హీరో సాయి ధరమ్ తేజ్ , రాశీ ఖన్నా జంటగా యూత్ ఫుల్ మూవీస్ దర్శకుడు మారుతి దర్శకత్వంలో రూపొందిన కామెడీ , ఎమోషనల్ డ్రామా “ప్రతి రోజూ పండగే ” మూవీ 20 వ తేదీ రిలీజ్ అయ్యి పాజిటివ్ టాక్ తో విజయవంతం గా ప్రదర్శించబడుతుంది. ఈ మూవీ లో సత్యరాజ్, రావు రమేష్ ముఖ్య పాత్రలలో నటించారు. ఒక వినూత్న కాన్సెప్ట్ తో రూపొందిన ఫ్యామిలీ ఎంటర్ టైనర్ కు థమన్ ఎస్ సంగీతం అందించారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ సమర్పణ లో గీత ఆర్ట్స్ 2 పిక్చర్స్, యు వి క్రియేషన్స్ బ్యానర్స్ పై రూపొందిన “ప్రతి రోజూ పండగే ” మూవీ ఫస్ట్ డే ప్రపంచవ్యాప్తం గా 8కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసింది. కామెడీ తో పాటు ఎమోషనల్ సీన్స్ చిత్ర విజయానికి సహకరించాయి. “ప్రతి రోజూ పండగే ” మూవీ కి ప్రేక్షకాదరణ లభించడంతో ఒక ప్రమోషనల్ టూర్ ను చిత్ర యూనిట్ ప్లాన్ చేసిందని సమాచారం
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: