కంటెంట్‌కు వెళ్లండి
తెలుగు ఫిల్మ్‌నగర్
వెనక్కి

Telugu Film News 2019

ట్యాగ్ · 2027 కథనాలు · పేజీ 8

సినిమా వార్తలు

కన్నడ హీరో సుదీప్ విలన్ గా కోలీవుడ్ ఎంట్రీ ?

శాండల్ వుడ్ స్టార్ హీరో సుదీప్ , దర్శకధీర రాజమౌళి దర్శకత్వంలో రూపొందిన బ్లాక్ బస్టర్ మూవీ "ఈగ " తో విలన్ గా టాలీవుడ్ కు పరిచయం అయిన విషయం తెలిసిందే. ప్రభుదేవా దర్శకత్వం లో బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ హీరోగా రూపొందిన "దబాంగ్ 3" మూవీ ద్వారా బాలీవుడ్ కు విలన్ గా సుదీప్ పరిచయం అయ్యారు. సుదీప్ ఇప్పుడు కోలీవుడ్ కు విలన్ గా ఎంటర్ కానున్నారని సమాచారం.

Team TFNవాట్సాప్
Aadi New Movie Title And First Look Out Now
ఫస్ట్ లుక్

ఆది కొత్త సినిమా ఫస్ట్ లుక్ రిలీజ్

జయాపజయాలతో పనిలేకుండా వరుస సినిమాలు చేసుకుంటూ దూసుకుపోతున్నాడు ఆది సాయికుమార్. ఇదిలా ఉండగా ఈరోజు అయన పుట్టినరోజు సందర్భంగా తన మూడు కొత్త సినిమాల్ని ప్రకటించారు.

TFN Adminవాట్సాప్
సినిమా వార్తలు

ఫ్యాన్స్ తో మరోసారి మహేష్ బాబు సమావేశం

సూపర్ స్టార్ మహేష్ బాబు, రష్మిక జంటగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో రూపొందిన యాక్షన్ ఎంటర్ టైనర్ "సరిలేరు నీకెవ్వరు " మూవీ భారీ అంచనాలతో జనవరి 11 వ తేదీ సంక్రాంతి కానుకగా రిలీజ్ కానుంది. విజయశాంతి ఒక కీలక పాత్రలో నటించిన ఈ మూవీ కి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించారు. మూవీ రిలీజ్ సందర్భంగా మహేష్ బాబు ఫ్యాన్స్ తో సమావేశం కానున్నారు.

Team TFNవాట్సాప్
సినిమా వార్తలు

సందీప్ రెడ్డి వంగ దర్శకత్వంలో ప్రభాస్

యు వి క్రియేషన్స్, గోపీకృష్ణా మూవీస్ బ్యానర్స్ పై యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్, పూజ హెగ్డే జంటగా రాధాకృష్ణ కుమార్ దర్శకత్వం లో పీరియాడిక్ లవ్ స్టోరీ రూపొందుతున్న విషయం తెలిసిందే. ఈ మూవీ తరువాత బ్లాక్ బస్టర్ "అర్జున్ రెడ్డి " మూవీ ఫేమ్ దర్శకుడు సందీప్ రెడ్డి వంగ దర్శకత్వం లో రూపొందనున్న మూవీ కి ప్రభాస్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.

Team TFNవాట్సాప్
Utthara Movie Gets A Release Date
రిలీజ్ అప్‌డేట్

ఫైనల్లీ థియేటర్స్ కు వస్తున్న 'ఉత్తర'

ఎస్ఆర్ తిరుపతి దర్శకత్వంలో శ్రీరామ్, కారుణ్య కాథరిన్ హీరో హీరోయిన్లుగా తెరకెక్కిన సినిమా 'ఉత్తర' సంగతి తెలిసిందే. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో బిజీ గా వున్న ఈ సినిమా పోస్టర్స్ దగ్గరనుండి టీజర్, ట్రయిలర్ కు మంచి రెస్పాన్స్ ను సొంతం చేసుకుంది. ఇక తాజాగా ఈ సినిమా రిలీజ్ డేట్ ను ఫిక్స్ చేశారు చిత్రయూనిట్. జనవరి 3వ తేదీన ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.

TFN Adminవాట్సాప్
Thoota Movie Release Date Has Got Something Special
రిలీజ్ అప్‌డేట్

"తూటా " మూవీ రిలీజ్ డేట్ విశేషం

హీరో ధనుష్ , మేఘఆకాశ్ జంట గా గౌతమ్ వాసుదేవ్ మీనన్ దర్శకత్వంలో రూపొందిన రొమాంటిక్ క్రైమ్ థ్రిల్లర్ "ఎన్నై నొక్కి పాయుమ్ తోటా" తమిళ మూవీ నవంబర్ 29 వ తేదీ రిలీజ్ అయ్యి వైవిధ్య భరిత చిత్రం గా విమర్శకుల ప్రశంసలు పొందింది. రానా దగ్గుబాటి, శశికుమార్ , సునైనా ముఖ్యపాత్రలలో నటించారు. దర్భుక శివ సంగీతం అందించారు.

Team TFNవాట్సాప్
బాక్సాఫీస్

'రూలర్' ఫస్ట్ డే కలెక్షన్స్

కె.ఎస్.రవికుమార్ దర్శకత్వంలో బాలకృష్ణ హీరోగా తెరకెక్కిన సినిమా 'రూలర్'. హ్యాపీ మూవీస్ ప‌తాకంపై ప్ర‌ముఖ నిర్మాత సి.క‌ళ్యాణ్ నిర్మించిన ఈ సినిమా నిన్న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి టీజర్, ట్రయిలర్ లతో అంచనాలు పెంచిన ఈ సినిమా తొలి షో నుండే నెగటివ్ టాక్ ను సొంతం చేసుకుంది. అయితే టాక్ తో సంబంధ లేకుండా ఈ సినిమా ఫస్ట్ డే బాగానే కలెక్షన్స్ రాబట్టినట్టు తెలుస్తుంది. మరి ఏయే ఏరియాలో ఈ సినిమా ఎంత కలెక్షన్ రాబట్టిందో చూద్దాం.. ఏరియావైజ్ కలెక్షన్లు...

TFN Adminవాట్సాప్
సినిమా వార్తలు

భాగ్య‌న‌గ‌రంలో రామ్ `రెడ్`

`ఇస్మార్ట్ శంక‌ర్` వంటి బ్లాక్ బ‌స్ట‌ర్ మూవీ త‌రువాత ఎన‌ర్జిటిక్ స్టార్ రామ్ నుంచి రానున్న చిత్రం `రెడ్`. యాక్ష‌న్ థ్రిల్ల‌ర్ గా రూపొందుతున్న ఈ క్రేజీ ప్రాజెక్ట్ కి కిషోర్ తిరుమ‌ల ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నాడు. `నేను శైల‌జ‌`, `ఉన్న‌ది ఒక‌టే జింద‌గీ` చిత్రాల త‌రువాత రామ్, కిషోర్ కాంబినేష‌న్ లో రాబోతున్న ఈ సినిమాని... ఆ రెండు చిత్రాల‌ను నిర్మించిన స్ర‌వంతి మూవీస్ సంస్థ‌నే నిర్మిస్తుండ‌డం విశేషం.

Team TFNవాట్సాప్
సినిమా వార్తలు

నాగ‌చైత‌న్య‌, సాయితేజ్... సేమ్ టు సేమ్

కొన్ని విష‌యాలు యాదృచ్ఛికంగా జ‌రిగినా గ‌మ్మ‌త్తుగా అనిపిస్తాయి. అలాంటి ఓ విష‌య‌మే ఇది. యువ సామ్రాట్ నాగ‌చైత‌న్య‌, `సుప్రీమ్` హీరో సాయితేజ్ ఈ ఏడాది రెండేసి సినిమాల‌తో సంద‌డి చేసిన సంగ‌తి తెలిసిందే. విశేష‌మేమిటంటే... వారిద్ద‌రి నుంచి ఆ రెండు చిత్రాలు కూడా వారం వారం గ్యాప్ లోనే తెర‌పైకి వ‌చ్చాయి. బాక్సాఫీస్ వ‌ద్ద విజ‌య‌ఢంకా మ్రోగించాయి.

Team TFNవాట్సాప్
సినిమా వార్తలు

మ‌ల్టీస్టార‌ర్స్ తో వెంకీ బ్యాక్ టు బ్యాక్ హిట్స్

మ‌ల్టీస్టార‌ర్ మూవీస్ కి కేరాఫ్ అడ్ర‌స్ గా నిల‌చిన క‌థానాయ‌కుల్లో విక్ట‌రీ వెంక‌టేష్ ఒక‌రు. `సీత‌మ్మ వాకిట్లో సిరిమ‌ల్లె చెట్టు` మొద‌లుకుని `వెంకి మామ‌` వ‌ర‌కు ఐదు మ‌ల్టీస్టార‌ర్స్ లో మెస్మ‌రైజ్ చేశారాయ‌న‌. వీటిలో `మ‌సాలా` మిన‌హా మిగిలిన చిత్రాల‌న్నీ మంచి ఫ‌లితాల్నే అందించాయి. అయితే, ఒకే ఏడాదిలో బ్యాక్ టు బ్యాక్ మ‌ల్టీస్టారర్స్ తో ప‌ల‌క‌రించ‌డం, వాటితో బ్లాక్ బ‌స్ట‌ర్స్ చూడ‌డం మాత్రం ఎప్పుడూ జ‌ర‌గ‌లేదు. అది 2019లోనే చోటుచేసుకోవ‌డం విశేషం.

Team TFNవాట్సాప్
సినిమా వార్తలు

ప‌క్కా మాస్ లుక్ లో సాయితేజ్?

`చిత్ర‌ల‌హ‌రి`, `ప్ర‌తి రోజూ పండ‌గే` రూపంలో బ్యాక్ టు బ్యాక్ హిట్స్ చూసిన `సుప్రీమ్` హీరో సాయితేజ్... ప్ర‌స్తుతం `సోలో బ్ర‌తుకే సో బెట‌ర్` అనే హిలేరియ‌స్ ఎంట‌ర్ టైన‌ర్ చేస్తున్న సంగ‌తి తెలిసిందే. నూత‌న ద‌ర్శ‌కుడు సుబ్బు తెర‌కెక్కిస్తున్న ఈ క్రేజీ ప్రాజెక్ట్... వ‌చ్చే ఏడాది మే 1న ప్రేక్ష‌కుల ముందుకు రానుంది.

Team TFNవాట్సాప్
సినిమా వార్తలు

డ‌బ్బింగ్ పూర్తి చేసిన ర‌ష్మిక‌

`హీ ఈజ్ సో క్యూట్... హీ ఈజ్ సో స్వీట్... హీ ఈజ్ సో హ్యాండ్స‌మ్` అంటూ 2020 సంక్రాంతికి క‌న్న‌డ కోమ‌లి ర‌ష్మికా మంద‌న్న కొంగొత్తగా సంద‌డి చేయ‌బోతోంది. సూప‌ర్ స్టార్ మ‌హేష్ బాబుకి జోడీగా ఈ అందాల తార న‌టించిన `స‌రిలేరు నీకెవ్వ‌రు`... 2020 ముగ్గుల పండ‌క్కి థియేట‌ర్ల‌లోకి వ‌స్తున్న సంగ‌తి తెలిసిందే. ఇప్ప‌టికే చిత్రీక‌ర‌ణ పూర్తిచేసుకున్న ఈ క్రేజీ ప్రాజెక్ట్‌.... ప్ర‌స్తుతం పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ ప‌నులను జ‌రుపుకుంటోంది. ఇందులో భాగంగా... తాజాగా చిత్ర క‌థానాయిక ర‌ష్మిక త‌న డ‌బ్బింగ్ పార్ట్ ని పూర్తిచేసింది. ఈ విష‌యాన్ని ట్విట్ట‌ర్ వేదిక‌గా తెలియ‌జేసింది. మ‌రి... క్యూట్ అండ్ స్వీట్ క్యారెక్ట‌ర్ తో…

Team TFNవాట్సాప్
2020 Summer Season Going To Be Special For Akkineni Heroes
సినిమా వార్తలు

వేస‌విలో అక్కినేని హీరోల హ‌వా

వ‌చ్చే ఏడాది వేస‌వి అక్కినేని అభిమానుల‌కు ఎంతో ప్ర‌త్యేకం కానుంది. ఎందుకంటే... కింగ్ నాగార్జున‌, యువ సామ్రాట్ నాగ‌చైత‌న్య‌, యంగ్ సెన్సేష‌న్ అఖిల్... ఇలా అక్కినేని కుటుంబం నుంచి ముగ్గురు క‌థానాయ‌కుల చిత్రాలూ స‌మ్మ‌ర్ లోనే సంద‌డి చేయ‌నున్నాయి.

Team TFNవాట్సాప్
Raashi Khanna And Thaman In Cloud 9 Moment With Back To Back Hits
సినిమా వార్తలు

ఫుల్ జోష్ లో రాశీఖ‌న్నా, థ‌మ‌న్

`వెంకి మామ‌`, `ప్ర‌తి రోజూ పండ‌గే`... వారం గ్యాప్ లో వ‌చ్చిన స‌క్సెస్ ఫుల్ ఫ్యామిలీ ఎంట‌ర్ టైన‌ర్స్ ఇవి. ఈ నెల 13న `వెంకి మామ‌` రిలీజ్ కాగా, 20న `ప్ర‌తి రోజూ పండ‌గే` జ‌నం ముందుకొచ్చింది. రెండు చిత్రాల‌కూ కుటుంబ ప్రేక్ష‌కుల నుంచి ఆద‌ర‌ణ ద‌క్కుతోంది. విశేష‌మేమిటంటే... ఈ రెండు సినిమాల్లోనూ అందాల తార‌ రాశీఖ‌న్నా నాయిక‌గా న‌టించ‌గా... యువ సంగీత సంచ‌ల‌నం థ‌మ‌న్ బాణీల‌ను అందించాడు. అంటే... అటు రాశి, ఇటు థ‌మ‌న్ ఇద్ద‌రికీ బ్యాక్ టు బ్యాక్ వీక్స్ లో రెండు వ‌రుస విజ‌యాలు ద‌క్కాయ‌న్న‌మాట‌. రెండు వ‌రుస వారాల్లో సినిమాలు విడుద‌ల‌వ‌డ‌మే ఒక విశేష‌మైతే... ఆ యా చిత్రాల‌తో విజ‌యాలు చూసి `టాక్ ఆఫ్ టాలీవుడ్`…

Team TFNవాట్సాప్
Mehreen To Give Triple Dhamaka To Audience In January 2020
సినిమా వార్తలు

2020 జ‌న‌వ‌రిలో మెహ‌రీన్ ట్రిపుల్ ధ‌మాకా

`హ‌నీ ఈజ్ ద బెస్ట్` అంటూ ఈ సంక్రాంతికి `ఎఫ్ 2` రూపంలో సెన్సేష‌నల్ హిట్ ని మూట‌గ‌ట్టుకుంది పంజాబీ జాబిలి మెహ‌రీన్. ఇక ద‌స‌రాకి వ‌చ్చిన `చాణ‌క్య‌` ఆశించిన విజ‌యం సాధించ‌క‌పోయినా... న‌టిగా త‌న‌కి మంచి గుర్తింపునే తీసుకువ‌చ్చింది.

Team TFNవాట్సాప్
ఫస్ట్ లుక్

కె.జి.యఫ్ చాప్టర్2 ఫస్ట్ లుక్ రిలీజ్

ప్ర‌శాంత్ నీల్ ద‌ర్శ‌క‌త్వంలో కన్నడ రాకింగ్ స్టార్ య‌ష్ హీరోగా వచ్చిన కె.జి.యఫ్ ఎంత సంచలన విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. రాకీ భాయ్‌గా రాకింగ్ పెర్ఫామెన్స్‌తో య‌ష్ ప్రేక్ష‌కుల‌ను మెస్మ‌రైజ్ చేశాడు. ప్యాన్ ఇండియా చిత్రంగా క‌న్న‌డ‌, తెలుగు, త‌మిళ‌, మ‌ల‌యాళ‌, హిందీ భాష‌ల్లో విడుద‌లైన ఈ సినిమా రికార్డ్స్ క్రియేట్ చేసింది. వంద కోట్ల కలెక్షన్లను చూడని కన్నడ ఇండస్ట్రీలో ఏకంగా 250 కోట్ల కనక వర్షాన్ని కురిపించాడు రాకీ భాయ్. దీనితో చాప్టర్ 2ను కూడా ప్లాన్ చేసిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుండగా... ఈ రోజు ఏ సినిమా ఫస్ట్ లుక్ ను రిలీజ్ చేసారు.

TFN Adminవాట్సాప్
సాంగ్

'సరిలేరు నీకెవ్వరు' - టైటిల్ సాంగ్ ఫుల్ వెర్షన్ రిలీజ్ కు డేట్ ఫిక్స్

అనిల్ రావిపూడి దర్శకత్వంలో సూపర్ స్టార్ మహేష్ బాబు హీరో గా అవుట్ అండ్ అవుట్ కామెడీ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న సినిమా 'సరిలేరు నీకెవ్వరు'. ప్రస్తుతం ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులను జరుపుకుంటుంది. ఇక మరోపక్క ప్రమోషన్ కార్యక్రమాల్లో కూడా జోరు పెంచారు చిత్రయూనిట్. ఇప్పటికే ఈ సినిమా నుండి టీజర్ ను పలు పాటలను రిలీజ్ చేయగా ఇప్పుడు మరో సాంగ్ ను రిలీజ్ చేయనున్నారు. ప్రమోషన్ లో భాగంగా ప్రతి సోమవారం ఒక పాటను రిలీజ్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో వచ్చే సోమవారం అంటే డిసెంబర్ 23వ తేదీన సాయంత్రం 5గంటల 4 నిమిషాలకు ఈ సినిమా టైటిల్ సాంగ్ ఫుల్ వెర్షన్ ను రిలీజ్ చేయనున్నారు.

TFN Adminవాట్సాప్
రిలీజ్ అప్‌డేట్

మారిన 'సైకో' రిలీజ్ డేట్

ఉదయనిధి స్టాలిన్, నిత్యా మీనన్, అదితీరావు హైదరి ప్రధాన పాత్రల్లో దర్శకుడు మిస్కిన్ తెరకెక్కించిన‌ సైకలాజికల్ థ్రిల్లర్‌ తమిళ చిత్రం ‘సైకో’. నిజానికి ఈ సినిమాను డిసెంబర్ 27న ప్రేక్ష‌కుల ముందుకు తీసుకురావాలని ప్లాన్ చేసిన సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు ఈ రిలీజ్ డేట్ మారినట్టు తెలుస్తుంది. తాజాగా ఈ సినిమా రిలీజ్ డేట్ ను ఫిక్స్ చేస్తూ అధికారికంగాప్రకటించారు. జనవరి 24వ తేదీన ఈ సినిమాను ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు.

TFN Adminవాట్సాప్
సినిమా వార్తలు

శివాత్మికపై కృష్ణవంశీ ప్రశంసలు

నానా పాటేకర్ హీరోగా నటించిన మరాఠీ మూవీ ‘నట సమ్రాట్’ సినిమాను తెలుగులో ‘రంగమార్తాండ’గా రీమేక్ చేస్తున్న సంగతి తెలిసిందే. కృష్ణవంశీ దర్శకత్వంలో ప్రకాశ్ రాజ్ ప్రధాన పాత్రలో ఈ సినిమా తెరకెక్కుతుంది.ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ ను జరుపుకుంటుంది.

TFN Adminవాట్సాప్
Prati Roju Pandaage Movie First Day Collections
బాక్సాఫీస్

"ప్రతి రోజూ పండగే " మూవీ ఫస్ట్ డే కలెక్షన్స్

హీరో సాయి ధరమ్ తేజ్ , రాశీ ఖన్నా జంటగా యూత్ ఫుల్ మూవీస్ దర్శకుడు మారుతి దర్శకత్వంలో రూపొందిన కామెడీ , ఎమోషనల్ డ్రామా "ప్రతి రోజూ పండగే " మూవీ 20 వ తేదీ రిలీజ్ అయ్యి పాజిటివ్ టాక్ తో విజయవంతం గా ప్రదర్శించబడుతుంది. ఈ మూవీ లో సత్యరాజ్, రావు రమేష్ ముఖ్య పాత్రలలో నటించారు. ఒక వినూత్న కాన్సెప్ట్ తో రూపొందిన ఫ్యామిలీ ఎంటర్ టైనర్ కు థమన్ ఎస్ సంగీతం అందించారు.

Team TFNవాట్సాప్

షేర్