“ఛలో “, “గీత గోవిందం “, సరిలేరు నీకెవ్వరు”, “భీష్మ ” వంటి బ్లాక్ బస్టర్ మూవీస్ తో టాలీవుడ్ లో సక్సెస్ ఫుల్ హీరోయిన్ గా దూసుకుపోతున్న రష్మిక లక్కీ హీరోయిన్ గా పేరుపొందారు. తెలుగు తో పాటు కన్నడ , తమిళ భాష చిత్రాల ఆఫర్స్ అందుకుంటున్నారు. లాక్ డౌన్ సమయంలో సోషల్ మీడియా లో ఫొటోస్ , వీడియోస్ షేర్ చేస్తూ అభిమానులను అలరిస్తున్నారు. రష్మిక ప్రస్తుతం సుకుమార్ దర్శకత్వంలో రూపొందుతున్న “పుష్ప ” మూవీ లో కథానాయికగా నటిస్తున్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
సక్సెస్ ఫుల్ చిత్ర హీరోయిన్ గా కొనసాగుతున్న రష్మిక ఇప్పుడు ఒకఅనూహ్య నిర్ణయం తీసుకున్నారని సమాచారం. ఏ మూవీ లో అయినా సోలో హీరోయిన్ గా నటించాలని, వేరే హీరోయిన్స్ తో స్క్రీన్ షేర్ చేసుకోకూడదని రష్మిక నిర్ణయించుకున్నారని, అందుకే నాని హీరోగా సితార ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై రాహుల్ సాంకృత్యన్ దర్శకత్వంలో రూపొందనున్న “శ్యామ్ సింగ రాయ్ ” మూవీ ఆఫర్ ను రష్మిక రిజెక్ట్ చేసినట్టు సమాచారం. కానీ ప్రతీ మూవీ లో ఇద్దరు హీరోయిన్స్ నటిస్తున్న విషయం తెలిసిందే కదా.
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: