ట్విట్టర్ ఖాతా ప్రారంభించిన రామ్ చరణ్

Mega Powerstar Ramcharan Tej Joins Twitter

మెగా స్టార్ చిరంజీవి ఉగాది పండగ సందర్భంగా అభిమానులకు శుభాకాంక్షలు తెలుపుతూ ట్విట్టర్ ఖాతా ప్రారంభించిన విషయం తెలిసిందే. సూపర్ స్టార్ మహేష్ బాబు, స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ సోషల్ మీడియా లో యాక్టివ్ గా ఉన్నారు. ఫేస్ బుక్, ఇన్ స్టా గ్రామ్ లలో యాక్టివ్ గా ఉన్న రామ్ చరణ్ కొన్నాళ్ళుగా ట్విట్టర్ కు దూరం గా ఉన్నారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

రాజమౌళి దర్శకత్వం లో రూపొందుతున్న మల్టీ స్టారర్ మూవీ “RRR”షూటింగ్ లో బిజీగా ఉన్న రామ్ చరణ్ ఈ రోజు Always Ram Charan ID తో ట్విట్టర్ ఖాతా ప్రారంభించారు. కరోనా మహమ్మారి కట్టడి కై కృషి చేస్తున్న పి ఎమ్ మోదీ, ఎ పి సిఎమ్ జగన్, తెలంగాణ సి ఎమ్కె సి ఆర్ లను స్తుతిస్తూ తనవంతు సాయంగా పవన్ కళ్యాణ్ ఇన్ స్పిరేషన్ తో 70 లక్షలు విరాళం ప్రకటిస్తూ రామ్ చరణ్ ఫస్ట్ ట్వీట్ చేశారు. కొరటాలశివ దర్శకత్వంలో చిరంజీవి హీరోగా రూపొందుతున్న “ఆచార్య “మూవీ కి కో ప్రొడ్యూసర్ గా రామ్ చరణ్ వ్యవహరిస్తున్నారు.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

12 + twenty =