలుగు, హిందీ భాషలలో రిలీజ్ కానుంది.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

2 × one =