నితిన్, రష్మిక డాన్స్ వీడియో వైరల్

Nithiin And Rashmika Dance Video Goes Viral On Twitter,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2019,Tollywood Movie Updates,Nithiin And Rashmika Latest News,Nithiin And Rashmika New Movie Updates,Nithiin And Rashmika Latest Update,Beeshma Movie Updates,Beeshma Telugu Movie Latest News

సితార ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై బ్లాక్ బస్టర్ “ఛలో ” మూవీ ఫేమ్ దర్శకుడు వెంకీ కుడుముల దర్శకత్వంలో యంగ్ హీరో నితిన్ , అందాల తార రష్మిక జంటగా రూపొందుతున్న రొమాంటిక్ ఎంటర్ టైనర్ “భీష్మ ” మూవీ సాంగ్స్ చిత్రీకరణ కై చిత్ర యూనిట్ రోమ్ కు వెళ్ళిన విషయం తెలిసిందే. డాన్స్ డైరెక్టర్ శేఖర్ పర్యవేక్షణ లో సాంగ్స్ చిత్రీకరణ జరుగుతుంది. “భీష్మ ” మూవీ ఫిబ్రవరి 21 వ తేదీ రిలీజ్ కానుంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

రోమ్ లో సందడి చేస్తున్న “భీష్మ ” మూవీ టీమ్ వరుస అప్ డేట్స్ తో ప్రేక్షకులను థ్రిల్ కు గురిచేస్తున్నారు. “భీష్మ ” మూవీ మొదటి సాంగ్ రిలీజ్ గు రించి తెలుపుతూ రిలీజ్ చేసిన వీడియో హల్ చల్ చేస్తుండగా , మరో వీడియో సోషల్ మీడియా లో వైరల్ గా మారింది. హృతిక్ రోషన్ హీరోగా నటించిన బాలీవుడ్ బ్లాక్ బస్టర్ మూవీ “వార్ ” లోని “ఘుంగ్రూ” సాంగ్ కు నితిన్, రష్మిక డాన్స్ చేసి హృతిక్ రోషన్ కు అంకితమిచ్చారు. ఆ డాన్స్ వీడియో ను రష్మిక ట్విట్టర్ లో షేర్ చేశారు. ఆ వీడియో ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది. “భీష్మ ” మూవీ పై భారీ అంచనాలు నెలకొన్నాయి.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.