కంటెంట్‌కు వెళ్లండి
తెలుగు ఫిల్మ్‌నగర్
సినిమా, హీరో, వార్త వెతకండి…అప్‌డేట్స్
వెనక్కి

Telugu Film News 2020

ట్యాగ్ · 4140 కథనాలు · పేజీ 169

Interesting Details About Samantha New Movie, Latest Telugu Movies News,Telugu Film News 2020, Telugu Filmnagar, Tollywood Movie Updates,Samantha New Movie,Samantha Akkineni,Samantha Interesting Details,Samantha,Samantha Latest News 2020,Samantha Upc
సినిమా వార్తలు

మరోసారి భయపెట్టనున్న సమంత..!

పెళ్ళైన తర్వాత సమంత తన రూట్ మార్చేసింది. కేవలం పాత్ర ప్రధానమైన... లేడీ ఓరియెంటెడ్ సినిమాలు మాత్రమే చేస్తుంది. అంతేకాదు పెళ్ళైన తర్వాత వరుసగా హిట్లతో ఫుల్ ఫామ్ లో ఉంది. ఇక ప్రస్తుతం పలు సినిమాలతో బిజీగా ఉంది. తమిళంలో ఇప్పటికే విజయ్ సేతుపతితో కలిసి సమంత సినిమా చేస్తుంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ ను జరుపుకుంటుంది. దీనితోపాటు తాజాగా మరో సినిమాను లైన్ లో పెట్టిన సంగతి కూడా తెలిసిందే.

TFN Adminవాట్సాప్
K Balachander Anthuleni Katha Completes 44 Years
సినిమా వార్తలు

కె. బాల‌చంద‌ర్ ‘అంతులేని క‌థ‌’కు 44 ఏళ్ళు

కుటుంబ క‌థా చిత్రాల‌ను తెర‌కెక్కించ‌డంలో లెజెండ‌రీ డైరెక్ట‌ర్ కె.బాల‌చంద‌ర్ తీరే వేరు. అలా ఈ దర్శ‌క‌దిగ్గ‌జం ఆవిష్క‌రించిన‌ అపూర్వ చిత్రాల్లో ‘అంతులేని క‌థ’ ఒకటి. “కుటుంబంలోని అంద‌రి అవ‌స‌రాల‌ను తీర్చే క్ర‌మంలో త‌న జీవితాన్నే త్యాగం చేసిన స‌రిత అనే ఓ ప‌డ‌తి క‌థే” ఈ సినిమా. ఇందులో స‌రిత‌గా జ‌య‌ప్ర‌ద ప్రధాన పాత్ర పోషించగా... ర‌జినీకాంత్, నారాయ‌ణ‌రావు, శ్రీ‌ప్రియ‌, “ఫ‌టాఫ‌ట్” జ‌య‌ల‌క్ష్మి త‌దిత‌రులు ఇతర ముఖ్య భూమికలు పోషించారు. వీరితో పాటు క‌మ‌ల్ హాస‌న్ కూడా అతిథి పాత్ర‌లో ద‌ర్శ‌న‌మిచ్చారు. తెలుగులో ర‌జినీకాంత్‌, క‌మ‌ల్ హాస‌న్, నారాయ‌ణ‌రావు, శ్రీ‌ప్రియ‌కి ఇదే తొలిచిత్రం కావ‌డం విశేషం. ఇక ఇందులో…

Team TFNవాట్సాప్
సినిమా వార్తలు

పవన్ సినిమాలో విలన్ గా..?

క్రిష్ దర్శకత్వంలో పవన్ ప్రధాన పాత్రలో సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. పీరియాడిక్ డ్రామా నేపథ్యంలో ఈ సినిమా రూపొందుతుంది. ఇప్పటీకే ఈ సినిమా షూటింగ్ కూడా ప్రారంభమైంది. ప్రస్తుతం ఇక్కడే స్పెషల్ సెట్స్ లో షూటింగ్ జరుపుకుంటున్నట్టు తెలుస్తుంది. కీరవాణి సంగీతం అందిస్తున్న ఈ సినిమా.. సీనియర్ ప్రొడ్యూసర్ ఏ ఎమ్ రత్నం నిర్మాణ సారథ్యంలో ఈ సినిమా రూపొందుతుంది. ఇక ఈ సినిమాలో నటించే నటీమణుల విషయంలో కూడా రోజుకో పేరు తెరపైకి వస్తుంది. పూజ హెగ్డే, ప్రగ్యా జైస్వాల్, తాజాగా కీర్తి సురేష్ పేరు కూడా వినిపిస్తుంది. ఇప్పుడు శ్రీలంక బ్యూటీ, బాలీవుడ్ హీరోయిన్ జాక్వలిన్ ఫెర్నాండేజ్ పేరు కూడా వినిపిస్తుంది.

TFN Adminవాట్సాప్
ఫస్ట్ లుక్

విక్రమ్ 'కోబ్రా' ఫస్ట్ లుక్ రిలీజ్ డేట్ ఫిక్స్

విభిన్నమైన చిత్రాలతో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు విక్రమ్. కేవలం తమిళ్ లోనే కాదు తెలుగులో కూడా మంచి ఫాలోయింగ్ సొంతం చేసుకున్నాడు. అయితే ‘అపరిచితుడు’ తర్వాత విక్రమ్ హీరోగా చాలా సినిమాలు తెలుగులోకి అనువాదమైనా ఏ ఒక్కటీ పెద్దగా ఆకట్టుకోలేదు. కిందటేడాది వచ్చిన ‘స్కెచ్’, ‘సామీ 2’ కూడా పెద్దగా ప్రభావం చూపలేదు. అయితే, ఈసారి మాత్రం ఒక వెరైటీ సినిమాతో తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమవుతున్నాడు విక్రమ్.

TFN Adminవాట్సాప్
Special Chartbuster Remix For NBK106,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2020,Tollywood Movie Updates,#NBK106,NBK 106,NBK 106 Movie Updates,NBK 106 Telugu Movie Latest News,NBK 106 Songs,NBK 106 Movie Songs,NBK 106 Telugu Movi
సాంగ్

`య‌న్.బి.కె 106`లో బాల‌కృష్ణ‌ చార్ట్ బ‌స్ట‌ర్ సాంగ్ రీమిక్స్?

న‌ట‌సింహ నంద‌మూరి బాల‌కృష్ణ కెరీర్ లో ప‌లు మ్యూజిక‌ల్ హిట్స్ ఉన్నాయి. వాటిలో `బంగారు బుల్లోడు` (1993) ఒక‌టి. ఇందులోని అన్ని పాట‌లూ అప్ప‌ట్లో విశేషాద‌ర‌ణ పొందాయి. మ‌రీ ముఖ్యంగా... `స్వాతిలో ముత్య‌మంత‌` పాట అయితే ఇప్ప‌టికీ ఎవ‌ర్ గ్రీన్. క‌ట్ చేస్తే.. ఇప్పుడీ చార్ట్ బ‌స్ట‌ర్ సాంగ్ ని `య‌న్.బి.కె. 106`కోసం రీమిక్స్ చేయ‌బోతున్నార‌ని ప్ర‌చారం సాగుతోంది.

Team TFNవాట్సాప్
రిలీజ్ అప్‌డేట్

ప్ర‌భాస్ 20.. రిలీజ్ డేట్ ఫిక్స్?

`బాహుబ‌లి` చిత్రాల‌తో క‌థానాయ‌కుడిగా ఆకాశ‌మంత ఇమేజ్ ని మూట‌గ‌ట్టుకున్నాడు `డార్లింగ్` ప్ర‌భాస్. ఆ ఇమేజ్ త‌గ్గ‌ట్టుగానే సినిమాలు చేసుకుపోతున్న ఈ ఉప్ప‌ల‌పాటి వారి హ్యాండ్సమ్ హీరో... ప్ర‌స్తుతం త‌న 20వ చిత్రంతో బిజీగా ఉన్నాడు. సొంత నిర్మాణ సంస్థ‌లు గోపీకృష్ణ మూవీస్, యూవీ క్రియేష‌న్స్ నిర్మిస్తున్న‌ ఈ భారీ బ‌డ్జెట్ మూవీ... శ‌ర‌వేగంగా చిత్రీక‌ర‌ణ జ‌రుపుకుంటోంది.

Team TFNవాట్సాప్
Mythri Movie Makers To Make A Movie With Kalyan Ram,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2020,Tollywood Movie Updates,Mythri Movie Makers,Kalyan Ram,Mythri Movie Makers Upcoming Movie With Kalyan Ram,Mythri Movie Makers Next Pr
సినిమా వార్తలు

క‌ళ్యాణ్ రామ్ తో మైత్రీ మూవీ మేక‌ర్స్ చిత్రం?

`శ్రీ‌మంతుడు`, `జ‌న‌తా గ్యారేజ్`, `రంగ‌స్థ‌లం`తో హ్యాట్రిక్ విజ‌యాల నిర్మాణ సంస్థగా పేరొందింది మైత్రీ మూవీ మేక‌ర్స్. అగ్ర క‌థానాయ‌కుల‌తో పాటు యువ క‌థానాయ‌కుల‌తోనూ సినిమాలు నిర్మిస్తున్న ఈ క్రేజీ ప్రొడ‌క్ష‌న్ హౌస్... త్వ‌ర‌లో టాలెంటెడ్ స్టార్ నంద‌మూరి క‌ళ్యాణ్ రామ్ తో ఓ చిత్రాన్ని నిర్మించ‌బోతోంద‌ట‌. ఇప్ప‌టికే చ‌ర్చ‌లు పూర్త‌య్యాన‌ని... వ‌చ్చే ఏడాది ఆరంభంలో ఈ సినిమా సెట్స్ పైకి వెళుతుంద‌ని స‌మాచారం.

Team TFNవాట్సాప్
బాక్సాఫీస్

ప్ర‌భాస్ తోనూ స‌క్సెస్ అందుకుంటారా?

బ్లాక్ బ‌స్ట‌ర్ మూవీస్ కి కేరాఫ్ అడ్ర‌స్ గా నిలిచిన నిర్మాణ సంస్థ‌ల్లో వైజ‌యంతీ మూవీస్ ఒక‌టి. దాదాపు అగ్ర క‌థానాయ‌కులంద‌రితోనూ ఈ సంస్థ సినిమాలు చేసింది. తొలి త‌రంలో య‌న్టీఆర్, ఏయ‌న్నార్, కృష్ణ‌, శోభ‌న్ బాబు, కృష్ణంరాజు... రెండో త‌రంలో చిరంజీవి, బాల‌కృష్ణ‌, నాగార్జున‌, వెంక‌టేష్... ఈ సంస్థ‌లో చిత్రాలు చేశారు. ఇక ఈ త‌రంలో ప‌వ‌న్ క‌ళ్యాణ్, మ‌హేష్ బాబు, య‌న్టీఆర్, రామ్ చ‌ర‌ణ్ వంటి స్టార్స్ తోనూ వైజ‌యంతీ మూవీస్ క్రేజీ ప్రాజెక్ట్స్ నిర్మించింది.

Team TFNవాట్సాప్
సినిమా వార్తలు

శంకర్ ఎమోషనల్ - నాకు జరిగినా బావుండేది..!

కమలహాసన్ హీరోగా శంకర్ దర్శకత్వంలో “భారతీయుడు-2” అత్యంత భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఇక గత వారం పెద్ద ప్రమాదం చోటుచేసుకున్న సంగతి కూడా తెలిసిందే.. ఈ సినిమా షూటింగ్ నేపథ్యంలో..150 ఫీట్స్ ఎత్తు నుంచి క్రేన్ పడిపోవడంతో అక్కడికక్కడే ముగ్గురు వ్యక్తులు దుర్మరణం పాలయ్యారు. శంకర్ పర్సనల్ అసిస్టెంట్ మధు... అసిస్టెంట్ డైరెక్టర్ కృష్ణ... ప్రొడక్షన్ అసిస్టెంట్ చంద్రన్ ఈ ప్రమాదంలో మరణించారు.

TFN Adminవాట్సాప్
సాంగ్

ఒరేయ్ బుజ్జిగా - ‘కురిసెన.. కురిసెన' మేకింగ్ వీడియో

విజయ్‌కుమార్‌ దర్శకత్వంలో యంగ్‌ హీరో రాజ్‌ తరుణ్‌ కథానాయకుడిగా 'ఒరేయ్‌.. బుజ్జిగా' సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులను జరుపుకుంటున్న ఈ సినిమాను ఉగాది కానుకగా మార్చి 25 వ తేదీ రిలీజ్ కానున్న నేపథ్యంలో... ప్రచార కార్యక్రమాలు మొదలు పెట్టారు. దీనిలో భాగంగానే ఇప్పటికే ఈ సినిమా నుండి ఫస్ట్ లుక్, ఫస్ట్ గ్లింప్స్, ఇటీవలే మొదటి పాట .. ‘కురిసెన.. కురిసెన.. తొలకరి వలపులె మనసున, మురిసెన.. మురిసెన.. కలలకి కనులకి కలిసెన..’ అంటూ సాగే ఫస్ట్ సింగిల్‌ను రిలీజ్ చేశారు. ఇప్పుడు తాజాగా ఈ సినిమా మేకింగ్ వీడియో ను రిలీజ్ చేశారు.

TFN Adminవాట్సాప్
Prabhas New Movie With Director Nag Ashwin,Latest Telugu Movies News,Telugu Film News 2020, Telugu Filmnagar, Tollywood Movie Updates,Prabhas New Movie,Director Nag Ashwin Upcoming projects,Prabhas Nag Ashwin Movie,Darling Prabhas,Prabhas,Prabhas New
సినిమా వార్తలు

నాగ్ అశ్విన్ తో ప్రభాస్ కన్ఫామ్

గతకొద్ది రోజులుగా నాగ్ అశ్విన్-ప్రభాస్ కాంబినేషన్ లో సినిమా వస్తున్నట్టు వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు ఈ వార్తలపై క్లారిటీ వచ్చేసింది. వైజయంతి మూవీస్ చెప్పినట్లే భారీ అనౌన్స్మెంట్ తో ముందుకు వచ్చేసింది. మహానటి సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకున్న యంగ్ డైరెక్టర్ నాగ్ అశ్విన్ తో ప్రభాస్ సినిమా ఉంటున్నట్టు వైజయంతి మూవీస్ తమ అధికారిక ట్విట్టర్ ద్వారా ఈ విషయం తెలియజేశారు. సైన్స్ ఫిక్షన్ నేపథ్యంలో ఈ సినిమా ఉండబోతున్నట్టు తెలుస్తుంది. ఈ మూవీ గురించి పూర్తి వివరాలు త్వరలోనే తెలియజేయనున్నారు.

TFN Adminవాట్సాప్
Jai Sena Movie Trailer,Latest Telugu Movies News,Telugu Film News 2020, Telugu Filmnagar, Tollywood Movie Updates,Jai Sena Trailer,Jai Sena Telugu Movie Trailer,Jai Sena Official Trailer,Jai Sena Telugu Trailer,Jai Sena Movie Updates,Jai Sena Telugu
ట్రైలర్ & టీజర్

'జైసేన' ట్రైలర్ రిలీజ్

వి.సముద్ర దర్శకత్వంలో శ్రీకాంత్ హీరోగా వస్తున్న చిత్రం జైసేన. ప్రస్తుతం ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటుంది. ఇక మరోపక్క ప్రమోషన్ కార్యక్రమాలు ప్రారంభించింది చిత్రయూనిట్. ఇప్పటికే విడుదలైన టీజర్, పాటలకి మంచి రెస్పాన్స్‌ రావడంతో సినిమాపై అంచనాలు పెరిగాయి. ఇప్పుడు తాజాగా ఈ సినిమా ట్రైలర్ ను రిలీజ్ చేశారు చిత్రయూనిట్. విక్ట‌రీ వెంక‌టేశ్ చేతుల మీదుగా ఈ సినిమా ట్రయిలర్ ను విడుద‌ల‌చేశారు.

TFN Adminవాట్సాప్
సినిమా వార్తలు

పవన్-క్రిష్ సినిమాలో మహానటి..!

క్రిష్ దర్శకత్వంలో పవన్ ప్రధాన పాత్రలో సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. పీరియాడిక్ డ్రామా నేపథ్యంలో ఈ సినిమా రూపొందుతుంది. ఇప్పటీకే ఈ సినిమా షూటింగ్ కూడా ప్రారంభమైంది. ప్రస్తుతం ఇక్కడే స్పెషల్ సెట్స్ లో షూటింగ్ జరుపుకుంటున్నట్టు తెలుస్తుంది. కీరవాణి సంగీతం అందిస్తున్న ఈ సినిమా.. సీనియర్ ప్రొడ్యూసర్ ఏ ఎమ్ రత్నం నిర్మాణ సారథ్యంలో ఈ సినిమా రూపొందుతుంది.

TFN Adminవాట్సాప్
srinivas avasarala,Naga shourya and Avasarala Srinivas Movie 50% Done,Latest Telugu Movies News,Telugu Film News 2020, Telugu Filmnagar, Tollywood Movie Updates,Rumours about Naga Shaurya and Srinivas Avasarala film,Srinivas Avasarala Next Movie,Naga
సినిమా వార్తలు

రూమర్స్ లో నిజం లేదు - 50 శాతం పూర్తయింది..!

యంగ్‌ హీరో నాగశౌర్య-అవసరాల శ్రీనివాస్ కాంబినేషన్ లో మూడో సినిమా వస్తున్న సంగతి తెలిసిందే. వీరిద్దరి కాంబినేషన్ లో మొదట 'ఊహలు గుస గుసలాడే' సినిమా రాగా.. ఈ సినిమా సూపర్ హిట్ అవ్వడంతో అటు డైరెక్టర్ గా అవసరాల శ్రీనివాస్ కు.. హీరోగా నాగశౌర్య కు మంచి గుర్తింపునిచ్చింది. ఆ తర్వాత జ్యో అచ్చుతానంద సినిమా డైరెక్ట్ చేసిన అవసరాల శ్రీనివాస్‌ లాంగ్ గ్యాప్ తర్వాత నాగశౌర్యతో మరో సినిమాను తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే. అయితే పీపుల్స్‌ మీడియా ఫ్యాక్టరీ నిర్మిస్తున్న ఈ చిత్ర షూటింగ్‌ ఆగిపోయిందంటూ గత కొద్ది రోజులుగా సోషల్‌ మీడియాలో అనేకవార్తలు వస్తున్నాయి. బడ్జెట్‌ పెరిగిపోవడం, ఇప్పటివరకు వచ్చిన…

TFN Adminవాట్సాప్
HIT Movie Completes Censor Scrutiny,Latest Telugu Movies News,Telugu Film News 2020, Telugu Filmnagar, Tollywood Movie Updates,HIT Movie,HIT,HIT Movie Censor Report,HIT Movie Run time,HIT Movie Latest News,HIT Telugu Movie,Vishwak sen HIT Movie,Vishw
సినిమా వార్తలు

సెన్సార్ పూర్తిచేసుకున్న 'హిట్'

ఫలక్‌నుమా దాస్ ఫేం విశ్వక్ సేన్‌తో క‌లిసి నాని హిట్ అనే చిత్రాన్ని నిర్మిస్తున్న సంగ‌తి తెలిసిందే. సస్పెన్స్ క్రైమ్ థ్రిల్లర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమాలో విశ్వ‌క్ ఓ పోలీస్ అధికారిగా న‌టిస్తున్నాడు. ఇక ఈ శుక్రవారం ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇక ఇప్పటికే ఈ సినిమా నుండి టీజర్, ట్రయిలర్ లను రిలీజ్ చేయగా వాటికి మంచి రెస్పాన్స్ రావడంతో సినిమాపై భారీ అంచనాలే ఏర్పడ్డాయి. ఇప్పుడు తాజాగా సెన్సార్ కార్యక్రమాలు కూడా పూర్తి చేసుకుంది. సెన్సార్ సభ్యులు ఈ చిత్రానికి యూ/ఏ సర్టిఫికెట్ జారీ చేశారు.

TFN Adminవాట్సాప్
Samantha Akkineni Completes 10 Years Of Her Film Journey In Tollywood
సినిమా వార్తలు

`జెస్సీ` టు `జాను`... స‌మంత అభిన‌య‌ప‌ర్వానికి ప‌దేళ్ళు

చిత్ర ప‌రిశ్ర‌మ‌కి ఎంద‌రో క‌థానాయిక‌లు వ‌స్తుంటారు... పోతుంటారు. అయితే, కొంద‌రు మాత్ర‌మే త‌మ‌దైన అభిన‌య‌సంత‌కం చేసి సినీ అభిమానుల గుండెల్లో సుస్థిర స్థానం సంపాదించుకుంటారు. అలాంటి అరుదైన క‌థానాయిక‌ల్లో స‌మంత ఒక‌రు. తొలి చిత్రం `ఏమాయ చేసావె` నుంచి గ‌త చిత్రం `జాను` వ‌ర‌కు... త‌ను న‌టించిన ప్ర‌తీ చిత్రంలోనూ త‌నదైన‌ న‌ట‌న‌తో ప‌లు పాత్ర‌ల‌కు ప్రాణ‌ప్ర‌తిష్ఠ చేసింది సామ్.

Team TFNవాట్సాప్
Varun Tej Picks That Date For His Movie Release
సినిమా వార్తలు

రామ్ చ‌ర‌ణ్ మిస్... వ‌రుణ్ తేజ్ ఎస్...

మెగా ప్రిన్స్ వ‌రుణ్ తేజ్ ప్ర‌స్తుతం ఓ స్పోర్ట్స్ డ్రామాలో న‌టిస్తున్న సంగ‌తి తెలిసిందే. నూత‌న ద‌ర్శ‌కుడు కిర‌ణ్ కొర్ర‌పాటి రూపొందిస్తున్న ఈ క్రేజీ ప్రాజెక్ట్... ప్ర‌స్తుతం వైజాగ్ లో తొలి షెడ్యూల్ జ‌రుపుకుంటోంది. వ‌రుణ్ త‌దిత‌రుల‌పై అక్క‌డ కొన్ని కీల‌క ఘ‌ట్టాల‌ను తెర‌కెక్కిస్తున్నార‌ని స‌మాచారం.

Team TFNవాట్సాప్
RRR Star Roped In For Khaidi Hindi Remake
సినిమా వార్తలు

`ఖైదీ` రీమేక్ లో `ఆర్ ఆర్ ఆర్` స్టార్?

తెలుగు, త‌మిళ భాష‌ల్లో సంచ‌ల‌న విజ‌యం సాధించిన చిత్రం `ఖైదీ` (2019). కోలీవుడ్ స్టార్ కార్తి టైటిల్ రోల్ లో న‌టించిన ఈ యాక్ష‌న్ థ్రిల్ల‌ర్ ని లోకేష్ క‌న‌క‌రాజ్ తెర‌కెక్కించాడు. క‌థానాయిక‌, పాట‌లు... ఇలా ఫ‌క్తు వాణిజ్య సూత్రాల‌కు దూరంగా, విభిన్న త‌ర‌హాలో రూపొందిన ఈ సినిమా... ఇప్పుడు హిందీలో రీమేక్ కానుంది. మాతృక నిర్మాత య‌స్. ఆర్. ప్ర‌భుతో క‌ల‌సి రిల‌య‌న్స్ ఎంట‌ర్ టైన్ మెంట్ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మించ‌నుంది.

Team TFNవాట్సాప్
Boyapati Balakrishna New Movie Shooting Goes On Floors In Hyderabad
సాంగ్

భాగ్య‌న‌గ‌రంలో బాల‌కృష్ణ - బోయ‌పాటి చిత్రం తొలి షెడ్యూల్

బ్లాక్ బ‌స్ట‌ర్ కాంబినేష‌న్ న‌ట‌సింహ నంద‌మూరి బాల‌కృష్ణ‌, స్టార్ డైరెక్ట‌ర్ బోయ‌పాటి శ్రీ‌ను క‌ల‌యిక‌లో ఓ డివోష‌న‌ల్ ఎంట‌ర్ టైన‌ర్ రాబోతున్న సంగ‌తి తెలిసిందే. మిర్యాల ర‌వీంద‌ర్ రెడ్డి నిర్మాణంలో రూపొంద‌నున్న ఈ చిత్రానికి యువ సంగీత సంచ‌ల‌నం థ‌మ‌న్ బాణీలు అందిస్తున్నాడు. బాల‌య్య‌కి జోడీగా శ్రియ‌, అంజ‌లి న‌టించ‌బోతున్న‌ట్లు ప్ర‌చారం సాగుతోంది.

Team TFNవాట్సాప్
Pawan And Puri Jagannadh Joins Hands For A New Movie,Latest Telugu Movies News,Telugu Film News 2020, Telugu Filmnagar, Tollywood Movie Updates,Pawan Kalyan,Puri Jagannadh,Director Puri Jagannadh Upcoming Projects,Puri Jagannadh Pawan Kalyan New Movi
సినిమా వార్తలు

మరోసారి క్రేజీ కాంబో..?

ప్రస్తుతం వేణు శ్రీ‌రామ్ దర్శకత్వంలో పవన్ కళ్యాణ్ ప్రధాన పాత్రలో తెలుగులో పింక్ చిత్రాన్ని రీమేక్ చేస్తున్నసంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ సినిమా శరవేగంగా షూటింగ్ ను జరుపుకుంటుంది.ఈ సినిమాను మే 15వ తేదీన రిలీజ్ చేయనున్నట్టు ముందే ప్రకటించారు కూడా. ఇక ఈ సినిమాతో పాటుగా పవన్ క్రిష్ దర్శకత్వంలో తెరకెక్కనున్న పీరియాడిక్ డ్రామా సినిమా చేయనున్న సంగతి విదితమే. పింక్ షూటింగ్ వచ్చే నెలలో ముగుస్తుండటంతో.. ఆ సినిమా తర్వాత వెంటనే క్రిష్ సినిమాలో జాయిన్ అవ్వనున్నాడు. ఇక క్రిష్ సినిమా తర్వాత హరీష్ శంకర్ దర్శకత్వంలో.. మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్లో మరో సినిమా చేయనున్నాడు. క్రిష్ సినిమా తర్వాత వెంటనే హరీష్…

TFN Adminవాట్సాప్

షేర్