కంటెంట్‌కు వెళ్లండి
తెలుగు ఫిల్మ్‌నగర్
వెనక్కి

Telugu Film News 2019

ట్యాగ్ · 2027 కథనాలు · పేజీ 7

Dil Raju Brother Son To Make Entry Into Films
సినిమా వార్తలు

దిల్ రాజు వారసుడి కోసం ‘రౌడీ బాయ్స్’..!

డిస్ట్రిబ్యూటర్ గా కెరీర్ ని స్టార్ట్ చేసి నిర్మాతగా ఒక్కో మెట్టు ఎక్కుతూ ఎన్నో సక్సెస్ లను అందుకున్న సక్సెస్ ఫుల్ ప్రొడ్యూసర్ దిల్ రాజు. దిల్ రాజు ద్వారా సినిమా విడుదలైందంటే మినిమం గ్యారంటీ రిలీజ్ ఉంటుందన్న పేరు సంపాదించుకున్నాడు. ఇక కొత్త కొత్త డైరెక్టర్స్ ను సినీ ఇండస్ట్రీ కి పరిచయం చేయడం.. కొత్త వాళ్ళను ఎంకరేజ్ చేయడంలో ఎప్పుడూ ముందుంటాడు దిల్ రాజు. అందుకే దిల్ రాజు అంటే ఇండస్ట్రీలో ప్రతి ఒక్కరూ ఇష్టపడతారు.

TFN Adminవాట్సాప్
సినిమా వార్తలు

విజయశాంతి అర్థవంతమైన ఫేస్ బుక్ పోస్ట్

సక్సెస్ ఫుల్ చిత్ర దర్శకుడు అనిల్ రావిపూడి దర్శకత్వం లో సూపర్ స్టార్ మహేష్ బాబు, రష్మిక జంటగా రూపొందిన "సరిలేరు నీకెవ్వరు "మూవీ జనవరి 11 వ తేదీ రిలీజ్ కానుంది. లేడీ అమితాబ్ విజయశాంతి చాలా గ్యాప్ తరువాత టాలీవుడ్ లో ఈ మూవీ తో రీ ఎంట్రీ ఇస్తున్నారు. "సరిలేరు నీకెవ్వరు " మూవీ లో ప్రొఫెసర్ భారతి గా ఒక కీలక పాత్రలో విజయశాంతి నటించారు. మూవీ ప్రమోషన్స్ లో భాగంగా చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన పోస్టర్స్ , టీజర్, సాంగ్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి.

Team TFNవాట్సాప్
సినిమా వార్తలు

బ్రేకప్ పై స్పందన - 'రష్మిక'కు పెద్ద కలలు ఉన్నాయి

క‌న్న‌డ హీరో ర‌క్షిత్ శెట్టి అందాల‌ ర‌ష్మిక మంద‌న‌ బ్రేక‌ప్ గురించి తెలిసిందే. 'కిరిక్ పార్టీ' సినిమాలో వీళ్లిద్దరూ కలిసి నటించడం... ఇక ఈ సినిమా చేస్తున్నప్పుడే వారిద్దరి మధ్య ప్రేమ చిగురించడం.. అది ఎంగేజ్మెంట్ వరకు వెళ్లడం...రెండేళ్ల పాటు సవ్యంగానే సాగిన వీరి ప్రేమకి కొన్ని నెలల క్రితం బ్రేకుల పడటం.. ఇవన్నీ వెంట వెంటనే జరిగిపోయాయి. ఇక ఆ తర్వాత ఎవరి లైఫ్ లో వాళ్ళు బిజీ అయిపోయారు. అయితే వారి బ్రేకప్ పై పలు ఇంటర్వ్యూల్లో వారికి మాత్రం ప్రశ్నలు కామనే.

TFN Adminవాట్సాప్
సినిమా వార్తలు

టాలీవుడ్ లో 5సంవత్సరాలు పూర్తి

మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ "ముకుంద " మూవీ తో టాలీవుడ్ కు హీరోగా పరిచయం అయ్యారు. ఆ మూవీ 2014 సంవత్సరం డిసెంబర్ 24 వ తేదీ రిలీజ్ అయింది. నేటితో వరుణ్ తేజ్ టాలీవుడ్ లో 5సంవత్సరాలు పూర్తి చేసుకొన్నారు. "ముకుంద " మూవీ తరువాత వరున్ తేజ్ హీరో గా రూపొందిన "కంచె " మూవీ ఘనవిజయం సాధించింది. వరల్డ్ వార్ 2 మీద ఫస్ట్ ఇండియన్ ఫిల్మ్ గా "కంచె " మూవీ రూపొందింది. వరుణ్ తేజ్ నటించిన "లోఫర్ ", "మిస్టర్ " మూవీస్ నిరాశ పరిచాయి.

Team TFNవాట్సాప్
సినిమా వార్తలు

వర్మ 'బ్యూటిఫుల్' ఆడియో రిలీజ్

అమ్మ రాజ్యంలో క‌డ‌ప బిడ్డ‌లు సినిమాతో వివాద‌స్ప‌ద ద‌ర్శ‌కుడు రామ్ గోపాల్ వ‌ర్మ‌ ఎంత‌టి సెన్సేష‌న్ క్రియేట్ చేసారో తెలిసిందే. ఇప్పుడు మరో బోల్డ్ మూవీతో వచ్చేస్తున్నాడు. రామ్ గోపాల్ వర్మ శిష్యుడు అగస్త్య మంజు దర్శకత్వంలో నైనా కథానాయికగా, సూరి కధానాయకుడిగా తెరకెక్కిన ఈ సినిమా 'బ్యూటిఫుల్'. వంగవీటి చిత్రం ద్వారా పరిచయమైన నైనా గంగూలీ అందచందాలు, అభినయం ఇప్పటికే యూత్ ను ఆకట్టుకున్నాయి.

TFN Adminవాట్సాప్
సినిమా వార్తలు

మిల‌ట‌రీ బ్యాక్ డ్రాప్ లో అనుష్క యాక్ష‌న్ థ్రిల్ల‌ర్?

ఫిమేల్ సెంట్రిక్ ఫిల్మ్స్ కు కేరాఫ్ అడ్ర‌స్ గా నిలుస్తున్న క‌థానాయికల్లో అనుష్క ఒక‌రు. `అరుంధ‌తి` నుంచి `భాగ‌మ‌తి` వ‌ర‌కు ప‌లు నాయికా ప్రాధాన్య చిత్రాల్లో అల‌రించింది స్వీటీ. త‌న కొత్త చిత్రం `నిశ్శ‌బ్దం` కూడా ఇదే బాట‌లో వెళ్ళ‌నుంది. నిర్మాణం పూర్తిచేసుకున్న ఈ థ్రిల్ల‌ర్ మూవీ జ‌న‌వ‌రి 31న రిలీజ్ కానుంది.

Team TFNవాట్సాప్
సినిమా వార్తలు

జ‌న‌వ‌రిలో ప‌ట్టాలెక్క‌నున్న `కార్తికేయ‌` సీక్వెల్

యువ క‌థానాయకుడు నిఖిల్ కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ గా నిల‌చిన చిత్రం `కార్తికేయ‌` (2014). ఈ సినిమాతోనే చందు మొండేటి ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌య‌మ‌య్యాడు. క‌ట్ చేస్తే... ఐదేళ్ళ త‌రువాత ఈ డివోష‌న‌ల్ థ్రిల్ల‌ర్ కి సీక్వెల్ ప్లానింగ్ జ‌రుగుతోంది. `కార్తికేయ‌` క‌థ ఎక్క‌డ ముగిసిందో... అక్క‌డి నుంచే `కార్తికేయ 2` ప్రారంభం అవుతుంద‌ట‌.

Team TFNవాట్సాప్
సినిమా వార్తలు

వ‌రుణ్ తేజ్ కి జోడీగా బాలీవుడ్ బ్యూటీ?

ఈ ఏడాది `ఎఫ్ 2`, `గ‌ద్ద‌ల‌కొండ గ‌ణేష్` చిత్రాల‌తో రెండు వ‌రుస ఘ‌న‌విజ‌యాల‌ను అందుకున్నాడు మెగా ప్రిన్స్ వ‌రుణ్ తేజ్. స్వ‌ల్ప విరామం అనంత‌రం ఈ యువ క‌థానాయ‌కుడు త‌న నెక్ట్స్ ప్రాజెక్ట్ ని ప‌ట్టాలెక్కించ‌బోతున్నాడు. నూత‌న ద‌ర్శ‌కుడు కిర‌ణ్ కొర్ర‌పాటి తెర‌కెక్కించ‌నున్న ఈ సినిమాలో వ‌రుణ్ బాక్స‌ర్ పాత్రలో న‌టించ‌బోతున్నాడు. జ‌న‌వ‌రి నుంచి ఈ క్రేజీ ప్రాజెక్ట్ సెట్స్ పైకి వెళుతుంద‌ని స‌మాచారం.

Team TFNవాట్సాప్
సినిమా వార్తలు

కాస్ట్యూమ్స్ డ్రామాలో ప‌వ‌న్ క‌ళ్యాణ్‌?

`అజ్ఞాత‌వాసి` అనంత‌రం రాజ‌కీయాల‌పై దృష్టి పెట్టిన ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్... స్వ‌ల్ప విరామం త‌రువాత మ‌ళ్ళీ సినిమాల్లో న‌టించేందుకు గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చిన‌ట్లు వార్త‌లు వినిపిస్తున్న సంగ‌తి తెలిసిందే. తొలుత `పింక్` రీమేక్ లో న‌టించ‌నున్న ప‌వ‌న్... అనంత‌రం ఓ కాస్ట్యూమ్స్ డ్రామాలో న‌టించ‌బోతున్న‌ట్లు క‌థ‌నాలు వ‌స్తున్నాయి.

Team TFNవాట్సాప్
సినిమా వార్తలు

మైత్రీ మూవీ మేక‌ర్స్ లో బాబీ చిత్రం?

`ప‌వ‌ర్`, `స‌ర్దార్ గ‌బ్బ‌ర్ సింగ్`, `జై ల‌వ కుశ‌`, `వెంకి మామ‌`... ఇలా వ‌రుస‌గా అగ్ర క‌థానాయ‌కుల‌తోనే సినిమాలు చేస్తూ ముందుకు సాగుతున్నాడు యువ ద‌ర్శ‌కుడు కె.య‌స్. ర‌వీంద్ర (బాబీ). రీసెంట్ గా రిలీజైన `వెంకిమామ‌`తో మ‌రో విజ‌యాన్ని త‌న ఖాతాలో వేసుకున్న బాబీ... త్వ‌ర‌లోనే త‌న నెక్స్ట్ ప్రాజెక్ట్ ని ప‌ట్టాలెక్కించే దిశ‌గా అడుగులు వేస్తున్నాడు.

Team TFNవాట్సాప్
Latest Telugu Movies News, Siddharth Takkar Movie First Look Poster Out Now, Takkar First Look, Takkar Movie Official Look, Takkar Movie Updates, Takkar Telugu Movie First Look, Takkar Telugu Movie Latest News, Telugu Film News 2019, Telugu Filmnagar
ఫస్ట్ లుక్

సిద్దార్ధ్ 'టక్కర్' ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్

'బోయ్స్', 'బొమ్మరిల్లు', ‘నువ్వొస్తానంటే నేనొద్దంటానా’,'ఓయ్' ఇలా తన సినిమాలతో ప్రేక్షకులను మెప్పించి తనకంటూ ప్రత్యేకమైన ఫ్యాన్ ఫాలోయింగ్‌ను ఏర్పరుచుకున్నాడు సిద్ధార్థ్. ఇక ప్రస్తుతం వున్న పోటీ వాతావరణంలో కాస్త వెనకబడిపోయాడు. అప్పుడప్పుడు ఒక్కో సినిమాతో ప్రేక్షకులను పలకరిస్తున్నాడు. ఇటీవలే 'వదలడు' సినిమాతో వచ్చిన సిద్దార్ధ్ ఇప్పుడు తాజాగా మరో డిఫరెంట్ స్టోరీతో వస్తున్నాడు.

TFN Adminవాట్సాప్
ట్రైలర్ & టీజర్

'జైసేన' టీజర్ రిలీజ్

వి.సముద్ర దర్శకత్వంలో శ్రీకాంత్ హీరోగా వస్తున్న చిత్రం జైసేన. ప్రస్తుతం ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటుంది. ఇక మరోపక్క ప్రమోషన్ కార్యక్రమాలు ప్రారంభించింది చిత్రయూనిట్. ఇప్పటికే విడుదలైన ఈ చిత్రంలోని పాటలకి మంచి రెస్పాన్స్‌ వస్తోంది.

TFN Adminవాట్సాప్
షూటింగ్ అప్‌డేట్

'అల వైకుంఠపురములో' నా పని అయిపోయింది

త్రివిక్రమ్-అల్లు అర్జున్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న సినిమా 'అల వైకుంఠపురములో'. ప్రస్తుతం ఈ సినిమా శరవేగంగా షూటింగ్ ను జరుపుకుంటుంది. ఒక పక్క షూటింగ్ జరుపుకుంటూనే మరోపక్క ప్రమోషన్ కార్యక్రమాలు కూడా మొదలు పెట్టారు. దీనిలోభాగంగానే ఈ సినిమా నుండి ఇప్పటివరకూ 'సామజవరగమనా', 'రాములో రాములా' పాటలు రిలీజ్ చేయగా వాటికీ ఎంత రెస్పాన్స్ వచ్చిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. రీసెంట్ గా రిలీజ్ చేసిన టీజర్ కు కూడా మంచి రెస్పాన్స్ రావడంతో సినిమాపై భారీ అంచనాలే పెరిగాయి.

TFN Adminవాట్సాప్
Venky Mama 9 Days Collections
బాక్సాఫీస్

వెంకీమామ 9 రోజుల కలెక్షన్స్

బాబి దర్శకత్వంలో వెంకటేష్, నాగ చైతన్య కాంబినేషన్ లో వచ్చిన క్రేజీ ప్రాజెక్ట్ 'వెంకీమామ'. ఈ నెల 13వ తేదీన రిలీజ్ అయిన ఈ సినిమా మంచి టాక్ ను సొంతం చేసుకొని దూసుకుపోతుంది. ఇక కలెక్షన్స్ పరంగా కూడా మంచి కలెక్షన్స్ రాబడుతుంది. ఇప్పటికి ఈ సినిమా రిలీజ్ అయి పది రోజులు అవుతున్నా ఇంకా మంచి కలెక్షన్సే రాబడుతుంది. మరి ఈ సినిమా తొమ్మిదిరోజుల్లో ఎంత కలెక్షన్స్ రాబట్టిందో చూద్దాం.

TFN Adminవాట్సాప్
బాక్సాఫీస్

'ప్రతిరోజూ పండగే' ఫస్ట్ వీకెండ్ - సాలిడ్ కలెక్షన్స్

మారుతి దర్శకత్వంలో సాయి తేజ్, రాశీ ఖన్నా హీరో హీరోయిన్లు గా అవుట్ అండ్ అవుట్ ఫుల్ ఫ్యామిలీ ప్లస్ కామెడీ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన సినిమా ‘ప్రతిరోజూ పండగే’. టీజర్, ట్రైలర్, సాంగ్స్‌తో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చి.. మంచి టాక్ ను సొంతం చేసుకుంది. సినిమా విడుదలకు ముందు పాజిటీవ్ బజ్ ఉండగా.. మూవీ రిలీజ్ అయ్యాక ఆడియన్స్ లో పాజిటివిటి ఎక్కువైంది. దాదాపుగా అన్ని థియేటర్లలన్నీ హౌస్‌ఫుల్ అయిపోయాయి. అంతేకాదు సాయి ధరమ్ తేజ్ కెరీర్ లో ఈ మూవీ బిగ్గెస్ట్ ఓపెనర్ గా నిలిచింది.

TFN Adminవాట్సాప్
Director Sukumar Appreciates Prati Roju Pandaage Team On Movie Success
సినిమా వార్తలు

"ప్రతి రోజూ పండగే " మూవీ పై దర్శకుడు సుకుమార్ స్పందన

యూత్ ఫుల్ చిత్ర దర్శకుడు మారుతి దర్శకత్వం లో సాయి ధరమ్ తేజ్, రాశీఖన్నా జంటగా రూపొందిన "ప్రతి రోజూ పండగే " మూవీ ఘనవిజయం సాధించి భారీ వసూళ్ళతో విజయవంతంగా ప్రదర్శించబడుతుంది. కామెడీ ఆసరాగా ఫ్యామిలీ ఎమోషన్స్ ప్రధానం గా సాగిన ఈ మూవీ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది.

Team TFNవాట్సాప్
'సరిలేరు నీకెవ్వరు' టైటిల్ సాంగ్ ఫుల్ వెర్షన్ రిలీజ్
సాంగ్

'సరిలేరు నీకెవ్వరు' టైటిల్ సాంగ్ ఫుల్ వెర్షన్ రిలీజ్

వరుస అప్ డేట్స్ తో అభిమానులకు ఊపిరి ఆడకుండా చేస్తున్నారు 'సరిలేరు నీకెవ్వరు' చిత్రబృందం. ఇక ప్రతి సోమవారం ఒక్కో పాటను రిలీజ్ చేస్తూ 'సరిలేరు నీకెవ్వరు' టీం సూపర్ బజ్ క్రియేట్ చేస్తుంది. ఇక ఇప్పటికే మూడు పాటలను రిలీజ్ చేసిన చిత్రయూనిట్ ఇప్పుడు తాజాగా మరో పాటను రిలీజ్ చేసింది. ఈ సినిమా టైటిల్ సాంగ్ ఫుల్ వెర్షన్ ను రిలీజ్ చేశారు.

TFN Adminవాట్సాప్
Rajamouli About Mathu Vadalara Movie,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2019,Tollywood Movie Updates,Mathu Vadalara Movie Updates,Mathu Vadalara Telugu Movie Latest News,Director Rajamouli About Mathu Vadalara Movie,SS Rajamo
సినిమా వార్తలు

'మత్తు వదలరా' ఎంతో ఎమోషన్‌గా వుంది

నూతన దర్శకుడు రితేష్ రానా దర్శకత్వంలోప్రముఖ సంగీత దర్శకుడు MM కీరవాణి తనయుడు సింహ కోడూరి హీరోగా వస్తున్న న్యూ ఏజ్ మూవీ మత్తువదలరా. ఈ సినిమా ద్వారా సింహ హీరో గా టాలీవుడ్ కు పరిచయమవుతున్నారు. అంతేకాదు ఈ సినిమాతోనే కీరవాణి పెద్ద కొడుకు కాలభైరవ సంగీత దర్శకుడిగా పరిచయమవుతున్నాడు. ఇక డిసెంబర్ 25వ తేదీన ఈ సినిమాను రిలీజ్ చేస్తున్న నేపథ్యంలో ప్రమోషన్స్ తో బిజీగా వుంది చిత్రయూనిట్. ఈ నేపథ్యంలోనే నిన్న ప్రీ రిలీజ్ ఈవెంట్ జరిగిన సంగతి తెలిసిందే.

TFN Adminవాట్సాప్
సినిమా వార్తలు

దర్శకుడు మారుతి మరో మూవీ కి రెడీ

"భలే భలే మొగాడివోయ్ " , "మహానుభావుడు " వంటి సూపర్ హిట్ మూవీస్ ఫేమ్ దర్శకుడు మారుతి దర్శకత్వంలో సాయి ధరమ్ తేజ్, రాశీఖన్నా జంటగా రూపొందిన ఫ్యామిలీ ఎంటర్ టైనర్ "ప్రతి రోజూ పండగే " మూవీ ఘనవిజయం సాధించి దిగ్విజయంగా ప్రదర్శించబడుతుంది. దర్శకుడు మారుతి ఇప్పుడు మరో మూవీ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.

Team TFNవాట్సాప్
'మహానటి' ఖాతాలో మరో అవార్డ్
సినిమా వార్తలు

'మహానటి' ఖాతాలో మరో అవార్డ్

'మహానటి' సినిమాతో విమర్శకుల ప్రశంసలు సైతం దక్కించుకుంది కీర్తి సురేష్. ఇక ఈ సినిమాకు వచ్చిన అవార్డ్స్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. దీనిలోభాగంగానే జాతీయ అవార్డు కూడా దక్కిన సంగతి తెలిసిందే. 66వ జాతీయ చలన చిత్ర అవార్డులను ఈ ఏడాది ఆగస్ట్ లోనే ప్రకటించారు. అయితే నేడు ఢిల్లీలోని విజ్ఞాన్ భవన్ లో అవార్డుల ప్రదానోత్సవం జరిగింది. ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు చేతుల మీదుగా మహానటి అవార్డు ను సొంతం చేసుకుంది.

TFN Adminవాట్సాప్

షేర్