మారుతి సెంటిమెంట్ రిపీట్

Director Maruthi Sentiment Repeats

విజ‌య‌వంత‌మైన చిత్రాల‌కు చిరునామాగా నిల‌చిన యువ ద‌ర్శ‌కుల్లో మారుతి ఒక‌రు. కెరీర్ ఆరంభంలో వ‌రుస విజ‌యాల‌తో అల‌రించిన ఈ టాలెంటెడ్ డైరెక్ట‌ర్… గ‌త కొంత‌కాలంగా మాత్రం ఆల్ట‌ర్నేటివ్ స‌క్సెస్ ల‌తో ముందుకు సాగుతుండ‌డం వార్త‌ల్లో నిలుస్తోంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

కాస్త వివ‌రాల్లోకి వెళితే… `ఈరోజుల్లో`, `బ‌స్ స్టాప్`, `ప్రేమ‌క‌థా చిత్ర‌మ్` (ద‌ర్శ‌క‌త్వ ప‌ర్య‌వేక్ష‌ణ‌), `కొత్త జంట‌` ఇలా కెరీర్ ఆరంభంలో వ‌రుస విజ‌యాలు చూసిన మారుతి… అనంత‌రం `భ‌లే భ‌లే మ‌గాడివోయ్`తో కెరీర్ బెస్ట్ హిట్ ని అందుకున్నాడు. అయితే, ఆ త‌రువాత వ‌చ్చిన `బాబు బంగారం` ఆశించిన విజ‌యం సాధించ‌క‌పోగా, `మ‌హానుభావుడు` మాత్రం క‌మ‌ర్షియ‌ల్ గా ఓకే అనిపించుకుంది. ఇక గ‌త ఏడాది రిలీజైన‌ `శైల‌జా రెడ్డి అల్లుడు` నిరాశ‌ప‌ర‌చ‌గా… ఈ సంవ‌త్స‌రాంతంలో వ‌చ్చిన `ప్ర‌తి రోజూ పండ‌గే` స‌క్సెస్ ఫుల్ మూవీగా నిల‌చింది.

ఓవ‌రాల్ గా… ఇటీవ‌ల కాలంలో మారుతికి ఒక విజ‌యం త‌రువాత ఒక ప‌రాజ‌యం అన్న‌ట్లుగా కెరీర్ సాగుతోంద‌న్న‌మాట‌. మ‌రి… నెక్స్ట్ మూవీ నుంచి అయినా మారుతి వ‌రుస విజ‌యాల‌తో ముందుకు సాగుతాడేమో చూడాలి.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

ten − six =