కంటెంట్‌కు వెళ్లండి
తెలుగు ఫిల్మ్‌నగర్
వెనక్కి

Rashmika Mandanna

ట్యాగ్ · 454 కథనాలు · పేజీ 22

Actress Rashmika Mandanna Grabs Chance To Act Alongside Tamil Super Star Thalapathy Vijay
సినిమా వార్తలు

దళపతి విజయ్ కు జోడీ గా రష్మిక ?

టాలీవుడ్ లో సక్సెస్ ఫుల్ చిత్ర హీరోయిన్ గా రాణిస్తున్న రష్మిక ప్రస్తుతం సుకుమార్ దర్శకత్వంలో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా రూపొందుతున్న " పుష్ప " మూవీ లో నటిస్తున్న విషయం తెలిసిందే. లాక్ డౌన్ సమయంలో ఇంటికి పరిమితం అయినా రష్మిక సోషల్ మీడియా లో ఫొటోస్ , వీడియోస్ షేర్ చేస్తూ అభిమానులను అలరిస్తున్నారు.

Team TFNవాట్సాప్
సినిమా వార్తలు

రష్మిక అనూహ్య నిర్ణయం ?

"ఛలో ", "గీత గోవిందం ", సరిలేరు నీకెవ్వరు", "భీష్మ " వంటి బ్లాక్ బస్టర్ మూవీస్ తో టాలీవుడ్ లో సక్సెస్ ఫుల్ హీరోయిన్ గా దూసుకుపోతున్న రష్మిక లక్కీ హీరోయిన్ గా పేరుపొందారు. తెలుగు తో పాటు కన్నడ , తమిళ భాష చిత్రాల ఆఫర్స్ అందుకుంటున్నారు. లాక్ డౌన్ సమయంలో సోషల్ మీడియా లో ఫొటోస్ , వీడియోస్ షేర్ చేస్తూ అభిమానులను అలరిస్తున్నారు. రష్మిక ప్రస్తుతం సుకుమార్ దర్శకత్వంలో రూపొందుతున్న "పుష్ప " మూవీ లో కథానాయికగా నటిస్తున్నారు.

Team TFNవాట్సాప్
సినిమా వార్తలు

రష్మిక ఇన్ స్టా గ్రామ్ లో కొత్త ఫొటో

బ్లాక్ బస్టర్ "ఛలో" మూవీ తో టాలీవుడ్ కు పరిచయం అయిన కన్నడ బ్యూటీ రష్మిక "గీత గోవిందం " మూవీ ఘనవిజయంతో స్టార్ హీరోయిన్ గా మారారు. "సరిలేరు నీకెవ్వరు", "భీష్మ" వంటి సూపర్ హిట్ మూవీస్ లో తన అందం , అభినయం తో ప్రేక్షక హృదయాలను గెలుచుకున్నారు. టాలీవుడ్ లో సక్సెస్ ఫుల్ హీరోయిన్ గా కొనసాగుతున్న రష్మిక సోషల్ మీడియా లో ఫొటోస్ , వీడియోస్ షేర్ చేస్తూ లాక్ డౌన్ సమయాన్ని స్పెండ్ చేస్తున్నారు.

Team TFNవాట్సాప్
సినిమా వార్తలు

విజయ్ తో నటించట్లేదు..!

టాలీవుడ్ లో ప్రస్తుతం ఉన్న హీరోయిన్లలో వరుస సినిమాలతో దూసుకుపోతుంది 'ఛలో' భామ రష్మిక మందన. 'ఛలో', 'గీత గోవిందం', 'సరిలేరు నీకెవ్వరూ', రీసెంట్ గా వచ్చిన 'భీష్మ' సినిమాలతోవరుస హిట్స్ తో ఒక్కసారిగా స్టార్ హీరోయిన్ల జాబితాలోకి వెళ్ళిపోయింది. ఈ నేపథ్యంలోనే రష్మిక చేతిలో పలు ఇంట్రెస్టింగ్ ప్రాజెక్టులు ఉన్నాయి. ప్రస్తుతం రష్మిక సుకుమార్ అల్లుఅర్జున్ కాంబినేషన్ లో వస్తున్న 'పుష్ప' సినిమాలో నటిస్తుంది. ఈ సినిమా కోసం ప్రత్యేకంగా విభిన్నమైన యాస కూడా నేర్చుకుంటుంది. కన్నడలోనూ వరుస సినిమాలలో నటిస్తోంది. తమిళ్‌ లో కూడా కార్తికి జోడీగా ఓ చిత్రంలో ప్రేక్షకుల ముందుకు రానుంది రష్మిక.

TFN Adminవాట్సాప్
సినిమా వార్తలు

రష్మిక షార్ట్ స్టోరీ -2

సక్సెస్ ఫుల్ చిత్ర హీరోయిన్ రష్మిక నటించిన "సరిలేరు నీకెవ్వరు ", "భీష్మ" మూవీస్ ఘనవిజయం సాధించిన విషయం తెలిసిందే. రష్మిక ప్రస్తుతం సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్ హీరోగా రూపొందుతున్న "పుష్ప " మూవీ లో కథానాయిక గా నటిస్తున్నారు. "సుల్తాన్ "తమిళ మూవీ తో కోలీవుడ్ లో అడుగు పెడుతున్నారు. కన్నడ మూవీస్ లో కూడా నటిస్తున్న రష్మిక లాక్ డౌన్ సమయంలో ఇంటికి పరిమితం అయ్యారు.

Team TFNవాట్సాప్
సినిమా వార్తలు

తండ్రి గురించి రష్మిక ఎమోషనల్ పోస్ట్..!

లాక్ డౌన్ లో సెలబ్రిటీస్ అందరూ ఇళ్లకే పరిమితమయ్యారు. షూటింగ్స్ కు కూడా లేకపోవడంతో సోషల్ మీడియా కు దగ్గరకు ఉంటున్నారు. ఇక టాలీవుడ్ లో సక్సెస్ ఫుల్ హీరోయిన్ గా కొనసాగుతున్న రష్మిక కరోనా లాక్ డౌన్ సమయం లో ఇంటికి పరిమితం అయ్యి సోషల్ మీడియా లో యాక్టివ్ గా ఉంటుంది. ఇన్ స్టా గ్రామ్ లో ఫోటోలు, వీడియో లు షేర్ చేస్తూ రష్మిక టైమ్ పాస్ చేస్తుంది. తాజాగా తన తండ్రి గురించి రష్మిక ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ భావోద్వేగ పోస్ట్ చేసింది.

TFN Adminవాట్సాప్
సినిమా వార్తలు

రష్మిక షార్ట్ స్టోరీ

సోషల్ మీడియా లో యాక్టివ్ గా ఉన్న స్టార్ హీరోయిన్ రష్మిక ఫొటోస్ , వీడియోస్ షేర్ చేస్తూ అభిమానులను అలరిస్తున్న విషయం తెలిసిందే. తన జీవిత విశేషాలను రష్మిక అభిమానులతో పంచుకుంటున్నారు. రష్మిక ప్రస్తుతం అల్లు అర్జున్ హీరోగా రూపొందుతున్న "పుష్ప " మూవీ లో నటిస్తున్నారు. రీసెంట్ గా జరిగిన ఫోటో షూట్ లో బ్లూ శారీ తో పాల్గొన్న రష్మిక ఆ ఫొటోలతో పాటు ఒక చిన్న కథ ను రాసి ఇన్ స్టా గ్రామ్ లో షేర్ చేశారు.

Team TFNవాట్సాప్
సినిమా వార్తలు

ఫ్యాన్స్ కు రష్మిక ప్రశ్న ఎలాంటి పాత్రలు చేయాలి..?

లాక్ డౌన్ లో సెలబ్రిటీస్ అందరూ సోషల్ మీడియా కు చాలా దగ్గరయ్యారు. సోషల్ మీడియాలోకాస్త తక్కువ గడిపేవాళ్ళు బాగా యాక్టీవ్ అవుతున్నారు. అసలు అకౌంట్స్ లేనివాళ్లు కొత్తగా అకౌంట్స్ క్రియేట్ చేసుకుంటున్నారు. ఎందుకంటే ఎలాగు షూటింగ్స్, సినిమాలు లేవు కాబట్టి ఈ రకంగా అయినా ఫ్యాన్స్ కు దగ్గరగా వుంటున్నారు. ఈ నేపథ్యంలో రష్మిక కూడా సోషల్ మీడియాలో బాగానే యాక్టీవ్ గా ఉంటుంది. సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ అభిమానులతో తరచుగా ముచ్చటిస్తూనే ఉంటుంది.

TFN Adminవాట్సాప్
సినిమా వార్తలు

ఆ సినిమాలో నేను లేను.. అందులో నిజం లేదు..!

గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో నాని, శ్రద్ధ శ్రీనాథ్ హీరోహీరోయిన్లు గా తెరకెక్కిన సినిమా జెర్సీ. ఈ ఎమోషనల్ ఎంటర్‌టైనర్‌కు ప్రేక్షకుల నుంచి అద్భుతమైన స్పందన రావడమే కాదు... విమర్శకుల ప్రశంసలు సైతం దక్కించుకుంది. ఇక ఇప్పుడు ఈ చిత్రాన్ని హిందీలో రీమేక్ చేయబోతున్న సంగతి కూడా తెలిసిందే. అర్జునరెడ్డి రీమేక్ కబీర్ సింగ్ తో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన షాహిద్ కపూర్ ఈ రీమేక్ లో నటిస్తున్నాడు. ఇక ఈ సినిమా కోసం షాహిద్ కపూర్ ట్రైనింగ్ కూడా తీసుకున్నాడు.

TFN Adminవాట్సాప్
సినిమా వార్తలు

ఇంట్లో ఉంటే ఇంత బాగుంటుందనుకోలేదు..!

దాదాపు రెండు నెలల నుండి లాక్ డౌన్ విధించిన సంగతి తెలిసిందే. ఇక ఈ లాక్ డౌన్ నేపథ్యంలో హీరోయిన్ రష్మిక మందన్న సోషల్ మీడియా ద్వారా తన అభిమానులకు దగ్గరగానే ఉంటుంది. ఇప్పటికే లైవ్ ల ద్వారా పలుమార్లు అభిమానులతో ముచ్చటించింది. అభిమానులు అడిగే ప్రశ్నలకు కాస్త కొంటెగా సమాధానాలు కూడా ఇచ్చేది. ఇక ఇప్పుడు తాజాగా సోషల్ మీడియా వేదికగా ఈ లాక్ డౌన్ అనుభవం గురించి కాస్త ఎమోషనల్ గా ఒక నోట్ రాసుకొచ్చింది.

TFN Adminవాట్సాప్
వార్నర్‌ చంపేశావ్ పో.. నవ్వు ఆగడం లేదు..!
సాంగ్

వార్నర్‌ చంపేశావ్ పో.. నవ్వు ఆగడం లేదు..!

ఆస్ట్రేలియా స్టార్‌ క్రికెటర్‌ డేవిడ్‌ వార్నర్ ఈ సోషల్ మీడియా లో చేస్తున్న హంగామా తెలిసిందే. ఐపీఎల్ ఆగిపోయిందే అనుకుంటున్న వారిని తన వీడియోలతో అలరిస్తున్నాడు. తెలుగు సినిమా పాటలు, డైలాగ్స్ చెప్తూ వీడియో షేర్ చేస్తూ షాకిస్తున్నాడు. ‌ అలవైకుంఠపురం మూవీలోని 'రాములో రాములా', 'బుట్టబొమ్మ' పాటలకు ఫ్యామిలీతో చిందేసి అల్లు అర్జున్‌తో పాటు అతని అభిమానుల నుంచి ప్రశంసలు అందుకున్నాడు. దానితో ఆగకుండా.. పోకిరి సినిమాలో మహేష్ బాబు చెప్పిన ఒక్కసారి కమిటైతే 'నా మాట నేనే వినను' అనే డైలాగ్ చెప్పిన వార్నర్.. ఆ మూవీ డైరెక్టర్ పూరిజగన్నాథ్ ప్రశంసలతో పాటు సినిమా ఆఫర్‌ను అందుకున్నాడు. అనంతరం బాహుబలి సినిమాలో…

TFN Adminవాట్సాప్
సినిమా వార్తలు

ఆలోచన రేకెత్తించే రష్మిక పోస్ట్

టాలీవుడ్ లో సక్సెస్ ఫుల్ హీరోయిన్ గా కొనసాగుతున్న కన్నడ బ్యూటీ రష్మిక కరోనా లాక్ డౌన్ సమయం లో ఇంటికి పరిమితం అయ్యి సోషల్ మీడియా లో యాక్టివ్ గా వుంటున్నారు. ఇన్ స్టా గ్రామ్ లో ఫోటోలు, వీడియో లు షేర్ చేస్తూ రష్మిక టైమ్ పాస్ చేస్తున్నారు. ఇప్పుడు రష్మిక ఆలోచన రేకెత్తించే ఒక పోస్ట్ ను ఇన్ స్టా గ్రామ్ లో పోస్ట్ చేశారు.

Team TFNవాట్సాప్
Geetha Govindam Actress Rashmika Mandanna Flaunts Her Beauty In Her No Make Up Look
సినిమా వార్తలు

"సహజ సుందరి" రష్మిక

బ్లాక్ బస్టర్ "ఛలో " మూవీ తో టాలీవుడ్ కు ఎంటర్ అయిన కన్నడ బ్యూటీ రష్మిక "గీత గోవిందం ", "సరిలేరు నీకెవ్వరు", "భీష్మ" వంటి బ్లాక్ బస్టర్ మూవీస్ లో తన అందం, అభినయం తో ప్రేక్షకులను అలరించారు. కన్నడ మూవీస్ లో కూడా నటిస్తున్న రష్మిక "సుల్తాన్"మూవీ తో కోలీవుడ్ కు ఎంటర్ అవుతున్నారు. టాలీవుడ్ లో సక్సెస్ ఫుల్ హీరోయిన్ గా కొనసాగుతున్న రష్మిక ప్రస్తుతం సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్ హీరోగా రూపొందుతున్న "పుష్ప "మూవీలో నటిస్తున్నారు. లాక్ డౌన్ కారణంగా "పుష్ప "మూవీ షూటింగ్ నిలిచిపోయింది.

Team TFNవాట్సాప్
సినిమా వార్తలు

'హ్యాపీ బర్త్ డే' మై కామ్రేడ్..!

విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న కాంబినేషన్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. వీరిద్దరి కాంబినేషన్ 'గీత గోవిందం', 'డియర్ కామ్రేడ్' సినిమాలు వచ్చాయి. వీటిలో 'గీత గోవిందం' సినిమా బ్లాక్ బస్టర్ హిట్ కొత్తగా... 'డియర్ కామ్రేడ్' మాత్రం అంత విజయం దక్కించుకోలేక పోయింది. ఇక ఈ సినిమా తర్వాత వీరిద్దరి పై పలు రూమర్లు వచ్చిన సంగతి తెలిసిందే. ఇక ఇదిలా ఉండగా ఈ రోజు విజయ్ దేవరకొండ పుట్టిన రోజు కావడంతో సోషల్ మీడియా వేదికగా విషెస్ చెప్పింది రష్మిక. తన ట్విట్టర్ లో హ్యాపీ బర్త్ డే మై డియర్ కామ్రేడ్ అంటూ పేర్కొంది.

TFN Adminవాట్సాప్
సినిమా వార్తలు

"పుష్ప " మూవీ లో రష్మిక స్పెషల్ లుక్

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, రష్మిక జంటగా సుకుమార్ దర్శకత్వంలో ఎర్ర చందనం స్మగ్లింగ్ నేపథ్యం లో "పుష్ప " మూవీ రూపొందుతున్న విషయం తెలిసిందే. ప్రకాష్ రాజ్, జగపతి బాబు, బాబీ సింహా ముఖ్య పాత్రలలో నటిస్తున్నారు. చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన పోస్టర్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. సుకుమార్, అల్లు అర్జున్ కాంబినేషన్ లో "పుష్ప"హ్యాట్రిక్ మూవీ గా రూపొందుతుంది.

Team TFNవాట్సాప్
Rashmika Mandanna funny q & a with fans
సినిమా వార్తలు

రష్మిక మీ భర్త కావాలని ఉంది.. అయితే అతడి అనుమతి తీసుకోవాలి..!

కరోనా వల్ల సినిమా సెలెబ్రిటీస్ అందరూ ఇళ్లకే పరిమితమైన సంగతి తెలిసిందే. ఇక సోషల్ డిస్టెన్స్ అయితే వుంది కానీ సోషల్ మీడియా ద్వారా మాత్రం అభిమానులకు ఎప్పటికప్పుడు దగ్గరగానే వుంటున్నారు. వాళ్ళతో లైవ్ ల ద్వారా మాట్లాడుతూనే ఉన్నారు. ఈ నేపథ్యంలో రష్మిక కూడా తన అభిమానులతో మాట్లాడి పలు ఆసక్తికర విషయాలు పంచుకుంది. అంతే కాదు కాస్త కామెడీ కూడా చేసింది. ఇక సందర్భంగా ఒక అభిమాని ఆ దేవుడు నాకు ఎదురైతే నన్ను నీ భర్తని చేయమని అడుగుతా అని అనగా.. దానికి రష్మిక దయచేసి ముందు ఇతడి అనుమతి తీసుకో అని తన పెంపుడు కుక్క ఫొటో షేర్ చేసింది. అంతేకాదు ఇంకా చాలా ప్రశ్నలు అడగగా వాటికి కూడా సమాధానాలు చెప్పింది.

TFN Adminవాట్సాప్
సినిమా వార్తలు

కరోనా పై పోరాటంలో విజయం సాధిస్తాం - రష్మిక

కరోనా మహమ్మారి కారణంగా దేశంలో అల్లకల్లోల పరిస్థితులు ఏర్పడిన విషయం తెలిసిందే. ప్రజలు ప్రాణ భయం తో కొట్టుమిట్టాడుతున్నారు. కరోనా కారణంగా లాక్ డౌన్ కూడా కొనసాగుతుంది. పలువురు సినీ సెలబ్రిటీస్ ప్రజలకు కరోనా వైరస్ వ్యాప్తి నివారణ జాగ్రత్తలపై అవగాహన కలిపిస్తున్నారు. ఇప్పుడు టాలీవుడ్ లో సక్సెస్ ఫుల్ హీరోయిన్ గా కొనసాగుతున్న కన్నడ బ్యూటీ రష్మిక తన వంతుగా ప్రజలకు కరోనా వైరస్ పై అవగాహన కల్పించే ప్రయత్నం చేస్తున్నారు.

Team TFNవాట్సాప్
Rashmika Mandanna's Role Going To Be A Key Highlight In Pushpa Movie
సినిమా వార్తలు

'పుష్ప' సినిమాలో హైలైట్ గా రష్మిక పాత్ర..!

ప్రస్తుతం అల్లు అర్జున్ సుకుమార్ దర్శకత్వంలో పుష్ప సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఇక ఈ సినిమా ఫస్ట్ పోస్టర్ తోనే అల్లు అర్జున్ సోషల్ మీడియాలో రికార్డ్స్ ను క్రియేట్ చేయడం మొదలు పెట్టాడు. ట్విట్టర్ లో అత్యధిక లైక్స్ అందుకున్న ఫస్ట్ లుక్ గా పుష్ప నిలిచింది. తెలుగు చిత్రాలలో ఎక్కువ ట్విట్టర్ లైక్స్ దక్కించుకున్న మూవీగా పుష్ప రికార్డు క్రియేట్ చేసింది.

TFN Adminవాట్సాప్
Tollywood Actress Rashmika Mandanna Turns Film Producer
సినిమా వార్తలు

నిర్మాతగా రష్మిక

బ్లాక్ బస్టర్ "ఛలో" మూవీ తో టాలీవుడ్ కు ఎంటర్ అయిన కన్నడ బ్యూటీ రష్మిక "గీత గోవిందం", "సరిలేరు నీకెవ్వరు" , "భీష్మ" వంటి బ్లాక్ బస్టర్ హిట్ మూవీస్ తో టాలీవుడ్ లో అగ్ర తారగా దూసుకుపోతున్నారు. రష్మిక ఇప్పుడు ప్రొడక్షన్ హౌస్ నెలకొల్పి కొత్త దర్శకులకు అవకాశం కల్పించాలని ప్లాన్ చేస్తున్నారు.

Team TFNవాట్సాప్
సినిమా వార్తలు

`ఆచార్య‌`లో రష్మికా మంద‌న్న‌?

మెగాస్టార్ చిరంజీవి క‌థానాయ‌కుడిగా స‌క్సెస్ ఫుల్ డైరెక్ట‌ర్ కొర‌టాల శివ రూపొందిస్తున్న చిత్రం `ఆచార్య‌`. మెగాప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్, నిరంజ‌న్ రెడ్డి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. మెలోడీ బ్ర‌హ్మ మ‌ణిశ‌ర్మ సంగీత‌మందిస్తున్నాడు. ఈ చిత్రానికి సంబంధించి దాదాపు 30 శాతం చిత్రీక‌ర‌ణ పూర్త‌యింద‌ని స‌మాచారం.

Team TFNవాట్సాప్

షేర్