‘రూలర్’ ఫస్ట్ డే కలెక్షన్స్

Ruler Movie First Day Collections

కె.ఎస్.రవికుమార్ దర్శకత్వంలో బాలకృష్ణ హీరోగా తెరకెక్కిన సినిమా ‘రూలర్’. హ్యాపీ మూవీస్ ప‌తాకంపై ప్ర‌ముఖ నిర్మాత సి.క‌ళ్యాణ్ నిర్మించిన ఈ సినిమా నిన్న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి టీజర్, ట్రయిలర్ లతో అంచనాలు పెంచిన ఈ సినిమా తొలి షో నుండే నెగటివ్ టాక్ ను సొంతం చేసుకుంది. అయితే టాక్ తో సంబంధ లేకుండా ఈ సినిమా ఫస్ట్ డే బాగానే కలెక్షన్స్ రాబట్టినట్టు తెలుస్తుంది. మరి ఏయే ఏరియాలో ఈ సినిమా ఎంత కలెక్షన్ రాబట్టిందో చూద్దాం..
ఏరియావైజ్ కలెక్షన్లు…

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

నైజాం 0.68కోట్లు
సీడెడ్ 1.08కోట్లు
నెల్లూరు 0.22కోట్లు
కృష్ణ 0.19కోట్లు
గుంటూరు 1.20కోట్లు
వైజాగ్ 0.27కోట్లు
తూర్పుగోదావరి 0.26కోట్లు
పశ్చిమగోదావారి 0.21కోట్లు

మొత్తం తెలుగు రాష్ట్రాల షేర్ 4.11కోట్లు వసూలు చేసింది

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

5 × one =