లాక్ డౌన్ ఒక కొత్త అనుభవం – పాయల్ రాజ్ పుత్

Lockdown Has Gave Me A New Experience Says RX 100 Actress Payal Rajput

సూపర్ హిట్ “RX 100 ” మూవీ తో తన అందం , అభినయం తో ఆకట్టుకున్న పాయల్ రాజ్ పుత్ ప్రస్తుతం “నరేంద్ర “(తెలుగు ) “ఏంజెల్ “(తమిళ ) మూవీస్ లో నటిస్తున్నారు. లాక్ డౌన్ సమయంలో ముంబై ఫ్లాట్ కు పరిమితం అయిన పాయల్ జూన్ 12 వ తేదీ ఢిల్లీ లోని తన స్వంత ఇంటికి చేరుకున్నారు. లాక్ డౌన్ గురించి పాయల్ మాట్లాడుతూ .. లాక్ డౌన్ ఒక లెర్నింగ్ ఎక్స్ పీరియన్స్ అని , లాక్ డౌన్ ప్రజలకు చాలా నేర్పిందని చెప్పారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

తాను ముంబై ఫ్లాట్ లో వున్నప్పుడు పనివారు లేక తానే ఇంటి పనులన్నీ చేయాల్సి వచ్చిందనీ , తాను ఆపనులు జీవితంలో ఎప్పుడూ చేయలేదని , ఇది ఒక కొత్త అనుభం అని , జీవితంలో ఏం కావాలో తెలుసు కున్నానని , ఢిల్లీ చేరుకున్న తరువాత తన తల్లిదండ్రులు చాలా గారాబం చేశారని , ఈ క్లిష్ట పరిస్థితులలో కుటుంబమే అండ , బలం అని తెలుసుకున్నానని , ఒక పంజాబీ మ్యూజిక్ వీడియొ కు సంతకం చేశానని , నెక్స్ట్ మంత్ షూటింగ్ ప్రారంభం కానుందని , చాల మూవీ ఆఫర్స్ వస్తున్నాయని , కరోనా కారణంగా వెనుకాడుతున్నానని , ఒక తెలుగు రీమేక్ కన్నడ మూవీ ని అంగీకరించానని , మాస్క్ లు , గ్లోవ్స్ ధరించి , హాండ్స్ శానిటైజ్ చేసుకుంటూ షూటింగ్ లో పాల్గొనడం కొత్తగా ఉంటుందని , కానీ అవన్నీ తప్పని సరిగా చేస్తూ ముందుకు సాగాలని పాయల్ చెప్పారు.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

15 − 11 =