రామ్ చ‌ర‌ణ్ మిస్… వ‌రుణ్ తేజ్ ఎస్…

Varun Tej Picks That Date For His Movie Release

మెగా ప్రిన్స్ వ‌రుణ్ తేజ్ ప్ర‌స్తుతం ఓ స్పోర్ట్స్ డ్రామాలో న‌టిస్తున్న సంగ‌తి తెలిసిందే. నూత‌న ద‌ర్శ‌కుడు కిర‌ణ్ కొర్ర‌పాటి రూపొందిస్తున్న ఈ క్రేజీ ప్రాజెక్ట్… ప్ర‌స్తుతం వైజాగ్ లో తొలి షెడ్యూల్ జ‌రుపుకుంటోంది. వ‌రుణ్ త‌దిత‌రుల‌పై అక్క‌డ కొన్ని కీల‌క ఘ‌ట్టాల‌ను తెర‌కెక్కిస్తున్నార‌ని స‌మాచారం.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇదిలా ఉంటే… `బాక్స‌ర్` అనే టైటిల్ ప‌రిశీల‌న‌లో ఉన్న ఈ సినిమాని… జూలై 30న విడుద‌ల చేయ‌బోతున్న‌ట్లు తెలిసింది. అదే గ‌నుక నిజ‌మైతే… మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ మ‌ల్టీస్టార‌ర్ మూవీ `ఆర్ ఆర్ ఆర్` మిస్ చేసుకున్న తేదికి వ‌రుణ్ స్పోర్ట్స్ డ్రామా వ‌స్తున్న‌ట్లే. మ‌రి… చ‌ర‌ణ్ మిస్ అయిన తేదిని టార్గెట్ చేసుకున్న వ‌రుణ్ కి ఎలాంటి ఫ‌లితం ద‌క్కుతుందో చూడాలి.

అల్లు వెంక‌టేష్, సిద్ధు ముద్ద సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ క్రేజీ ప్రాజెక్ట్ కి థ‌మ‌న్ బాణీలు అందిస్తున్నాడు.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.