కంటెంట్‌కు వెళ్లండి
తెలుగు ఫిల్మ్‌నగర్
వెనక్కి

Telugu Film News 2019

ట్యాగ్ · 2027 కథనాలు · పేజీ 4

సినిమా వార్తలు

అభిమానులకు అండగా ‘మెగా’ ఇన్సూరెన్స్

మెగా కుటుంబం మెగా అభిమానులకు ఎప్పుడూ తోడుగానే ఉంటుంది. అందుకే మెగా ఫ్యామిలీ పై అభిమానుల్లో అంత అభిమానం ఉంటుంది. మెగా ఫ్యామిలీ అభిమానుల గురించి అయితే కొత్తగా చెప్పాల్సిన పని లేదు హీరోల కోసం ప్రాణమిచ్చే అభిమానులు కోట్లలో ఉన్నారు. తెలుగు సినీ పరిశ్రమలో ఆ ఫ్యామిలీపై వుండే అభిమానం సెపరేటు. అలాగే మెగా ఫ్యామిలీ కూడా అభిమానులంటే అంతే ప్రాణంగా వుంటారు. వారికి ఎలాంటి సహాయ సహకారాలు కావాలన్నా ముందుంటారు.

TFN Adminవాట్సాప్
షూటింగ్ అప్‌డేట్

'సరిలేరు నీకెవ్వరు' మహేష్ డబ్బింగ్ పూర్తి..!

అనిల్ రావిపూడి దర్శకత్వంలో సూపర్ స్టార్ మహేష్ బాబు హీరో గా అవుట్ అండ్ అవుట్ కామెడీ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న సినిమా 'సరిలేరు నీకెవ్వరు'. ప్రస్తుతం ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులను జరుపుకుంటుంది. ఇక మరోపక్క ప్రమోషన్ కార్యక్రమాల్లో కూడా జోరు పెంచారు చిత్రయూనిట్. ఇక ఈ సినిమా నుండి ఇప్పటికే పలు పాటలు, టీజర్ రిలీజ్ చేయగా వాటికి సూపర్ రెస్పాన్స్ వచ్చింది.

TFN Adminవాట్సాప్
సినిమా వార్తలు

'దర్బార్' ప్రీ రిలీజ్ ఈవెంట్ కు వేదిక ఖరారు

మురగదాస్ దర్శకత్వంలో సూపర్ స్టార్ రజినీ కాంత్, నయనతార ప్రధాన పాత్రల్లో దర్బార్ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా షూటింగ్ ఇటీవలే ముగిసింది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటున్న ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలు కూడా మొదలుపెట్టేసింది. ఈ నేపథ్యంలోనే ఇప్పటికే ఈ సినిమా నుండి రెండు పాటలను రిలీజ్ చేశారు. ఇప్పటికే విడుదలైన రజినీ లుక్‌, మోషన్ పోస్టర్లతో పాటు ఈ చిత్రం టీజర్, ట్రైలర్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది.

TFN Adminవాట్సాప్
Heroes Weakness Concept Working Well In Tollywood,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2019,Tollywood Movie Updates,2019 Telugu Cinemas,2019 Telugu Movies News,Heroes Weakness Concept Working Well In Telugu Movies,Actors Heroes
స్పెషల్

హీరోల బలహీనతలే - సినిమాకు బలం

హీరోలో లోపం ఉన్న క‌థ‌లు ఇప్పుడు తెలుగు ఇండ‌స్ట్రీలో చాలానే వ‌స్తున్నాయి. ఒక‌ప్పుడు అంటే హీరో అంటే హీరోలాగే ఉండాలి. హీరోయిజం చూపించాలి. కానీ ఇప్పుడు మ‌న హీరోలు కూడా మారిపోయారు. తమ ఇమేజ్‌ను పక్కన పెట్టి సరికొత్త ప్రయోగాలు చేస్తున్నారు. ఈ మ‌ధ్య కాలంలో ఎక్కువ‌గా హీరోల‌కు లోపం ఉన్న క‌థ‌లే వ‌స్తున్నాయి. అంతేకాదు విభిన్నతను మన ప్రేక్షకులు ఎప్పుడూ కోరుకుంటారు కాబట్టి హీరోలో లోపం కాకుండా.. కంటెంట్ ను చూస్తున్నారు. సినిమాలను హిట్ చేస్తున్నారు. దీనితో హీరోల బలహీనతలే.. సినిమాకు బలంగా మారుతున్నాయి. మరి అలా వచ్చిన సినిమాలు ఏంటో ఒకసారి చూద్దాం.

TFN Adminవాట్సాప్
Bheeshma Movie First Single Out Now,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2019,Tollywood Movie Updates,Bheeshma Movie Updates,Bheeshma Telugu Movie Latest News,Bheeshma Songs,Bheeshma Movie Songs,Bheeshma Telugu Movie Songs
సినిమా వార్తలు

'భీష్మ' నుండి 'సింగిల్స్ ఆంథమ్' రిలీజ్

‘ఛలో’ ఫేమ్‌ వెంకీ కుడుముల దర్శకత్వంలో నితిన్ ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న సినిమా భీష్మ. ఈ సినిమా షూటింగ్ తుది దశకు వచ్చింది. ఇక ఒక పక్క షూటింగ్ జరుపుకుంటూనే...మరోపక్క డబ్బింగ్ ను కూడా స్టార్ట్ చేసేసారు. ప్రస్తుతం పాటల చిత్రీకరణ కోసం రోమ్ వెళ్ళింది చిత్రయూనిట్. ఈ పాటల షూటింగ్ పూర్తయితే సినిమా షూటింగ్ పూర్తయినట్టే. ఇక ఇప్పటికే ఈసినిమా నుండి ఫస్ట్ గ్లింప్స్ ను రిలీజ్ చేయగా దానికి మంచి రెస్పాన్స్ వచ్చింది.

TFN Adminవాట్సాప్
Parasuram To Direct Mahesh Babu After Naga Chaitanya Movie
సినిమా వార్తలు

నాగ చైతన్య తరువాత మహేష్ తోనే..!

విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న హీరో హీరోయిన్లుగా.. గీతా గోవిందం సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్టు అందుకున్నాడు దర్శకుడు పరశురాం. ఇక ఈ సినిమాతో పరుసురాం కి వరుస అవకాశాలు వస్తాయని అందరు అనుకున్నారు. కానీ అది మాత్రం జరగలేదు. అయితే ఆ మధ్య మహేష్ బాబు, అల్లు అర్జున్ , అఖిల్ పేర్లు బలంగా వినిపించాయి. కానీ వర్కౌట్ కాలేదు. ఫైనల్ గా నాగ చైతన్యతో సినిమా ఫిక్స్ అయింది. ఇటీవలే ఈ సినిమాను అధికారికంగా ప్రకటించారు. ఇది నాగ చైతన్యకి 20వ సినిమా. ఈ సినిమాని 14 రీల్స్ ప్లస్ ఎంటర్ టైన్ మెంట్స్ నిర్మిస్తుంది.

TFN Adminవాట్సాప్
Mahesh Babu Completes Dubbing Part For Sarileru Neekevvaru
సినిమా వార్తలు

" సరిలేరు నీకెవ్వరు " మూవీ డబ్బింగ్ పార్ట్ కంప్లీట్

సూపర్ స్టార్ మహేష్ బాబు, లక్కీ హీరోయిన్ రష్మిక జంటగా సక్సెస్ ఫుల్ చిత్ర దర్శకుడు అనిల్ రావిపూడి దర్శకత్వంలో రూపొందిన మాస్ ఎంటర్ టైనర్ "సరిలేరు నీకెవ్వరు " మూవీ జనవరి 11 వ తేదీ సంక్రాంతి కానుకగా రిలీజ్ కానుంది. లేడీ అమితాబ్ విజయశాంతి ఒక కీలక పాత్రలో నటించగా రాజేంద్ర ప్రసాద్, ప్రకాష్ రాజ్, రావు రమేష్ హరితేజ ముఖ్య పాత్రలలో నటించారు. మిల్కీ బ్యూటీ తమన్నా ఒక స్పెషల్ సాంగ్ లో నటించారు. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించారు.

Team TFNవాట్సాప్
Bollywood Movie Actors Roped In For Fighter Movie
సినిమా వార్తలు

"ఫైటర్ " మూవీ లో బాలీవుడ్ యాక్టర్స్

పూరి కనెక్ట్స్ (పూరి జగన్నాథ్, ఛార్మీ ) నిర్మాణ సారథ్యం లో పూరి జగన్నాథ్ టూరింగ్ టాకీస్ బ్యానర్ పై పూరి జగన్నాథ్ దర్శకత్వంలో క్రేజీ హీరో విజయ్ దేవరకొండ కథానాయకుడిగా యాక్షన్ థ్రిల్లర్ మూవీ "ఫైటర్ " జనవరి లో ప్రారంభం కానున్న విషయం తెలిసిందే. బాలీవుడ్ హీరోయిన్ జాన్వీ కపూర్ కథానాయిక గా టాలీవుడ్ కు పరిచయం అవుతున్నారు.

Team TFNవాట్సాప్
Mathu Vadalara Gets Superb Response
సినిమా వార్తలు

'మత్తు వదలరా' కు సూపర్ రెస్పాన్స్

సినిమా బావుంటే ప్రేక్షకులు ఎప్పుడూ ఆదరిస్తారని మరోసారి నిజమైంది 'మత్తు వదలరా' సినిమా విషయంలో. ఎలాంటి సినిమాలకు మౌత్ టాక్ ఉంటే చాలు. సినిమా హిట్ ఐపోయినట్టే. ప్రస్తుతం ‘మత్తు వదలరా’ సినిమా విషయంలో ఇదే జరుగుతోంది.ఫస్ట్ షో నుండే మంచి టాక్ తో దూసుకుపోతుంది. ఇక ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా ఆకట్టుకుంటోంది. మంచి క్రైమ్ థ్రిల్లర్‌ను అందించారని ప్రేక్షకులు కొనియాడుతున్నారు. ఇక తాజా సమాచారం ప్రకారం.. ఈ సినిమాకు వస్తున్న రెస్పాన్స్ నేపథ్యంలో ఎక్స్ట్రా షోలు యాడ్ చేస్తున్నట్టు తెలుస్తుంది.

TFN Adminవాట్సాప్
సినిమా వార్తలు

నితిన్, రష్మిక డాన్స్ వీడియో వైరల్

సితార ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై బ్లాక్ బస్టర్ "ఛలో " మూవీ ఫేమ్ దర్శకుడు వెంకీ కుడుముల దర్శకత్వంలో యంగ్ హీరో నితిన్ , అందాల తార రష్మిక జంటగా రూపొందుతున్న రొమాంటిక్ ఎంటర్ టైనర్ "భీష్మ " మూవీ సాంగ్స్ చిత్రీకరణ కై చిత్ర యూనిట్ రోమ్ కు వెళ్ళిన విషయం తెలిసిందే. డాన్స్ డైరెక్టర్ శేఖర్ పర్యవేక్షణ లో సాంగ్స్ చిత్రీకరణ జరుగుతుంది. "భీష్మ " మూవీ ఫిబ్రవరి 21 వ తేదీ రిలీజ్ కానుంది.

Team TFNవాట్సాప్
Sharwanand Plans Three Movie Releases In 2020,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2019,Tollywood Movie Updates,Sharwanand New Movie News,Sharwanand Upcoming Film News,Sharwanand Next Project News,List Of Sharwanand Films in 20
సినిమా వార్తలు

2020 సంవత్సరంలో మూడు సినిమాలు రిలీజ్

యంగ్ హీరో శర్వానంద్ 2020 సంవత్సరంలో మూడు సినిమాలతో ప్రేక్షక, అభిమానులను అలరించనున్నారు. శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై ప్రేమ్ కుమార్ దర్శకత్వంలో శర్వానంద్, సమంత జంటగా రూపొందిన రొమాంటిక్ డ్రామా తమిళ సూపర్ హిట్ మూవీ "96 " తెలుగు రీమేక్ ఫిబ్రవరి నెలలో రిలీజ్ కానుంది. హీరో శర్వానంద్ ప్రస్తుతం రెండు సినిమాల షూటింగ్స్ లో బిజీగా ఉన్నారు.

Team TFNవాట్సాప్
స్పెషల్

కొత్త నెలలో.. కొత్త సినిమాల సందడి

2019 ముగింపు దశకు వచ్చేసింది. మరో ఐదు రోజుల్లో 2020 లోకి అడుగు పెట్టబోతున్నాం. ఇక ఈ ఏడాది ఎన్నో సినిమాలు ప్రేక్షకుల ముందుకు వచ్చి సందడి చేశాయి. వాటిలో కొన్ని సినిమాలు బాక్స్ ఆఫీస్ వద్ద బోల్తా కొడితే.. కొన్ని సినిమాలు బ్లాక్ బస్టర్ హిట్స్ అందుకున్నాయి. కొంతమంది హీరోలకు ప్లాప్స్ ఎదురైతే.. కొంతమంది హీరోలకు ఈ ఏడాది కలిసొచ్చింది. ఇక గత శుక్రవారంతో ఈ ఏడాది వచ్చే సినిమాలకు ఫుల్ స్టాప్ పడింది. ఈ నేపథ్యంలో కొత్త ఏడాది.. కొత్త నెలలో రిలీజ్ కు సినిమాలు సిద్ధమయ్యాయి. మరి కొత్త నెలలో ఎన్ని కొత్త సినిమాల సందడి చేస్తున్నాయో చూద్దాం..

TFN Adminవాట్సాప్
సినిమా వార్తలు

మ‌హేష్ బాబుతో ప‌ర‌శురామ్ నెక్స్ట్ ఫిల్మ్ క‌న్ఫ‌ర్మ్

గ‌త ఏడాది సంచ‌ల‌నం `గీత గోవిందం`తో కెరీర్ బెస్ట్ హిట్ ని అందుకున్నాడు ద‌ర్శ‌కుడు ప‌ర‌శురామ్. ఏడాదికి పైగా విరామం తీసుకున్న ఈ టాలెంటెడ్ డైరెక్ట‌ర్... త‌న నెక్స్ట్ వెంచ‌ర్ ని యువ సామ్రాట్ నాగ‌చైత‌న్య‌తో చేయ‌బోతున్నాడు. ప్ర‌స్తుతం ప్రీ ప్రొడ‌క్ష‌న్ ద‌శ‌లో ఉన్న ఈ క్రేజీ ప్రాజెక్ట్... 2020 వేస‌విలో ప‌ట్టాలెక్క‌నుంది.

Team TFNవాట్సాప్
సినిమా వార్తలు

ప‌్ర‌ణీత‌... బాలీవుడ్ రేర్ రికార్డ్

ద‌క్షిణాదిన స్టార్ డ‌మ్ పొందిన ప‌లువురు క‌థానాయిక‌లు బాలీవుడ్ లోనూ ఎంట్రీ ఇచ్చారు, ఇస్తున్నారు. అయితే, ఒకే రోజున `డబుల్ ఎంట్రీ` ఇచ్చిన నాయిక‌లు మాత్రం అరుద‌నే చెప్పాలి. అలా... `బాపుగారి బొమ్మ‌` ప్ర‌ణీత ఓ రేర్ రికార్డ్ ని త‌న ఖాతాలో వేసుకోబోతోంది.

Team TFNవాట్సాప్
సినిమా వార్తలు

మారుతి సెంటిమెంట్ రిపీట్

విజ‌య‌వంత‌మైన చిత్రాల‌కు చిరునామాగా నిల‌చిన యువ ద‌ర్శ‌కుల్లో మారుతి ఒక‌రు. కెరీర్ ఆరంభంలో వ‌రుస విజ‌యాల‌తో అల‌రించిన ఈ టాలెంటెడ్ డైరెక్ట‌ర్... గ‌త కొంత‌కాలంగా మాత్రం ఆల్ట‌ర్నేటివ్ స‌క్సెస్ ల‌తో ముందుకు సాగుతుండ‌డం వార్త‌ల్లో నిలుస్తోంది.

Team TFNవాట్సాప్
సినిమా వార్తలు

హార‌ర్ థ్రిల్ల‌ర్ లో స‌మంత‌?

`యూ ట‌ర్న్`(2018), `ఓ బేబి`(2019)... ఇలా ఏడాదికో హీరోయిన్ ఓరియెంటెడ్ మూవీతో ముందుకు సాగుతోంది టాలెంటెడ్ బ్యూటీ స‌మంత‌. ఈ ప‌రంప‌ర‌లోనే వ‌చ్చే ఏడాది కూడా ఓ బైలింగ్వ‌ల్ హార‌ర్ థ్రిల్ల‌ర్ తో ప‌ల‌క‌రించ‌బోతోంద‌ట ఈ కుంద‌న‌పు బొమ్మ‌.

Team TFNవాట్సాప్
సినిమా వార్తలు

ప‌వ‌న్ సినిమాకి కీర‌వాణి బాణీలు?

ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ సిల్వ‌ర్ స్క్రీన్ పై రీ-ఎంట్రీ ఇవ్వ‌బోతున్న‌ట్లు వార్త‌లు వినిపిస్తున్న సంగ‌తి తెలిసిందే. తొలుత `పింక్` రీమేక్ లో న‌టించ‌నున్న ప‌వ‌న్... ఆ త‌రువాత క్రిష్ రూపొందించ‌నున్న కాస్ట్యూమ్ డ్రామాలో సంద‌డి చేయ‌బోతున్నాడ‌న్న‌దే ఆ క‌థ‌నాల సారాంశం.

Team TFNవాట్సాప్
సినిమా వార్తలు

గల్లా అశోక్ సినిమాలో జగపతిబాబు..!

టిడిపి ఎంపి గల్లా జ‌యదేవ్, మహేష్ బాబు మేనల్లుడు గ‌ల్లా అశోక్ హీరో గా శ్రీరామ్‌ ఆదిత్య దర్శకత్వంలో కొత్త సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ ను శరవేగంగా జరుపుకుంటుంది. ఇక అప్పుడు ఈషూటింగ్ ను స్టార్ట్ చేసిందో లేదో.. అప్పుడే ఫస్ట్ షెడ్యూల్ ను పూర్తి చేసుకుంది.

TFN Adminవాట్సాప్
సాంగ్

'దర్బార్' నుండి రెండో పాట రిలీజ్

మురగదాస్ దర్శకత్వంలో సూపర్ స్టార్ రజినీ కాంత్, నయనతార ప్రధాన పాత్రల్లో దర్బార్ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా షూటింగ్ ఇటీవలే ముగిసింది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటున్న ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలు కూడా మొదలుపెట్టేసింది. ఈ నేపథ్యంలోనే ఇటీవల ఈ సినిమానుండి మొదటి పాటను రిలీజ్ చేశారు. 'ధుమ్మూ ధూళీ' అంటూ సాగే మొదటి పాత బాగానే ఆకట్టుకుంది. ఇక ఇప్పుడు తాజాగా రెండో పాటను రిలీజ్ చేశారు చిత్రయూనిట్. ' డుమ్ డుమ్' అంటూ వచ్చే ఈ పాట లిరికల్ వీడియో ను రిలీజ్ చేశారు.

TFN Adminవాట్సాప్
Cloud 9 Moment For Actress Trisha,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2019,Tollywood Movie Updates,Trisha Latest News,Trisha Upcoming Movie News,Trisha Next Film Updates,Trisha Latest Movie Details
సినిమా వార్తలు

‘96’కు 11 అవార్డులు

ప్రేమ్ కుమార్ ద‌ర్శ‌క‌త్వంలో విజ‌య్ సేతుప‌తి, త్రిష ప్ర‌ధాన పాత్ర‌ల్లో వచ్చిన ఫీల్ గుడ్ రొమాంటిక్ ఎంట‌ర్ టైన‌ర్ '96' సినిమా ఎంత ఘన విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇక ఈ సినిమా తెలుగులో రీమేక్ అవుతున్న సంగ‌తి తెలిసిందే. శ‌ర్వానంద్, స‌మంత జంట‌గా న‌టిస్తున్న ఈ రీమేక్ కు కూడా త‌మిళ వెర్ష‌న్ ను డైరెక్ట్ చేసిన ప్రేమ్ కుమారే ద‌ర్శ‌క‌త్వం వహిస్తున్నారు. `దిల్` రాజు నిర్మిస్తున్న ఈ సినిమాని ఫిబ్ర‌వరి 7న విడుద‌ల చేయ‌బోతున్నారు.

TFN Adminవాట్సాప్

షేర్