టాలీవుడ్ లో సక్సెస్ ఫుల్ చిత్ర హీరోయిన్ గా రాణిస్తున్న రష్మిక ప్రస్తుతం సుకుమార్ దర్శకత్వంలో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా రూపొందుతున్న ” పుష్ప ” మూవీ లో నటిస్తున్న విషయం తెలిసిందే. లాక్ డౌన్ సమయంలో ఇంటికి పరిమితం అయినా రష్మిక సోషల్ మీడియా లో ఫొటోస్ , వీడియోస్ షేర్ చేస్తూ అభిమానులను అలరిస్తున్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
తమిళ స్టార్ హీరో కార్తీ కథానాయకుడు గా రూపొందిన “సుల్తాన్ ” తమిళ మూవీ తో రష్మిక కోలీవుడ్ కు ఎంటర్ అవుతున్నారు. రష్మిక ఇప్పుడు ఒక పెద్ద తమిళ మూవీ లో ఎంపిక అయినట్టు , బ్లాక్ బస్టర్ “సరిలేరు నీకెవ్వరు ” మూవీ లో రష్మిక ఎనర్జిటిక్ పెర్ఫార్మెన్స్ కు తమిళ నిర్మాతలు ఇంప్రెస్ అయ్యి పలు అవకాశాలు అందిస్తున్నట్టు సమాచారం. తమిళ సూపర్ స్టార్ , తళపతి విజయ్ హీరోగా రూపొందనున్న మూవీ లో రష్మిక హీరోయిన్ గా ఎంపిక అయ్యారని సమాచారం.
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: