హార‌ర్ థ్రిల్ల‌ర్ లో స‌మంత‌?

Samantha Once Again Chooses To Act In A Horror Thriller Movie

`యూ ట‌ర్న్`(2018), `ఓ బేబి`(2019)… ఇలా ఏడాదికో హీరోయిన్ ఓరియెంటెడ్ మూవీతో ముందుకు సాగుతోంది టాలెంటెడ్ బ్యూటీ స‌మంత‌. ఈ ప‌రంప‌ర‌లోనే వ‌చ్చే ఏడాది కూడా ఓ బైలింగ్వ‌ల్ హార‌ర్ థ్రిల్ల‌ర్ తో ప‌ల‌క‌రించ‌బోతోంద‌ట ఈ కుంద‌న‌పు బొమ్మ‌.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఆ వివ‌రాల్లోకి వెళితే… న‌య‌న‌తార ప్ర‌ధాన పాత్ర‌లో `మాయ‌` (తెలుగులో `మ‌యూరి`), తాప్సీ ముఖ్య పాత్ర‌లో `గేమ్ ఓవ‌ర్` చిత్రాల‌ను రూపొందించి ద‌ర్శ‌కుడిగా మ‌న్న‌న‌లు పొందిన అశ్విన్ శ‌ర‌వ‌ణ‌న్… ప్ర‌స్తుతం మ‌రో ఫిమేల్ సెంట్రిక్ ఫిల్మ్ ని ప్లాన్ చేస్తున్నాడ‌ట‌. ఇందులోనే సామ్ లీడ్ రోల్ లో క‌నిపించ‌నుంది. ఓ ప్ర‌ముఖ నిర్మాత నిర్మించ‌నున్న ఈ క్రేజీ ప్రాజెక్ట్… తెలుగు, త‌మిళ భాష‌ల్లో బైలింగ్వ‌ల్ మూవీగా తెర‌కెక్క‌నుంది. కాగా, త్వ‌ర‌లోనే ప‌ట్టాలెక్క‌నున్న ఈ హార‌ర్ థ్రిల్ల‌ర్… వ‌చ్చే ఏడాది ద్వితీయార్ధంలో తెర‌పైకి రానుంది.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

5 × five =