2020 సంవత్సరంలో మూడు సినిమాలు రిలీజ్

Sharwanand Plans Three Movie Releases In 2020,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2019,Tollywood Movie Updates,Sharwanand New Movie News,Sharwanand Upcoming Film News,Sharwanand Next Project News,List Of Sharwanand Films in 2020

యంగ్ హీరో శర్వానంద్ 2020 సంవత్సరంలో మూడు సినిమాలతో ప్రేక్షక, అభిమానులను అలరించనున్నారు. శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై ప్రేమ్ కుమార్ దర్శకత్వంలో శర్వానంద్, సమంత జంటగా రూపొందిన రొమాంటిక్ డ్రామా తమిళ సూపర్ హిట్ మూవీ “96 ” తెలుగు రీమేక్ ఫిబ్రవరి నెలలో రిలీజ్ కానుంది. హీరో శర్వానంద్ ప్రస్తుతం రెండు సినిమాల షూటింగ్స్ లో బిజీగా ఉన్నారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

14రీల్స్ ప్లస్ బ్యానర్ పై నూతన దర్శకుడు కిషోర్ రెడ్డి దర్శకత్వం లో శర్వానంద్, ప్రియాంక అరుళ్ మోహన్ జంటగా రైతు సమస్యల నేపథ్యంలో “శ్రీకారం ” మూవీ రూపొందుతుంది. ఈ మూవీ సమ్మర్ లో రిలీజ్ కానుంది. శ్రీ కార్తిక్ దర్శకత్వంలో శర్వానంద్ హీరోగా తెలుగు, తమిళ భాషలలో మరో మూవీ రూపొందుతుంది. ఈ మూవీ పోస్ట్ సమ్మర్ లో రిలీజ్ కానుంది. బ్లాక్ బస్టర్ “RX 100” మూవీ దర్శకుడు అజయ్ భూపతి దర్శకత్వంలో రూపొందే “మహా సముద్రం ” మూవీకి శర్వానంద్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

10 − 5 =