“సహజ సుందరి” రష్మిక

Geetha Govindam Actress Rashmika Mandanna Flaunts Her Beauty In Her No Make Up Look

బ్లాక్ బస్టర్ “ఛలో ” మూవీ తో టాలీవుడ్ కు ఎంటర్ అయిన కన్నడ బ్యూటీ రష్మిక “గీత గోవిందం “, “సరిలేరు నీకెవ్వరు”, “భీష్మ” వంటి బ్లాక్ బస్టర్ మూవీస్ లో తన అందం, అభినయం తో ప్రేక్షకులను అలరించారు. కన్నడ మూవీస్ లో కూడా నటిస్తున్న రష్మిక “సుల్తాన్”మూవీ తో కోలీవుడ్ కు ఎంటర్ అవుతున్నారు. టాలీవుడ్ లో సక్సెస్ ఫుల్ హీరోయిన్ గా కొనసాగుతున్న రష్మిక ప్రస్తుతం సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్ హీరోగా రూపొందుతున్న “పుష్ప “మూవీలో నటిస్తున్నారు. లాక్ డౌన్ కారణంగా “పుష్ప “మూవీ షూటింగ్ నిలిచిపోయింది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

లాక్ డౌన్ & సోషల్ డిస్టెన్స్ లతో ప్రజలు కరోనా వైరస్ తో పోరాటం జరుపుతున్న విషయం తెలిసిందే. ఇంటికి పరిమితం అయిన సెలబ్రిటీస్ ఫొటోలు, వీడియో లు సోషల్ మీడియా లో పోస్ట్ చేస్తూ టైమ్ పాస్ చేస్తున్నారు. అద్భుతమైన ఫొటోలు సోషల్ మీడియా లో పోస్ట్ చేస్తూ రష్మిక ప్రేక్షకులను అలరిస్తున్నారు. సహజ చర్మ సౌందర్య రాశి రష్మిక రీసెంట్ గా తన నో మేకప్ సెల్ఫీ ని పోస్ట్ చేసి ప్రేక్షకులను సర్ ప్రైజ్ చేశారు.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.