కరోనా మహమ్మారి కారణంగా దేశంలో అల్లకల్లోల పరిస్థితులు ఏర్పడిన విషయం తెలిసిందే. ప్రజలు ప్రాణ భయం తో కొట్టుమిట్టాడుతున్నారు. కరోనా కారణంగా లాక్ డౌన్ కూడా కొనసాగుతుంది. పలువురు సినీ సెలబ్రిటీస్ ప్రజలకు కరోనా వైరస్ వ్యాప్తి నివారణ జాగ్రత్తలపై అవగాహన కలిపిస్తున్నారు. ఇప్పుడు టాలీవుడ్ లో సక్సెస్ ఫుల్ హీరోయిన్ గా కొనసాగుతున్న కన్నడ బ్యూటీ రష్మిక తన వంతుగా ప్రజలకు కరోనా వైరస్ పై అవగాహన కల్పించే ప్రయత్నం చేస్తున్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: ![👇](https://s.w.org/images/core/emoji/11/svg/1f447.svg)
లేటెస్ట్ తెలుగు మూవీస్
![Video thumbnail](https://img.youtube.com/vi/0ddCek0BUV4/default.jpg)
![Video thumbnail](https://img.youtube.com/vi/25djUzLFwso/default.jpg)
![Video thumbnail](https://img.youtube.com/vi/Dvn4JknHPKI/default.jpg)
![Video thumbnail](https://img.youtube.com/vi/ykdcjLt_C54/default.jpg)
ఇటీవల ప్రధాని మోదీ పిలుపు మేరకు దీప ప్రజ్వలన చేసిన రష్మిక ఆ ఫోటో ను షేర్ చేస్తూ , ఏ సమయం లోను ధైర్యం కోల్పోవద్దని,మనం రణ క్షేత్రం లో ఉన్నామని , ఈ పోరాటంలో తప్పని సరిగా విజయం సాధిస్తామని, మీకు వీలయినం తవరకు ఇతరులకు సాయం చేయండని రష్మిక కామెంట్ చేశారు. బ్లాక్ బస్టర్ “సరిలేరు నీకెవ్వరు” , “భీష్మ” మూవీస్ తరువాత సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్ హీరోగా రూపొందుతున్న “పుష్ప” మూవీ లో రష్మిక నటిస్తున్నారు.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:![👇](https://s.w.org/images/core/emoji/11/svg/1f447.svg)