యంగ్ టైగర్ ఎన్టీఆర్ స్వంత ప్రొడక్షన్ హౌస్ ?

Young Tiger NTR To Launch His Own Film Production House Soon

“యంగ్ టైగర్” అంటూ ప్రేక్షక, అభిమానులచే ముద్దుగా పిలిపించుకునే జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తుతం రాజమౌళి దర్శకత్వంలో భారీ బడ్జెట్ తో రూపొందుతున్న మల్టీ స్టారర్ “RRR” మూవీ షూటింగ్ లో బిజీగా ఉన్న విషయం తెలిసిందే. ఈ మూవీ తరువాత త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో రూపొందనున్న మూవీ షూటింగ్ లో ఎన్టీఆర్ పాల్గొంటారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

సూపర్ స్టార్ మహేష్ బాబు, రాంచరణ్, నాని, నాగశౌర్య లకు స్వంత ప్రొడక్షన్ హౌస్ లు ఉన్నాయి. ఇప్పుడు ఎన్టీఆర్ కూడా స్వంత ప్రొడక్షన్ హౌస్ నెలకొల్పనున్నారని , తన స్వంత బ్యానర్ పై కొత్త దర్శకులను టాలీవుడ్ కు పరిచయం చేస్తూ చిన్న చిత్రాలు నిర్మించాలని ఎన్టీఆర్ ప్లాన్ చేస్తున్నట్టు సమాచారం.ఈ న్యూస్ కనుక నిజమైతే న్యూ ట్యాలెంట్ ను ఎంకరేజ్ చేయాలనే ఎన్టీఆర్ ఆలోచనను అభినందించ వల్సిందే.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

fourteen + 16 =