పవన్ కళ్యాణ్ 2కోట్ల విరాళం

Power Star Pawan Kalyan Donates 2 Crore Rupees To CM Relief Fund To Curb Coronavirus Spread,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2020,Tollywood Movie Updates,Power Star Pawan Kalyan,Pawan Kalyan,Pawan Kalyan Latest News,Pawan Kalyan Donates 2 Crore Rupees To CM Relief Fund

కరోనా మహమ్మారి ప్రపంచాన్ని గడ గడ లాడిస్తున్న విషయం తెలిసిందే. కరోనా వైరస్ కారణంగా జన జీవనం అస్తవ్యస్తమయింది. ప్రపంచ దేశాలలోనే కాకుండా ఇండియా లో కూడా కరోనా వైరస్ విజృంభిస్తుంది. ప్రధాని మోదీ 21 రోజులు లాక్ డౌన్ ప్రకటించడం తో ప్రజలంతా ఇళ్ళకే పరిమితం అయ్యారు. ప్రజల శ్రేయస్సు దృష్ట్యా కరోనా వైరస్ నియంత్రణ కై రెండు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు అద్భుత చర్యలు తీసుకుంటున్నాయి.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఈ విపత్కర సమయంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పి ఎమ్ రిలీఫ్ ఫండ్ కు కోటిరూపాయలు, రెండు తెలుగు రాష్ట్రాల సి ఎమ్ రిలీఫ్ ఫండ్ కు చెరి 50 లక్షలు విరాళం ప్రకటించి తన ఉదారతను చాటుకున్నారు. టోటల్ గా 2కోట్లు తన వంతు సాయంగా విరాళం అందించారు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం “వకీల్ సాబ్ ” మూవీ తో టాలీవుడ్ కు రీ ఎంట్రీ ఇస్తున్న విషయం తెలిసిందే.

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

5 − 1 =