#PSPK 27 లో అనసూయ ?

Anasuya To Be A Part Of PSPK27

సీనియర్ ప్రొడ్యూసర్ ఏ ఎమ్ రత్నం నిర్మాతగా ట్యాలెంటెడ్ డైరెక్టర్ క్రిష్ దర్శకత్వంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా పీరియాడిక్ మూవీ #PSPK 27 రూపొందనున్న విషయం తెలిసిందే. పాన్ ఇండియా మూవీ గా రూపొందనున్న ఈ మూవీ ఇటీవలే పూజా కార్యక్రమం జరుపుకుంది. పవన్ కళ్యాణ్ ప్రస్తుతం సక్సెస్ ఫుల్ బాలీవుడ్ మూవీ “పింక్” తెలుగు రీమేక్ మూవీ షూటింగ్ లో బిజీగా ఉన్నారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

[custom_ad]

సక్సెస్ ఫుల్ యాంకర్ గా రాణిస్తున్న అనసూయ భరద్వాజ్ సెలక్టివ్ గా మూవీస్ ఎంపికచేసుకుంటున్నారు. బ్లాక్ బస్టర్ “రంగస్థలం” మూవీ లో రంగమ్మత్త గా అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి ప్రేక్షకులను అలరించిన అనసూయ బెస్ట్ సపోర్టింగ్ యాక్ట్రెస్ గా ఫిల్మ్ ఫేర్ అవార్డ్ అందుకొన్నారు. #PSPK 27 లో అనసూయ ఒక కీలక పాత్రకు ఎంపిక అయ్యారని సమాచారం. ఈ మూవీ త్వరలోనే సెట్స్ పైకి వెళ్ళనుంది.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

17 + thirteen =