ట్యాగ్ · 4439 కథనాలు · పేజీ 156
వాళ్లు చెప్పారు.. నేను చేశాను..!
సినిమా వార్తలు - టాలీవుడ్ వీక్లీ రౌండప్..!
'డర్టీ హరి' ట్రైలర్ రిలీజ్ కు ముహూర్తం ఫిక్స్..!

నిధి అగర్వాల్ లాక్ డౌన్ టైమ్ పాస్

'RRR' పై ఎలాంటి అనుమానం అవసరంలేదు..!

పవన్ కళ్యాణ్ బర్త్ డే కు "వకీల్ సాబ్ "టీజర్ రిలీజ్ ?
సుధీర్ బాబు భారీ వర్కౌట్
స్టార్ డమ్ అంతా అదృష్టమే - సమంత
బాలీవుడ్ లో టాలీవుడ్ చిత్రాల హవా

'ఆచార్య' లో అతిథి పాత్రలో..?

హీరో గోపీచంద్ కు జోడీగా మహానటి ?
మూవీ ఫీచర్ : దాన వీర శూర కర్ణ
ఇక రీమేక్ సినిమాలు చేయను..!
లాక్ డౌన్ ఒక కొత్త అనుభవం - పాయల్ రాజ్ పుత్
సాధారణ పరిస్థితుల కోసం ఎదురుచుస్తున్నా..!
ప్రస్తుతం అందరి ఆలోచనా ఒకటే.. ఈ కరోనా వైరస్ ప్రభావం ఎప్పుడు తప్పుతుంది.. ఎప్పుడు సాధారణ పరిస్థితులు వస్తాయి అని. సామాన్య ప్రజలనుండి సెలబ్రిటీస్ వరకూ అందరూ ఇదే కోరుకుంటున్నారు. ఇక సినీ సెలబ్రిటీస్ కు అయితే ఒకింత కష్టమే అని చెప్పొచ్చు. ఎప్పుడూ షూటింగ్స్, సినిమాలు, ప్రమోషన్స్ అంటూ బిజీ బిజీగా వుండే వాళ్ళకి ఇన్నిరోజులు ఒకేప్లేస్ లో ఎక్కడికీ వెళ్లకుండా ఉండాలంటే వారికి చాలా కష్టం. ఫ్యామిలీతో కాలక్షేపం చేసిన కొద్దిరోజులు అంటే ఉండగలరు కానీ ఇలా నెలలు నెలలు ఉండాలంటే ఇబ్బందే.
వాళ్లు చెప్పారు.. నేను చేశాను..!
సోషల్ మీడియాలో యాక్టివ్ గా వుండే నమ్రత మహేష్ బాబు సినిమా సంగతులు, తమ కుటుంబ విషయాలు, పిల్లలు గౌతమ్-సితార ల అల్లరి ఆటలకు సంబంధించిన విశేషాలను ఎప్పటికప్పుడు అభిమానులతో పంచుకుంటూనే ఉంటుంది. ముఖ్యంగా ఈ లాక్ డౌన్ లో మాత్రం నమ్రత సోషల్ మీడియాలో రోజుకో పోస్ట్ అయినా పోస్ట్ చేస్తూనే ఉన్నారు. ఇక ఇప్పుడు తాజాగా తన ఇన్స్టాలో మరో పోస్ట్ చేశారు. ఆ ఫొటోలో నమ్రత గౌతమ్-సితారలతో కలిసి ఆడుతున్నట్టు ఉంది. ముగ్గురూ ఉన్న ఫొటో షేర్ చేస్తూ.. కరోనా పై అవేర్ నెస్ గురించి మాట్లాడటం నెక్స్ట్ లెవెల్ అది.. చిన్న తుమ్ముకే మా గ్యాంగ్ ఇలా మాస్క్ తో కవర్ చేసుకోమన్నారు.. వారు చెప్పినట్టే చేశా అంటూ కాస్త కామెడీ చేశారు.
సినిమా వార్తలు - టాలీవుడ్ వీక్లీ రౌండప్..!
తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ లో జరిగే లేటెస్ట్ అప్ డేట్స్ ను “దితెలుగుఫిలింనగర్.కమ్” సైట్ ద్వారా ఎప్పటికప్పుడు అందిస్తూనే ఉన్నాం. అయితే వారం మొత్తం మీద జరిగిన విశేషాలను, మెయిన్ హైలైట్స్ ను ఈ వీక్లీ రౌండప్ లో మరోసారి మీ ముందు ఉంచుతున్నాం. మీరు కూడా ఒక లుక్కేయండి.
'డర్టీ హరి' ట్రైలర్ రిలీజ్ కు ముహూర్తం ఫిక్స్..!
సీనియర్ నిర్మాత ఎంఎస్ రాజు దాదాపు 12ఏళ్ల తరువాత 'డర్టీ హరి' అనే సినిమాతో వస్తున్న సంగతి తెలిసిందే. ఇక తన గత చిత్రాలకు భిన్నంగా బోల్డ్ కాన్సెప్ట్ తో డర్టీ హరి మూవీని ఎం ఎస్ రాజు తెరకెక్కిస్తున్నట్టు తెలుస్తుంది ఇప్పటికే విడుదలైన పోస్టర్స్ ను చూస్తుంటే. ఇక ఇదిలా ఉండగా.. ఈ చిత్రం ట్రైలర్ త్వరలో విడుదల చేయనున్నట్టు నిర్మాతలు ఇప్పటికే ప్రకటించారు. చెప్పినట్టే ఈ సినిమా ట్రైలర్ రిలీజ్ కు ముహూర్తం ఫిక్స్ చేశారు. రేపు ఉదయం 11 గంటల 11 నిమిషాలకు ఈ సినిమా ట్రైలర్ ను రిలీజ్ చేయనున్నారు.
'మాధవన్' టెన్త్ మార్కులు - ఆట అప్పుడే మొదలు కాలేదు..!
ఒకప్పుడు హీరోగా ఎన్నో సూపర్ హిట్స్ అందుకున్న టాలెంటెడ్ నటుడు మాధవన్. కేవలం తమిళ్ లోనే కాదు కూడా తెలుగు, హిందీలో కూడా నటించారు తెలుగులో కూడా మాధవన్ కు మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ వుంది. ప్రస్తుతం సపోర్టింగ్ క్యారెక్టర్స్ చేస్తున్నాడు. అయితే సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉండే మాధవన్ రీసెంట్గా తన సోషల్ మీడియా పేజ్ ద్వారా పదవ తరగతిలో తాను పొందిన మార్కుల వివరాలని వెల్లడించాడు. సడెన్గా మాధవన్ తన మార్కుల వివరాలని వెల్లడించడానికి ఓ కారణం ఉంది. మాధవన్ 10వ తరగతి ఫలితాల నేపథ్యంలో చేసిన ట్వీట్ ఇప్పుడు వైరల్ గా మారింది.

నిధి అగర్వాల్ లాక్ డౌన్ టైమ్ పాస్
సక్సెస్ ఫుల్ "మున్నా మైఖేల్ " మూవీ తో బాలీవుడ్ లో సినీకెరీర్ ప్రారంభించిన నిధి అగర్వాల్ "సవ్యసాచి " మూవీ తో టాలీవుడ్ కు పరిచయం అయ్యి "Mr మజ్ను : మూవీ తో ప్రేక్షకులను అలరించారు. బ్లాక్ బస్టర్ "ఇస్మార్ట్ శంకర్ " మూవీ తో నిధి గుర్తింపు పొంది పలు అవకాశాలను అందుకుంటున్నారు. "భూమి "మూవీ తో కోలీవుడ్ కు , "జేమ్స్ " మూవీ తో శాండల్ వుడ్ కు నిధి పరిచయం అవుతున్నారు. అశోక్ గల్లా హీరోగా రూపొందుతున్న తెలుగు మూవీ లో నిధి కథానాయికగా నటిస్తున్నారు.

'RRR' పై ఎలాంటి అనుమానం అవసరంలేదు..!
రాజమౌళి లాంటి డైరెక్టర్.. ఎన్టీఆర్, రామ్ చరణ్ లాంటి హీరోలతో సినిమా అంటే ఆ అంచనాలు ఎలా ఉంటాయో చెప్పనక్కర్లేదు. ఈ సినిమా ప్రకటన ఎప్పుడు చేశారో అప్పటినుండి అభిమానులు ఎప్పుడెప్పుడు వస్తుందా?చూద్దామా? అని ఎదురుచూస్తున్నారు. ఇక ఎదురుచూపులకు తగ్గట్టే ఈ సినిమా రిలీజ్ కూడా వెనక్కి వెళ్తుంది. మరి ఇలాంటి సినిమాకు డైరెక్టర్ అంటే రాజమౌళి కాబట్టి డౌట్ లేదు. మరి ఇద్దరు స్టార్ హీరోలకు డైలాగ్స్ రాయడం అంటే కత్తిమీద సాము లాంటిదే. కాస్త అటూ ఇటూ అయితే మాత్రం ఫ్యాన్స్ చేసే రచ్చ అలా ఇలా ఉండదు. ఇక ఈ నేపథ్యంలో ఈ సినిమాకు డైలాగ్స్ రాసిన బుర్రా సాయిమాధవ్ ఈ సినిమా గురించి.. పాత్రల నిడివి గురించి పలు ఆసక్తికర విషయాలు…

పవన్ కళ్యాణ్ బర్త్ డే కు "వకీల్ సాబ్ "టీజర్ రిలీజ్ ?
శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ , బే వ్యూ ప్రాజెక్ట్స్ బ్యానర్స్ పై వేణు శ్రీరామ్ దర్శకత్వంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా బాలీవుడ్ సూపర్ హిట్ "పింక్ " తెలుగు రీమేక్ "వకీల్ సాబ్ " మూవీ రూపొందుతున్న విషయం తెలిసిందే. పవన్ కళ్యాణ్ కమ్ బ్యాక్ మూవీ గా రూపొందుతున్న ఈ మూవీ లో అంజలి , నివేత థామస్ , అనన్య నాగళ్ళ , అనసూయ , ప్రకాష్ రాజ్ , నరేష్ ముఖ్య పాత్రలలో నటిస్తున్నారు. థమన్ ఎస్ సంగీతం అందించారు.
సుధీర్ బాబు భారీ వర్కౌట్
సూపర్ హిట్ "ఏ మాయ చేసావె " మూవీ తో నటుడిగా సినీ కెరీర్ ప్రారంభించిన సుధీర్ బాబు "శివ మనసులో శృతి " మూవీ తో హీరోగా మారారు. "ప్రేమ కథా చిత్రమ్ ", భలే మంచి రోజు ", "సమ్మోహనం " వంటి మూవీస్ తో ప్రేక్షకులను అలరించారు. బ్లాక్ బస్టర్ "బాఘీ " మూవీ లో ప్రతినాయకుడిగా సుధీర్ బాబు బాలీవుడ్ కు పరిచయం అయ్యారు. సుధీర్ బాబు ప్రొడక్షన్స్ పేరు తో ప్రొడక్షన్ హౌస్ నెలకొల్పి "నన్నుదోచుకుందువటే"మూవీ లో సుధీర్ బాబు నటిస్తూ , నిర్మించారు.
విశ్వక్ సేన్ పై 'హిట్' డైరెక్టర్ కామెడీ - పూరీ సర్ తొక్కేస్తున్నాడు సర్..!
శైలేష్ కొలను దర్శకత్వంలో విశ్వక్ సేన్ హీరోగా రూపొందిన సస్పెన్స్ థ్రిల్లర్ హిట్ సినిమా ఎంత ఘన విజయం సాధించిందో తెలుసు. మొదటి సినిమాతోనే మంచి హిట్ కొట్టాడు శైలేష్ కొలను. ఇక ఈ సినిమా హిందీలో కూడా రీమేక్ కు సిద్ధమైంది. ఈ రీమేక్ కు కూడా శైలేష్ కొలనే దర్శకత్వం వహించనున్నాడు. హిందీ రీమేక్ లో రాజ్ కుమార్ రావు నటిస్తున్నాడు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ సంస్థ నిర్మిస్తున్న ఈ సినిమాను 2021 సంవత్సరంలో సెట్స్ పైకి తీసుకెళ్లనున్నట్టు తెలుస్తుంది.
స్టార్ డమ్ అంతా అదృష్టమే - సమంత
సక్సెస్ ఫుల్ "ఏ మాయ చేసావె " మూవీ తో సమంత టాలీవుడ్ కు పరిచయం అయ్యారు. ఆ మూవీ లో జెస్సీ గా అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి సమంత ప్రేక్షకులను మెస్మరైజ్ చేశారు. పలు తెలుగు , తమిళ సూపర్ హిట్ మూవీస్ తో ప్రేక్షకులను అలరించి సమంత బెస్ట్ యాక్ట్రెస్ గా అవార్డ్స్ అందుకున్నారు. తన తొలి చిత్ర హీరో నాగచైతన్య ను వివాహం చేసుకుని సమంత ఫ్యామిలీ లైఫ్ ను ఎంజాయ్ చేస్తున్నారు. సమంత ప్రస్తుతం ఒక తమిళ మూవీ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.

3 మిలియన్ స్ట్రాంగ్.. నా ఫాలోవర్స్ కి పెద్ద థ్యాంక్స్..!
సెలెబ్రటీస్ అందరూ సోషల్ మీడియాలో బాగానే యాక్టీవ్ గానే ఉంటారు. ఒకప్పుడు అంటే ఏదో కొంతమంది మాత్రమే సోషల్ మీడియాల్లో యాక్టీవ్ గా ఉండేవాళ్ళు కానీ ఇప్పుడు మాత్రం ప్రతి ఒక్కరూ సోషల్ మీడియాలో తమ అప్ డేట్స్ ఇస్తూ.. ఫ్యాన్స్ కు అందుబాటులో ఉంటూ ఫాలోవర్స్ ను పెంచుకుంటున్నారు. ఇటీవల మహేష్ బాబు, ప్రభాస్, పూజా హెగ్డే, విజయదేవరకొండ మిలియన్స్ లలో అభిమానులను సొంతం చేసుకొని రికార్డ్స్ క్రియేట్ చేయగా.. ఇక ఇప్పుడు తాజాగా సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉండే నితిన్ కూడా ట్విటర్లో 3 మిలియన్ల ఫాలోవర్లను సంపాదించుకున్నాడు.
బాలీవుడ్ లో టాలీవుడ్ చిత్రాల హవా
సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా రూపొందిన బ్లాక్ బస్టర్ "పోకిరి " మూవీ హిందీ లో సల్మాన్ ఖాన్ హీరోగా "వాంటెడ్ " మూవీ గా రీమేక్ అయ్యి ఘనవిజయం సాధించి 100 కోట్ల క్లబ్ లో చేరింది. మాస్ మహారాజా రవి తేజ హీరోగా రూపొందిన బ్లాక్ బస్టర్ "విక్రమార్కుడు " మూవీ హిందీ లో అక్షయ్ కుమార్ హీరోగా "రౌడీ రాథోడ్ " మూవీ గా రీమేక్ అయ్యి ఘనవిజయం సాధించింది. రీసెంట్ గా సందీప్ రెడ్డి వంగ దర్శకత్వంలో రూపొందిన "అర్జునరెడ్డి "మూవీ షాహిద్ కపూర్ హీరో గా "కబీర్ సింగ్ " గా రీమేక్ అయ్యి రికార్డ్ కలెక్షన్స్ తో బాక్స్ ఆఫీస్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది. అప్పటినుండీ బాలీవుడ్ నిర్మాతలు తెలుగు మూవీస్ ను హిందీ లో రీమేక్ చేయడానికి…

'ఆచార్య' లో అతిథి పాత్రలో..?
టాలెంటెడ్ డైరెక్టర్ కొరటాల శివ, మెగా స్టార్ చిరంజీవి కాంబినేషన్ లో ఆచార్య సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఇటీవలే ఈ సినిమాలోని పాటలపై క్రేజీ అప్ డేట్ ఇచ్చాడు మ్యూజిక్ డైరెక్టర్ మణిశర్మ. ఇక ఇదిలా ఉండగా ఇప్పుడు తాజాగా మరో వార్త తెరపైకి వచ్చింది. ఈ సినిమాలో అతిథి పాత్రలో ఓ స్టార్ హీరోయిన్ నటిస్తున్నట్టు తెలుస్తుంది. ఆమె ఎవరో కాదు మిల్కీ బ్యూటీ తమన్నా. ఓ చిన్న పాత్రలో తమన్నా నటించనుందట... అంతేకాదు ఓ స్పెషల్ సాంగ్ కూడా చేయనున్నట్టు తెలుస్తుంది. ఇందుకు తమన్నా కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు వార్తలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే ఓ ఐటమ్ సాంగ్ కోసం మరోనటి రెజీనాను తీసుకున్న సంగతి తెలిసిందే…

హీరో గోపీచంద్ కు జోడీగా మహానటి ?
సక్సెస్ ఫుల్ "చిత్రం " మూవీ తో టాలీవుడ్ కు దర్శకుడిగా పరిచయం అయిన సినిమాటోగ్రాఫర్ తేజ దర్శకత్వంలో రూపొందిన "నువ్వు నేను ", "జయం ", "నిజం ", "నేనే రాజు నేనేమంత్రి " మూవీస్ ఘన విజయం సాధించాయి. ఇప్పుడు తేజ దర్శకత్వంలో యాక్షన్ హీరో గోపీచంద్ కథానాయకుడిగా "అలిమేలు మంగ వెంకట రమణ " మూవీ తెరకెక్కనుంది. తేజ దర్శకత్వంలో రూపొందిన "జయం ", "నిజం " మూవీస్ లో గోపీచంద్ ప్రతినాయకుడిగా నటించిన విషయం తెలిసిందే. ఇప్పుడు తేజ మూవీ లో గోపీచంద్ హీరోగా నటిస్తున్నారు.

'అప్పట్లో ఒకడుండేవాడు' అంటూ తనపై వరుణ్ కామెడీ.. ..!
హ్యాపీ డేస్ సినిమాతో తెలుగు సినీ పరిశ్రమలోకి ఎంట్రీ ఇచ్చి, కొత్త బంగారు లోకం సినిమాతో సూపర్ హిట్టు కొట్టి ఆ తర్వాత వరుస అవకాశాలను సంపాదించుకున్నాడు వరుణ్ సందేశ్. అయితే ఆ తర్వాత వచ్చిన సినిమాలు ఏవి వరుణ్ కు పెద్దగా సక్సెస్ ను అందించలేకపోయాయి. ఇక 2015లో వచ్చిన లవకుశ సినిమాలో చివరగా కనిపించాడు వరుణ్. కొత్త కొత్త హీరోలు ఎంట్రీ ఇస్తుండటంతో వరుణ్ కు కూడా అవకాశాలు తగ్గుముఖం పట్టాయి. అలా సినిమాలకు దాదాపు చాలా ఏళ్ళు దూరంగానే ఉన్నాడు. ఇక ఆ తర్వాత చాలా గ్యాప్ తీసుకొని తన వైఫ్ వితికతో కలిసి బిగ్ బాస్ 3 లోకి ఎంట్రీ ఇచ్చాడు. ఇందులో చివరివరకు ఉండి, నాలుగో స్థానంలో నిలిచి హౌస్ నుండి బయటకు వచ్చేసాడువరుణ్..
మూవీ ఫీచర్ : దాన వీర శూర కర్ణ
రామ కృష్ణ సినీ స్టూడియోస్ బ్యానర్ పై నందమూరి తారక రామారావు నటించి , నిర్మించి, దర్శకత్వం వహించిన హిందు మైథలాజికల్ ఫిల్మ్ "దాన వీర శూరకర్ణ " 1977 సంవత్సరం జనవరి 14 వ తేదీ రిలీజ్ అయ్యి ఘనవిజయం సాధించి రికార్డ్ కలెక్షన్స్ తో బాక్స్ ఆఫీస్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది. 10 లక్షల బడ్జెట్ తో రూపొందిన ఈ మూవీ 2 కోట్లు కలెక్ట్ చేసి రికార్డ్ క్రియేట్ చేసింది. "దాన వీర శూరకర్ణ " మూవీ లో కర్ణ , దుర్యోధన, కృష్ణుడు గా ఎన్టీఆర్ నటించగా ఆయన తనయులు హరికృష్ణ అర్జునుడు , బాలకృష్ణ అభిమన్యుడు గా నటించారు.
ఇక రీమేక్ సినిమాలు చేయను..!
2011 లో అనగనగా ఓ ధీరుడు అనే సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన శృతిహాసన్ ఆ తరువాత తక్కువ కాలంలోనే తెలుగులో టాప్ హీరోయిన్ గా ఎదిగింది. అయితే 2017 లో కోలీవుడ్లో ‘సింగం 3’, టాలీవుడ్లో ‘కాటమరాయుడు’, బాలీవుడ్లో ‘బెహెన్ హోగీ తెరి’ సినిమాల్లో సందడి చేసిన ఆమె ఆ తరువాత ఎలాంటి ప్రాజెక్టుకు సంతకం చేయలేదు. దానికి రిలేషన్ షిప్ లో ఉండటం కూడా ఒక కారణం అని చెప్పొచ్చు. ఇక ఆ తర్వాత బుల్లితెరపై కూడా సందడి చేసింది ఈ భామ.
నెటిజెన్ కు అవార్డ్ పంపిస్తా అంటున్న మెగా డాటర్..!
మెగా డాటర్ నిహారిక కాస్త చమత్కారంగానే సమాధానం చెప్తుందని ఇంతకుముందు పలు సందర్భాల్లో చూసాం. ఇక ఈసారి మరోసారి నెటిజెన్ కు కౌంటర్ ఇచ్చింది. సోషల్ మీడియాలో నిహారిక యాక్టివ్గా ఉంటుందన్న సంగతి తెలిసిందే. ఇక తాజాగా మరోసారి అభిమానులతో ముచ్చటించింది. ఈ నేపథ్యంలో నెటిజన్లు అడిగిన పలు సరదా ప్రశ్నలకు సమాధానాలు చెప్పింది. ఈ సందర్భంగా ఓ నెటిజెన్ `మీ ఫేస్ మీద పింపుల్ చూశా` అని స్పందించిన నిహారిక.. `కంగ్రాట్స్.. అవార్డు ఇంటికి పంపిస్తాన`ని రిప్లై ఇచ్చింది. అలాగే `మీ ఫోన్ వాల్ పేపర్ ఏంట`ని మరోకరు ప్రశ్నించగా.. కాబోయే భర్త చైతన్యతో దిగిన ఫొటోను వాల్ పేపర్గా పెట్టుకున్నానని తెలిపింది.
లాక్ డౌన్ ఒక కొత్త అనుభవం - పాయల్ రాజ్ పుత్
సూపర్ హిట్ "RX 100 " మూవీ తో తన అందం , అభినయం తో ఆకట్టుకున్న పాయల్ రాజ్ పుత్ ప్రస్తుతం "నరేంద్ర "(తెలుగు ) "ఏంజెల్ "(తమిళ ) మూవీస్ లో నటిస్తున్నారు. లాక్ డౌన్ సమయంలో ముంబై ఫ్లాట్ కు పరిమితం అయిన పాయల్ జూన్ 12 వ తేదీ ఢిల్లీ లోని తన స్వంత ఇంటికి చేరుకున్నారు. లాక్ డౌన్ గురించి పాయల్ మాట్లాడుతూ .. లాక్ డౌన్ ఒక లెర్నింగ్ ఎక్స్ పీరియన్స్ అని , లాక్ డౌన్ ప్రజలకు చాలా నేర్పిందని చెప్పారు.