మ‌రోసారి బ‌న్నీ, త్రివిక్ర‌మ్ కాంబినేష‌న్‌ ?

Ace Director Trivikram and Bunny Blockbuster Combo Repeats Again

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, ఏస్ డైరెక్ట‌ర్ త్రివిక్ర‌మ్ శ్రీ‌నివాస్‌ది స‌క్సెస్‌ఫుల్ కాంబినేష‌న్‌. ఇప్ప‌టికే వీరిద్ద‌రి క‌ల‌యిక‌లో ‘జులాయి’, ‘స‌న్ ఆఫ్ స‌త్య‌మూర్తి’, ‘అల వైకుంఠ‌పుర‌ములో’ వంటి విజ‌య‌వంత‌మైన చిత్రాలు తెర‌కెక్కాయి. ముఖ్యంగా… ఈ ఏడాది సంక్రాంతికి విడుద‌లైన ‘అల వైకుంఠ‌పుర‌ములో’ అయితే ఈ ఇద్ద‌రి కెరీర్‌లోనే బిగ్గెస్ట్‌ బ్లాక్ బ‌స్ట‌ర్‌గా నిల‌చింది. కాగా, త్వ‌ర‌లో వీరిద్ద‌రూ మ‌రోసారి జ‌ట్టుక‌ట్ట‌నున్న‌ట్టు వార్తలు వినిపిస్తున్నాయి.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఆ వివరాల్లోకి వెళితే, ప్ర‌స్తుతం సుకుమార్ డైరెక్టోరియ‌ల్ తో బ‌న్నీ.. యంగ్ టైగ‌ర్ య‌న్టీఆర్ కాంబినేష‌న్ మూవీతో త్రివిక్ర‌మ్ బిజీగా ఉన్న సంగ‌తి తెలిసిందే. ఆ యా ప్రాజెక్ట్స్ పూర్త‌య్యాక అంటే వ‌చ్చే ఏడాది మే నుంచి బ‌న్నీ, త్రివిక్ర‌మ్ మ‌రో సినిమా చేయ‌బోతున్నార‌ట‌. అంతేకాదు… ఈ క్రేజీ ప్రాజెక్ట్‌ను గీతా ఆర్ట్స్, హారిక అండ్ హాసిని క్రియేష‌న్స్ సంయుక్తంగా నిర్మించ‌నున్నార‌ని… వారితో పాటు త్రివిక్ర‌మ్ కూడా నిర్మాణ భాగ‌స్వామి కానున్నాడని టాలీవుడ్ టాక్. త్వ‌ర‌లోనే బ‌న్నీ, త్రివిక్ర‌మ్ సినిమాకి సంబంధించి మ‌రిన్ని వివ‌రాలు వెల్ల‌డ‌య్యే అవ‌కాశ‌ముంది.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

4 + nineteen =