కంటెంట్‌కు వెళ్లండి
తెలుగు ఫిల్మ్‌నగర్
సినిమా, హీరో, వార్త వెతకండి…అప్‌డేట్స్
వెనక్కి

Telugu Film News 2020

ట్యాగ్ · 4140 కథనాలు · పేజీ 154

Junior NTR Welcomes Megastar Chiranjeevi To Twitter
సినిమా వార్తలు

చిరు ట్వీట్.. వెల్ కమ్ చెప్పిన ఎన్టీఆర్

అందరూ ఎంతగానే ఎదురు చూసిన ఎదురు చూపులకు.. ఎన్నో రూమర్లకు బ్రేక్ వేశాడు రాజమౌళి. ఫైనల్లీ ఉగాది రోజున టైటిల్ ను రిలీజ్ చేశారు. 'ఆర్ఆర్ఆర్' అంటే రామ రావణ రాజ్యం అంటూ పలు టైటిల్సే ప్రచారంలోకి వచ్చాయి. కానీ సినిమా ప్రారంభమైనప్పటి నుంచి ఇదే టైటిల్ ఎక్కువ ప్రచారంలో ఉంది. కానీ ఇప్పుడు ఈ సినిమాకు కొత్త టైటిల్ ను ఫిక్స్ చేశాడు. ని ఉగాది పండగ సందర్భంగా చిత్రబృందం ప్రకటించింది. ఈ చిత్రానికి ‘రౌద్రం రణం రుధిరం’ అనే టైటిల్‌ని ఖరారు చేశారు. ఈ టైటిల్‌ను, తెలుగు, తమిళ, హిందీ, కన్నడ, మలయాళ భాషల మోషన్‌ పోస్టర్‌ను విడుదల చేశారు. ఇక ఈ మోషన్ పోస్టర్ కు సూపర్ రెస్పాన్స్ వచ్చింది.

TFN Adminవాట్సాప్
Young Tiger NTR To Launch His Own Film Production House Soon
సినిమా వార్తలు

యంగ్ టైగర్ ఎన్టీఆర్ స్వంత ప్రొడక్షన్ హౌస్ ?

"యంగ్ టైగర్" అంటూ ప్రేక్షక, అభిమానులచే ముద్దుగా పిలిపించుకునే జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తుతం రాజమౌళి దర్శకత్వంలో భారీ బడ్జెట్ తో రూపొందుతున్న మల్టీ స్టారర్ "RRR" మూవీ షూటింగ్ లో బిజీగా ఉన్న విషయం తెలిసిందే. ఈ మూవీ తరువాత త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో రూపొందనున్న మూవీ షూటింగ్ లో ఎన్టీఆర్ పాల్గొంటారు.

Team TFNవాట్సాప్
Mega Powerstar Ramcharan Tej Joins Twitter
సినిమా వార్తలు

ట్విట్టర్ ఖాతా ప్రారంభించిన రామ్ చరణ్

మెగా స్టార్ చిరంజీవి ఉగాది పండగ సందర్భంగా అభిమానులకు శుభాకాంక్షలు తెలుపుతూ ట్విట్టర్ ఖాతా ప్రారంభించిన విషయం తెలిసిందే. సూపర్ స్టార్ మహేష్ బాబు, స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ సోషల్ మీడియా లో యాక్టివ్ గా ఉన్నారు. ఫేస్ బుక్, ఇన్ స్టా గ్రామ్ లలో యాక్టివ్ గా ఉన్న రామ్ చరణ్ కొన్నాళ్ళుగా ట్విట్టర్ కు దూరం గా ఉన్నారు.

Team TFNవాట్సాప్
Tollywood Film Celebrities Donates Money To Government To Curb Corona Virus Spread In Both Telugu States
సినిమా వార్తలు

'కరోనా' నివారణకు విరాళాలు.. ముందుకొస్తున్న టాలీవుడ్ ప్రముఖులు...

రోజు రోజు కి కరోనా భయం ప్రజల్లో పెరుగుతుంది. ఇక భారత్లో 630 కరోనా పాజిటివ్ కేసులు నమోదు అవ్వడంతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు దీని నివారణకు తగిన చర్యలు తీసుకుంటున్నారు. క‌రోనాని త‌రిమికొట్టేందుకు కొన్ని కోట్లు ఖ‌ర్చు పెడుతున్నారు. దీనిని భాగంగానే కరోనాను అరికట్టేందుకు కేంద్ర ప్రభుత్వం ఏప్రిల్ 14 వరకు లాక్ డౌన్ విధించింది. ఇక క‌రోనా నివార‌ణ చ‌ర్య‌ల‌లో భాగంగా ప్ర‌భుత్వంకి త‌మ వంతు సాయం అందించేందుకు ప‌లువురు సినీ సెల‌బ్రిటీలు ముందుకొస్తున్నారు. వీరి కృషిని అభినందిస్తూ చాలా మంది సెలబ్రిటీలు ఆర్ధికంగా సాయం చేసేందుకు ముందుకు వస్తున్నారు. రజినీకాంత్, నితిన్ లాంటి స్టార్లు ఇప్పటికే విరాళాలు ప్రకటించి…

TFN Adminవాట్సాప్
Megastar Chiranjeevi Joins Social Media
సినిమా వార్తలు

మెగా స్టార్ చిరంజీవి సోషల్ మీడియా ఎంట్రీ

సామజిక మాధ్యమాల ద్వారా అభిమానులతో టచ్ లో ఉండాలని మెగా స్టార్ చిరంజీవి నిర్ణయించుకున్నారు. ఉగాది పండగ సందర్భం గా చిరంజీవి ట్విట్టర్ ఖాతా ప్రారంభించారు. ఉగాది శుభాకాంక్షలు తెలిపి, కరోనా మహమ్మారి పై పోరాడటానికి అందరం భాగస్థులం అవుదామని చిరంజీవి ఫస్ట్ ట్వీట్ చేశారు. ఇప్పుడే "RRR" మూవీ మోషన్ పోస్టర్ చూశానని, కనువిందుగా ఉందని, దర్శకుడు రాజమౌళి, జూనియర్ ఎన్టీఆర్, రాంచరణ్ లను అభినందిస్తూ చిరంజీవి మరో ట్వీట్ చేశారు .

Team TFNవాట్సాప్
Ace Director Trivikram and Bunny Blockbuster Combo Repeats Again
సినిమా వార్తలు

మ‌రోసారి బ‌న్నీ, త్రివిక్ర‌మ్ కాంబినేష‌న్‌ ?

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, ఏస్ డైరెక్ట‌ర్ త్రివిక్ర‌మ్ శ్రీ‌నివాస్‌ది స‌క్సెస్‌ఫుల్ కాంబినేష‌న్‌. ఇప్ప‌టికే వీరిద్ద‌రి క‌ల‌యిక‌లో ‘జులాయి’, ‘స‌న్ ఆఫ్ స‌త్య‌మూర్తి’, ‘అల వైకుంఠ‌పుర‌ములో’ వంటి విజ‌య‌వంత‌మైన చిత్రాలు తెర‌కెక్కాయి. ముఖ్యంగా... ఈ ఏడాది సంక్రాంతికి విడుద‌లైన ‘అల వైకుంఠ‌పుర‌ములో’ అయితే ఈ ఇద్ద‌రి కెరీర్‌లోనే బిగ్గెస్ట్‌ బ్లాక్ బ‌స్ట‌ర్‌గా నిల‌చింది. కాగా, త్వ‌ర‌లో వీరిద్ద‌రూ మ‌రోసారి జ‌ట్టుక‌ట్ట‌నున్న‌ట్టు వార్తలు వినిపిస్తున్నాయి.

Team TFNవాట్సాప్
Super Star Krishna And Rebel Star Krishnam Raju Amma Kosam Completes 50 Decades
సినిమా వార్తలు

కృష్ణ‌, కృష్ణంరాజు మ‌ల్టీస్టార‌ర్ ‘అమ్మకోసం’కు 50 ఏళ్ళు

సూప‌ర్ స్టార్ కృష్ణ‌, రెబ‌ల్ స్టార్ కృష్ణంరాజు కాంబినేష‌న్‌లో ప‌లు మ‌ల్టీస్టార‌ర్ మూవీస్ తెర‌కెక్కాయి. వాటిలో ‘అమ్మ‌కోసం’ ఒక‌టి. బి.వి.ప్ర‌సాద్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ఈ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌లో... విజ‌యనిర్మ‌ల‌, బాలీవుడ్ నటి రేఖ క‌థానాయిక‌లుగా న‌టించారు. అంజ‌లీదేవి, గుమ్మ‌డి వెంక‌టేశ్వ‌ర‌రావు, నాగ‌భూష‌ణం ఇత‌ర ముఖ్య పాత్ర‌లు పోషించారు. బి.వి.ప్ర‌సాద్ క‌థ‌కు... ఆచార్య ఆత్రేయ మాట‌లు అందించారు.

Team TFNవాట్సాప్
Mass Maharaja Raviteja's Hilarious Family Entertainer Venky Completes 16 Years
సినిమా వార్తలు

ర‌వితేజ ‘వెంకీ’కి 16 ఏళ్ళు

మాస్ మ‌హరాజా ర‌వితేజ‌కు క‌లిసొచ్చిన ద‌ర్శ‌కుల్లో శ్రీ‌ను వైట్ల ఒక‌రు. వీరిద్ద‌రి కాంబినేష‌న్‌లో నాలుగు చిత్రాలు తెర‌కెక్క‌గా... వాటిలో మూడు సినిమాలు విజ‌యం సాధించాయి. అందులో ‘వెంకీ’ ఒక‌టి. ర‌వితేజ టైటిల్ రోల్ లో న‌టించిన ఈ కామెడీ అండ్ యాక్ష‌న్ ఎంట‌ర్ టైన‌ర్ లో స్నేహ క‌థానాయిక‌గా న‌టించింది. అశుతోష్ రాణా, శ్రీ‌నివాస్ రెడ్డి, ‘చిత్రం’ శ్రీ‌ను, బ్ర‌హ్మానందం, ఏవీయ‌స్‌, వేణుమాధ‌వ్‌, మ‌ల్లికార్జున‌రావు, తనికెళ్ళ భ‌ర‌ణి, ‘ఆహుతి’ ప్ర‌సాద్, కృష్ణ భ‌గ‌వాన్, ఢిల్లీ రాజేశ్వ‌రి, మాస్ట‌ర్ భ‌ర‌త్ త‌దిత‌రులు ఇత‌ర‌ ముఖ్య భూమిక‌లు పోషించారు. రాశి ప్ర‌త్యేక గీతంలో న‌ర్తించ‌గా... సుమ‌న్ అతిథి పాత్ర‌లో…

Team TFNవాట్సాప్
Anu Emmanuel To Pair Up With Nikhil in 18 Pages
సినిమా వార్తలు

`18 పేజెస్`లో అను ఇమ్మాన్యుయేల్?

యువ క‌థానాయ‌కుడు నిఖిల్ హీరోగా న‌టిస్తున్న తాజా చిత్రం ‘18 పేజెస్’. ‘కుమారి21 ఎఫ్’ ఫేమ్ సూర్య ప్ర‌తాప్ ప‌ల్నాటి డైరెక్ట్ చేయ‌నున్న‌ ఈ క్రేజీ ప్రాజెక్ట్‌కు బ్రిలియంట్ డైరెక్ట‌ర్ సుకుమార్ క‌థ‌, స్క్రీన్‌ప్లే అందిస్తున్నాడు. ప్ర‌స్తుతం ఈ చిత్రం పూర్వ నిర్మాణ ద‌శ‌లో ఉంది.

Team TFNవాట్సాప్
Kajal To Team Up With Thalapathy Vijay Again After Mersal
సినిమా వార్తలు

మ‌రోసారి విజ‌య్, కాజ‌ల్ జోడి?

కోలీవుడ్ స్టార్ విజ‌య్‌కి అచ్చొచ్చిన క‌థానాయిక‌ల్లో టాలీవుడ్ చంద‌మామ కాజ‌ల్ అగ‌ర్వాల్ ఒక‌రు. వీరిద్ద‌రి క‌ల‌యిక‌లో వ‌చ్చిన `తుపాకి`, `మెర్స‌ల్` (తెలుగులో `అదిరింది`) చిత్రాలు బాక్సాఫీస్ వ‌ద్ద వ‌సూళ్ళ వ‌ర్షం కురిపించాయి. క‌ట్ చేస్తే... స్వ‌ల్ప విరామం అనంత‌రం ఈ జోడీ ముచ్చ‌ట‌గా మూడోసారి జ‌ట్టుక‌ట్ట‌నుంద‌ట‌.

Team TFNవాట్సాప్
Power Star Pawan Kalyan Donates 2 Crore Rupees To CM Relief Fund To Curb Coronavirus Spread,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2020,Tollywood Movie Updates,Power Star Pawan Kalyan,Pawan Kalyan,Pawan Kalyan Latest News,Pawan K
సినిమా వార్తలు

పవన్ కళ్యాణ్ 2కోట్ల విరాళం

కరోనా మహమ్మారి ప్రపంచాన్ని గడ గడ లాడిస్తున్న విషయం తెలిసిందే. కరోనా వైరస్ కారణంగా జన జీవనం అస్తవ్యస్తమయింది. ప్రపంచ దేశాలలోనే కాకుండా ఇండియా లో కూడా కరోనా వైరస్ విజృంభిస్తుంది. ప్రధాని మోదీ 21 రోజులు లాక్ డౌన్ ప్రకటించడం తో ప్రజలంతా ఇళ్ళకే పరిమితం అయ్యారు. ప్రజల శ్రేయస్సు దృష్ట్యా కరోనా వైరస్ నియంత్రణ కై రెండు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు అద్భుత చర్యలు తీసుకుంటున్నాయి.

Team TFNవాట్సాప్
16 Years For Anup Rubens In TFI,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2020,Tollywood Movie Updates,Anup Rubens,Anup Rubens Latest News,Anup Rubens New Movie News,Anup Rubens Next Project News,Anup Rubens Upcoming Film Details,An
సినిమా వార్తలు

అనూప్ రూబెన్స్ స్వ‌ర‌ప్ర‌స్థానానికి 16 ఏళ్ళు

చిత్ర ప‌రిశ్ర‌మ‌కి ఎంద‌రో సంగీత ద‌ర్శ‌కులు వ‌స్తుంటారు... పోతుంటారు. అయితే, కొంద‌రు మాత్ర‌మే త‌మ‌దైన బాణీల‌తో ప్ర‌త్యేక గుర్తింపు తెచ్చుకుంటారు. అలాంటి సంగీత ద‌ర్శ‌కుల్లో అనూప్ రూబెన్స్ ఒక‌రు. తొలి చిత్రం `జై`(2004) నుంచి గ‌త చిత్రం `విశ్వామిత్ర‌`(2019) వ‌ర‌కు అనూప్‌ది ఇదే బాణి. జ‌యాప‌జ‌యాల‌ను ప‌క్క‌న పెడితే... త‌న స్వ‌ర‌క‌ల్ప‌న‌లో రూపొందిన ప‌లు పాట‌ల‌కు ప్రాణ‌ప్ర‌తిష్ఠ చేశాడీ టాలెంటెడ్ మ్యూజిక్ డైరెక్ట‌ర్.

Team TFNవాట్సాప్
4 Years For Memorable Hit Oopiri,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2020,Tollywood Movie Updates,Oopiri,Oopiri Movie,Oopiri Telugu Movie,Oopiri Movie Updates,Oopiri Telugu Movie Latest News,Oopiri Movie Completed 4 Years,4 Ye
సినిమా వార్తలు

నాగార్జున, కార్తి `ఊపిరి`కి నాలుగేళ్ళు

కింగ్ నాగార్జున ప‌లు ప్ర‌యోగాత్మ‌క చిత్రాల‌లో న‌టించారు. వాటిలో `ఊపిరి` ఒక‌టి. ఇందులో వీల్ ఛైర్ కే ప‌రిమిత‌మైన విక్ర‌మాదిత్య పాత్ర‌లో నాగ్ అభిన‌యం అద్వితీయం. కేవ‌లం ముఖ‌క‌వ‌ళిక‌ల‌తోనే పాత్ర‌ను ర‌క్తిక‌ట్టించి ప్రేక్ష‌కుల మ‌న్న‌న‌లు పొందారాయ‌న‌. ఇక నాగ్ కేర్ టేక‌ర్ శ్రీ‌ను పాత్ర‌లో కోలీవుడ్ స్టార్ కార్తి న‌ట‌న కూడా సినిమాకు ప్ర‌ధాన ఆక‌ర్ష‌ణ‌గా నిల‌చింది.

Team TFNవాట్సాప్
Anchor Anasuya Lines Up Crazy Projects?,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2020,Tollywood Movie Updates,Anchor Anasuya,Anchor Anasuya Latest News,Anchor Anasuya New Movie News,Anchor Anasuya Next Project News,Anchor Anasuya L
సినిమా వార్తలు

అన‌సూయ చేతిలో మూడు `మెగా` ప్రాజెక్ట్స్?

అనసూయ... గ్లామ‌ర్ ప్రియుల‌కు పరిచయం చేయ‌న‌క్కర్లేని పేరు. బుల్లితెర వ్యాఖ్యాత‌గా కెరీర్‌ను ప్రారంభించి... ఆపై వెండితెర‌పైనా త‌న‌దైన ముద్ర వేసింది ఈ టాలెంటెడ్ బ్యూటీ. ‘సోగ్గాడే చిన్ని నాయనా’, ‘క్షణం’, ‘గాయత్రి’ సినిమాల‌తో నటిగా నిరూపించుకున్నా... మెగా కాంపౌండ్ మూవీస్‌తోనే ఎన‌లేని గుర్తింపుని తెచ్చుకుంది ఈ `జ‌బ‌ర్ద‌స్త్` సెన్సేష‌న్.

Team TFNవాట్సాప్
Keerthy Suresh In Mahesh Babu Next Film,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2020,Tollywood Movie Updates,Keerthy Suresh,Mahesh Babu,Keerthy Suresh Latest News,Keerthy Suresh New Movie With Mahesh Babu,Keerthy Suresh Upcoming F
సినిమా వార్తలు

మ‌హేష్ బాబుతో `మ‌హాన‌టి`?

`భ‌ర‌త్ అనే నేను`, `మ‌హ‌ర్షి`, `స‌రిలేరు నీకెవ్వ‌రు`... ఇలా వ‌రుస విజ‌యాల‌తో ముందుకు సాగుతున్నాడు సూప‌ర్ స్టార్ మ‌హేష్ బాబు. కాగా, త‌న త‌దుప‌రి చిత్రాన్ని `గీత గోవిందం` ఫేమ్ ప‌ర‌శురామ్ కాంబినేష‌న్‌లో చేయ‌బోతున్న‌ట్టు స‌మాచారం. జీఎంబి ఎంట‌ర్‌టైన్‌మెంట్ సంస్థ స‌మ‌ర్ప‌ణ‌లో మైత్రీ మూవీ మేక‌ర్స్, 14 రీల్స్ ప్లస్ సంస్థ‌లు సంయుక్తంగా నిర్మించ‌నున్న ఈ క్రేజీ ప్రాజెక్ట్... ప్ర‌స్తుతం ప్రీ ప్రొడ‌క్ష‌న్ స్టేజ్‌లో ఉంది. కాగా, ఫ్యామిలీ ఎంట‌ర్ టైన‌ర్ గా తెర‌కెక్క‌నున్న ఈ సినిమాలో మ‌హేష్ కి జోడీగా ‘మ‌హాన‌టి’ కీర్తి సురేష్‌ను ఎంపిక చేసే ఆలోచ‌న‌లో ఉంద‌ట ప‌ర‌శురామ్ అండ్ టీమ్.

Team TFNవాట్సాప్
Ram Charan Character Details In Acharya Movie,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2020,Tollywood Movie Updates,Ram Charan,Acharya,Acharya Movie,Acharya Telugu Movie,Acharya Movie Updates,Acharya Telugu Movie Latest News,Achary
సినిమా వార్తలు

`ఆచార్య‌`.. రామ్ చ‌ర‌ణ్ క్యారెక్ట‌ర్ డిటైల్స్

మెగాస్టార్ చిరంజీవి క‌థానాయ‌కుడిగా న‌టిస్తున్న తాజా చిత్రం ‘ఆచార్య‌’. స‌క్సెస్‌ఫుల్ డైరెక్ట‌ర్ కొర‌టాల శివ తెర‌కెక్కిస్తున్న ఈ మెసేజ్ ఓరియెంటెడ్ మూవీని మెగాప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్, నిరంజ‌న్ రెడ్డి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. మెలోడి బ్ర‌హ్మ మ‌ణిశ‌ర్మ స్వ‌రాలు స‌మ‌కూరుస్తున్న ఈ సోష‌ల్ డ్రామాలో కాజ‌ల్ అగ‌ర్వాల్ హీరోయిన్‌గా న‌టించ‌నుంది. అంతేకాదు... ఈ సినిమాలో రామ్ చ‌ర‌ణ్ కూడా ఓ కీల‌క పాత్ర పోషించ‌బోతున్న‌ట్టు ప్ర‌చారం సాగుతోంది. కాగా, చ‌ర‌ణ్ పాత్ర‌కు సంబంధించి ఆస‌క్తిక‌ర‌మైన వార్త ఒక‌టి టాలీవుడ్ స‌ర్కిల్స్‌లో చ‌క్క‌ర్లు కొడుతోంది.

Team TFNవాట్సాప్
Blockbuster Movie F2 Sequel To Hit The Floors Soon
సినిమా వార్తలు

త్వరలో సెట్స్ పైకి 'ఎఫ్3'..!

వెంకటేష్, వరుణ్ తేజ్ హీరోలుగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం 'ఎఫ్2'. గత ఏడాది సంక్రాంతి కానుకగా విడుదలైన ఈ సినిమా ఎంతటి సంచలన విజయం సాధించిండో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ‘ఎఫ్2’లో వెంకటేష్, వరుణ్ తేజ్‌లతో అనిల్ రావిపూడి ఏ రేంజ్‌లో నవ్వులు పూయించాడో తెలిసిందే. అంతేకాదు రూ.120 కోట్ల గ్రాస్,రూ.80 షేర్‌ను రాబట్టి కలెక్షన్స్ పరంగా కూడా వెంకీ,వరుణ్ ఆఖరికి దిల్ రాజు కెరీర్ లో కూడా బెస్ట్ కలెక్షన్స్ అందించింది. ఇక ఈ సినిమా సీక్వెల్ ఉంటుందని అప్పుడే ప్రకటించారు అనిల్ రావిపూడి, దిల్ రాజు.

TFN Adminవాట్సాప్
Megastar Chiranjeevi To Release Acharya Movie First Look Through His Social Media Handles
ఫస్ట్ లుక్

చిరు ఫస్ట్ పోస్ట్ - 'ఆచార్య' ఫస్ట్ లుక్..!

మెగాస్టార్ చిరంజీవి కొరటాల శివ దర్శకత్వంలో ప్రస్తుతం నటిస్తోన్న సినిమా ఆచార్య. మెగా స్టార్, అందులోను కొరటాల డైరెక్షన్ కావడంతో సినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి. కమర్షియల్ ఎలిమేట్స్ తో సామజిక అంశాలను మేళవించి చూపించడంలో కొరటాల దిట్ట. ఇక ఈ సినిమా టైటిల్ ను ఇటీవలే ఓ పిట్ట కథ ఆడియో వేడుకలో చిరంజీవి అనుకోకుండా రివీల్ చేయడంతో సస్పెన్స్ వీడిపోయింది. ఇక ఫస్ట్ లుక్ కోసం అందరూ వెయిట్ చేస్తున్నారు. హోలీకి ఈ చిత్రానికి సంబంధించిన ఏదొక విశేషముంటుందని అనుకున్నారు కానీ అలాంటిదేం జరగలేదు.

TFN Adminవాట్సాప్
SS Rajamouli Begins RRR Post Production Work
సినిమా వార్తలు

'RRR' - పోస్ట్ ప్రొడక్షన్ మొదలుపెట్టిన రాజమౌళి

బాహుబలి సినిమా తరువాత రాజమౌళి దర్శకత్వంలో ఎన్టీఆర్, రామ్ చరణ్ లాంటి స్టార్ హీరోల కాంబినేషన్ లో వస్తున్న భారీ బడ్జెట్ సినిమా 'ఆర్ఆర్ఆర్'. స్వాతంత్య్ర సమర యోధులు అల్లూరి సీతారామరాజు, కొమరం భీం జీవిత చరిత్రలను ఆధారం చేసుకొని రాజమౌళి ఈ సినిమా తెరకెక్కిస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్ దాదాపు చివరి దశకు వచ్చింది. ఇంకా కొద్దిరోజుల్లో షూటింగ్ పూర్తవుతుంది అనుకునే లోపు కరోనా వల్ల మరో పెద్ద బ్రేక్ వచ్చింది. అందరూ ప్రస్తుతం రెస్ట్ మోడ్ లో ఉన్నారు. కానీ రాజమౌళి మాత్రం ఎలాంటి బ్రేక్ లేకుండా.. తన పని తాను చేసుకుంటూ వెళ్తున్నాడు. పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ ను మొదలుపెట్టిసినట్లు తెలుస్తోంది. ఇప్పటివరకూ షూట్ చేసిన…

TFN Adminవాట్సాప్
Mega Star Chiranjeevi Special Ugadi Gift To Audience
సినిమా వార్తలు

మెగా అభిమానులకు 'చిరు' ఉగాది కానుక

టైటిల్ చూసి చిరు ఉగాదికి ఏం కానుక ఇవ్వనున్నారబ్బా అనుకుంటున్నారుకదా..? తన 152 సినిమా గురించి ఏదైనా అప్ డేట్ ఇస్తారేమో అని.. సినిమా టైటిల్ ఏమన్నా ప్రకటిస్తారేమో.. ఇలా పలు ఆలోచనలు రావొచ్చు. కానీ అసలు సంగతేంటంటే.. చిరు ఇవ్వనున్న సర్ ప్రైజ్ ఏంటంటే... తాను కూడా సోషల్ మీడియాలో ఎంటర్ అవ్వబోతున్నట్టు ప్రకటించారు. ఇక తన భావాలను, సందేశాలను తన అభిమానులతో పంచుకోవడానికి సోషల్ మీడియా అకౌంట్స్ ప్రారంభిస్తున్నట్లు చెప్పుకొచ్చారు. ఈ విషయాన్నీ కొణిదెల ప్రొడక్షన్స్ బ్యానర్ అధికారిక ట్విట్టర్ అకౌంట్ నుండి ఆయన తెలియజేశారు.

TFN Adminవాట్సాప్

షేర్