క‌ళ్యాణ్ రామ్ తో మైత్రీ మూవీ మేక‌ర్స్ చిత్రం?

Mythri Movie Makers To Make A Movie With Kalyan Ram,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2020,Tollywood Movie Updates,Mythri Movie Makers,Kalyan Ram,Mythri Movie Makers Upcoming Movie With Kalyan Ram,Mythri Movie Makers Next Project Details,Mythri Movie Makers Latest Movie With Nandamuri Kalyan Ram,Kalyan Ram Next Project With Mythri Movie Makers,Kalyan Ram Latest Movie Details,Kalyan Ram Next Project News

`శ్రీ‌మంతుడు`, `జ‌న‌తా గ్యారేజ్`, `రంగ‌స్థ‌లం`తో హ్యాట్రిక్ విజ‌యాల నిర్మాణ సంస్థగా పేరొందింది మైత్రీ మూవీ మేక‌ర్స్. అగ్ర క‌థానాయ‌కుల‌తో పాటు యువ క‌థానాయ‌కుల‌తోనూ సినిమాలు నిర్మిస్తున్న ఈ క్రేజీ ప్రొడ‌క్ష‌న్ హౌస్… త్వ‌ర‌లో టాలెంటెడ్ స్టార్ నంద‌మూరి క‌ళ్యాణ్ రామ్ తో ఓ చిత్రాన్ని నిర్మించ‌బోతోంద‌ట‌. ఇప్ప‌టికే చ‌ర్చ‌లు పూర్త‌య్యాన‌ని… వ‌చ్చే ఏడాది ఆరంభంలో ఈ సినిమా సెట్స్ పైకి వెళుతుంద‌ని స‌మాచారం.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ప్ర‌స్తుతం క‌ళ్యాణ్ రామ్… ఓ సోషియో ఫాంట‌సీ మూవీతో బిజీగా ఉన్నాడు. నూత‌న ద‌ర్శ‌కుడు మ‌ల్లిడి వేణు తెర‌కెక్కించ‌నున్న‌ ఈ భారీ బ‌డ్జెట్ ఫిల్మ్ పూర్త‌య్యాకే మైత్రీ మూవీ మేక‌ర్స్ వారి సినిమాని సెట్స్ పైకి తీసుకెళతాడ‌ట క‌ళ్యాణ్. మ‌రి… తార‌క్ కి `జ‌న‌తా గ్యారేజ్` రూపంలో అచ్చొచ్చిన మైత్రీ… క‌ళ్యాణ్ రామ్ తోనూ ఆ ఫీట్ ని రిపీట్ చేస్తుందేమో చూడాలి.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

seven − 2 =