కంటెంట్‌కు వెళ్లండి
తెలుగు ఫిల్మ్‌నగర్
వెనక్కి

Rashmika Mandanna

ట్యాగ్ · 454 కథనాలు · పేజీ 21

Actress Rashmika Mandanna Shares Her Latest Picture On Instagram With A Funny Caption.
సినిమా వార్తలు

"అయ్యో రామా "- రష్మిక

"ఛలో ", గీత గోవిందం", "సరిలేరు నీకెవ్వరు ", "భీష్మ" వంటి సూపర్ హిట్ మూవీస్ లో తన అందం , అభినయం తో ప్రేక్షకులను ఆకట్టుకుని రష్మిక స్టార్ హీరోయిన్ గా కొనసాగుతున్నారు. టాలీవుడ్ , శాండల్ వుడ్ లలో అగ్ర తార గా రాణిస్తున్న రష్మిక "సుల్తాన్ "మూవీ తో కోలీవుడ్ లో ప్రవేశిస్తున్నారు. హీరోయిన్ రష్మిక ప్రస్తుతం "పుష్ప "మూవీ లో అల్లు అర్జున్ కు జోడీగా నటిస్తున్నారు. ఈ మూవీ లోని తన పాత్ర కై రష్మిక రాయలసీమ స్లాంగ్ ను నేర్చుకున్నారు. శర్వానంద్ "ఆడాళ్ళూ మీకు జోహార్లు " మూవీ లో రష్మిక కథానాయికగా ఎంపిక అయినట్టు సమాచారం.

Team TFNవాట్సాప్
షూటింగ్ అప్‌డేట్

మొదలైన శర్వానంద్ ‘ఆడవాళ్లు మీకు జోహార్లు’

నేను శైల‌జ ఫేం కిషోర్‌ తిరుమల దర్శకత్వంలో శర్వానంద్‌, రష్మిక మందన్న తొలిసారిగా నటిస్తున్న సినిమా ‘ఆడవాళ్లు మీకు జోహార్లు’. ఈసినిమా ప్రీ ప్రొడక్షన్ పనులు కూడా పూర్తయినట్టు తెలుస్తుంది. ఇక ఇదిలా ఉండగా దసరా పండుగ సందర్భంగా ఈ సినిమాను లాంఛనంగా ప్రారంభించారు. ఈసినిమా షూటింగ్ తిరుపతిలో ప్రారంభమైంది. ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్ కెమెరా స్విచ్‌ ఆన్ చేయగా హీరో, హీరోయిన్‌పై ముహూర్తం షాట్‌ను ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి క్లాప్‌ కొట్టారు. అనగాని సత్యప్రసాద్, ఫోర్టీన్‌ రీల్స్ నిర్మాతలు రామ్‌ ఆచంట, గోపిచంద్ ఆచంట స్క్రిప్ట్‌ను మేకర్స్‌కు అందజేశారు.ఈ సందర్భంగా చిత్రయూనిట్ మాట్లాడుతూ.. ‘వినూత్నమైన…

TFN Adminవాట్సాప్
సినిమా వార్తలు

'సుల్తాన్' సినిమాపై రష్మిక ఎమోషన్ - నమ్మలేనట్టుగా ఉంది

రెమో ఫేమ్‌ బక్కియరాజ్‌ కణ్ణన్‌ దర్శకత్వంలో కార్తీ, రష్మిక హీరో హీరోయిన్స్ గా వస్తున్న సినిమా 'సుల్తాన్'. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ ను కూడా పూర్తి చేసుకోగా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉంది. ఇక తాజాగా చిత్ర ఫ‌స్ట్ లుక్ విడుద‌ల చేశారు. ఈ ఫస్ట్ లుక్ పోస్టర్‌లో కార్తి చాలా స్టైలిష్‌గా, యాంగ్రీ లుక్‌లో కనిపిస్తున్నారు. ఆయన చేతిలో కొరడా కూడా ఉంది. ఈ ఫస్ట్ లుక్ పోస్టర్ తమిళ ప్రేక్షకులతో పాటు తెలుగు ఆడియన్స్‌ను కూడా బాగా ఆకట్టుకుంటోంది.

TFN Adminవాట్సాప్
సినిమా వార్తలు

రష్మిక ఇన్ స్టాగ్రామ్ న్యూ పోస్ట్

టాలీవుడ్ , శాండల్ వుడ్ లలో పలు బ్లాక్ బస్టర్ మూవీస్ తో ప్రేక్షకులను అలరిస్తూ రష్మిక సక్సెస్ ఫుల్ చిత్ర హీరోయిన్ గా రాణిస్తున్నారు. హీరోయిన్ రష్మిక ప్రస్తుతం సుకుమార్ దర్శకత్వంలో ఫారెస్ట్ బ్యాక్ డ్రాప్ లో రూపొందుతున్న "పుష్ప " మూవీ లో హీరో అల్లు అర్జున్ కు జోడీగా నటిస్తున్నారు. "సుల్తాన్ "మూవీ తో రష్మిక కోలీవుడ్ లో అడుగుపెడుతున్నారు. రష్మిక హీరోయిన్ గా పలు మూవీస్ చర్చల దశలో ఉన్నాయి.

Team TFNవాట్సాప్
ఫస్ట్ లుక్

కార్తీ 'సుల్తాన్' ఫస్ట్ లుక్ రిలీజ్ కు ముహూర్తం ఫిక్స్

తమిళ్ స్టార్ హీరో కార్తీ మొదటి నుండీ కాస్త విభిన్నంగానే సినిమాలు చేస్తుంటాడు. ఏదో ఒక ప్రయోగం చేస్తూనే ఉంటాడు. ఇక ఇప్పుడు మరోసారి అలాంటి కథతోనే వస్తున్నాడు. అదే 'సుల్తాన్'.. రెమో ఫేమ్‌ బక్కియరాజ్‌ కణ్ణన్‌ దర్శకత్వంలో కార్తీ, రష్మిక హీరో హీరోయిన్స్ గా ఈ సినిమా రూపొందుతుంది. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ ను కూడా పూర్తి చేసుకుంది. తాజాగా ఈ చిత్ర ఫస్ట్ లుక్‌ను విడుదల చేయబోతున్నట్లుగా.. డేట్‌, టైమ్‌ని తెలుపుతూ.. చిత్రయూనిట్‌ ఓ పోస్టర్‌ను అధికారికంగా విడుదల చేసింది. ఈ చిత్ర ఫస్ట్ లుక్‌ను అక్టోబర్‌ 26 ఉదయం 10 గంటలకు విడుదల చేయబోతున్నట్లుగా ఈ పోస్టర్‌లో తెలిపారు.

TFN Adminవాట్సాప్
సినిమా వార్తలు

కామెడీ ఎంటర్ టైనర్ "ఛలో "

ఐరా క్రియేషన్స్ బ్యానర్ పై వెంకీ కుడుముల దర్శకత్వంలో నాగశౌర్య , రష్మిక జంటగా రూపొందిన కామెడీ ఎంటర్ టైనర్ "ఛలో " మూవీ ఘనవిజయం సాధించి రికార్డ్ కలెక్షన్స్ తో బాక్స్ ఆఫీస్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది. నరేష్ , రఘు బాబు , వెన్నెల కిషోర్ , పోసాని ముఖ్య పాత్రలలో నటించారు. మహతి స్వర సాగర్ సంగీతం అందించారు. "ఛలో " మూవీతో వెంకీ కుడుముల దర్శకుడిగా , రష్మిక హీరోయిన్ గా టాలీవుడ్ కు పరిచయం అయ్యారు.

Team TFNవాట్సాప్
సినిమా వార్తలు

ఫ్రెండ్స్‌ ను సర్ప్రైజ్ చేయండి

సినిమాల్లోనే కాదు మాములుగా కూడా హీరోయిన్ రష్మిక మందన్న చాలా యాక్టీవ్ అని తన చేసేపనులను బట్టి చెప్పొచ్చు. ఎంతో చలాకీగా కనిపిస్తూ చిలిపి చిలిపిగా మాట్లాడుతూ అభిమానులందరినీ కట్టిపడేస్తే ఉంటుందిఅంతేకాదు సోషల్ మీడియాలోనే కూడా రష్మిక చాలా యాక్టీవ్ గా ఉంటుంది. తను చేసే చిన్న ఛిన్న వంటకాలు, వర్క్ఔట్స్, సినిమాలు ఇలా పలు విషయాల గురించి సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూనే ఉంటుంది. ఇప్పుడు తాజాగా తన ఇన్స్టా లో మరో వీడియో పోస్ట్ చేయగా.. ఇప్పుడు నెటిజన్స్ ను బాగా ఆకట్టుకుంటుంది. ఇంతకీ ఆ వీడియో ఏంటంటే..

TFN Adminవాట్సాప్
సినిమా వార్తలు

రష్మిక ఇన్ స్టాగ్రామ్ రికార్డ్

బ్లాక్ బస్టర్ "ఛలో " మూవీ తో టాలీవుడ్ కు పరిచయం అయిన కన్నడ హీరోయిన్ రష్మిక తన అందం , అభినయం తో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. "గీత గోవిందం", "సరిలేరు నీకెవ్వరు ", "భీష్మ " వంటి బ్లాక్ బస్టర్ మూవీస్ తో ప్రేక్షకులను అలరించి రష్మిక స్టార్ హీరోయిన్ గా రాణిస్తున్నారు. కన్నడ భాషలో సూపర్ హిట్ మూవీస్ తో కన్నడ ప్రేక్షకులను అలరిస్తున్న రష్మిక "సుల్తాన్ "మూవీ తో కోలీవుడ్ లో అడుగుపెడుతున్నారు. రష్మిక ప్రస్తుతం "పుష్ప "మూవీ లో నటిస్తున్నారు.

Team TFNవాట్సాప్
Actress Rashmika Mandanna Adores Spending Time With Animals During Her Quarantine.
సినిమా వార్తలు

జంతు ప్రేమికురాలు రష్మిక

ప్రేక్షకులను అలరిస్తూ సక్సెస్ ఫుల్ చిత్ర హీరోయిన్ గా రష్మిక టాలీవుడ్ , శాండల్ వుడ్ లలో దూసుకుపోతున్నారు. తన అందం , అభినయం తో రష్మిక ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నారు. సోషల్ మీడియా లో యాక్టివ్ గా ఉంటూ ఫొటోస్ , వీడియోస్ షేర్ చేస్తూ ప్రేక్షక , అభిమానులను అలరిస్తున్నారు. రష్మిక ప్రస్తుతం సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్ హీరోగా ఫారెస్ట్ బ్యాక్ డ్రాప్ లో రూపొందుతున్న "పుష్ప " మూవీ లో కథానాయిక గా నటిస్తున్నారు, రష్మిక నటించిన "పొగరు "కన్నడ మూవీ రిలీజ్ కు సిద్ధంగా ఉంది. "సుల్తాన్ " మూవీతో రష్మిక కోలీవుడ్ కు పరిచయం అవుతున్నారు.

Team TFNవాట్సాప్
సినిమా వార్తలు

రష్మిక లేటెస్ట్ వర్కౌట్

తెలుగు , కన్నడ భాషలలో పలు సూపర్ హిట్ మూవీస్ లో తన అందం , అభినయం తో ప్రేక్షకులను ఆకట్టుకున్న రష్మిక టాలీవుడ్ , శాండల్ వుడ్ లలో సక్సెస్ ఫుల్ చిత్ర హీరోయిన్ గా కొనసాగుతున్నారు. 2020 సంవత్సరం లో రష్మిక హీరోయిన్ గా నటించిన "సరిలేరు నీకెవ్వరు ", "భీష్మ " మూవీస్ ఘనవిజయం సాధించాయి. రష్మిక ప్రస్తుతం సుకుమార్ దర్శకత్వంలో రూపొందుతున్న "పుష్ప "మూవీ లో నటిస్తున్నారు. కన్నడ మూవీ "పొగరు "విడుదలకు సిద్ధంగా ఉంది. "సుల్తాన్ " మూవీ తో రష్మిక కోలీవుడ్ కు పరిచయం అవుతున్నారు.

Team TFNవాట్సాప్
Actress Rashmika Mandanna Shares About Her Favorite Food Items
సినిమా వార్తలు

చాక్లెట్ కేక్ , ఐస్ క్రీమ్ లు ఇష్టం - రష్మిక

బ్లాక్ బస్టర్ "ఛలో " మూవీ తో టాలీవుడ్ కు పరిచయం అయిన కన్నడ హీరోయిన్ రష్మిక , పలు బ్లాక్ బస్టర్ మూవీస్ లో తన అందం , అభినయం తో ప్రేక్షకులను ఆకట్టుకుని సక్సెస్ ఫుల్ చిత్ర హీరోయిన్ గా కోలీవుడ్ లో కొనసాగుతున్నారు. సోషల్ మీడియా లో యాక్టివ్ గా ఉంటూ ఫొటోస్ , వీడియోస్ షేర్ చేస్తూ అభిమానులను అలరిస్తున్నారు. రష్మిక ప్రస్తుతం అల్లు అర్జున్ హీరోగా రూపొందుతున్న "పుష్ప " మూవీ లో కథానాయిక గా నటిస్తున్నారు. రష్మిక హీరోయిన్ గా నటించిన కన్నడ మూవీ "పొగరు "తెలుగు భాషలో కూడా రిలీజ్ కానుంది.

Team TFNవాట్సాప్
సినిమా వార్తలు

అక్కా చెల్లెళ్ళు గా సమంత , రష్మిక ?

స్టార్ హీరోయిన్ సమంత , సక్సెస్ ఫుల్ చిత్ర హీరోయిన్ రష్మిక అక్కా చెల్లెళ్ళు గా ఒక మూవీ లో నటిస్తున్నారని సమాచారం. ఇటీవల ఒక యువదర్శకుడు అక్కా చెల్లెళ్ళు కథ తో సమంత , రష్మిక లను సంప్రదించారని, కథ వినగానే ఇద్దరూ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని , ఉమెన్ సెంట్రిక్ మూవీ గా రూపొందనున్న ఈ మూవీ ని ప్రముఖ నిర్మాణ సంస్థ నిర్మించనుందని సమాచారం. ఇద్దరు ట్యాలెంటెడ్ హీరోయిన్స్ కలిసి నటిస్తున్నారనే వార్త అభిమానులలో సంతోషం కలిగించింది.

Team TFNవాట్సాప్
సినిమా వార్తలు

రష్మిక చర్మ సంరక్షణ టిప్స్

"ఛలో ", గీత గోవిందం ", "సరిలేరు నీకెవ్వరు ", భీష్మ " వంటి బ్లాక్ బస్టర్ మూవీస్ లో రష్మిక తన అందం , అభినయం తో ప్రేక్షకులను ఆకట్టుకుని టాలీవుడ్ లో మోస్ట్ సక్సెస్ ఫుల్ చిత్ర హీరోయిన్ గా కొనసాగుతున్నారు. రష్మిక ప్రస్తుతం సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్ హీరోగా ఫారెస్ట్ బ్యాక్ డ్రాప్ లో రూపొందుతున్న "పుష్ప " మూవీ లో నటిస్తున్నారు. లాక్ డౌన్ సమయంలో ఫ్యామిలీ తో ఎంజాయ్ చేస్తూ , సోషల్ మీడియా లో యాక్టివ్ గా ఉంటూ ఫొటోస్ , వీడియోస్ షేర్ చేస్తూ అభిమానులను అలరిస్తున్నారు.

Team TFNవాట్సాప్
Sarileru Neekevvaru Fame Actress Rashmika Mandanna Says Yes To Movie Shooting
షూటింగ్ అప్‌డేట్

షూటింగ్ కు రెడీ - రష్మిక

పలు సూపర్ హిట్ మూవీస్ తో తెలుగు , కన్నడ ప్రేక్షకులను అలరిస్తూ కన్నడ బ్యూటీ రష్మిక స్టార్ హీరోయిన్ గా కొనసాగుతున్నారు. "సరిలేరు నీకెవ్వరు ", "భీష్మ " వంటి సూపర్ హిట్ మూవీస్ తో టాలీవుడ్ లో రష్మిక దూసుకుపోతున్నారు. రష్మిక ప్రస్తుతం సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్ హీరోగా రూపొందుతున్న "పుష్ప "మూవీ లో కథానాయికగా నటిస్తున్నారు. కరోనా కారణంగా ఈ మూవీ షూటింగ్ వాయిదా పడింది.

Team TFNవాట్సాప్
సాంగ్

ధ్రువ స‌ర్జా, ర‌ష్మికా 'పొగ‌రు' సినిమా నుండి రానున్న 'క‌రాబు' పాట

క‌న్న‌డ స్టార్ హీరో.. యాక్ష‌న్ కింగ్ అర్జున్ మేన‌ల్లుడు ధ్రువ స‌ర్జా, రష్మిక మందన్న హీరో హీరోయిన్లుగా తెరకెక్కుతున్న సినిమా 'పొగరు'. పాన్ ఇండియా ఫిల్మ్‌గా తెరకెక్కుతున్న ఈ సినిమాకు 'విక్ట‌రీ', 'అధ్య‌క్షా', 'ర‌న్న‌', 'ముకుంద మురారి' వంటి హిట్ సినిమాలను డైరెక్ట్ చేసిన నంద‌కిశోర్ ద‌ర్శ‌కత్వం వహిస్తున్నాడు.

TFN Adminవాట్సాప్
సినిమా వార్తలు

లాక్ డౌన్ కి థ్యాంక్స్ - రష్మిక

బ్లాక్ బస్టర్ "కిరిక్ పార్టీ " కన్నడ మూవీ తో సినీ కెరీర్ ప్రారంభించిన రష్మిక నటించిన "అంజనీపుత్ర ", "చమక్ " కన్నడ మూవీస్ విజయం సాధించాయి. బ్లాక్ బస్టర్ "ఛలో " మూవీ తో టాలీవుడ్ కు పరిచయం అయిన రష్మిక తన అందం , అభినయంతో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. "గీత గోవిందం" మూవీ ఘనవిజయంతో స్టార్ హీరోయిన్ హోదా అందుకున్నారు. తరువాత రష్మిక నటించిన "యజమాన "కన్నడ మూవీ సూపర్ హిట్ అయ్యింది. "సరిలేరు నీకెవ్వరు ", "భీష్మ " వంటి సక్సెస్ ఫుల్ మూవీస్ తో టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా కొనసాగుతున్నారు. రష్మిక ప్రస్తుతం "పుష్ప "(తెలుగు ), "పొగరు " (కన్నడ ) మూవీస్ లో నటిస్తున్నారు. "సుల్తాన్ "మూవీ తో కోలీవుడ్ లో…

Team TFNవాట్సాప్
సినిమా వార్తలు

సమంత ఛాలెంజ్ ను పూర్తి చేసిన రష్మిక..!

రాజ్యసభ సభ్యుడు జోగినిపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించిన `గ్రీన్ ఇండియా` 3 విడత ఛాలెంజ్‌లో సెలబ్రిటీస్ అందరూ చాలా ఉత్సాహంగా పాల్గొంటున్నారు. ఈ ఛాలెంజ్ ను స్వీకరించి ఎంతో మంది ఇప్పటికే మొక్కలు నాటి.. ఆ ఛాలెంజ్ ను పలువురికి విసురుతున్నారు. ఇక తాజాగా ఈ ఛాలెంజ్ ను స్వీకరించిన రష్మిక తన ఛాలెంజ్ ను పూర్తి చేసింది. అక్కినేని నాగార్జున ఛాలెంజ్ ను స్వీకరించిన సమంత.. తను ఆ ఛాలెంజ్ ను పూర్తిచేసి రష్మికకు కూడా నామినేట్ చేసింది. ఇక సమంత నుంచి ఛాలెంజ్ స్వీకరించిన యంగ్ హీరోయిన్ రష్మిక తాజాగా తన ఇంటి ఆవరణలో మొక్కలు నాటింది. ఆ ఫొటోలను తన ఇన్‌స్టాగ్రామ్ లో పోస్ట్ చేస్తూ..ఈ ఛాలెంజ్‌కు తనను నామినేట్ చేసిన సమంతకు…

TFN Adminవాట్సాప్
సినిమా వార్తలు

స్క్రిప్ట్ లో ఆ రెండు పాయింట్స్ కచ్చితంగా చూసుకుంటా..!

అతి తక్కువ టైంలోనే రష్మిక మందన్న టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ రేంజ్ కు ఏదిగింది. అయితే ఆ రేంజ్ కు ఎదగాలంటే కేవలం లక్ ఒక్కటే వుంటే సరిపోదు కదా. ఏ కథను ఎంచుకుంటున్నారు.. వాారి కథకు ఎంత ప్రాధాన్యత వుంది అనే విషయాలు కూడా చూసుకోవాలి. ఏదో నాలుగు సీన్స్, నాలుగు పాటలు ఉన్నాయా అని చూసుకుంటే సరిపోదు కదా. అలా చూసుకుంటే స్టార్ హీరోయిన్ రేంజ్ కు ఎదగడం కష్టం. ఆ విషయంలో రష్మిక మాత్రం డిఫరెంట్ అనే చెప్పొచ్చు. మొదటి సినిమా నుండి తన పాత్రకు ప్రాధాన్యత ఉండేలా చూసుకుంటూ కథలను ఎంపిక చేసుకోవడం వల్లే ఇప్పుడు ఈ పొజిషన్ లో ఉంది. ఛలో, గీత గోవిందం, డియర్ కామ్రేడ్, సరిలేరు నీకెవ్వరూ, భీష్మ ఏ సినిమాకి ఆ సినిమాలో తన…

TFN Adminవాట్సాప్
సినిమా వార్తలు

రష్మిక రేడియంట్ లుక్ కు ఫిదా అవుతున్న ఫ్యాన్స్..!

ఇక టాలీవుడ్ లో సక్సెస్ ఫుల్ హీరోయిన్ గా కొనసాగుతున్న రష్మిక కరోనా లాక్ డౌన్ సమయం లో ఇంటికి పరిమితం అయ్యి సోషల్ మీడియా లో యాక్టివ్ గా ఉంటుంది. ఇన్ స్టా గ్రామ్ లో ఫోటోలు, వీడియో లు షేర్ చేస్తూ రష్మిక టైమ్ పాస్ చేస్తుంది. ఇక అప్పుడప్పుడు తన వర్కౌట్లకు సంబంధించిన ఫొటోస్ కూడా షేర్ చేస్తుంటుంది. ఇక ఈ నేపథ్యంలో తాజాగా తాను పోస్ట్ చేసిన ఒక ఫొటో మాత్రం అభిమానులను ఆకట్టుకుంటుంది. వర్క్ అవుట్ అంటూ ఒక ఫొటో ను పోస్ట్ చేయగా ఆ ఫొటో లో రష్మిక రేడియంట్ లుక్ కు... అసలే ఎక్స్ప్రెషన్స్ క్వీన్ అనే పేరుంది.. ఆ క్యూట్ ఎక్స్ప్రెషన్ కు ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు. మరి నిజంగానే రష్మిక ఫేస్ లో ఉన్న గ్లో ను చూస్తుంటే ఆమె…

TFN Adminవాట్సాప్
సినిమా వార్తలు

మహేష్, నమ్రతకు స్వీట్ సర్ ప్రైజ్ ఇచ్చిన రష్మిక..!

టాలీవుడ్ యంగ్ యాక్ట్రెస్ రష్మిక మందన్న అనిల్ రావిపూడి దర్శకత్వంలో వచ్చిన సరిలేరు నీకెవ్వరూ సినిమాలో మహేష్ జోడిగా నటించిన సంగతి తెలిసిందే. ఈ సినిమాలో మహేష్, రష్మిక కెమిస్ట్రీ కి మంచి రెస్పాన్సే వచ్చింది. ఇక ఈ సినిమాతో మహేష్ ఫ్యామిలీ కి బాగానే దగ్గరైంది రష్మిక. ఈ నేపథ్యంలోనే మహేష్, నమ్రతలకు ఓ స్వీట్ సర్ ప్రైజ్ ఇచ్చింది ఈ భామ. ఫ్రెష్ అవకాడో, మామిడికాయ పచ్చడి పంపించి షాకిచ్చింది. ఇక ఇప్పుడు రష్మిక తమకు పంపిన సర్ ప్రైజ్ గిఫ్ట్ ను తన ఇన్స్టా లో పోస్ట్ చేసింది నమ్రత. థ్యాంక్స్ రష్మిక కూర్గ్ నుండి మాకోసం పంపించావు.. ఈ లాక్ డౌన్ మాకు వచ్చిన మొదటి గిఫ్ట్ ఇది.. హ్యాపీ మాన్సూన్ అంటూ సంతోషాన్ని వ్యక్తం…

TFN Adminవాట్సాప్

షేర్