“ఫైటర్ ” మూవీ లో బాలీవుడ్ యాక్టర్స్

Bollywood Movie Actors Roped In For Fighter Movie

పూరి కనెక్ట్స్ (పూరి జగన్నాథ్, ఛార్మీ ) నిర్మాణ సారథ్యం లో పూరి జగన్నాథ్ టూరింగ్ టాకీస్ బ్యానర్ పై పూరి జగన్నాథ్ దర్శకత్వంలో క్రేజీ హీరో విజయ్ దేవరకొండ కథానాయకుడిగా యాక్షన్ థ్రిల్లర్ మూవీ “ఫైటర్ ” జనవరి లో ప్రారంభం కానున్న విషయం తెలిసిందే. బాలీవుడ్ హీరోయిన్ జాన్వీ కపూర్ కథానాయిక గా టాలీవుడ్ కు పరిచయం అవుతున్నారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

“ఫైటర్ ” మూవీ కి ప్రముఖ బాలీవుడ్ నిర్మాత కరణ్ జోహార్ సహ నిర్మాత గా జాయిన్ కావడంతో, భారీ బడ్జెట్ తో పాన్ ఇండియా మూవీ గా రూపొందనుంది. బాలీవుడ్ ఆడియన్స్ ను ఇంప్రెస్ చేసేలా ఈ మూవీ ముఖ్యపాత్రలకు బాలీవుడ్ యాక్టర్స్ ను ఎంపిక చేయనున్నారు. దర్శక, నిర్మాత పూరి జగన్నాథ్, నిర్మాత కరణ్ జోహార్, హీరో విజయ్ దేవరకొండ లీడ్ యాక్టర్స్ ను ఎంపిక చేయడం లో బిజీ గా ఉన్నారు.
“ఫైటర్ ” మూవీ సమ్మర్ లో రిలీజ్ కానుంది. హీరో విజయ్ ప్రస్తుతం క్రాంతి మాధవ్ దర్శకత్వంలో రూపొందుతున్న “వరల్డ్ ఫేమస్ లవర్ “మూవీ షూటింగ్ లో బిజీగా ఉన్నారు.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

three × two =